ప్రదీప్ గారి వ్యక్తిత్వానికి ధన్యవాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లోనూ మీ వైఖరిని మార్చుకోకూడదు మీరు ఇలాగనే నిజాయితీగా ఉండండి మీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం ధన్యవాదములు ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము
Mr pradeep hats up bro నిజాయతీ గా ఉన్నందుకు జైహింద్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 నేను ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు వింటున్నాను tq బ్రో నీ లాంటి వారు సమాజం లో ఇంకా రావాలి
నిజంగా సార్ ఇంత గొప్ప భర్త, ఇంత నీతివంతమైన భర్త, ఇంత కుటుంబ బాధ్యత గల భర్త కి ఇంత సమస్య సార్. సమస్య భార్యతో నా సార్. నిజంగా ఆయనకు నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను సార్. కానీ ఈ కుటుంబం కి 10 లక్షలు నెలకి ఇచ్చిన సరిపోదు సార్. ఆ పిల్ల ఆలోచనలు ఆకాశాన్ని దాటి ఉన్నాయి. జ్ఞానము సున్న. చాలా బాధనిపిస్తుంది సార్. ఈ పిల్లకు జ్ఞానము 0.
అమ్మ లక్ష్మి లంచాలు తీసుకోమని నీ భర్త ను వత్తిడి చేస్తూవుంటే అవత్తిడితో ఆయనకు హార్టు ప్రోబ్లము రావచ్చు అప్పుడు నిపరిస్థీతి నీ పిల్లలు పరిస్థితి ఏమైంది పోతుంది ఆలోచించు. నువ్వు మంచి నిర్ణయం తీసుకో నీ కుటుంబ క్షేమం కోరుతున్నాను మీ అన్నయ్య.
ఉన్న దానితో సంతృప్తి చెందాలి లంచం తీసుకుంటూ దొరికి పోతే శ్రీ కృష్ణ జన్మస్థానం లో కూర్చుని ఉంటే తిండి లేక భాధపడవలసి ఉంటుంది. జీవితం లో ఆనందంగా ఉండాలంటే డబ్బులు ఒకటే ముఖ్యం కాదు, ఇం త మంచి భర్త దొరకడం లక్ష్మి గారి అదృష్టం. అమ్మ లక్ష్మి ఉన్నదాన్ని సరి పెట్టు కుని కొంత దాచుకొని జీవితం సంతోషంగా ఉండండి. లంచం తీసుకుంటూ ఈరోజు జల్సా చేయవచ్చు ,రేపు ఏదో పెద్ద జబ్బతొ బాధపడతాం.లంచం ఇచ్చిన వారి ఉసరు తగులుతుంది.
బాబు నువ్వు గొప్పవాడు భయ్యా నీయందు భగవంతుడు ఉంటాడు నీ తత్వమును మార్చుకోకు. నువ్వు మార్చుకోవు కూడా. నీకే భయము లేదు. నిన్ను ఆ భగవంతుడు సకల సంతోషాలు ఇచ్చి ధైర్యము ఇచ్చి కాపాడుతాడు. నిజంగా నువ్వు మహాత్ముడువయ్యా
అటువంటి వ్యక్తి ఉండటం ఒక అరుదైన మొక్క అతను రేపు మీ పిల్లలు పెద్దయ్యాక మీ నాన్నగారు రూపాయి లంచం తీసుకోకుండా రిటర్మెంట్ అయ్యారు మీ నాన్న గారు గర్వంగా చెప్పుకోవచ్చు పిల్లలకి సేమ్ జనతా గ్యారేజ్
Super Dr. Garu, kalyan chakravarti Garu nd Jaya Garu super sir Really Pradeep very Greatest Nd Good, Best parsan E Rojullo elanti Pradee Laanti vallu vunte e desam eppudo baagu padedhi. Ekkada chusina lancham, lancham e samajam maralante PRADEEP Garini chusi nerchu kovali sir. E video lancha gondi Ane variki for Example sir 👍🙏🙏🙏🙏🙏👍👌
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ పిల్లకు కుటుంబ బాధ్యత లేదు. నిజంగా ఆ అమ్మాయి అబ్బాయిని చూసి ప్రతి క్షణం గర్వపడి సంతోషంగా బ్రతకవచ్చు. అబ్బాయి పని చేయను అనటం లేదు లంచం తీసుకోను లంచం ఇవ్వను అంటున్నాడు నిజంగా ఈనే గాంధీ మహాత్ముడు. ఈ రోజుల్లో గాంధీ మహాత్ముడికి భార్య దొరకదు. దొంగలకి బోలెడు మంది భార్యలు. నీతిమంతుడికి భార్య లేదు సౌఖ్యము లేదు ఆదరణ లేదు. ఇటువంటి ప్రపంచంలో మన ఉన్నాం
Great guy, Lakshmi if you feel your children education in trouble we will help and support your husband. Please keep few people like him, else COVID will be around us all time
నేను ఐతే ఇలాంటి ఆడది వల్ల పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంది కుటుంబం రోడ్ పాల్ అవుతారు. నిజాయితీ గా బ్రతకడం కష్టం కాని నీ భర్త నిజాయితీ చూచి గర్వంగా పడాలి అది నిజమైన భార్య లక్షణాలు
Pradeep గారు.. మీ లాంటి ప్రభుత్వ ఉద్యోగి ని 99 మంది ఏకీభవిస్తారు.. మీ లాంటి ఉన్నతమైన వ్యక్తికి.. మీకు నెగెటివ్ గా ఉన్న భార్య ఆవిడ అదృష్టం .. రేంకు కళ్లతో హత్తుకోవాలి కానీ.. అలా జరగట్లే.. మీ లాంటి నిజాయితీ పరుణ్ణి.. యే ఆడదైన i mean.. భార్య అయిన.. దేవుడి లా చూసుకుంటారు.. నాకైతే.. మీ భార్య.. కి డిసార్డర్ ఎదో ఉంది.. ఇలాంటి వ్యక్తుల వల్లా... చాలా గోరాలు జరుగు తాయి శుభలగ్నం సినిమా.. (జగపతి బాబు-ఆమని,రోజా) చూపించండి..
She is asking her husband to commit the sin. This shows her greedy nature and She is not giving importance to moral values. At least she got real love on her husband she can obey her husband attitude. K.Kumar
Ma urulo ma veedilo oka family udi elage government job ,athanu laanchalu teaukuntadu ,luxury life anubhavisthadu,gani valla wife matram manake vachina salary chalu ,nethiga nayam ga ,dharmamga udali andi,adi papapu sommu mana venaka enni matalu matladukuntunaro e janalu meku telusa vodhu ani aveda mothukuntadi,recent ga dhorikipoyadu ,avamanamtho valla wife asalu paike radu papam,,
ఫ్రీ గా వస్తుంది కదా.. ఆయిల్ కదా.. అంటే.. అన్ని అయిల్స్.. అవుతాయి.. పీనాయిల్.. దొడ్డి రూములు అయిలు తో తలు, వంటకు.. ఇంటికి వాడకూడదమ్మా... మొదటికి మోసం అవుతుంది.. ముందు నీ మైండు.. మారాలి...
ప్రదీప్ గారి వ్యక్తిత్వానికి ధన్యవాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లోనూ మీ వైఖరిని మార్చుకోకూడదు మీరు ఇలాగనే నిజాయితీగా ఉండండి మీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం ధన్యవాదములు ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము
Mr pradeep hats up bro నిజాయతీ గా ఉన్నందుకు జైహింద్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నేను ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు వింటున్నాను tq బ్రో నీ లాంటి వారు సమాజం లో ఇంకా రావాలి
నిజంగా సార్ ఇంత గొప్ప భర్త, ఇంత నీతివంతమైన భర్త, ఇంత కుటుంబ బాధ్యత గల భర్త కి ఇంత సమస్య సార్. సమస్య భార్యతో నా సార్. నిజంగా ఆయనకు నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను సార్. కానీ ఈ కుటుంబం కి 10 లక్షలు నెలకి ఇచ్చిన సరిపోదు సార్. ఆ పిల్ల ఆలోచనలు ఆకాశాన్ని దాటి ఉన్నాయి. జ్ఞానము సున్న. చాలా బాధనిపిస్తుంది సార్. ఈ పిల్లకు జ్ఞానము 0.
అమ్మ లక్ష్మి లంచాలు తీసుకోమని నీ భర్త ను వత్తిడి చేస్తూవుంటే అవత్తిడితో
ఆయనకు హార్టు ప్రోబ్లము రావచ్చు
అప్పుడు నిపరిస్థీతి నీ పిల్లలు పరిస్థితి
ఏమైంది పోతుంది ఆలోచించు.
నువ్వు మంచి నిర్ణయం తీసుకో
నీ కుటుంబ క్షేమం కోరుతున్నాను
మీ అన్నయ్య.
Doctor garu baga cheypparu
ఉన్న దానితో సంతృప్తి చెందాలి
లంచం తీసుకుంటూ దొరికి పోతే
శ్రీ కృష్ణ జన్మస్థానం లో కూర్చుని ఉంటే
తిండి లేక భాధపడవలసి ఉంటుంది.
జీవితం లో ఆనందంగా ఉండాలంటే
డబ్బులు ఒకటే ముఖ్యం కాదు,
ఇం త మంచి భర్త దొరకడం లక్ష్మి గారి
అదృష్టం. అమ్మ లక్ష్మి ఉన్నదాన్ని సరి పెట్టు కుని కొంత దాచుకొని జీవితం సంతోషంగా ఉండండి. లంచం తీసుకుంటూ ఈరోజు జల్సా చేయవచ్చు ,రేపు ఏదో పెద్ద జబ్బతొ
బాధపడతాం.లంచం ఇచ్చిన వారి
ఉసరు తగులుతుంది.
Super msg
సార్ మీలాంటి ప్రభుత్వం పనిలో న్యాయoగ పనిచేస్తున్నoదుకు సూపర్ సార్
Great sir pradeep sir... appreciations from govt officer
Hats off mr pradeep garu
Pradeep garu i like ur self-respect
Nee barthani chusi nenu chala garvapadutunnanu hatsoff my indian
బాబు నువ్వు గొప్పవాడు భయ్యా నీయందు భగవంతుడు ఉంటాడు నీ తత్వమును మార్చుకోకు. నువ్వు మార్చుకోవు కూడా. నీకే భయము లేదు. నిన్ను ఆ భగవంతుడు సకల సంతోషాలు ఇచ్చి ధైర్యము ఇచ్చి కాపాడుతాడు. నిజంగా నువ్వు మహాత్ముడువయ్యా
అమ్మ లక్ష్మి గారు మీరు లోకంలో జరిగే వి చేరుస్తున్నారు ఎసిబి వలలో ఎంతో మంది అదికారులు పడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు మీ వారు ఈ కాలం లో దేవుని తో సమానం
The doctor has very good communication skills
అటువంటి వ్యక్తి ఉండటం ఒక అరుదైన మొక్క అతను రేపు మీ పిల్లలు పెద్దయ్యాక మీ నాన్నగారు రూపాయి లంచం తీసుకోకుండా రిటర్మెంట్ అయ్యారు మీ నాన్న గారు గర్వంగా చెప్పుకోవచ్చు పిల్లలకి సేమ్ జనతా గ్యారేజ్
NTR worked in Registration Department with out taking bribes. Some government employees even today lives with contentment with their salary only.
ఈ voice lady చాలా times విన్నాను...
Meeru dharmamga vunnaru sir.chala manchi pani
పాదాభివందనం బ్రదర్
🎉 సార్ ఉద్యోగం లేకుండా ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అమ్మాయికి అర్థం కావటం లేదు
Super Dr. Garu, kalyan chakravarti Garu nd Jaya Garu super sir Really
Pradeep very Greatest Nd Good, Best parsan E Rojullo elanti Pradee
Laanti vallu vunte e desam eppudo baagu padedhi. Ekkada chusina lancham, lancham e samajam maralante PRADEEP Garini chusi nerchu kovali sir. E video lancha gondi Ane variki for Example sir 👍🙏🙏🙏🙏🙏👍👌
Hats off 👏 🙌 pradeep bro nelanti vallu samajanike avasaram
santosham ga evvadu evvadu adi teesukunna manchi jargadu pradeep great
Babuu Pradeep entha goppa vyakthithvam nidhi. GOD BLESS YOU NAANNA Ninnu kanna thallidhandhrulaku naà
namaskaram. Nivu nilage brathuku aathmavisvasam tho. Proud of you bangaram
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ పిల్లకు కుటుంబ బాధ్యత లేదు. నిజంగా ఆ అమ్మాయి అబ్బాయిని చూసి ప్రతి క్షణం గర్వపడి సంతోషంగా బ్రతకవచ్చు. అబ్బాయి పని చేయను అనటం లేదు లంచం తీసుకోను లంచం ఇవ్వను అంటున్నాడు నిజంగా ఈనే గాంధీ మహాత్ముడు. ఈ రోజుల్లో గాంధీ మహాత్ముడికి భార్య దొరకదు. దొంగలకి బోలెడు మంది భార్యలు. నీతిమంతుడికి భార్య లేదు సౌఖ్యము లేదు ఆదరణ లేదు. ఇటువంటి ప్రపంచంలో మన ఉన్నాం
Hats off to this boy. God bless him. One day he will become sub- registrar too. His wife should proud of him.
🎉🎉😮😮S.Doctor gaaru correct gaa cheppaaru.🙏🙏👍👌
Real hero
You are real gem sir
Sir meru gret andi
Indian. Hero
భర్త మంచితనం గుర్తిచలేని డబ్బు మనిషి. సర్డుకోపోవటం నేర్చుకోవాలి.
Akka nuv cheppinde Currect 💯
Super sar
Super sir.
Good job sir.
అమ్మా మీలాంటి భర్తను నేను సినిమాలో చూసారు కానీ ఈరోజు భూమిద నీతి నిజాయితీ గలమనిషిని చూడస్తున్నాను
Great man ❤❤❤❤❤
Akka 🔥 Suppar
Great and disciplined personality pradeep
సార్ అమ్మాయికి అర్థం కావటం లేదు
Great pradeep sir
Echipadesinav po Akka 🔥💯
Suppppar Akka 😅
Look at her how strong she is
ఆమెకు గోంతెమ్మ కోరికల్లన్న మాట 😂
Anna nuvvu Devudu ❤
అలాంటప్పుడు అమే కూడా జాబ్ చేయవచ్చు కదా అయన నీ ఇబ్బంది పెట్టేకంటే...
Super Bro..
Meeru ade personality maintain cheyandi.god bless u. U r great guy
Yes
He is gem follow to you
40,000 thousand tho chala happy ga batukochu
Great guy, Lakshmi if you feel your children education in trouble we will help and support your husband. Please keep few people like him, else COVID will be around us all time
Maku emaina help cheyagalara randi... Based on financial pblm....
Pradeep bro enka musalodilekkunnav society lo andharu bad anthe
Jaisriram super 🎉🎉
టైటిల్ తప్పుగా పెట్టారు సుమన్ tv వారు
అమ్మా ఏడవకు ఎవ్వరు నమ్మరు
Support her to work..
Nice teaching or class for these type of wife's ... esp housewives
అన్యాయం గా డబ్బు తీసుకుని మనము సుఖపడదాము దుర్మార్గపు ఆలోచన ఒక ఆడదిగా వుండడం చాలా చాలా బాధాకరం.తన కాపురానికి ఆవిడే నాశనం చేసికోంటుంది.
Neetiga sampadinchindi chala manchidi
మహా తల్లి లక్ష్మమ్మా నీ లాంటి వాళ్ళు ఉండాలి ఇంటికి ఒకరు చాలా బాగుపడుతది సమాజం
Great
మి ఆయన ఉన్నారమ్మ నీతిగ నిజాయితిగ యినను చూసి ఎoతొ మoది లoచము తీసుకోనే వాళ్ళు మారుతారు
Every body talks about men torturing women but there are so many ladies who torture men
అన్న వదిలేయ్ bro divrs ఇచ్చేయ్ మొండి వారితో సంసరం చేయలేము
dharmaraju lanti vadu ❤
గవర్నమెంట్ స్కూలో మి పిల్లలను జాయిoచేయoడి మేడమ్
🎉🎉
నేను ఐతే ఇలాంటి ఆడది వల్ల పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంది కుటుంబం రోడ్ పాల్ అవుతారు.
నిజాయితీ గా బ్రతకడం కష్టం కాని నీ భర్త నిజాయితీ చూచి గర్వంగా పడాలి అది నిజమైన భార్య లక్షణాలు
Pradeep గారు.. మీ లాంటి ప్రభుత్వ ఉద్యోగి ని 99 మంది ఏకీభవిస్తారు.. మీ లాంటి ఉన్నతమైన వ్యక్తికి.. మీకు నెగెటివ్ గా ఉన్న భార్య ఆవిడ అదృష్టం .. రేంకు కళ్లతో హత్తుకోవాలి కానీ.. అలా జరగట్లే.. మీ లాంటి నిజాయితీ పరుణ్ణి.. యే ఆడదైన i mean.. భార్య అయిన.. దేవుడి లా చూసుకుంటారు.. నాకైతే.. మీ భార్య.. కి డిసార్డర్ ఎదో ఉంది.. ఇలాంటి వ్యక్తుల వల్లా... చాలా గోరాలు జరుగు తాయి శుభలగ్నం సినిమా.. (జగపతి బాబు-ఆమని,రోజా) చూపించండి..
Old video
ఏన్ని సార్లు చేస్తారు ఇ స్టోరి ఒక సారి చేశారు కదా ఆల్ రెడి
Appreciation is not filling the stomach in this duniya she is correct she is thinking future
Kaveta sister
40 velu chala ekkuva nakaite 40 velu saripotleda🙄 antakanna takuva jitam unnavalu unnaruga manam sardukone danto untadi. Prasantamga pachadi metuku tinna chalu 🙏🙏
Super Indian citizen but atani ilanti ame li husband avatam chalabadakaram
Lanchali theesukunna vari pillalu abhivruddi Karu idhi nijam
Divorce icheyyu thammudu
Yevvadyna santhoshanga isthu acb ki pattichaaru ante adukku thinaali meeru vunna job vuduthundhi,,monthly ki 40 k saripova amma
Murkatvaniki. బ్రాండ్ ambassador లగా.vundi.e.ammayi
She is asking her husband to commit the sin. This shows her greedy nature and She is not giving importance to moral values.
At least she got real love on her husband she can obey her husband attitude.
K.Kumar
యేసుక్రీస్తు ప్రభువారు ఒకమాట చెప్పారు లoచo తిడుకొనుట ఇచ్చుట నేరo అని లేకపోతే నరకమె
Super woman 😂😂
Vammo enti ammayi
Gandhi vamsam nunchi vachava
Ma urulo ma veedilo oka family udi elage government job ,athanu laanchalu teaukuntadu ,luxury life anubhavisthadu,gani valla wife matram manake vachina salary chalu ,nethiga nayam ga ,dharmamga udali andi,adi papapu sommu mana venaka enni matalu matladukuntunaro e janalu meku telusa vodhu ani aveda mothukuntadi,recent ga dhorikipoyadu ,avamanamtho valla wife asalu paike radu papam,,
Oo 10 laks istha nante yemina chese rakam
Repu vedu currupt AYYADU antayni పిల్లలకు yem ani cheptavu!? Nanna ku currupt chesindi nenay garvumga cheppa galava
మెట్టల్ నలబై వేలు వస్తుంది డబ్బులు వాడుకుంటూన్నరా తింటున్నరా నేను టైలర్ నాకు 150000 ఇద్దరు పిల్లలు బి టెక్ కాలేజీకి బివెళ్తున్నారు
Alanti husband dorikinanduku anta santosihali murukuraluvi
Ma husband ki nelaku 12000 memu unna dhanilo chala happy ga unnamu meku 40000 chalatledhu
Ayyo yentandi edi
ఫ్రీ గా వస్తుంది కదా.. ఆయిల్ కదా.. అంటే.. అన్ని అయిల్స్.. అవుతాయి.. పీనాయిల్.. దొడ్డి రూములు అయిలు తో తలు, వంటకు.. ఇంటికి వాడకూడదమ్మా... మొదటికి మోసం అవుతుంది.. ముందు నీ మైండు.. మారాలి...
No lancham Lakshmi no
Repu nee pillalu kuda lanchagondilavutharu
sollu dramalu
views an montage kosam entakina
digagare rochu channel edi
E thappu cheyyakunda unte etu vanti jabbulu etu vanti ibbandhulu raavu
Okka vishayam sir andharu lancham dabbulu gane ivvaru ammailanu pamputharu are you agree
Pradip chala manchi abbaye kane lakshmi ki oka month ki kote vastea kuda prasantata dhorakadhu paapam pichide
Eemenu chepputo kottaali tooo