తిరుమల శ్రీవాారి దర్శనాల్లో వైకాపా అక్రమాలు | Special Story On YCP Anarchy | Tirumala Temple
HTML-код
- Опубликовано: 30 июн 2024
- ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టడంతో వైకాపా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదేళ్లలో సామాన్య భక్తుడికి శ్రీవారి క్షణకాల దర్శనం దుర్లభమైపోగా... వైకాపా నేతలు, మంత్రులు తమ అనుచరులను దర్శనం మొదలు ఆర్జితసేవల వరకు గుంపులుగుంపులుగా పంపారు. తిరుమల శ్రీవారి దర్శనాలను వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా మార్చిన తీరుపై కథనం.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
నిన్న తిరుమల వెళ్ళాను.. కిరస్తానీ కబందహస్తాలనుండు తిరుమల రక్షించబడిందని అనిపించి చాలా ప్రశాంతం గా చక్కగా మంచి దర్శనం అయింది. ఓం నమో వెంకటేశాయ..
ఓటు వేసినోడికి లేదు v i p దర్శనం ప్రజలు చే గేలిసేనోడికీ ఉంది ఇప్పుడు కైనా మార్చండి
Tq etv ap🎉
Om namo venkatesa.
Om namo Venkatesa
Yes ENQUIRY to conducted
Title correctga pettaru govindudu andarivadu kavali Kani ycp vallaku matrame aiendi
అసలు బ్రేక్ టికెట్లు పూర్తిగా నిలిపివేయాలి
ఆ దమ్ముందా మీకు
ప్రతి గవర్నమెంటు దోచుకుంటున్నారు ఇప్పుడు ఎన్ని టికెట్లు అయి సంవత్సరం తర్వాత చూద్దం ఏం చేయరు అంత కాలయా పన
Seshachalam adavullo veellandarini goyya teesi paatheyandi😅
రోజా కి సిగ్గు లేదు
ఆ రోజ ని బొక్కలో వేయండి ముందు
A duke chopped I reddy anevede politics lo undakudadu
Andaru edey chestunnaru le vip's
Uday kadhu
Govindu anma maadaveedhulo tiruguthado ledo gaani roja...roju...akkade thiiruguddi