హనుమజ్జయంతి ఈరోజా (23/Apr) లేక 1/Jun నా? When Is Hanuman Jayanti 23/Apr or 1/Jun? | Nanduri Susila
HTML-код
- Опубликовано: 21 апр 2024
- చైత్ర పౌర్ణమి = 23/Apr/2024
వైశాఖ బహుళ దశమి = 1/Jun/2024
Q) Is it ok to call it as "Jayanti?" or Should we say "Janmadinam?"
జయంతి అనే పదం రాజకీయనాయకులకి వాడతారు కదా? అది ఆంజనేయస్వామికి వాడచ్చా?
A) సమాధానం ఈ క్రింద video లో ఉంది చూడండి
• జయంతి అనే పదం దేవతా శక...
--------------------------------------------
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#shorts #shortsvideo #shortsfeed #shortsfeed #shortvideo
#miracles #miraclesdohappen
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
ఇప్పుడర్ధమైంది sir... హైదరాబాద్ మరియు తెలంగాణా మొత్తం కూడా 2హనుమాన్ జయంతులు జరుపుకుంటారు.. రేపటిది చిన్న హనుమాన్ జయంతి అంటారు.. రెండవది పెద్ద హనుమాన్ జయంతి అని చేస్తారు.. ఫైనల్ గా వైశాఖ మాసం లోనే పెద్దగా చేస్తారు.. ఇప్పుడు మాలలు వేసి మండల దీక్ష చేసి అప్పుడు మాలలు తీస్తారు.. కానీ ఒక 2 జయంతుల డౌట్ ఐతే క్లియర్ అయింది.. ధన్యవాదాలు...🙏🙏
Agree..Even I had same doubt.. got cleared with clarity andi..
Maa papa kuda vaishaka masam dashami madhyanam puttindhi..ee video chusaka inkaaa aanandhanga undhi ❤
ఓం అరుణాచలేశ్వర నమః ఓం గాయత్రీ దేవి నమః గురుభ్యో నమః 🙏 💐 💐 🌹
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
🙏🙏🙏 Jai Sri Ram🚩
Sree mathre namaha guru garu
Jai Shri Ram 🙏🙏🙏
Jai Shree Ram 🙏🏻🙇🏻♂️🧡
🙏ధన్య వాదాలుసర్
Guruvu garu🙏🙏🙏🙏🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Sri Gurubhyo namaha 🌹🌹🌹
Jai shree ram
Om namo Sree matrey namaha. Jai sitarama Chandra prabho ki jai. Jai rudra Rupa hanuman ki jai. Sree Vishnu rupaya nama shivaya.
Jai Shree Ram 🙏🙏🙏
Meeru chepte naku clarity ga untundi.🙏🙏
Sri Ramadutha Hanuma Namo Namaha🙏🙏🙏
amma miku mi andhari ki namaskam thalli miru maku thalli thandri ani happy ga anukuntamu amma maku ivi em pujalu teliyavu mi valla inni telusukunam thalli amma Naku monna monna night varahi amma varu tellati vigraham roopalo oka pitam unatlu dream lo amma ki bottu pedutunatlu vachindi amma ila i devatha ammavaru unaru ani kuda mi dwarane telusukunam amma chala thanks amma
Sri matrenamaha....
Guruji the moment I begin to play your videos , my mind automatically chants " Sri Vishnu Rupaya Namah Shivaya "
🙏🏾 Your videos makes me feel very good, very blessed and very very content and very satisfied 🙏🏾
Thank you Guruji🙏🏾
Sundarakanda nitya parayanam niyamalu cheppandi guruvu garu
Jai srimanarayana
Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹
Jai Sri Ram 😢😢😢🌷🌷🌷🤜
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Gramadevathalu ina pochamma yellama poleramma maisamma gurinchi cheppandi guruvugaru
sri aunjaneyam prassannanjaneeyam
Danadalu Swami 🙏🙏🙏
Namaste sir.. sapthasanivara vratam lo nuvvula oil tho chesina jyothilanu em cheyali...
🙏🙏🙏
Jai shree Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hanuman dhiksha gurinchi cheppandi
Swami kundalini jagruthi gurinchi oka video cheyandi,everu cheyali Ela cheyali ani
Lalitha sahasra storam pdf pettandi admin gaaru please
🙏🙏🙏🙏🙏
Om Arunachala siva
Om sri gurubhaynamha
Jai shri ram
🙏🙏🙏🙏
🙏🙏
Jai srimannrayana 🙏
Srigurubhyonnamaha
Jai shree ram Jai hanuman
Om sree mantrane namaha
Hanumantudu, Lanka lo Sita devi ni chusina roju Chitra poornima roju.andukani adi hanumad vijayostavam roju.
Sir sambhala nagaram gurunchi video cheyandi
Amma intlo iddaru aadavallu vunnappudu okaru rajaswalalo vundaga marokaru pooja chesukovachha amma
Guruvu gaaru pani puri droupadi 1st time thayaru chesindani andaru antunnaaru nijama guruvu gaaru
🙏🏻🙏🏻🙏🏻
Namaste sir.. Na marriage last year vyshaka shuddha dashanmi roju ayyindi..hanuman jayanti joru 😊
.
intlo nithya pooja lo matti pramida Vada vaccha cheppandi guruji
🇮🇳🚩🙏🙏🚩🇮🇳
Guruji please put a demo video of hanuman jayanthi
ఋషులు... మునులు... ఆరాధ్య దైవం ఎవరో.. తెలుపండి గురువు గారు.... 🙏🙏🙏🙏
Nama Roopatheethamu Aina Antharyami Chaitanyam.
Kondaru Sivudu Ani, Sakthi Ani, Vishnuvu Ani, Guruvu ani ila perlu pettukovachu
🙏🙏🙏🙏 Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha
Maa tatagaru vaisakha masam lo hanumajayathi chestaru
Sreemaatrenamaha 🙏🙏🙏
Jai sri ram
Akka agora ganapathi gurinchi cheppandi
అమ్మ గురుగారు చేసిన ధాత్త ప్రధక్షనా వీడియో లెదు అమ్మ మల్లి అప్లోడ్ చెయ్యండి అమ్మ 🙏🙏ప్లీజ్
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy memu chethabaditho chala badalu padutunnamu.... Ma nana garu ni kolpyamu chala prblmslo vunnamu... 3 months avutundi.... Varahi lakshmi narasimha vigrahalu.. Photos pamapru... Oka astrologer... Ipudu e pooja memu intlo chesukkvacha pls reply.... Swamy.... Abishekam pooja cheyamanaru oka11 days cheyocha Swamy....
నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻 మేము సప్తశనివారల వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము పీఠము లేకుండా , దేవుడి మందిరం లో కలశం పెట్టుకుని చేయొచ్చా , మా దేవుడి మందిరం పయిన వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో untadhi అక్కడ కలశం పెట్టి చేయొచ్చా మాది చిన్న ఇల్లు అందుకే ఇలా అడుగుతున్నాము . ఒక్కవేల పీఠం compulsary ante అ రోజే evng తీసేయొచ్చా లేకపోతే మరుసటి రోజే తీయాలా గురువు గారు ...
మీ reply కోసం ఎదురుచూస్తూ ఉంటాం 🙏🏻🙏🏻🙏🏻...
గురువు గారికి నమస్కారం🙏గురు బలం పెరగాలంటే ఏం చేయాలి
Maintlo ki monkey vachindi ante manchidena sir pls reply
Guruvugaru entlo valagrapooja chystunnamu.ee pooja chysaytappudu chanipoyina banduvula vallintiki vellavachha
Pls reply
Swamy...tirumala Tirupati temple 12 yrs close chesaru ani Google lo undhi swamy
Dini gurinchi oka video chesi adi entha varuku nijam anedi cheptara...
Anti June 1st antunaraa guruvu garuu
June 1st అన్నట్టు నండూరి గారు చెప్పింది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ గురువుగారు ధాత్త ప్రధాక్షణ గురించి చెప్పిన వీడియో కనిపించడం లేదు అమ్మ ఆ వీడియో మల్లి అప్లోడ్ చెయ్యండి అమ్మ ప్లీజ్ 🙏🙏🙏
Mi matallo Shambhala nagaram gurunchi vinalani undhi reply evandi sir
Hi andi..ante e date?
నమస్కారం గురు గారు, పరసరా మహర్షి ఆరాధించిన అమ్మవారు ఎవరు... చెప్పండి.. ప్లీజ్ 🙏🙏🙏
Namaskaram guruvu garu mariyu ammagaru
Iam watching your videos from years.
Nenu mundu kuda na problems gurinchi rasanu Kani reply rale may be na karma teraledanukunta
Problem entante intlo nemmadi ledu, peace of mind ledu ,husband and wife lo sakhyata ledu ,polamlo pantallo huge loss, joint family madi eppadu evarina okaru hospital palavtu untaru ,intlo Prashantata karuvaidi, vallu thagadam apatledu. Narakamla undi,okko sari enduku bratikiundano ani anipistundi
Give me a solution
What should I do
What ever you say I'm ready to do
Any parayana or stotram iam ready to practice it
Please sir this will be for health, wealth, peace of mind, children education and last but not least na Sowbagyam kosam.
మన చానెల్ రోజూ చూస్తున్నా ఈ ప్రశ్నలు వచ్చాయా? నండూరి గారు వీటన్నిటికీ గతంలో వీడియోలు చేశారు కదా.
>> What ever you say I'm ready to do
ప్రతి రోజూ సాయంత్రం ఇంటిల్లిపాదీ కల్సి వారాహీ ఆరాధన చేయండి
ఆరోగ్యం కోసం : దీనికి మంత్రాలు అవసరం లేదు. అందరూ యోగా చేయండి , మంచి ఆహారం మాత్రం తీసుకోండి Dont eat junk/fast food
- Susila
Thank you so much Amma we will do it from today with your blessings
జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🔱🚩🌹🙏🌹
Namaste sir, naku oka samasya undi chinapanundi neatness ekko naku,,ma entiki vachina vallu evaryna washroomsloki cheppali veskuvellina,, madi old model penkutillu byta arugu open untadi okkokollu cheppuku lopalidaka veskoni ravadam, inti mundu cheppulu veskoni vachi vippi lopaliki vaste a, dust tokki entloki vachina, leda cheppulu eduvaraku vippina placelo washing kosam. Use chese buckets pettina naku mindlo edo avutadi kopam vastadi asale nachaka ma ammanu nen tittadam eddariki godava ravadam avtundi, e athi sheelam samasya nundi nen ala bytapadali oka dari chupinchandi sir pls🙏🥺
ఈ క్రింద ఉన్న 104 డాక్టర్లలో మీకు దగ్గర్లో ఉన్నవాళ్ళ వద్దకి వెళ్లండి , తగ్గుతుంది
masterek.org/AboutCentres
- Susila
Vaisakha bahula Dasami
Sir eppudu april 23 Hanuman jayanthi jarupukovalla ledaa june 1 jarapukovlla cheparaa please?
June 1....it's vaishakam....April 23 is chaithra pournami....
June 1st ani cheparu
23 చైత్ర పౌరణమి..
జూన్ 1 విశాఖ మాసం..so jun1 is right for us
June 1st
June 1st andi
23 or June first
June first
రామదూత హనుమన్ కి జై 🚩
north and south ఎందుకు తేడా వస్తుంది
Where is answer?
వైశాఖ బహుళ దశమి = 1/Jun/2024
గురువుగారూ ఇప్పటివరకు నేను మిమ్మల్ని చాలాసార్లు కామెంట్ రూపంలో కొన్ని ప్రశ్నలు అడిగాను. మీరు ఒకటి రెండు చెప్పారు. కానీ ఇప్పుడు నాకు కచ్చితంగా సమాధానం తెలియజేయండి PLEASE🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
విషయం ఏమిటంటే రెండు వారాల ముందు మా ఇంట్లో ఒకరు చనిపోయారు. మేము ఇప్పుడు ఏటిసూతకంలో ఉన్నాము. ఇంట్లో వాళ్ళు, బయటవాళ్ళు అందరూ సంవత్సరంపాటు ఏ పూజ చెయ్యకూడదు. కనీసం కుంకుమ బొట్టు కూడా పెట్టుకోకూడదు అంటున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గురువులందరూ పూజలు చేసుకోవచ్చు కానీ యజ్ఞాలు, వ్రతాలు, ప్రత్యేక దీక్షలు చెయ్యకూడదు అన్నారు. నేను ఇంట్లో వాళ్ళను ఒప్పించలేకపోతున్నాను. కాబట్టి లలితా సహస్రం పారాయణ చేసుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని రోజుల ముందు ఒక వీడియో చూసాను మీ ఛానల్లో. ఒక అమ్మాయి లలితా సహస్రం చదివిన కుంకుమ నీటిలో కలుపుకుని తాగితే ఉద్యోగం వచ్చింది అని. నేను అలా పారాయణ చేసుకోవచ్చా? దయచేసి తెలియజేయండి గురువుగారు 😭😭😭🙏🏻🙏🏻🙏🏻. మీ సమాధానం ఏదైనా సరే నేను పాటిస్తాను. 😭🙏🏻🙏🏻
Eti sutakam 3 videos play list
ఏటి సూతకంలో చేయాల్సినవీ చేయకూడనివీ
ruclips.net/p/PLuxW4OJ-ji6n94dHBCtaQRkN0HRscHJjO"
Meetho mataladaliantta a number ki call chyali
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59
Meeku call chyalantta number
నమస్కారం గురువుగారు 🙏🙏శతకోటి వందనాలు గురువుగారు ఈ రోజు ఉదయం కొత్త శివలింగం తీసుకొని మీరు చేపినట్టుగా శివాలయం కి వెళ్లి శివుడుకి తాకిదమని తీసుకెళ్తుంటే అ శివలింగం పార్సిల్ బైక్ మీద నుండి క్రింద పడిపోయింది ఏమి కాదులే అని వెళ్లి అభిషేకం చేయించి శివుడికి త్రాకిచ్చు కొని పూజ చేయించుకొని వచ్చా వచ్చి మీరు చేపినట్టుగా పూజ గదిలో అమ్మవారి ముందు పెట్ట,పూజకి ముందు పార్సిల్ క్రింద పడిపోయిందిగా ఏమి కాదాశివలింగనికి నిత్య పూజ చేయొచ్చా చెప్పండి మీరు చెపితే రేపటి నుండి శివాయకి నిత్య పూజ అభిషేకం చేసుకుంటాను చాలా బాధగా వుంది గురువుగారు😢😢 చాలా ఇష్టం గా నార్మదేశ్వర్ నుంచి బాణా మార్కత శివలింగం తెపించుకున్నాను గుడిలో అయ్యగార్కి ఇలా జరిగింది అని చెప్పా పూజ చేయక ముందు ఏమి కాదు పూజ చేసినాక జాగ్రత్తగా ఉండాలి అన్నారు నాకు ఏమి అర్ధంకావాట్ల గురు గారు ఏమి చేయాలో చెప్పండి మీ సమాధానం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తా గురుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏
చెప్పండి గురువుగారు
చెప్పండి గురువుగారు
మెసేజంతా పార్సిల్ గురించే రాశారు - శివలింగం ఎలా ఉందో రాయలేదు
శివలింగం పగిలిపోకుండా ఉంటే పూజించుకోండి
@@NanduriSusila బాగానే వుంది అమ్మ బాణలింగంకి పానబట్టంలో తల అనేది ఎటు వైపు పెట్టాలో తెలియట్లేదు అమ్మ ఎటు వైపు పెట్టాలో చెప్పండి అమ్మ
@@NanduriSusila శివలింగం పార్సిల్ నుండి బయటికి రాలేదు అమ్మ పార్సిల్ లోపలే వుంది శివాలిగాంకి త్రాకిచి అభిషేకం చేసాక జాగ్రత్తగా తీసుక వచ్చి అమ్మవారి ముందల పెట్ట నాగేంధ్ర స్వామి పడిగా త్రిషులం క్రింద పడి ఇరిగినవి అవి తీసివేశా ఏమి కాదుగా అమ్మ ఏమి దోషం వుండదుగా ఇదంతాశివలింగం కి పూజ చేయకముందు జరిగిందమ్మా మీరు ఏమి చెపితే అది చేస్తాను అమ్మ ఈ రోజు శివాయకి అభిషేకం చేసుకున్న అమ్మ ఏదోకటి చెప్పండి అమ్మ. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
గ్రంధాలు ఎందుకు తేడాలు వస్తాయి
🙏🙏
🙏🙏🙏
Meetho mataladaliantta a number ki call chyali
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59
🙏🙏🙏
Meetho mataladaliantta a number ki call chyali
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59
Meetho mataladaliantta a number ki call chyali 0:59 0:59