నిరాకారుడు, నిత్యుడు, అగోచరుడు, నిత్యనివాసి, సర్వసృష్టికర్త, vb సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, పరిశుద్ధుడు, ప్రేమగలవాడు, నీతిగలన్యాయాధిపతి, అన్ని కాలములలో ఉన్నవాడు, అందరికంటే ముందున్నవాడు, అన్నిటికంటే-అందరికంటే పైనున్నవాడు, మనలో ఉన్నవాడు - మనతో ఉండేవాడు, నడిచేవాడు - నడిపించేవాడు, మాట్లాడేవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, ప్రార్ధనలు వినేవాడు, మేలులు చేసేవాడు, వాక్యము ఆత్మయునైయున్న ఆ నిరాకారుడు... ఆ దేవుడు... యేసుక్రీస్తు అను పేరుతో మనిషిగా పుట్టారు అనే గొప్పవార్తను శుభవార్తను మీకును తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. ఆయన సిలువలో మనందరికొరకు బలియై... ఆ గొప్ప పుణ్యకార్యము ద్వారా మనలను పాపభారము, మరణ భయము నుండి విడిపించి... మనఃశాంతినిచ్చి మోక్షవాసులుగా చేసెను. దేవుడు తన ప్రేమను చూపుటకు మనలను సృజించారు. సిలువలో తన ప్రాణము పెట్టుటద్వారా మనపట్ల ఆయనకున్న ప్రేమను నిరూపించారు. సమాధిలోనుండి మూడవ రోజున సజీవునిగా తిరిగి లేచుట ద్వారా తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు. నమ్మినవారియందు ప్రశంసింపబడుటకు... నమ్మనివారు తనకు వ్యతిరేకముగా పలికిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును, ఆయన మరల రెండవసారి భూమిమీదకు రాబోవుచున్నారు. దేవుని ప్రేమను పొందుకున్నవారు ధన్యులు. దేవుని ప్రేమించువారికి శాశ్వత కృప కలుగును గాక.
God Bless You All ❤ మానవుడు ఐదు రకముల బందకములలో బందించబడ్డాడు వాటినుండి విడిపించుటకు యేసు (రక్షకుడు )గా భూమిపై జన్మించాడు. పాపము, మరణము, శరీరము, లోకము, సాతాను వీటి నుండి వీడిపింపబడినప్పుడే మనిషికి నిజమైన స్వతంత్రము పొందినట్లు యేసు మనిషికి వీటినుండి విడుదల నిచ్చి మనలో ప్రేమ, శాంతి నిచ్చి. పాపము నుండి విడుదల మరణమునుడి నిత్యజీవము శరీరమునుండి మహిమ శరీరము ఈ లోకమునుడి పరలోకం తీసుకొని వెళ్తాడు. దుష్టఆత్మ (సాతాను ఇవిల్ తాట్స్ ) నుండి విడిపించి నిత్య సతోషం నిస్తాడు.ఇట్టి సంతోషం మీరంతా పొందాలని ప్రతి క్రైస్తవుని ఆశ. ఇదే యేసు వారి జన్మకు కారణము. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట.
గాడ్ బ్లెస్స్ యు టీవీ9 దేవుడు మీ ఛానల్ ని ఆశీర్వదించును గాక మీ కుటుంబాలని ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా భౌతికంగా అన్ని విధాలుగా దేవుడు ఈ సంవత్సరము మీముల వర్ధిల్లు చేయని గాక
మీ అందరికీ మీ ఆఫీస్ సిబ్బంది.... యాజమాన్యం కు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆశీర్వాదములు ధనము ఘనము ఐశ్వర్యము శాంతి సాధనము సుఖము సంహృద్ధి గా యేసు క్రీస్తు అనుగ్రహించు ను గాక
హిందూ పండుగలు మాత్రం చేసుకోరు క్రైస్తవ మతం పెంపొందించడానికి పనిచేస్తున్న టీవీ9 సనాతన ధర్మం మాత్రం పట్టింపు ఉండదు ఈ దేశంలో పుట్టి విదేశాలకు పనిచేస్తున్న టీవీ9 అన్ని మతాలని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తున్న టీవీ9
నిరాకారుడు, నిత్యుడు, అగోచరుడు,
నిత్యనివాసి, సర్వసృష్టికర్త, vb
సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని,
సర్వవ్యాపి, పరిశుద్ధుడు,
ప్రేమగలవాడు, నీతిగలన్యాయాధిపతి,
అన్ని కాలములలో ఉన్నవాడు,
అందరికంటే ముందున్నవాడు,
అన్నిటికంటే-అందరికంటే పైనున్నవాడు,
మనలో ఉన్నవాడు - మనతో ఉండేవాడు,
నడిచేవాడు - నడిపించేవాడు,
మాట్లాడేవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు,
ప్రార్ధనలు వినేవాడు, మేలులు చేసేవాడు,
వాక్యము ఆత్మయునైయున్న
ఆ నిరాకారుడు... ఆ దేవుడు...
యేసుక్రీస్తు అను పేరుతో మనిషిగా పుట్టారు
అనే గొప్పవార్తను శుభవార్తను మీకును
తెలియచేయుటకు సంతోషిస్తున్నాము.
ఆయన సిలువలో మనందరికొరకు బలియై...
ఆ గొప్ప పుణ్యకార్యము ద్వారా మనలను
పాపభారము, మరణ భయము నుండి విడిపించి...
మనఃశాంతినిచ్చి మోక్షవాసులుగా చేసెను.
దేవుడు తన ప్రేమను చూపుటకు మనలను సృజించారు.
సిలువలో తన ప్రాణము పెట్టుటద్వారా
మనపట్ల ఆయనకున్న ప్రేమను నిరూపించారు.
సమాధిలోనుండి మూడవ రోజున
సజీవునిగా తిరిగి లేచుట ద్వారా
తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు.
నమ్మినవారియందు ప్రశంసింపబడుటకు...
నమ్మనివారు తనకు వ్యతిరేకముగా పలికిన
కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును,
ఆయన మరల రెండవసారి భూమిమీదకు రాబోవుచున్నారు.
దేవుని ప్రేమను పొందుకున్నవారు ధన్యులు.
దేవుని ప్రేమించువారికి శాశ్వత కృప కలుగును గాక.
ప్రైస్ ది లార్డ్ యేసయ్య.
🎉🎉🎉🎉
❤❤❤❤
మంచి జరుగుతుంది మీకు
Devunike mahima kalugunu gaaka amen 🎉
Which Devudu? Yesu puttaneledhu as per many Americans like Bart Ehrman, or UK man Ken Humphries.
Thanq Merry Christmas 🎄🎁
God Bless You All ❤
మానవుడు ఐదు రకముల బందకములలో బందించబడ్డాడు
వాటినుండి విడిపించుటకు యేసు (రక్షకుడు )గా భూమిపై జన్మించాడు.
పాపము, మరణము, శరీరము, లోకము, సాతాను వీటి నుండి వీడిపింపబడినప్పుడే మనిషికి నిజమైన స్వతంత్రము పొందినట్లు
యేసు మనిషికి వీటినుండి విడుదల
నిచ్చి మనలో ప్రేమ, శాంతి నిచ్చి.
పాపము నుండి విడుదల
మరణమునుడి నిత్యజీవము
శరీరమునుండి మహిమ శరీరము
ఈ లోకమునుడి పరలోకం తీసుకొని
వెళ్తాడు.
దుష్టఆత్మ (సాతాను ఇవిల్ తాట్స్ )
నుండి విడిపించి నిత్య సతోషం నిస్తాడు.ఇట్టి సంతోషం మీరంతా పొందాలని ప్రతి క్రైస్తవుని ఆశ. ఇదే
యేసు వారి జన్మకు కారణము.
క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట.
ప్రైస్ ది లార్డ్ యేసయ్య. జీవం కలిగిన దేవా.... మా తండ్రి యేసయ్య. ప్రతి నోటా ని జీవం కలిగిన నామం స్తుతింపబడాలి గణపరచబడాలి ప్రభువా ఆమెన్.
Glory 🙌
Super sister s
Thank you lord god bless you TV
Great god great and grand సెలెబ్రేషన్స్
God bless your TV
గాడ్ బ్లెస్స్ యు టీవీ9 దేవుడు మీ ఛానల్ ని ఆశీర్వదించును గాక మీ కుటుంబాలని ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా భౌతికంగా అన్ని విధాలుగా దేవుడు ఈ సంవత్సరము మీముల వర్ధిల్లు చేయని గాక
దేవాది దేవుడు మన ప్రభువైన యేసయ్య దీవెనలు మీ అందరి పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.❤
మీ అందరికీ మీ ఆఫీస్ సిబ్బంది.... యాజమాన్యం కు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆశీర్వాదములు ధనము ఘనము ఐశ్వర్యము శాంతి సాధనము సుఖము సంహృద్ధి గా యేసు క్రీస్తు అనుగ్రహించు ను గాక
హ్యాపీ క్రిస్మస్...god bless u all
Glory to God🎁
God bless you All
All are thanks
God bless your team 🎁🎄✝️🇮🇳🤶🤶🎄🎄🎄
Praise God 🙌🙏
Merry Christmas
Praise the lord 🙏 happy Christmas 🎂🍰🌹🌹💐💐
God bless you In the name of the Jesus Christ.amen
Merry Christmas 🎁🎁🎁
Well singing sister's and brother's Jesus Christ bless you one and all...❤❤ Jesus love's you and saves you....
Praise the Lord
Happy chrismas
Happy krisamas 🎉🎉🎉🎉🎉🎉
Happy Christmas to all ❤
Happy Christmas ☃️🎄❤🎉
Merry Christmas 🎄🎁❤
Great
👍
టీవీ 9 WORLD king Of king టీవీ 9 కీ ధన్యవాదములు all స్టాప్ కీ
Super ❤
Happy christmas
Super
Jesus ni నమ్మండి
❤❤
Christianity is not a religion it's a relationship with Jesus Christ ✝️
@Christianity based on Love & Forgiveness
All Glory To God 🙏
Nice
full enjoy Tv9teem
😂😂
హిందూ పండుగలు మాత్రం చేసుకోరు క్రైస్తవ మతం పెంపొందించడానికి పనిచేస్తున్న టీవీ9 సనాతన ధర్మం మాత్రం పట్టింపు ఉండదు ఈ దేశంలో పుట్టి విదేశాలకు పనిచేస్తున్న టీవీ9 అన్ని మతాలని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తున్న టీవీ9
they will celebrate every festival bro...because they grill everyone in the world...no execues for that..
Celebrating silly Santa Clown Day is filled with drinking, dancing, and other nefarious activities, so they celebrate it.
well said...
అఘోరి గొప్పగా చేస్తుండు. హిందూ ధర్మం డెవలప్మెంట్ కావాలంటే అందరూ అఘోరి లుగా తయారవ్వాలి సనాతన సనాతన అఘోరి అఘోరి లాగా కష్ట పడాలి శవాలా బూడిద రాసుకుంటే అవుతాది అఘోరి అయ్యి సనాతన ని కాపాడు
@@nramappa9512 Really 😂
Jai shree Ram 🚩🚩🚩
Gay sthree 2GB RUM 😂
Meeku siggu anedhi yenni janmalu yethhina raadhu ra …
😂😂😂😂😂
మా ఆణిముత్యం నీలిమ గారికీ ధన్యవాదములు 👍🏻👍🏻👍🏻🙏🏻
Super ❤❤❤❤
Happy Christmas 🎉
❤❤❤❤