Aithe veellanu mundu enduku తీసెయ్యలేదు.... వెళితే చెడ్డవాళ్లు... ఉంటే మంచోళ్ళ... మరి bosta, విడతల... వీళ్ళు అంతా pakka party vaalle...mi vaadi పద్దతి నచ్చలేదు
ఇదేం విడ్డూరం జగన్ ఎవరి మాటా వినడు అంటారు మళ్ళీ జగన్ స్వతహాగా నిర్ణయం తీసుకోవాలని అంటారు ఇవన్నీ పార్టీ మారే ముందు ప్రతి వెధవ చేసే అభియోగం తప్ప జగన్ కరెక్ట్ గా ఉన్నాడు తన ఆలోచనలు వ్యూహాలు బాగా ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ లో గొర్రెల వారసత్వం ఎక్కువ గొర్రె కసాయిని నమ్మినట్లు చంద్రబాబు ను నమ్మి అధికారం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో చదువు కున్న గొర్రెలు ఎక్కువ కాబట్టి ఈ పరిస్థితికి కారణం జగన్ చేసిన మంచి ఇప్పుడు చాలా మంది ప్రజల్లో చర్చ జరుగుతోంది
బాలినేని గారికి జనం లో మంచి పేరు ఉంది. అది పార్టీ వల్ల వచ్చింది నేను ఒంగోలు లో బాలినేని గారి అభిమానిని వా వాసన్న గా పిలుచుకొంటాము కానీ అతని కోసం పని చేసే వారికి, కార్యకర్త లకి వరిగింది ఏమేమి లేదు నమ్ముకొన్న వారికీ ఒక్కరికి కూడా (పార్టీ నీ, అతనిని )ఉపయోగపడలేదు, ఒంగోలు లో నాయుడు (కాపు )లకు ఒక కోటరీ వుంది. క్యాడర్ కీ ఉపయోగపడింది ఏమేమి లేదు. వైస్సార్సీపీ లో కొత్త నాకయాత్వం వస్తుంది, ఇక్కడ సమస్య రెడ్డి సామాజిక వర్గం కీ మంత్రి పదవి తీసి అదిమాలపు సురష్ గారికి ఉంచటం జగన్ గారి తప్పు జగన్ మోహన రెడ్డి గారు పార్టీ నీ ఒక కార్పొరేట్ సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు ఇది నిజం జగన్ గారికి ఒక ఢీమా నేను ఎవరిని పెట్టిన గేలుస్తారు అని అహంకారం వుంది అది మారాలి. వ్యక్తులకు, నాయకులు కు ఎంతో కొంత బలం ఉంటుంది దానిని గమనించాలి జగన్ గారు. ఒంగోలు లో కార్యకర్తలు అందరు వైసీపీ వెంట ఉంటాము
ఎంతటి వారైనా పార్టీ నుండి బయటకి పోతే జీరోనే, బాలినేని నిన్నటి వరకు ఈవియం వల్ల ఓడిపోయాను అన్నాడు, ఇపుడు జగన్ వైఖరి వల్ల కూడాను అన్నాడు ఇది ఎంతవరకు సమంజసం, పార్టీ కాని నాయకుడు కానీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ తో ఉండటం అనేది విశ్వసనీయత, ఇది ఖచ్చితంగా వెన్ను పోటు.
బాలినేని ఉదయభాను ఇద్దరికీ ప్రజలలో అంత బలం ఉంటె last ఎలక్షన్ లో గెలిచేవారు కదా. బాలినేని ki జగన్ cm పదవి ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడా ఏందీ. స్క్రాప్ అంత పోతుంది good days for వైసీపీ
అసలు నిజం ఏంది అంటే బాలినేని ఎలక్షన్ లో ఖర్చుపెట్టి డబ్బులు జగన్ గారిని అడిగారు, ఆయన ఇవ్వలేను అని చెప్పడం వలన ఆయన పార్టీని వీడారు అని మా ఒంగోలు లో talk
అన్నా నాది ఒంగోలే వాసనకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది అధికారంలో లేకపోతే హైదరాబాద్ వెళ్లి పేకాట జూదం లాంటివి ఆడేవాడని అమ్మాయిలతో తిరిగే వాడిని మా నియోజకవర్గంలో ఉన్న అందరూ అనుకునేవాళ్లు ఈసారైనా కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకునే నాయకుడిని ఒంగోలు కి ఇవ్వాలని కోరుకుంటున్నాను
అన్నా నాది ఒంగోలే బాలినేని పార్టీ మారేడు అని అనుకునే కంటే ఒంగోలు ప్రకాశం జిల్లాలో వైసీపీకి దరిద్రం వదిలింది అనుకోవడం మంచిది 2019లో కూడా బాలినేని వాసన చూసి ఎవరు ఓట్లు వేయలేదు జగనన్నను చూసే ఓట్లు వేశారు 2019లోనే
వెళ్లిపోయే వాళ్ల గురించి మీరు మాట్లాడొద్దు వాళ్ళు చెప్పేది నిజమే పంచ్ ప్రభాకర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలిచిన కొత్తలోనే చెప్పారు క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తున్నారు తన తండ్రి లెగసి ఫామ్ చేయట్లేదని అది నిజమే ఆయన ఇప్పటికీ మారలేదు ఎవరి మాట వినడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ విషయంలో పోరాటం చేస్తుంటే ఒక్కరైనా వైసిపి వాళ్ళు సపోర్ట్ చేశారా అందుకే ఆయనకు బాధ కలిగింది అదే ఆలోచన కూడా నాకు కలిగింది
బాగుంటే ఉంటాము బాగపోతే వెళ్ళిపోతాం అనే వాళ్ళు నాయకులు ఎందుకు అవుతారు రా బాబు మీరు మాట్లాడే చర్చ అంతా వేస్ట్ ఇక్కడ ప్రిన్సిపుల్ ఇంపార్టెంట్ చంద్రబాబు ఒక ప్రిన్సిపుల్ మీద నడుస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిన్సిపుల్ మీద నడుపుతాడు అంతేగాని పొద్దాక నన్నట్టన్నాడు హిట్ అన్నాడు నాకు హ్యాండ్ ఇయ్యలేదు ఇవన్నీ ఎందుకు దండగ, ఈ యాంకర్ ఉన్నాడు చూడండి ఈ యాంకర్ పెద్ద వేస్ట్
One of the retired senior police officer went to visit Jagan garu when he was CM as a courtesy bcz he worked with YSR closely. He waited for 3 hours but these so called people haven't informed Jagan garu.. Finally he left without meeting him
ఇంతకంటే చాలా దారుణంగా, election ముందు మాట్లాడారు... ఇలాంటివి neutral people nachhake 11 ki తెచ్చారు... మీరు Pawan Kalyan gaarini entha తిడతారో అంత కిందకు పోవచ్చు
ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ లోకి వెళ్ళి పోవడం అలవాటుగా మారి పోయింది ఆ నాయకుడే ఓట్లు కోసం వస్తే ప్రజలే తన్నితరిమేయాలి సార్ అప్పుడు బుద్ధి వస్తుంది సార్
23 మంది ఎంఎల్ఏ లు CBN గాడు టిడిపి కి అమ్ముడు పోయి వైసీపీ నీ సమాది కావడం ఖాయం అని టిడిపి వారు cbn ప్రచారం చేసారు ఏమి అయింది,,ఆ టిడిపి నీ చిత్తు చిత్తుగా 23 సీట్లు కు ,ఓడిపోయింది,,ఇప్పుడు అంతే బాలినేని పోయిన వైసీపీ నాయకులు కార్యకర్తలు కేడర్ మొత్తం వైసీపీ జగన్ వెంటే నడుస్తారు,,, నష్ట పోయేది బాలినేని,,ఆయన కి రాజకీయ సమాది తప్పదు😂😂😂
పార్టీ పవర్ లో ఉన్నన్ని రోజులు సీఎం ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కమిషన్ ను అలవాటు పడి పార్టీ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు ఇస్తే పోస్టింగ్ ఇస్తామని చెప్పి సర్వ నాశనం చేశారు పార్టీని ఇప్పుడైనా ఆ బోకర్ గారు మార్చండి ఇప్పుడు పార్టీ మారే కార్యకర్త జగనన్న వదులుకోలేక కార్యకర్తకు గుర్తింపు లేదని నలిగి చస్తున్నారు ఎప్పటికైనా బ్రోకర్లు మార్చి పార్టీ కోసం కష్టపడే వారిని పెట్టుకుంటే జగనన్నకు మంచి రోజులు వస్తాయి
Mr.prabhakar jagan has no induavidual charisma.70% of following from y.s.r.& congress. Y s r is a matured politician even though he has also factionist tendency.after struggle of 30 years only he became c.m.but where as jagan has immaturity and ruling in corporate.
పంచ్ అన్న నువ్వు పెట్టిన పెంటే ఇది, అప్పట్లో నువ్వు అతనికి వ్యతిరేకం గా సుధీర్ఘ వీడియో చేశావు అప్పటినుంచి బాలినేని పార్టీ లో వాళ్లే డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు అని స్టార్ట్ చేశాడు రెండోది మినిస్టర్ కంటిన్యూ చేయలేదు అని అప్పటి నుంచి అలక పునేడు. అయినా అతను వెళ్లినా వైసీపీ లో కార్యకర్తలు మాత్రం వెళ్ళరు అతనొక జూదరి. ముఖ్యం గా అతని కొడుకుకే నష్టం, బాలినేని అతని జల్సాలు వల్ల ఆర్థిక ఇబ్బoదుల్లోకి పడతాడు. ముఖ్యం గా పంచ్ అన్న ఆరోజుల్లో చేసిన ఆరోపణలు నిజం కాసులు నుంచి బయటపడటానికి వెళ్ళాడు ఇది నిజం
సార్ జగన్ గారు ఓడిపోయిన ఒక్కడు కలిసి 40% ఓట్లు సంపాదించాడు ముగ్గురు కలిసి 56%ఓట్లు సంపాదించారు జగన్ గారు ఓడిపోలేదు ఈవీఎంలు ఓడించాయి సెకండ్ బాబోరు నీకు 15 వేలు నీకు 18వేలు అని గ్యాస్ ఫ్రీ అని ఉదరగోత్తవాళ్లు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు
నేను చెప్పింది వినాలి అంటే regional parties లో కుదరదు. Leader వింటాడు అంతే. మంచిది అనుకుంటేనే implement చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటే bye చెబుతారుకాని, ఉండు అని బ్రతిమాలడు. దానికి తర తమ బేదాలు ఉండవు. So, better let them go.
అన్న ప్రభాకర్!మీరు జగనమీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నారు, సంతోషమే కానీ జగన్ కు మానవ సంబంధాలు మంచిగానే ఉన్నాయినే నేను అనుకుంటున్నాను. కానీ ప్రజలు మంచిలో చెడును చూసారు. టీడీపీ అబద్దాలు చెప్పారు. జగన్ అన్నకు ఇదొక మంచి గుణపాఠం. అందరం కలిసి మంచి బ్రతికిద్దాం. అంతిమంగా ధర్మానిధి విజయం.
Correctly said punch Prabhakar human political values collapsed in a.p. jayaho y.s.r. difference between y.s.r. and y.j.n. congress d.n.a every where and every party's.
Simple example addaniki lo gotipatti Ravi is strong leader that is kamma consistency but yscrp own only because of Ravi Now he changed party now yscrp lost with huge majority so sometimes leaders is important
1.25 ఒకరు రెడ్డి గారు , ఒకరు కాపు ఒకరు దళిత్ , రెడ్డి కి వచ్చిన గారు , మిగతా వాళ్ళ కి యందుకు లేదు , బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు , సామినేని ఉదయ భాను , 1.25 నుండి 2.25 వరకు వినండి
Mr punch anna any political party oka constitution politician medha depends aithe aa party ekkuva kalam history lo undadhu. E vanni mamule otami tharvatha matladutharu.
We need not worry about politicians future. Their term is for 5 years.. that’s it. Next depends on next time elections result. Let us worry about people’s future rights etc
సార్ నిజాయితీ పరుడు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ వీ యం ల పై చట్టరీత్య కేసు వేసి ఏదో చేసినారు అని ఇప్పుడు ఏమో జనసేన పార్టీలోకి వెళ్తున్నారు మరి ఈయన గారు మరి మంచివారు లేక పోతే అవకాశ వాద నిజాయితీ పర్డు ఏ అయితే కేసు వేయడు ఏదో ఒకటి చేసి పార్టీ మారాలని చూచినట్ట్ ఉంది మరి వేసిన కేసు నిజమైన కేసా సార్ అందుకే జనసేనలోకి పిలుచుకూవ్వటం జరుగుతుందో సార్
ఈ విషయంలో ప్రభాకర్ తో నేను పూర్తిగా విభేదిస్తాను. 2024 ఎన్నికలు అసలు మీరు ఎందుకు ప్రమాణికంగా తీసుకొన్నారు? మీకు ఎన్నికలు సక్రమంగా జరిగాయని, ఎలాంటి అవకతవకలు లేకుండానే కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం జనాలకు నచ్చకనే అంత దారుణంగా ఓడి పోయారు అని మీరు నిజంగా విశ్వసిస్తున్నారా? జనాల శక్తికి మించి ఏదో బలమైన రహస్య శక్తి పనిచేయడం వల్లనే జగన్ మోహన్ రెడ్డి గారు ఓడి పోయారు అనేది జగమెరిగిన సత్యం. బహుషా మీ అంతరాత్మకు కూడా అది తెలిసే ఉండవచ్చు. ఒక్కడే పోటీ చేస్తే అసలు బలం ఎక్కడ బయట పడుతుందో అని భయపడుతూ నాలుగైదు పార్టీల నీడలో దాక్కుని రాజకీయ షో నడిపిన, ఒంటరిగా తనే గెలవలేని ఒక అసమర్ద, నిలకడ లేని, అయిదు శాతానికి మించి వోటు బ్యాంకు లేని, కనీసం సంస్కారం కూడా లేని ఒక నాయకుడికి చెందిన పార్టీలో జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్లను తోలుతున్నారు అంటేనే అర్థం కావడం లేదా దీని వెనకాల ఉన్న రహస్య అజెండా ఏమిటో? కేవలం టీడీపీ బలం వల్ల ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీ కూటమికి వచ్చిందంటే చివరకు టీడీపీ వాళ్లు కూడా నమ్మడం లేదు అని తెలిసి, ఎన్నికలు మేనేజ్ చేయబడ్డాయి అన్న అసలు విషయాన్ని చర్చ నుంచి పూర్తిగా మరుగున పడేయడానికి, పవన్ వల్లే కూటమి ఇంత పెద్ద మెజారిటీతో గెలిచిందేమో అన్న భ్రమలో, కన్ఫ్యూషన్ లో ప్రజలు ఇంకొంత కాలం గడిపేలా చూడడం కోసమే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదీ గాక, జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న అయిదేండ్లలో సగం సమయం కరోనా, మిగిలిన సగం రోజులలో నేతలు మేయడానికి అవకాశమే లేకుండా చేశాడనే అక్కసుతో 175 మంది అభ్యర్దులూ ఉన్నారనే విషయం గ్రామీణ స్థాయి కార్యకర్తకూ తెలుసు. అందుకే ఎలాగూ అవకాశం దొరికింది కదా అని చంద్ర బాబు ఇలాంటి వాళ్లకు గాలం వేస్తున్నాడు. అదీ గాక చంద్ర బాబు తెచ్చే వేల కోట్ల అప్పులో 95% ఇలాంటి నేతలకు, మీడియాకు, మేదావుల సంఘాలకు, కమ్యూనిస్టుల ముసుగు వీరులకు, తన సొంత బినామీలకు మళ్లించుకొంటూ కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీదనే ప్రజలు, మీడియా అంతా చర్చ పెట్టేలాగా పన్నిన కుట్ర అని మీకు కొంచెం కూడా అనుమానం రాక పోవడమే వింతగా అనిపిస్తుంది. 😊
2029 మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీవీళ్ళే వస్తారు అధికారంలేకుంటే వీళ్ళు ఉండలేరు ఇప్పుడు ఏమైనా కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు అని భయం ఇంతా పిరికి వాళ్లు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే మన pk రాజకీయం ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తాడు ఒక్క మాటకి పొంతన ఉండదు ఆయన్ని నమ్మరు అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే
ఎన్టీఆర్ 1985 తరువాత నా చెప్పుని పెట్టి గెలిపిస్తాను అని 1989 లో పార్టీని, వ్యక్తిగతంగా తాను వొడిపోయినారు. ఇండియా టుడే సర్దేశాయి తో మాట్లాడుతూ అభ్యర్థులు ఎవరు అనేది ముఖ్యం కాదు తనను చూచి, తన నాయకత్వాన్ని చూచి పార్టీని గెలిపిస్తారు అని అహంభావంతో ప్రకటించారు. అటువంటి అహంభావాన్ని వదులుకొని తండ్రి లాగా నాయకులతో, ప్రజలతో అవినాభావ సంబంధాన్ని కొనసాగించాలి లేకుంటే పార్టీకి మంచిది కాదు.
Balineni jagan gari valla AP lo a karyakartha badhapadaledhu Meeru chepindhi jagan garu vinalaa jagan garu chepedhe maku vedam jai jagan manohar ongole
Sajjala damage during 2019-24 is little compared to prior to 2019.. Because of him only differences with Sharmila, Balineni or RRR or several other issues. He totaly proved to be incompetent in politics
The claim of all three are not deniable. But their joining other parties is not appreciated. By joining other parties, they are not going to be recognised and given highest posts, immediately. They could have maintained neutrality, and see. Meanwhile, the attitude of Jaganmohan reddy changes, it is well and good. Mr. Jaganmohan reddy was in trance as if he is a King and his kingdom will continue. His aim is good, his administration is good, his economic policy is good. Everything he has done is good. But he is adamant, to speak and meet with his fellow ministers, MLAs and party workers. How far it is justified. So, God has put him aside. If he realizes, he will be restored.
పోయేవాళ్ళంతా పోతే పార్టీ ప్రక్షాళన అవుతుంది.
Murder chesi door delvrys chese vallu vunte Baga bagupadatadi antav party ante na
Vunavaley valu...party prakshalana kadhu...party bhoostapitam
Jagan lk ni champidengudam lera nuvi feel avamaku converted Christian Ajay lk 😂😂😂
AVUNU APPUDU JAGAN OKKADE MIGULU THARU. MALLI PADAYATRA CHESTHARU. JANALAKU ABADDALU CHEBUTHARU. MALLI CM AVUTHARU. AP NI MALLI APPULLO MUNCHUTHARU.
Aithe veellanu mundu enduku తీసెయ్యలేదు.... వెళితే చెడ్డవాళ్లు... ఉంటే మంచోళ్ళ... మరి bosta, విడతల... వీళ్ళు అంతా pakka party vaalle...mi vaadi పద్దతి నచ్చలేదు
ఇదేం విడ్డూరం జగన్ ఎవరి మాటా వినడు అంటారు మళ్ళీ జగన్ స్వతహాగా నిర్ణయం తీసుకోవాలని అంటారు ఇవన్నీ పార్టీ మారే ముందు ప్రతి వెధవ చేసే అభియోగం తప్ప జగన్ కరెక్ట్ గా ఉన్నాడు తన ఆలోచనలు వ్యూహాలు బాగా ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ లో గొర్రెల వారసత్వం ఎక్కువ గొర్రె కసాయిని నమ్మినట్లు చంద్రబాబు ను నమ్మి అధికారం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో చదువు కున్న గొర్రెలు ఎక్కువ కాబట్టి ఈ పరిస్థితికి కారణం జగన్ చేసిన మంచి ఇప్పుడు చాలా మంది ప్రజల్లో చర్చ జరుగుతోంది
😂
వీళ్లే ycp ఇప్పుడు గెలిచి ఉంటే ఇలా మాట్లాడేవాళ్లా
ఇద్దరు కూడా మంత్రి పదవి లు ఇవ్వలేదు అని వెళ్ళిపోతున్నారు
క్రొత్త నాయకులు రావడానికి మంచి అవకాశం కల్పిస్తున్నారు.❤❤
Aasalu party vundali ga...just 6 months ...party close...
@@subbumanyam6342orey LANGA bhoomi unantha kalam YCP UNTUNDI
@@aquans1751 langa bhoomi ya....langa bhoomi entra...
@@subbumanyam6342 orey paagal nuv bhoomi MEEDA kada undedhi😂
kotha నాయకులను తయారు చేయటం ఎలా
బాలినేని గారికి జనం లో మంచి పేరు ఉంది. అది పార్టీ వల్ల వచ్చింది నేను ఒంగోలు లో బాలినేని గారి అభిమానిని వా
వాసన్న గా పిలుచుకొంటాము కానీ అతని కోసం పని చేసే వారికి, కార్యకర్త లకి వరిగింది ఏమేమి లేదు నమ్ముకొన్న వారికీ ఒక్కరికి కూడా (పార్టీ నీ, అతనిని )ఉపయోగపడలేదు, ఒంగోలు లో నాయుడు (కాపు )లకు ఒక కోటరీ వుంది. క్యాడర్ కీ ఉపయోగపడింది ఏమేమి లేదు. వైస్సార్సీపీ లో కొత్త నాకయాత్వం వస్తుంది, ఇక్కడ సమస్య రెడ్డి సామాజిక వర్గం కీ మంత్రి పదవి తీసి అదిమాలపు సురష్ గారికి ఉంచటం జగన్ గారి తప్పు
జగన్ మోహన రెడ్డి గారు పార్టీ నీ ఒక కార్పొరేట్ సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు ఇది నిజం జగన్ గారికి ఒక ఢీమా నేను ఎవరిని పెట్టిన గేలుస్తారు అని అహంకారం వుంది అది మారాలి. వ్యక్తులకు, నాయకులు కు ఎంతో కొంత బలం ఉంటుంది దానిని గమనించాలి జగన్ గారు.
ఒంగోలు లో కార్యకర్తలు అందరు వైసీపీ వెంట ఉంటాము
ఎంతటి వారైనా పార్టీ నుండి బయటకి పోతే జీరోనే, బాలినేని నిన్నటి వరకు ఈవియం వల్ల ఓడిపోయాను అన్నాడు, ఇపుడు జగన్ వైఖరి వల్ల కూడాను అన్నాడు ఇది ఎంతవరకు సమంజసం, పార్టీ కాని నాయకుడు కానీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ తో ఉండటం అనేది విశ్వసనీయత, ఇది ఖచ్చితంగా వెన్ను పోటు.
Correct ga chepav bro, jagan Anna andarini kalupujoni povali, yco lo unna leaders ki kuda value ivalai lekapote, gelupu kastam avtadi, Inna kuda jagan vente memu
Corporate CEO ga manage cgeste thappy ledu. Jarin
Hindi adi kaadu
బాలినేని ఉదయభాను ఇద్దరికీ ప్రజలలో అంత బలం ఉంటె last ఎలక్షన్ లో గెలిచేవారు కదా. బాలినేని ki జగన్ cm పదవి ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడా ఏందీ. స్క్రాప్ అంత పోతుంది good days for వైసీపీ
😂
అసలు నిజం ఏంది అంటే బాలినేని ఎలక్షన్ లో ఖర్చుపెట్టి డబ్బులు జగన్ గారిని అడిగారు, ఆయన ఇవ్వలేను అని చెప్పడం వలన ఆయన పార్టీని వీడారు అని మా ఒంగోలు లో talk
ఈవీఎం వల్ల గెలిచారు అన్నారు కదా ఇప్పుడేమో కోటరీ వల్ల ఓడిపోయాం అంటున్నారు ఏంటో ఏ పిచ్చి వాళ్లకి ఎలా ఓడిపోయామో కూడా తెలియట్లదు.
Evm la pai case pettinode jump..inka ee pichi vaallu maatram em cheyaali
అన్నా నాది ఒంగోలే వాసనకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది అధికారంలో లేకపోతే హైదరాబాద్ వెళ్లి పేకాట జూదం లాంటివి ఆడేవాడని అమ్మాయిలతో తిరిగే వాడిని మా నియోజకవర్గంలో ఉన్న అందరూ అనుకునేవాళ్లు ఈసారైనా కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకునే నాయకుడిని ఒంగోలు కి ఇవ్వాలని కోరుకుంటున్నాను
Avaru baaguntaaru bro
@@nagendrareddy3810అందరు దొంగ లే 😂😂😂😂
వైయస్ మూలం గా మంత్రి అయ్యాడు..... బాలినేని
Mari migata valla anta ysr lekunda ne minster ayyara leka jagan YSR leka pote evaru .ede e alochana vala ne sagam party m gudisi poindi
Sonia vallane ys cm ayyadu
అన్నా నాది ఒంగోలే బాలినేని పార్టీ మారేడు అని అనుకునే కంటే ఒంగోలు ప్రకాశం జిల్లాలో వైసీపీకి దరిద్రం వదిలింది అనుకోవడం మంచిది 2019లో కూడా బాలినేని వాసన చూసి ఎవరు ఓట్లు వేయలేదు జగనన్నను చూసే ఓట్లు వేశారు 2019లోనే
Correct
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్ చూసి ఓట్లు ఎం దుకు వేయలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎం దుకు ఓడిపోయాడు 😂😂😂😂
Yes. Vasu is not good for YSRCP. I am from prakasam district
కోటరీ ని ప్రక్కన పెట్టిన రోజు జగన్ బలం రెట్టింపు అవుతుంది. జగన్ కి ఇంకా జ్ఞానోదయం కావటం లేదు.
జై పంచ్ ప్రభాకర్ అన్న ❤️❤️
వెళ్లిపోయే వాళ్ల గురించి మీరు మాట్లాడొద్దు వాళ్ళు చెప్పేది నిజమే పంచ్ ప్రభాకర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలిచిన కొత్తలోనే చెప్పారు క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తున్నారు తన తండ్రి లెగసి ఫామ్ చేయట్లేదని అది నిజమే ఆయన ఇప్పటికీ మారలేదు ఎవరి మాట వినడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ విషయంలో పోరాటం చేస్తుంటే ఒక్కరైనా వైసిపి వాళ్ళు సపోర్ట్ చేశారా అందుకే ఆయనకు బాధ కలిగింది అదే ఆలోచన కూడా నాకు కలిగింది
స్వామినేని ఉదయభాను నీకు రాజకీయ శూన్యమే పవన్ కళ్యాణ్ నమ్మావు నీ రాజకీయం అధోగతే
Exactly.Well said.👏👏👏
😂
Ante మి రెడ్లను నమ్మాలా
Prabhakar garu very good sir please go 🙏🙏🙏
ఓటర్స్ గాని కార్యకర్తలు గాని వైసీపీని వదిలిపెట్టి వెళ్లరు
బాలినేని just like RRR
Punch prabhajar face చూస్తేనే అర్థమవుతుంది
బవిషతుౖ లో బాలి నెని తిరిగి పార్టీ లో చెరుచుకోరా??? 😮😢😂
తీక్కోడు అని అందరికి తెలుసు ఆయనే చెప్పుకున్నాడు మరి ఈ యనకి ఆయన తిక్క కనబడలేదేమో
You are 100percent correct prabhakar garu.🎉
అలుగులు ఆక్కడ కోనసాగుతాయిమో
YES TRUE 100 PERCENT TRUE.
PARTY SHOULD NOT BE A CORPORATE COMPSNY.
EACH AND EVERY ONE SHOULD BE TAKEN RESPECTED.🎉🎉🎉
బాగుంటే ఉంటాము బాగపోతే వెళ్ళిపోతాం అనే వాళ్ళు నాయకులు ఎందుకు అవుతారు రా బాబు మీరు మాట్లాడే చర్చ అంతా వేస్ట్ ఇక్కడ ప్రిన్సిపుల్ ఇంపార్టెంట్ చంద్రబాబు ఒక ప్రిన్సిపుల్ మీద నడుస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిన్సిపుల్ మీద నడుపుతాడు అంతేగాని పొద్దాక నన్నట్టన్నాడు హిట్ అన్నాడు నాకు హ్యాండ్ ఇయ్యలేదు ఇవన్నీ ఎందుకు దండగ, ఈ యాంకర్ ఉన్నాడు చూడండి ఈ యాంకర్ పెద్ద వేస్ట్
ఎవరు ఎంత వాగిన జగన్ అన్న కరెక్ట్ ట్రాక్ లోనే వున్నాడు. ఏదో ఒకసారి తప్పు జరిగిందని నమ్మిన వాళ్లని వదులుకోలేడు కదా?
నిజంగా మంచి విశ్లేషణ చేసారు…. 80% మీరు చేసిన విశ్లేషణ కరెక్ట్…. నేను మీతో ఏకీభవిస్తాను…
రెండు పడవల మీద వుండే వారు పార్టీ వదలి వెళ్ళ వచ్చు. పార్టీ లోకి కొత్త వారు.వస్తారు. ఇపుడు వెళ్లిన వారు మళ్ళీ పార్టీ లోకి సిగూ వదలి వస్తారు
One of the retired senior police officer went to visit Jagan garu when he was CM as a courtesy bcz he worked with YSR closely.
He waited for 3 hours but these so called people haven't informed Jagan garu.. Finally he left without meeting him
పోతే పోనీ పోరా 😢😢 పాపపు జగతి లో శాశ్వత మెవరు రా.....😂
ఇప్పుడు వెళ్తున్న వీళ్ళిద్దరూ జనసేనలోకి వెళ్లడం అంటే కుక్క తోక పట్టుకొని గోదారి వీధి నట్టే
ఇంతకంటే చాలా దారుణంగా, election ముందు మాట్లాడారు... ఇలాంటివి neutral people nachhake 11 ki తెచ్చారు... మీరు Pawan Kalyan gaarini entha తిడతారో అంత కిందకు పోవచ్చు
సూపర్ జోతిష్యం బాగానే చెప్పా లు 2029 ఏ పార్టీ వస్తుందో చెపు 😂😂😂😂😂
Yes, you both analyze correct, since Jagan Mohan Reddy Sir thoughts are different
ChettaOutFromYCP
పంచ్ ఎంటి నోటి దూల తగ్గింది......వయసు అయిపోయిందా...లేదా లోపలేసి కుళ్ళపొడుస్తారు అనుకున్నావా
Prabhakar sir. Super🌹 sir jai jagan anna🌹🌹🌹🌹🌹
ఓడిపోయిన తర్వాత అందరూ నీతులు చెబుతారు
నిన్నటి దాకా అంతా మన వాళ్లే పార్టీ లోనుంచి వెళ్లిన తర్వాత దుష్టులు దుర్మార్గులు అంటే ఎలా ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ త్వరలో మూతపడుతుంది
😂😂😂😂 cha nijama 😂
Good analysis,by Prabhakar reddy garu.
తుమ్మితే ఊడిపోయె ముక్కును ఎన్నాళ్ళు పట్టుకుంటాం బాలినేని అస్తమాను జగన్ ని బెదిరించడమే ఇలాంటి నా యాల్లు పోవలసినదే
క్యారెక్టర్ లేని వాళ్ళంతా కూర్చొని కారెక్టర్ గురించి మాట్లతునారు చూడు,ఉంది ప్రపంచలో ఒక వింత.
ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ లోకి వెళ్ళి పోవడం అలవాటుగా మారి పోయింది ఆ నాయకుడే ఓట్లు కోసం వస్తే ప్రజలే తన్నితరిమేయాలి సార్ అప్పుడు బుద్ధి వస్తుంది సార్
very good and honest interview Ramnath and punch prabhakar Rocks
జగన్ మోహన్ రెడ్డి మంచివాడు కాబట్టే గా ఇన్ని సంవత్సరాలు బాలినేని, సామినేని ఉదయభాను ఆయనతో కలిసి నడిచారు
రాజశేఖర్ గారు లైఫ్ ఇచ్చాడని వున్నారు.
బాలినేని ఎప్పుడు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, అతను పోవడమే బెటర్ 🌹🙏
23 మంది ఎంఎల్ఏ లు CBN గాడు టిడిపి కి అమ్ముడు పోయి వైసీపీ నీ సమాది కావడం ఖాయం అని టిడిపి వారు cbn ప్రచారం చేసారు ఏమి అయింది,,ఆ టిడిపి నీ చిత్తు చిత్తుగా 23 సీట్లు కు ,ఓడిపోయింది,,ఇప్పుడు అంతే బాలినేని పోయిన వైసీపీ నాయకులు కార్యకర్తలు కేడర్ మొత్తం వైసీపీ జగన్ వెంటే నడుస్తారు,,, నష్ట పోయేది బాలినేని,,ఆయన కి రాజకీయ సమాది తప్పదు😂😂😂
జ్యోతిషం బాగా నే చెప్పారు 2029 లో ఏ పార్టీ వస్తుందో చెపు 😂😂😂😂
పార్టీ పవర్ లో ఉన్నన్ని రోజులు సీఎం ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కమిషన్ ను అలవాటు పడి పార్టీ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు ఇస్తే పోస్టింగ్ ఇస్తామని చెప్పి సర్వ నాశనం చేశారు పార్టీని ఇప్పుడైనా ఆ బోకర్ గారు మార్చండి ఇప్పుడు పార్టీ మారే కార్యకర్త జగనన్న వదులుకోలేక కార్యకర్తకు గుర్తింపు లేదని నలిగి చస్తున్నారు ఎప్పటికైనా బ్రోకర్లు మార్చి పార్టీ కోసం కష్టపడే వారిని పెట్టుకుంటే జగనన్నకు మంచి రోజులు వస్తాయి
Mr.prabhakar jagan has no induavidual charisma.70% of following from y.s.r.& congress. Y s r is a matured politician even though he has also factionist tendency.after struggle of 30 years only he became c.m.but where as jagan has immaturity and ruling in corporate.
ప్రభాకర్ గారు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు
పంచ్ అన్న నువ్వు పెట్టిన పెంటే ఇది, అప్పట్లో నువ్వు అతనికి వ్యతిరేకం గా సుధీర్ఘ వీడియో చేశావు అప్పటినుంచి బాలినేని పార్టీ లో వాళ్లే డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు అని స్టార్ట్ చేశాడు రెండోది మినిస్టర్ కంటిన్యూ చేయలేదు అని అప్పటి నుంచి అలక పునేడు. అయినా అతను వెళ్లినా వైసీపీ లో కార్యకర్తలు మాత్రం వెళ్ళరు అతనొక జూదరి. ముఖ్యం గా అతని కొడుకుకే నష్టం, బాలినేని అతని జల్సాలు వల్ల ఆర్థిక ఇబ్బoదుల్లోకి పడతాడు. ముఖ్యం గా పంచ్ అన్న ఆరోజుల్లో చేసిన ఆరోపణలు నిజం కాసులు నుంచి బయటపడటానికి వెళ్ళాడు ఇది నిజం
Only one man show
My jagan anna
Cadre
ఇలాంటి నాయకులు ఎంతమంది వెళ్లినా జనం మాత్రం జగన్ వెంటే జై జగన్ అన్న
వాడు ఒక బ్లాక్ మైలర్ వాడిని మళ్ళీ వైసీపీ పార్టీ లో కి తీసుకోవద్దు బంధువులు అని మళ్ళీ తీసుకుంటే జగన్ ఒక వేస్ట్ ఫెలో
సార్ జగన్ గారు ఓడిపోయిన ఒక్కడు కలిసి 40% ఓట్లు సంపాదించాడు ముగ్గురు కలిసి 56%ఓట్లు సంపాదించారు జగన్ గారు ఓడిపోలేదు ఈవీఎంలు ఓడించాయి సెకండ్ బాబోరు నీకు 15 వేలు నీకు 18వేలు అని గ్యాస్ ఫ్రీ అని ఉదరగోత్తవాళ్లు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు
2019 లో జగన్ అలాగే చెప్పారు సోదరా 😢😢😮😮😮
New generation Ku chance vasthundi. Political Lo new trend set ayutundi youth Ku intrest perugutundi
అన్న నేను ఇలా చెప్తే బాగోదేమో కానీ భారతి గారు ఇన్వాల్వ్ అవ్వకపోతే బాగుంటది
Sir మీకు ఆంధ్రప్రదేశ్ లో వున్నా వాళ్ళతో ఇంటర్వ్యూ అవసరం లేదా ప్రభాకరరెడ్డి గారు విదేశాల్లో వున్నారు వారు. మీరు పల్లెలకు పోండి తెలుస్తుంది నిజం
మీ పార్టీ లో ఉంటే వీరుడు, ధీరుడు నా? బయటకు వెళ్లే గానే వ్యక్తిత్వ హరణ మొదలు పెట్టారా?
Me boothu channels chudu okasari ....idhe balineni ycp lo unte cheddavadu...ippudu me kutami lo vasthe manchodu ayipothada
జగన్ ఇంకా ఆ సజల నీ పక్కన పట్టుకుంటే అలానే విమర్శలు చేస్తారు
నేను చెప్పింది వినాలి అంటే regional parties లో కుదరదు. Leader వింటాడు అంతే. మంచిది అనుకుంటేనే implement చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటే bye చెబుతారుకాని, ఉండు అని బ్రతిమాలడు. దానికి తర తమ బేదాలు ఉండవు. So, better let them go.
అన్న ప్రభాకర్!మీరు జగనమీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నారు, సంతోషమే కానీ జగన్ కు మానవ సంబంధాలు మంచిగానే ఉన్నాయినే నేను అనుకుంటున్నాను. కానీ ప్రజలు మంచిలో చెడును చూసారు. టీడీపీ అబద్దాలు చెప్పారు. జగన్ అన్నకు ఇదొక మంచి గుణపాఠం. అందరం కలిసి మంచి బ్రతికిద్దాం. అంతిమంగా ధర్మానిధి విజయం.
Correctly said punch Prabhakar human political values collapsed in a.p. jayaho y.s.r. difference between y.s.r. and y.j.n. congress d.n.a every where and every party's.
Babu Power lo lenappudu, evvaraina hardcore tdp supporters, party veefi babu ni vimarsinchera?
Jagan ki power lekunte paristiti chudandi.
బాలినేని కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సింది.... ఉండేవాడు 😮
జగన్ కే లేదు ఎలా 😢😢😢😮😮
@@kotaiahsunkaraబొక్క పావలా గాడికి కూడా లేదూ.... పాపం... బొల్లిగాడు రక్తం కక్కుకొని చస్తే కొట్టేద్దాం అని... పప్పు గాడు పావలా గాడు... ఎదురు చూస్తున్నారు 😂😂😂
అన్న కూటమి వచ్చినప్పటినుంచి మా దగ్గర రూపాయ్ ఉండటం లేదు జగనన్న ఉన్న 5ఇయర్స్ లో మాకు లోటు లేదు ఇప్పుడు తింటానికి కూడా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాము
పధకాలు కావాలి అంతేగా పని చేసుకోవాలి కదా 😂😂😂
అన్న మాది గంగాధర నెల్లూరు నియోజగవర్గం నారయణ స్వామికి పది ఓట్లు వేయరు వీడు కూడా మోరుగుతున్నాడు
జగన్ ప్రభుత్వం లో మంత్రి పదవి ఎలా ఇచ్చారు 😂😂😂
Simple example addaniki lo gotipatti Ravi is strong leader that is kamma consistency but yscrp own only because of Ravi
Now he changed party now yscrp lost with huge majority so sometimes leaders is important
1.25 ఒకరు రెడ్డి గారు , ఒకరు కాపు ఒకరు దళిత్ , రెడ్డి కి వచ్చిన గారు , మిగతా వాళ్ళ కి యందుకు లేదు , బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు , సామినేని ఉదయ భాను , 1.25 నుండి 2.25 వరకు వినండి
Mr punch anna any political party oka constitution politician medha depends aithe aa party ekkuva kalam history lo undadhu. E vanni mamule otami tharvatha matladutharu.
అన్నా, నీకు సిగ్గు అనేది వుంటే ఆ పాలగాడిని సమర్ధించవు. ఇంకో రెండు yendlalo నువ్వు చరిత్ర హీనుడిగా నిలిచి పోతావు. ఇదే నిజం
Mr పంచ్ your ఎనాలిసిస్ గుడ్, your సపోర్ట్ to జగన్ బెస్ట్ but జగన్ may not changed
Young people encourage చేయాలి
We need not worry about politicians future. Their term is for 5 years.. that’s it. Next depends on next time elections result.
Let us worry about people’s future rights etc
సకాల శాఖ మంత్రి వెళ్ళిపోతి మంచిది
Sir, జగన్ గారిని వదిలి వెళ్ళే vaaru 0 అయి పోతారు
ఏలా 😂😂😂😂
బాలినేని కాదు ఆలిగే నేని అతను పోవడం వల్ల ప్రకాశం జిల్లా కు వైఎస్ఆర్ సీపీ హ్యాపీ 🎉🎉🎉🎉🎉
ఎందుకు 😂😂😂
పోతే పోనీ..ఇంకోడు వస్తారూ...పాఠ నీరు పోయి కొత్త నీరు వస్తాయ్....,,
సార్ నిజాయితీ పరుడు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ వీ యం ల పై చట్టరీత్య కేసు వేసి ఏదో చేసినారు అని ఇప్పుడు ఏమో జనసేన పార్టీలోకి వెళ్తున్నారు మరి ఈయన గారు మరి మంచివారు లేక పోతే అవకాశ వాద నిజాయితీ పర్డు ఏ అయితే కేసు వేయడు ఏదో ఒకటి చేసి పార్టీ మారాలని చూచినట్ట్ ఉంది మరి వేసిన కేసు నిజమైన కేసా సార్ అందుకే జనసేనలోకి పిలుచుకూవ్వటం జరుగుతుందో సార్
Prabhkar garu there are sone genious people like chevi reddy,sajjala reddy, dharmareddy,venkat reddy in ysr cp party .😂
PRABHAKAR ANALYSIS IS 200 PERCENT CORRECT.
Chetta vislasanlu meeriddaru maanandi mr.s Ramanadam and Prabakar Reddy! Kotari ante ,? Yavadaki kotari ledaa? Meeru cheppandi yevarini pettali?
నీ విశ్లేషణ కరెక్ట్ పంచ్, but జగన్ లో ఎదో miss అయింది
రామ్నాథ్ గారు రాజకీయం చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి జగన్ పార్టీ మారే వాళ్ళు ఏ పార్టీ అయినా డబ్బు కోసం పదవి కోసం వేరే దానికి పోరు
Paytm బూతు మాత్రమే వైసీపీ లో ఉండేటట్టుంది
Avuna topic diversion party lo matram only sollu and false news creators vunttaru😮
Phone pay EVM batch
Jsp kanna pyatam lu yavaru ayina unnara mi patti adinetato saha
ఈ విషయంలో ప్రభాకర్ తో నేను పూర్తిగా విభేదిస్తాను. 2024 ఎన్నికలు అసలు మీరు ఎందుకు ప్రమాణికంగా తీసుకొన్నారు? మీకు ఎన్నికలు సక్రమంగా జరిగాయని, ఎలాంటి అవకతవకలు లేకుండానే కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం జనాలకు నచ్చకనే అంత దారుణంగా ఓడి పోయారు అని మీరు నిజంగా విశ్వసిస్తున్నారా?
జనాల శక్తికి మించి ఏదో బలమైన రహస్య శక్తి పనిచేయడం వల్లనే జగన్ మోహన్ రెడ్డి గారు ఓడి పోయారు అనేది జగమెరిగిన సత్యం. బహుషా మీ అంతరాత్మకు కూడా అది తెలిసే ఉండవచ్చు. ఒక్కడే పోటీ చేస్తే అసలు బలం ఎక్కడ బయట పడుతుందో అని భయపడుతూ నాలుగైదు పార్టీల నీడలో దాక్కుని రాజకీయ షో నడిపిన, ఒంటరిగా తనే గెలవలేని ఒక అసమర్ద, నిలకడ లేని, అయిదు శాతానికి మించి వోటు బ్యాంకు లేని, కనీసం సంస్కారం కూడా లేని ఒక నాయకుడికి చెందిన పార్టీలో జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్లను తోలుతున్నారు అంటేనే అర్థం కావడం లేదా దీని వెనకాల ఉన్న రహస్య అజెండా ఏమిటో? కేవలం టీడీపీ బలం వల్ల ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీ కూటమికి వచ్చిందంటే చివరకు టీడీపీ వాళ్లు కూడా నమ్మడం లేదు అని తెలిసి, ఎన్నికలు మేనేజ్ చేయబడ్డాయి అన్న అసలు విషయాన్ని చర్చ నుంచి పూర్తిగా మరుగున పడేయడానికి, పవన్ వల్లే కూటమి ఇంత పెద్ద మెజారిటీతో గెలిచిందేమో అన్న భ్రమలో, కన్ఫ్యూషన్ లో ప్రజలు ఇంకొంత కాలం గడిపేలా చూడడం కోసమే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది.
అదీ గాక, జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న అయిదేండ్లలో సగం సమయం కరోనా, మిగిలిన సగం రోజులలో నేతలు మేయడానికి అవకాశమే లేకుండా చేశాడనే అక్కసుతో 175 మంది అభ్యర్దులూ ఉన్నారనే విషయం గ్రామీణ స్థాయి కార్యకర్తకూ తెలుసు. అందుకే ఎలాగూ అవకాశం దొరికింది కదా అని చంద్ర బాబు ఇలాంటి వాళ్లకు గాలం వేస్తున్నాడు. అదీ గాక చంద్ర బాబు తెచ్చే వేల కోట్ల అప్పులో 95% ఇలాంటి నేతలకు, మీడియాకు, మేదావుల సంఘాలకు, కమ్యూనిస్టుల ముసుగు వీరులకు, తన సొంత బినామీలకు మళ్లించుకొంటూ కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీదనే ప్రజలు, మీడియా అంతా చర్చ పెట్టేలాగా పన్నిన కుట్ర అని మీకు కొంచెం కూడా అనుమానం రాక పోవడమే వింతగా అనిపిస్తుంది. 😊
2029 మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీవీళ్ళే వస్తారు అధికారంలేకుంటే వీళ్ళు ఉండలేరు ఇప్పుడు ఏమైనా కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు అని భయం ఇంతా పిరికి వాళ్లు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే మన pk రాజకీయం ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తాడు ఒక్క మాటకి పొంతన ఉండదు ఆయన్ని నమ్మరు అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే
ఎన్టీఆర్ 1985 తరువాత నా చెప్పుని పెట్టి గెలిపిస్తాను అని 1989 లో పార్టీని, వ్యక్తిగతంగా తాను వొడిపోయినారు. ఇండియా టుడే సర్దేశాయి తో మాట్లాడుతూ అభ్యర్థులు ఎవరు అనేది ముఖ్యం కాదు తనను చూచి, తన నాయకత్వాన్ని చూచి పార్టీని గెలిపిస్తారు అని అహంభావంతో ప్రకటించారు. అటువంటి అహంభావాన్ని వదులుకొని తండ్రి లాగా నాయకులతో, ప్రజలతో అవినాభావ సంబంధాన్ని కొనసాగించాలి లేకుంటే పార్టీకి మంచిది కాదు.
పోతే better new leaders ki chances unatyae
Balineni is afraid of Street Dogs
Public alochanalu party telusu kovali
Balineni jagan gari valla AP lo a karyakartha badhapadaledhu
Meeru chepindhi jagan garu vinalaa jagan garu chepedhe maku vedam jai jagan manohar ongole
Correct analysis. Jagan has to change
Kaman man Alochanalu jagan mohan reddy ki reach avvadam ledu
Sajjala damage during 2019-24 is little compared to prior to 2019.. Because of him only differences with Sharmila, Balineni or RRR or several other issues. He totaly proved to be incompetent in politics
Rajasekerreddy kanna 100/ correct jagan garu neethi nijayithi kalavadu enthamandi poina jaijagan jaibheem
రామ్నాథ్ గారు జనసేన లోకి ఎంతమంది పోతే చంద్రబాబు అంత తొందరగా పాతాళానికి తొక్కేస్తా డు జనసేన ని పవన్ నీ ఎదగ నేడు
Manchi manasu to chesina one and only leader jagan sir🙏
Expected
The claim of all three are not deniable. But their joining other parties is not appreciated. By joining other parties, they are not going to be recognised and given highest posts, immediately. They could have maintained neutrality, and see. Meanwhile, the attitude of Jaganmohan reddy changes, it is well and good.
Mr. Jaganmohan reddy was in trance as if he is a King and his kingdom will continue.
His aim is good, his administration is good, his economic policy is good. Everything he has done is good.
But he is adamant, to speak and meet with his fellow ministers, MLAs and party workers. How far it is justified.
So, God has put him aside. If he realizes, he will be restored.