Это видео недоступно.
Сожалеем об этом.

స్పాట్ లో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..జస్టిస్ NV రమణ షాక్ ! Chandrababu Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • స్పాట్ లో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..జస్టిస్ NV రమణ షాక్ ! Chandrababu Speech#VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Комментарии • 78

  • @srinivasadisesha5573
    @srinivasadisesha5573 Месяц назад +33

    చక్కగా చెప్పరు సార్, ఈ యువత వల్లనే ఇంతటి విజయం సాధించింది మన పార్టీ సార్

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Месяц назад +3

    జైశ్రీరామ్ 🙏
    శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు.
    చాలా మంచి కార్యక్రమాలు ప్రారంభించండం ఆనందంగా వున్నది
    అలాగే మీ యిలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల ను గతవైభవంతో అభివృద్ధి చేసి హిందు ధర్మాన్ని అభివృద్ధి పధం లో నడిపించి హిందు దేవాలయాలను దేవాలయ ఆస్తులను సంరక్షణ కలిపిస్తూ అన్ని దేవాలయాలలో హిందువులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ హిందూయేతరులను తొలగించి మన సనాతన ధర్మాన్ని రక్షించమని కోరుచున్నాము.
    అలాగే పాఠశాల‌ విద్యార్ధులు నుంచి కూడా మన మాతృభాష తెలుగును అభివృద్ధి చేసి మన తెలుగు రాష్ట్రాల విధ్యార్ధులు మీలా సుస్పష్టం గా తెలుగు మాట్లాడటానికి మార్గం వేయండి.
    మన సనాతన ధర్మ రక్షణ లో మీరు అగ్రనాయకుడుగా ఉండాలని భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతున్నాను 🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Месяц назад +19

    చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినతరువాత అన్ని శుభాలే

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 Месяц назад +3

    మీ సంకల్పం సిద్ధిస్తుంది సర్. భగవంతుడు ఆ శక్తిని మీకు మీ పాలితులకు తప్పనిసరిగా ఇస్తారని నా నమ్మకం. 🙏🏻

  • @user-cx2sc7rg2k
    @user-cx2sc7rg2k Месяц назад +39

    Sir, cm, చంద్ర బాబు నాయుడు గారు, మీరు కొన్ని పథ కా లు తీసెయ్యండి ఆంద్ర ప్రదేశ్ ను అభి వృ ద్ది చే య ండి sir అలా గే అమరా వతి నీ డెవల్లవ్ చేయండీ sir ప్లీ జ్ sir ఇది మా విన్నపం.

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 Месяц назад +1

      c babu andaru me valy kamma manushhly

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 Месяц назад

      n v ramana enduku babu panakamulo bellam mukka laga chepu babu

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 Месяц назад +22

    మీరు ప్రజల నాయకులు బాబు గారు Hats off to you సర్

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 Месяц назад +11

    Babu garu.god bless you sar

  • @kotniravibabu4284
    @kotniravibabu4284 Месяц назад +15

    సార్ సీఎం గారు చాలా బాగా వివరించారు అలాగే మొన్న ఉత్తరాఖండ్ కొంతమంది కూలీలు ఉండిపోతే ఎక్కడి నుంచో వచ్చిన టెనల్ ఎక్స్పోర్ట్ సీనియర్ కూడా ఆ పక్కనే చిన్న గుడి ఉంటే ఆ దేవుడిని నమస్కరించి వర్క్ మొదలుపెట్టి విజయం సాధించారు ఉన్న అమరావతిలో కూడా మీరు అన్ని దొంగిలించారు అన్ని దేవాలయాల నుంచి అన్ని ఊరుల నుంచి తీసుకొచ్చిన ఈ మట్టిని ఎవరు ఏమి చేయాలెదు అనరు

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f Месяц назад +29

    మీరు రావడంతోనే అన్నింట్లోనూ, అందరిలో మార్పు వచ్చింది. ఆధ్యాత్మిక వాతావరణం వచ్చింది.

  • @konamangaraju3346
    @konamangaraju3346 Месяц назад +2

    పథకాలు ప్రజలను పాడు చేస్తున్నాయి. అభివృద్ధి కోరుకోండి. అందరకు ఉపయోగ పడుతుంది.

  • @konamangaraju3346
    @konamangaraju3346 Месяц назад +3

    అన్ని పథకాలు తీసేయండి , పెన్షన్ లు తప్ప. కొత్తగా సర్వే చెయ్యండి. నిజమైన బీద వారికి సహాయం చెయ్యండి.

  • @yvr655
    @yvr655 Месяц назад +3

    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరి....
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరి. 🙏
    సర్వం జగన్నాథమయం... సర్వేజనా సుఖినోభవంతు.

  • @aparadhasudhakar7950
    @aparadhasudhakar7950 Месяц назад +7

    🙏🙏🙏🙏🙏 sir

  • @saiprasadraosurapaneni865
    @saiprasadraosurapaneni865 Месяц назад +5

    Sir,
    God Sree Venkateswara Swami bless you
    to succeed in all the activities you takeup

    • @prabhavathirachakonda6639
      @prabhavathirachakonda6639 29 дней назад +1

      Free benefits stop cheyyandi.below poverty line variki matrame ivvandi.no free bus.no house sites etc cut cheyyandi. Every body should earn by themselves. Themselves. Swayam upadhi padhakalu arrange cheyyandi.

  • @padmas8613
    @padmas8613 Месяц назад +7

    Govt school s lo kuda start cheyyandi sir❤

  • @sulochanakittappayar158
    @sulochanakittappayar158 29 дней назад +1

    Bagundi babau chañdrodayam jaibaba❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Месяц назад +6

    Sir., tamaku sampurna ayuarogyam, manasika prasanta prasadinchalani bhagavantuduni prardistunnam..!!

  • @venuandraju2491
    @venuandraju2491 Месяц назад +5

    Hare Krishna

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 Месяц назад +3

    సార్ అన్నిటికీ మించి పిల్లల్లో చిన్నప్పుడు నుండి దైవభక్తిని ప్రోత్సహిస్తే ధర్మాన్ని నెలకొల్పిన వాళ్లమవుతాం ధర్మాన్ని ఆచరిస్తే అధర్మం అంతరించి పడుతుంది ఇది ఒక్క ఆచరణ వలన దైవ శక్తి వలన మాత్రమే సాధ్యపడుతుంది పూర్వం గురుకులాలలో ఇటువంటి ఆచరణ ఉండేది అలాంటి వాతావరణం కల్పించగలిగితే సమాజానికి మేలు చేసిన వారం మొత్తం మీ ఆశయం నెరవేరుతుంది

  • @srinivasuluraju8179
    @srinivasuluraju8179 Месяц назад +5

    Hatoff to you sir

  • @SridharaPurnachandar-oh2iw
    @SridharaPurnachandar-oh2iw Месяц назад +2

    Excellent sir.... Meeru implementation lo master.... Our wishes & prayers... Meeru gelavari...

  • @varahalababubuddharaju5112
    @varahalababubuddharaju5112 29 дней назад

    వందేమాతరం, జై హింద్ 🙏🇮🇳👏

  • @nimmagaddavenkateswararao2615
    @nimmagaddavenkateswararao2615 Месяц назад +4

    Superb CBN sir

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb Месяц назад +2

    జై cm చంద్రబాబు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా ఓమ్ నమశ్శివాయ.
    Res. C.m gaariki నమస్తే. 🙏

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 Месяц назад +2

    బాబు.garu.gari.speech.chala.bavundi

  • @srinivasreddykomatireddy5150
    @srinivasreddykomatireddy5150 26 дней назад

    జై శ్రీకృష్ణా

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Месяц назад +6

    A very humble suggestion to CM CBN from a genuine well-wisher. Please always say, “My government has done this, my government has done that,”-but please don’t ever say, “I have done this, I have done that.” CBN would do well in promoting & displaying team & collective spirit.

  • @shambuprasad8965
    @shambuprasad8965 Месяц назад +2

    జీరో poverty state అంటే సంక్షేమ పధకాలు లేని, లేదా సంక్షేమ పధకాలు అవసరం లేని state అని చెప్పండి.

  • @venkatp9263
    @venkatp9263 Месяц назад +9

    Sir construct schools with international standards. You are only person who can do it. Introduce private companies, sports academies partnership with schools and colleges

  • @VenkateshSwami-qy4ol
    @VenkateshSwami-qy4ol Месяц назад

    🌹👏💐

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Месяц назад +3

    హరే కృష్ణ హరే రామ 🙏🏻🙏🏻🙏🏻

  • @gudluriseethamahalakshmi1333
    @gudluriseethamahalakshmi1333 29 дней назад

    JaeeBhava Chiranjiva sukhibhava

  • @radhakalathur777
    @radhakalathur777 Месяц назад +6

    Babu garu meeku ee bottu bagundi. Rojoo pettukondi. Meeku Aa Sri Krushnudi Anugraham eppudu untundi.

  • @obannamro4627
    @obannamro4627 Месяц назад

    Namaste namaste sir
    Dr.Abulkalam sir also had much belief upon God even though sir superior in ISRO

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Месяц назад +5

    Chandra Babu has so rightly explained the importance & significance of devotional & spiritual centres but for which many-utterly devoid of human values-will turn irrational, unharmonious, even unsound in mind, and develop criminal proclivities-so much so they have to join mental asylums or prisons! Very wise words from CM CBN who has mellowed well. God bless him.

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Месяц назад

      GREAT SERVICES TO Children OF KARNATAKA SCHOOL CHILDREN THANKS

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Месяц назад

      BY ISKAN TEMPLE THANKS

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Месяц назад

      LONG LIVE BANGALORE ISKCON ADMINISTRATION THANKS

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +1

    👌✌️💪👍❤️🥰🌹🙏

  • @aletiradharani8087
    @aletiradharani8087 Месяц назад

    Brahmandamaiyana speech very Hon'ble Sir

  • @md.moinpasha9594
    @md.moinpasha9594 14 часов назад

    You are a great CEO of A P. In your rule, A P will become developed state, your development and welfare schemes are world-class.

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Месяц назад

    తెలుగు జాతి....... INDIA పార్టీ లాగ

  • @JujjuvarapuSridevi
    @JujjuvarapuSridevi 29 дней назад

    🎉

  • @suryabhaskaravundavalli7545
    @suryabhaskaravundavalli7545 Месяц назад +1

    Hare krishna🙏

  • @Vinodbukka
    @Vinodbukka Месяц назад +1

    Yes nammakam.. adi edaina kavvachu

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Месяц назад +1

    First remove the slums in cities and huts in villages. Improve drainage and water supply and good roads and transport. And hospitals in nearby places finally good educational institutions

  • @konamangaraju3346
    @konamangaraju3346 Месяц назад +1

    AP ప్రజల కళ్లు తెరిచారు. హిందూ మతాన్ని రక్షించుకున్నారు. క్రిస్టియన్ నీ సీఎం చెయ్యటం పొరపాటు. చేశాము అనుభవించాము. ఇక ముందు ఈ తప్పు మనము మరల చెయ్యకూడదు. హిందూయిజం కాపాడుకోండి. హిందువుల నే నాయకులు గా గెలిపించుకోండి. హిందువులు 80 percent ఉండి ఇతర మతస్తులకు పవర్ ఇవ్వటము అంటే మన కళ్లు మనమే పొడుచు కున్నట్టు. మన క్కాళ్లను మనమే నరుక్కున్న వాళ్ళను అవుతాము. మరల తప్పు చెయ్యకండి. మనమంతా హిందువులం .

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 29 дней назад

      Former MLA (KAKINADA - URBAN), D. Chandra Sekhar Reddy, had the temerity to say that ONLY CHRISTIAN SHOULD BECOME CM. He added further that A.P., Voters should make JAGAN as CM for a second time. No intellectual or Political party claiming to be SECULAR has condemned the Statement of the former Kakinada Urban MLA.

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 Месяц назад +1

    Ramanagareni.T.T.D.chairmenga.ivachuga

  • @user-hr9iy6zq1l
    @user-hr9iy6zq1l 27 дней назад

    ఎక్కడ ఎన్వి రమణ? బుద్ధి ఉండాలి ఇలాంటి తంబ్ నెయిల్స్ పెట్టటానికి

  • @832sr
    @832sr 28 дней назад

    Viniki AI ante ento teliyadu, self dabba. Ramana kept all cases on Stay orders, thodu dongalu

  • @vinodkumar9053
    @vinodkumar9053 Месяц назад

    Vennupotu ane nammakam

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 Месяц назад

    N.v.Ramanagarini.TTD.charmenga.niyaminchandi

  • @ntr-qu7rw
    @ntr-qu7rw Месяц назад

    Allarebogasspeech

  • @vadranamravi7553
    @vadranamravi7553 Месяц назад

    Ponthana leni maatalu .

  • @susilajos126
    @susilajos126 Месяц назад +4

    Do not give lands unnecessary

  • @Vinodbukka
    @Vinodbukka Месяц назад

    Spot lo em decision tesukunnaru?

  • @satyanarayanarao1278
    @satyanarayanarao1278 Месяц назад

    Please avoid 2 Telugu states are two eyes theory. Focus two eyes on one state.

  • @bkrreddy2935
    @bkrreddy2935 Месяц назад +1

    నీలాంటి వాళ్లు వుంటా anni మోసలు, Commissions.

    • @jrambati
      @jrambati Месяц назад

      are reddy donga vedhava, mee psycho gadilaga andaru neekidi nakadi anarra kojja vedhava

    • @pavannandula
      @pavannandula Месяц назад +1

      Mee Jagan unte araachakaalu, dopodi, dongatanaalu, scams, quid pro ko

    • @srinivasaraokukkala9040
      @srinivasaraokukkala9040 25 дней назад

      నీ జగన్గాడు అక్రమాలకే రోల్ మోడలకదరా సన్నాసి

  • @susilajos126
    @susilajos126 Месяц назад +1

    These are dhongi iscon fellows who do not give free food to the bhakti or travellers chief minister should visit tirupati their center and find facts

    • @vignanavedika940
      @vignanavedika940 Месяц назад +3

      నోరుమూసుకోవాలి అసందర్భ ప్రలాపి

    • @sivakumara4095
      @sivakumara4095 Месяц назад

      Pora Christian pulka

  • @srinivasjanga3938
    @srinivasjanga3938 28 дней назад

    Sir,
    I am Ur Favourite Person in all aspects related to Ur Vision, Planning, Administration & Intelligence.
    Since 1990 we, all our families are regular voters to TDP because of Ur Capabilities in administration.
    Regards,
    JANGA SRINIVAS.

  • @siddharth5
    @siddharth5 Месяц назад +1

    take people opinion and increse some of the padhakams for example 1kg rice 1rs make 5 rs 1rs 1kg rice people or misusung byselling 8rs to10rs anna canteen 5 rs tiffen lunch10rs all the prices gone up throughout world wide after corona by incresing prices regionablly can minimise govt.burden