Abbaigaru movie loaction undrajavaram

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 55

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 6 месяцев назад +4

    ఆ పక్కనే పాలంగి అనే విలేజ్ ఉంది అక్కడ శివాలయం లో చిన్నరాయుడు movi తీశారు. వెంకటేష్ తీర్పులు చెప్పే సన్నివేశాలు. విజయశాంతి మీద కొన్ని సీన్స్ తీశారు.

  • @RaviNaidu-eh8bw
    @RaviNaidu-eh8bw 5 месяцев назад

    Mee videos anni bagunai

  • @thrimurtyraju669
    @thrimurtyraju669 3 месяца назад

    Velangi kuurada rangampeta sampara lo vunnayi andi

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry 6 месяцев назад +1

    Exlent video

  • @pujithachowdary1
    @pujithachowdary1 5 месяцев назад +1

    Adi Anjaneya swami temple kaadu Venkateswaraswami temple andii

  • @ramamohan6296
    @ramamohan6296 8 месяцев назад +2

    హాయ్ తమ్ముడు మీ వీడియో చాలా బాగుంది అల్ ది బెస్ట్

  • @ramareddy477
    @ramareddy477 29 дней назад

    Mangamma gari manavadu movie location tiyyadi ra evarinaa Aa movie appattlo supar dupar hit

    • @harivihari8211
      @harivihari8211  28 дней назад

      అవును బ్రో తప్పకుండ చేస్తాను

  • @jyothieswar687
    @jyothieswar687 8 месяцев назад

    Good village & video

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 7 месяцев назад

    గుంటూరులో కూడా చాలా సినిమాలు చేశారు, పట్టాపురం పార్కులో చేశారు, గాంధీ పార్క్ లో చేశారు, నాజ్ సెంటర్ లో చేశారు, జిన్నా టవర్ సెంటర్ లో చేశారు, గుంటూరు మార్కెట్ లో చేశారు, చందన బ్రదర్స్ ఎదురుగా చాలా సినిమాలు రాజేంద్రప్రసాద్ మూవీస్ చేశారు,,, గుంటూరులో చేసిన సినిమాలు గురించి లొకేషన్స్ గురించి చూపించండి

    • @harivihari8211
      @harivihari8211  7 месяцев назад

      అవునా బ్రో తప్పకుండ చేస్తా గుంటూరు లో tq బ్రో

    • @ravikumarpadala2718
      @ravikumarpadala2718 7 месяцев назад

      @@harivihari8211 ప్రార్థన మూవీ సురేష్ హీరో, పట్టాపురం లో చేయటం జరిగింది షూటింగ్,,,, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ జిన్నా టవర్ సెంటర్ లో చేయటం జరిగింది, రాజేంద్రప్రసాద్ చాలా సినిమాలు చందనా బ్రదర్స్ ఎదురు పెద్ద బిల్డింగ్ లో ఖాద బండార్ షాపింగ్ మాల్ బిల్డింగ్ లోపల పై అంతస్తులు చివరిలో రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చాలా జరిగాయి,,,

  • @satyakalapu
    @satyakalapu 7 месяцев назад +1

    Maaa uru undrajavaram....❤😊

    • @satyakalapu
      @satyakalapu 7 месяцев назад

      Aah temple venkateswara swamy temple 😊 not hanuman temple 😊

    • @harivihari8211
      @harivihari8211  7 месяцев назад

      avuna tq bro

    • @satyakalapu
      @satyakalapu 7 месяцев назад

      Hlo iam not boy iam girl

  • @mdabdulraheem516
    @mdabdulraheem516 7 месяцев назад

    Super clip.

  • @harshakumar.g-sm6lf
    @harshakumar.g-sm6lf 5 месяцев назад

    హాయ్., అలాగే హిందీ సినిమా షూటింగ్ లు జరిగిన. తెలుగు ప్రదేశాలు. చూపగలరు.. !

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 6 месяцев назад

    ఒంగోలు గిత్త సినిమా కూడా ఉండ్రాజవరం లో తీశారు.

  • @chintukalagani8701
    @chintukalagani8701 8 месяцев назад

    Super

  • @shakerbhai8223
    @shakerbhai8223 8 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤

  • @bharathkumar2312
    @bharathkumar2312 7 месяцев назад +1

    Bro dhamaka movie locations

  • @శెట్టూర్సమాచారం
    @శెట్టూర్సమాచారం 8 месяцев назад +1

    అతడు సినిమా లో కూడా ఉండ్రాజవరం

  • @SatyaPadullaparti
    @SatyaPadullaparti 7 месяцев назад

    Maa akka valla uru undrajavaram

  • @SRINEWS369
    @SRINEWS369 5 месяцев назад

    తూర్పుగోదావరి జిల్లా కాదు పశ్చిమగోదావరి జిల్లా

  • @rajutelugufunnytv7352
    @rajutelugufunnytv7352 8 месяцев назад

    వీడియో ఓకే అదే ఊరు హైస్కూల్లో నేను చదువుకున్నాను ఊరు కూడా చాలా బాగుంటుంది మీ వీడియో కూడా బాగుంది అంతా ఓకే కానీ వీడియో స్టార్టింగ్ లోనే పెద్దాయన్ని మీ ఊరు గురించి చెప్పండి అంటే ఎప్పుడు నుంచే పేరు ఉన్న ఊరు మంచి గుళ్ళు గోపురాలు ఉన్నాయి అన్నారు అక్కడ వరకు ఓకే
    కాకపోతే అంతా కమ్మవారె పద్ధతి ఐన వాళ్లే అన్నారు ఆ పెద్దాయన అంటే మిగతా కులాల వాళ్ళు పద్ధతులు లేని వాళ్ళు అనా అర్థం ఆ కొంచెం వీడియో డిలీట్ చేసి మిగతాది అప్లోడ్ చేసుకోండి బ్రదర్ ప్రాబ్లం లేదు

  • @sunilKumar-gm8hl
    @sunilKumar-gm8hl 7 месяцев назад +1

    డబ్బులు ఎక్కువ అడిగాడు emo అందుకే morning నుండి evening finish చేసారు shooting 😂😂

    • @harivihari8211
      @harivihari8211  7 месяцев назад

      alage anipistundi naku kuda tq bro

  • @Bunny__official_0018
    @Bunny__official_0018 Месяц назад

    మీరు సినిమా గురించి చెబుతున్నారా పల్లెటూరి గురించి చెప్తున్నారా.ఒక్క. ఇల్లు చూపించారు. మిగిలిందంతా ఊరు గురించి చెప్పారు. ఇది మంచిది కాదు

  • @satyakappala2089
    @satyakappala2089 7 месяцев назад

    Edi nidadavolu niyojaka vargam

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 8 месяцев назад

    Super