శతమానం భవతి సంక్రాంతి రోజు వెళ్తే టికెట్స్ దొరకలేదు. మంచి సక్సెస్ అయింది సినిమా. చాలా అద్భుతంగా ఉంది ఇలపర్రు వూరు. మండువా ఇళ్ళు. దేవాలయాలు, పచ్చని చెట్లు, నీళ్ళు, పెంకుటిల్లు... చాలా బాగా వచ్చింది వీడియో. ThanQ Bro S. Ravikumar, jagtial.( Karimnagar) 04-07-2024 🎉🎉🎉🎉🎉🎉🎉
🙏 ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను అన్నయ్య శతమానం భవతి సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయమైన సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అనేది అలాగే ఫారం వెళ్లి పిల్లలు తల్లిదండ్రులు సంక్రాంతి పండక్కి ఎంత మిస్ అవుతారు ఆ సినిమా నేను చాలాసార్లు చూశాను ఆ మూవీ ఒక మెసేజ్ మనందరికీ👌👌
అవును మన సంస్కృతి మన సంప్రదాయాలకు దగ్గరగా తీసిన సినిమా ఇది ఇలాంటి మూవీస్ ఎక్కడెక్కడ షూటింగ్ జరిగింది అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను tq bro
తమ్ముడు పోలవరం ప్రాజెక్టు గురించి నీకు ఇంట్రెస్ట్ ఉంటే Everyday with hari ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో ఈ ఛానల్ కూడా నాదే పోలవరం ప్రాజెక్టు అప్డేట్ మాత్రమే ఇస్తాను
Hello Ha charuvulo padipoya seen ha village lodhi kadhu anna adhi TANUKU dhagara, pasalapudi ana village lo shooting chasaru ma ammamma valla village pasalapudi ❤
మీరు చాలా బాగా వీడియో చూపిస్తూ న్నారు ❤
tq bro
Thanks so much for showing us these beautiful places 🙏
tq bro
శతమానం భవతి సంక్రాంతి రోజు వెళ్తే టికెట్స్ దొరకలేదు. మంచి సక్సెస్ అయింది సినిమా. చాలా అద్భుతంగా ఉంది ఇలపర్రు వూరు. మండువా ఇళ్ళు. దేవాలయాలు, పచ్చని చెట్లు, నీళ్ళు, పెంకుటిల్లు...
చాలా బాగా వచ్చింది వీడియో. ThanQ Bro
S. Ravikumar, jagtial.( Karimnagar)
04-07-2024
🎉🎉🎉🎉🎉🎉🎉
avunu movie chala baguntadhi tq tammudu
థాంక్యూ అన్నా శతమానం భవతి మూవీ లొకేషన్ చూపించినందుకు 💞💞😇
tq tammudu
🙏 ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను అన్నయ్య శతమానం భవతి సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయమైన సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అనేది అలాగే ఫారం వెళ్లి పిల్లలు తల్లిదండ్రులు సంక్రాంతి పండక్కి ఎంత మిస్ అవుతారు ఆ సినిమా నేను చాలాసార్లు చూశాను ఆ మూవీ ఒక మెసేజ్ మనందరికీ👌👌
అవును మన సంస్కృతి మన సంప్రదాయాలకు దగ్గరగా తీసిన సినిమా ఇది ఇలాంటి మూవీస్ ఎక్కడెక్కడ షూటింగ్ జరిగింది అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను tq bro
@@harivihari8211 👍👍🙏
Good location & house excellent bro
tq bro
వీడియో చాలా బాగుంది, అందమైన ఇల్లులు బోసి పోయి కనిపిస్తుంది చాలా బాధేసింది
avunu tammudu chala tq
Good video bro👩👩👧👦🙏👍🌹
tq bro
అంబేద్కర్ కొనసిమ కాదన్న ఇలపర్రు
మా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని అది
sry sry marchipoyanu
Super video bro
tq
హలో సార్ మీది ఏ ఊరు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఇంకా చాలా లొకేషన్స్ నాకు తెలుసు
మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొవ్వూరు పక్కనే తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామం 6303216865
Hari garu mee uooru pakkana pattiseema..dharmavaram..kumara devam.gootala lo.evandi aavidochhindhi..seetharamayya gari manavaralu..chattam tho poratam ..ninne premistha..swthi mutyam nuvvuleka nenu lenu..janaki ramudu.avunu valliddharu istapaddaru..inka enni vandalu kadhu vela cinimalu theesaru.konni locations viedeo cheyyandi
మీరు చెప్పిన వాటిలో కొన్ని మాత్రం షూట్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చేస్తాను నా వీడియోస్ చూస్తూ నన్ను ఫాలో అయినందుకు చాలా థాంక్స్ అండి
చాలా tnq.. 🤝అన్న 😍
tq bro
jagati babu act chesina Pedda Babu Movie Locations chupinchandi
tappakunda chesta tammudu
Inka manchi videos cheyyandi anna.. polavaram project gurinchi kuda update ivandi
తమ్ముడు పోలవరం ప్రాజెక్టు గురించి నీకు ఇంట్రెస్ట్ ఉంటే Everyday with hari ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో ఈ ఛానల్ కూడా నాదే పోలవరం ప్రాజెక్టు అప్డేట్ మాత్రమే ఇస్తాను
Ammama gari illu movie location chupinchu annaya
tappakunda chupistanu
Bro
Taju
venkatagiri
Rowdy gari pellam
Mohan Babu
tappakunda chestanu
Hari anna👃viedo 👌.. krishna jilla kolavennu viedo eppudu chestharu.monna comment pettanu.anna ..ikkada chala movies shooting chesaru.uooru kuda chala baguntundhi.... Manchi locations unnayi ..oka viedeo cheyyandi
next planing vijayavada tammudu
Mamagaru movie locations plan cheyandi Thirupathi area lo durgasamudram (v)
gurthundi tammudu plan chestunnanu
Ee movie ma urulo shooting chesaru Anna
avuna yem uru tammudu
Oka song temple dagara jariginadhi
avuna vakasari ravali bro mi uriki
Talluru lo Shoting ayinadhi Ee movie 🎥
అవును బ్రో అక్కడ కూడా తీసారని తెలిసింది ఊరు చాలా బాగుంటది అంట కదా
హాయ్ బ్రదర్ వీడియో చాలా బాగుంది. మీ నేటివ్ ఎక్కడ బ్రదర్. మాది కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు
మాది ఈస్ట్ గోదావరి కొవ్వూరు పక్కనే తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామం వీడియోస్ చూస్తున్నందుకు చాలా tq
మా అన్నయ్య move లొకేషన్ చూపెట్టూ అన్న
chesta tammudu tappakunda
Hello
Ha charuvulo padipoya seen ha village lodhi kadhu anna adhi TANUKU dhagara, pasalapudi ana village lo shooting chasaru ma ammamma valla village pasalapudi ❤
Ok bro tq
Anna suryavamsham movie temple
tappakunda chestanu tammudu
👍
tq
రామ రామ కృష్ణ కృష్ణ మూవీ లోకేషన్ కి వెళ్ళన్న 🤌🤌💯
tappakunda chesta vaka sari chesanu chudu mana videos lo
Reply
ok bro tq
Hi cheppu bro
yem undhi bro mamule videos bagunnaya chustunanduku chala tq
Hi bro
Hi
Hi bro
hi bro tq