థాంక్స్ జీసస్... నా అప్పులా భాద నుండి నాకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య... 🙏🙏🙏మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లెమ్ ఉన్నాయి తండ్రి... వాటి నుండి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి 🙏🙏🙏🙏....
అన్నా మీలాగే ఆ దేవుడు నా బాధని కూడా అర్థం చేసుకొని మాకు రావాల్సిన డబ్బు వచ్చి మా అప్పులు అన్ని పోయి మేము కూడా దేవునికి థాంక్స్ చెప్పాలి అని కోరుకుంటున్నాను 😰🙏
యేసయ్య ఆ పెద్ద మనిషి దగ్గర రావాల్సిన మా డబ్బు మొత్తం వచ్చేలా దీవించండి దేవా మా డబ్బుకు విడుదల కలిగించండి వారి చేతి నుండి ఆ డబ్బు మొత్తం వచ్చి మేము ఇబ్బందుల్లో అప్పుల్లోంచి విడుదల పడేలా చేయండి దేవా😰😰😰🙏🙏
Yesayya thandri chala appula badha lo vundi ma family daani nunchi tattukoni bayata padela deevinchandi daya chesi andaru ma family kosam prayer cheyandi please
సాలెం రాజన్న గారికి నా వందనాలు అప్పుల వల్ల ఇంట్లో సమాధానం లేకుండా ఉన్నాము తల్లి మా అప్పులన్నీ యేసయ్య కొట్టేయాలి రావాల్సిన చోట డబ్బు రావాలా అని పేరు చేయండి అన్నయ్య
Ma husband mari nanu church ki papaylaga prayer chyandi shalemannayagaru nenu church ki ma family anta ravalli ani na khorika pruvhuvuu chitanusaranga undalani pardhana chystunanu meru prayer chyandi 🙏🙏🙏🙏🙏🙏🙏main ma husband maralli shalemannayagaru price the lord Amen Amen Amen helluya helluya helluya ✝️✝️🙇🙇
వందనాలన్న 🙏 నాకోసం ప్రార్థన చేస్తారని నమ్ముతూ నీకు మెసేజ్ చేస్తున్నాను ప్లీజ్ అన్న తప్పకుండా చేస్తారు కదూ నాకు ఏసుప్రభువు అంటే చాలా నమ్మకం కానీ మాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా వేదిస్తా ఉన్నారు మేము అప్పుల్లో ఉన్నాము రావాల్సిన కాడ మా అమౌంట్ రాలేదు ఇయ్యాల్సిన వాళ్లు ఒక పెద్ద మనిషి ఇవ్వకుండా వాయిదాలు చెప్తున్నాడు సంవత్సరాలు రోజులు జరిగిపోయాయి ఇంకా వాయిదాలు చెప్తున్నాడు కానీ మా డబ్బు ఇవ్వకుండా వాళ్ళ భార్య అడ్డుపడుతుంది మాకు మోసం చేయకుండా మా డబ్బులు వాళ్ళు ఇచ్చేలా మా కోసం ప్రార్థన చేయండి నాకసలు బతకాలని లేదు అప్పుల్లో ఉన్నాము మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం అన్నయ్య ఆ పెద్దమనిషి దగ్గర నుంచి మా పెద్ద మొత్తంలో మా అమౌంట్ మొత్తం వచ్చేసేలా ప్రార్థన చేయండి దయచేసి 😰😰😰🙏🙏🙏 మా ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళు చేసేలా చేయండి దేవా మమ్మల్ని అప్పుల నుండి ఈ బాధ నుండి రక్షించండి దేవా బాధల నుండి బంధకల నుండి మమ్మల్ని విడిపించండి దేవా 🙏🙏😰😰
Praisethelord fastergaru, ma amma valla land ammudu povalani, ma NHM contractlo job chesthunna vallandarini regular cheyalani ,maku appula nundi vidudala ravalani, ma eddari papala health kosam, ma amma ki manchi health kosam, ma husband ki job visayamlo Owner help cheyalani, naku joblo samadhanam vundalani, naku n8 duties vundakudadani, naku appu 3,38000 la nundi vidudala ravalani prayer cheyandi plz plz plz plz plz plz plz plz plz 🙏 😢 😭
సాలేమాన్న నేను ఒక తప్పు చేశా అన్న నాకు ఒక లక్ష రూపాయలు అప్పు వుంది అప్పులోల్లు వేధిస్తుంటే పనికి వస్తా అని ఒకరి దగ్గర తీసుకున్నా పని ఎక్కడ అంటే తెలంగాణలో అన్న నేను పనికి వచ్చా కానీ ఎందుకో నేను దేవుని సన్నిధిని విడచి వుండలేక పోతున్నా అన్నా నేను యింటికి వెళ్దాం అంటే ఆయనకు నేను తీసుకున్న డబ్బులు ఎలా కట్టాలో అర్దం కావడం లేదు అన్న తప్పు జరిగి పోయింది అన్న నేను యీక్కడ ఉండలేను అన్న నేను యింటికి వెళ్తే ఎక్కడ వీళ్ళు నేను యిబ్బంది పెడతారు అని భయంగా వుంది ఏమి జరిగినా నన్ను తిట్టిన కొట్టిన నా దేవుణ్ణి చూడకుండా ఆయన్ని అయన సన్నిధిలో ఆరాధించ కుండ వుండలేనూ అన్న యిప్పుడు నేను వెళ్తే నేను తెప్పు చేసిన వాడిని అవుతా అన్న ఏమి చెయ్యాలో అర్దం కావడం లేదు అన్న నా కొరకు ప్రార్థించండి అన్నా🙏🙏🙏🙏😔😔😔
థాంక్స్ జీసస్... నా అప్పులా భాద నుండి నాకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య... 🙏🙏🙏మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లెమ్ ఉన్నాయి తండ్రి... వాటి నుండి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి 🙏🙏🙏🙏....
అన్నా మీలాగే ఆ దేవుడు నా బాధని కూడా అర్థం చేసుకొని మాకు రావాల్సిన డబ్బు వచ్చి మా అప్పులు అన్ని పోయి మేము కూడా దేవునికి థాంక్స్ చెప్పాలి అని కోరుకుంటున్నాను 😰🙏
Praise the lord ayyagaru 🙏🙏 for my family Koraku payar chayandi ayyagaru 🙏🙏🙏🙏 amen 🙏 amen 🙏🙏🙏
Amen
ఆమెన్ ❤️❤️
మా అప్పులు తీరులాగున ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలయ్య 🙏🙏🙏🙏🙏🙏
Pl m veni nakosam pradhna cheyagalaru naku helth bagaledu naku sahayam cheyagalaru ppppppppp
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా కుమారుడు మత్తు పానీయాలకు బానిస అయ్యాడు అయ్యా నా కుమారునికి మారుమనస్సు రావాలని ప్రార్థన చేయండి గారు పేరు పృద్వి కుమార్
యేసయ్య ఆ పెద్ద మనిషి దగ్గర రావాల్సిన మా డబ్బు మొత్తం వచ్చేలా దీవించండి దేవా మా డబ్బుకు విడుదల కలిగించండి వారి చేతి నుండి ఆ డబ్బు మొత్తం వచ్చి మేము ఇబ్బందుల్లో అప్పుల్లోంచి విడుదల పడేలా చేయండి దేవా😰😰😰🙏🙏
Me amount meku tirigi vastundhi....prayer chesukondi
Price tha lord annaya 😭🙏😭
Thank You Lord Appulu Teesinadhuku
Thank you Jesus 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen praise the lord 🙏🙏🙏
Praise thelord,Amen 👏 Hallelujah Hallelujah 🙏 Hallelujah please 🙏 pray for my family &problems
Financial problem nundi vidudala ichinanduku strotam❤
Praise the Lord anna 🙏 nenu Chala appulu bhadalo unnanu 17lak appulu unadi na koraku prayer chyamdi nenu viswasamto unnanu na devudu nannu vidipistadani viswasamto unnanu amen 🙏 🙏
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
Praise the lord 🙏🙏🙏
Anna
Glory to Jesus alone amen hallelujah 🙏🙂mi dwara devudu natho spastamga matladaru anna.god bless you
Glory to Jesus alone amen
🎉❤🎉
🙏🙏🙏🙏ప్రెస్ ధ లార్డ్
Praise the Lord brother 🙏
Jesus is great God 🙏🙏🙏❤❤❤
Yesayya thandri chala appula badha lo vundi ma family daani nunchi tattukoni bayata padela deevinchandi daya chesi andaru ma family kosam prayer cheyandi please
Thank you Jesus❤
Halleluya 🙏🙏🙏
Hallelujah
Praise the lord amen hallelujah 🙏🙌 🙌🙌🙌🙌
సాలెం రాజన్న గారికి నా వందనాలు అప్పుల వల్ల ఇంట్లో సమాధానం లేకుండా ఉన్నాము తల్లి మా అప్పులన్నీ యేసయ్య కొట్టేయాలి రావాల్సిన చోట డబ్బు రావాలా అని పేరు చేయండి అన్నయ్య
అప్పుల నుంచి మాకు విడుదల ఇవ్వు యేసయ్య అందరూ అవమానం చేస్తా ఉన్నారు ప్రభువా నాకు డబ్బు వచ్చేలా సహాయం చేయండి తండ్రి
Praise the Lord Amen
Glory to jesus 🙏
Ma pillala jobs,marriages devuni chittanusaram jaragalani,ma text tiles business kosam,financial problems nundi vidudala kalagalani prayar cheyagalaru. Amen amen amen 🙏 🙌 👏
అయ్యగారు మేము చాలా అప్పులో వున్నాము మా కొరకు ప్రార్ధన చేయండి ప్లీజ్ అన్న ఆమెన్
Yeseyya Okkasari Sahayamu Cheyyandi Appulu Unnayi
మా అప్పు లు తీరు లా గున ప్రార్ధన చేయండి అన్న
ప్లీజ్ ప్రార్థన చేయండి అన్నయ్య అప్పుల బాధలు ఎక్కువగా 12 లక్షలు అప్పు ఉంది టార్చర్ అనుభవించాను ప్లీజ్ ప్రార్థన చెయ్ అన్నయ్య చనిపోవాలని ఉంది ప్లీజ్ ప్రార్థన చెయ్యి అన్నయ్య 🙏😭
Bayapadakandi Devudu meeku thodaivunnadu Dhairyam ga vundandi
Yesayya please eroju ela iyna naku financial help ichinanduku thank you.
Praise the lord annayya gaaru.
నా అప్పుడు తీరిపోయిన ప్రార్థన చేయండి సార్ ప్రార్థన చేయండి సార్
Amen
Praise the lord 🙏🙏
Praise the lord
ఆమెన్ 👏👏హల్లెలూయా 👏
Applanundi nannu tappinchandi deva
Praise the lord అయ్యగారు 🙏🙏🙏
Praise the lord anna 🙌🙌🙌🙏🙏🙏👑👑👑
Amen memu apulalo unmaiah maa gurichi pradhana cheyandi praise the lard anna
Bank vallu evaru ma intiki rakunda choodu thandri prabuva
Amen 🙏
Ma husband mari nanu church ki papaylaga prayer chyandi shalemannayagaru nenu church ki ma family anta ravalli ani na khorika pruvhuvuu chitanusaranga undalani pardhana chystunanu meru prayer chyandi 🙏🙏🙏🙏🙏🙏🙏main ma husband maralli shalemannayagaru price the lord Amen Amen Amen helluya helluya helluya ✝️✝️🙇🙇
Amen appulu Ane sramma chetha bhadimpa paduthuna deva biddalachaduvulukoraku unnnathamaina bavshyattukoraku prayer cheyyandi anna
Thanks you brother
వందనాలన్న 🙏 నాకోసం ప్రార్థన చేస్తారని నమ్ముతూ నీకు మెసేజ్ చేస్తున్నాను
ప్లీజ్ అన్న తప్పకుండా చేస్తారు కదూ నాకు ఏసుప్రభువు అంటే చాలా నమ్మకం కానీ మాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా వేదిస్తా ఉన్నారు మేము అప్పుల్లో ఉన్నాము రావాల్సిన కాడ మా అమౌంట్ రాలేదు ఇయ్యాల్సిన వాళ్లు ఒక పెద్ద మనిషి ఇవ్వకుండా వాయిదాలు చెప్తున్నాడు సంవత్సరాలు రోజులు జరిగిపోయాయి ఇంకా వాయిదాలు చెప్తున్నాడు కానీ మా డబ్బు ఇవ్వకుండా వాళ్ళ భార్య అడ్డుపడుతుంది మాకు మోసం చేయకుండా మా డబ్బులు వాళ్ళు ఇచ్చేలా మా కోసం ప్రార్థన చేయండి నాకసలు బతకాలని లేదు అప్పుల్లో ఉన్నాము మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం అన్నయ్య ఆ పెద్దమనిషి దగ్గర నుంచి మా పెద్ద మొత్తంలో మా అమౌంట్ మొత్తం వచ్చేసేలా ప్రార్థన చేయండి దయచేసి 😰😰😰🙏🙏🙏 మా ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళు చేసేలా చేయండి దేవా మమ్మల్ని అప్పుల నుండి ఈ బాధ నుండి రక్షించండి దేవా బాధల నుండి బంధకల నుండి మమ్మల్ని విడిపించండి దేవా 🙏🙏😰😰
Annaiah Chala appulu bhadhalu please makusom prayer 🙏 cheyadi annaiah
దేవా నీకు స్తోత్రములయ్య మంచి సేవకుడిని నడిపించే నా మనస్సును మార్చుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి
AMEN AMEN AMEN 🙏🙏🙏
Praise the lord anna maa apullu nunchi vedudhala koraku prayer cheyandi please 😭😭😭
thankyou annaya 🙏🙏🙏praise the lord 😭😭😭apulu varu chala vedhichi vesthunaaru plese prayer chyendi plese
AMEN praise the lord ayyagaru and nenu London country veladanike prayer cheyandi ayyagaru 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Amen thank you Jesus amen hallelujah yesayya stotram krutagntastulu tandre yesayya naku todu nuvve dikku tandre balahenamaina nannu balapqrachande tandre yesayya namamlo adgtunnm tandre amen vidudala ni ivvande prabuva ne sannede ki ravadanki vidudala ni ivvande prabuva ne Krupa cheppuna nannu gnapakwm sesukonede tandre amen
Thankyou jesus thankyou jesus 🙏🙏
Amen amen amen nenu bhamkaramina appulalao vunanu prabhuva nannu kapadu thundre amen amen amen amen amen amen amen marala nannu nilapettu prabhuva amen amen amen
Yesayya naku ne mandiram kattadaniki na appula samasya na court case adduga unnayi deva ne chittamaite naku vidudala daya chey devaaa,ne koraku kastapadalane asha kaligi unna munduku sagalekunna yesaiah,ne kosam rosham kaligi bharam kaligi munduku sagunatluga sahayam chey Devaaaaa
నీను చావాలె దేవుడ త్వరగా చావు ఇవ్వు దేవుడ ఇ అప్పుల బాధ భరించలేను
భయపడకండి దేవుడు మీకు తోడై ఉన్నాడు
Only with god help ull cum out from ur debts don’t worry lean on god amen
Bada padakandi sir devudu sahayam chestadu
Avunu devudu help chesaru😊
Price the lord ayyagaru naaku chala uppppulu unnavi avi theeripovutaku prardhana chayagalaru amen
Dhevudi kosam shakshiga vundataniki anna
Prabuva ma appulu teerchu prabuva thandri
Prise the Lord anna maa kosum prayer chendi apulu samaslu nundi vidula kosam prayer chendi plzzzzzz😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Appula badha thirulagana preayar chayandi annayya 😢😢
Praise the lord.bro..memu chala appulu lo unam ma kosam prayer cheyandi
Thank you jesus
❤
Maa appuli thirulaguna pradana cheyandi anna
Ma kosam pradhanmantri cheyyandi anna 🙏🙏🙏
Praisethelord fastergaru, ma amma valla land ammudu povalani, ma NHM contractlo job chesthunna vallandarini regular cheyalani ,maku appula nundi vidudala ravalani, ma eddari papala health kosam, ma amma ki manchi health kosam, ma husband ki job visayamlo Owner help cheyalani, naku joblo samadhanam vundalani, naku n8 duties vundakudadani, naku appu 3,38000 la nundi vidudala ravalani prayer cheyandi plz plz plz plz plz plz plz plz plz 🙏 😢 😭
Prise the lord anna chala appululo unnanu appulu numchi vidudala kalagalani preyar cheyandi Anna please
Praise.the.lord.brother
I want use god's work pray for me uncle
Annaiah Naa family kosam prayer cheyandi please annaiah
Praise the lord Aayagaru maa papala function kosam prayer chendi AAya pollepally yamini rRamesh aAmen
Anna garu chala apulo unam ma kosma prayer cheynde Anna garu
Memu kuda prayer chesukuntunam 🙌🙌
అన్న వందనాలు నా పేరు వేణు నాకు ఉన్నటువంటి అప్పుల భారం తీరేలా ప్రార్ధించగలరు
🎉🎉💐💐🎉🎉🙏😭😭😭😭😭😭😭
Praise the lord annayya amen 🎉❤🎉
Deva Mee chittanusaram cheyyandi Deva amen ❤❤❤
Maku appulu 10lakhs varaku unnay annaya prayer cheyandi pls
Naa appulu nundi vidudala prayer cheyandi brother please
Praise the lord brother na bartha 2 Cr appulu badhalo krungi pothunamu pls appulu thiripovalani prayer cheyandy brother
financial problem inka maa papa marriage koraku please prayer chayagalaru
Praise the lord 🙏🙏
Sir
Maku okatanu money ivvali memu appulubhafallo unnamu
సాలేమాన్న నేను ఒక తప్పు చేశా అన్న నాకు ఒక లక్ష రూపాయలు అప్పు వుంది అప్పులోల్లు వేధిస్తుంటే పనికి వస్తా అని ఒకరి దగ్గర తీసుకున్నా పని ఎక్కడ అంటే తెలంగాణలో అన్న నేను పనికి వచ్చా కానీ ఎందుకో నేను దేవుని సన్నిధిని విడచి వుండలేక పోతున్నా అన్నా నేను యింటికి వెళ్దాం అంటే ఆయనకు నేను తీసుకున్న డబ్బులు ఎలా కట్టాలో అర్దం కావడం లేదు అన్న తప్పు జరిగి పోయింది అన్న నేను యీక్కడ ఉండలేను అన్న నేను యింటికి వెళ్తే ఎక్కడ వీళ్ళు నేను యిబ్బంది పెడతారు అని భయంగా వుంది ఏమి జరిగినా నన్ను తిట్టిన కొట్టిన నా దేవుణ్ణి చూడకుండా ఆయన్ని అయన సన్నిధిలో ఆరాధించ కుండ వుండలేనూ అన్న యిప్పుడు నేను వెళ్తే నేను తెప్పు చేసిన వాడిని అవుతా అన్న ఏమి చెయ్యాలో అర్దం కావడం లేదు అన్న నా కొరకు ప్రార్థించండి అన్నా🙏🙏🙏🙏😔😔😔
Prise the Lord Anna ma kunna appulu vidudala kalugulaguna please prayer cheyandi Anna penumaka village Drakshavalli
Ayagaru.vandanalu,naku.iiddharu.kumarulu.Ayagaru..yavanastulu.Ayagaru..preyer.cheyande.bayakaramaiena.jeevathamulo.unnaru...preyer.cheyandi..na.barrha.koraku.preyer.cheyande.vasanaparurudu.manasu.mare.?devine.vaipu.terege.peryerchsukunela.peryercheyande.Ayagaru...appulu.badhakalamche.vedudhala.kavalane.preyer.cheyande...dharyamuledu.barechukolene..badhalu...preyer.cheyande.ayagaru
😢😢😢😢😢🙏🙏🙏🧕🙏🙏🙏😭😭😭😭😭👏🏻👏🏻👏🏻👏🏻
Jessicapraisethalorddaddy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
Bank vallu evaru ma school ki vellakunda choodu prabuva thandri
అన్న మా ల్యాండ్ అమ్ముడు అయేలాగా pryer చేయండి
Anna appulu tho chala bada paduthunnanu preyer cheyyandi anna
Sir ...mmna appulu tirulaguna prardana cheyandi sir
Vandanalu sir
Naku prayer chayyandi brother appulo unnanu urgent money problem house gurnchi prayer chayyandi brother appulo unnanu
Annaiah preistha lourd 300,000 laks apputo badapaduchunnanu trai chesthunna thirchukovadaniki devude sahayam cheyulaguna prardana cheyandi
Nakuru appulu thirya Laguna pradena chyande brother
1:12 1:13
నాకు అపోలో వునా నాకు ప్రధాన చేయుఅండి బ్రో