World wonder chichen itza
HTML-код
- Опубликовано: 8 окт 2024
- Instagram
/ naa_anveshana
1.Portugal vlog
• Beautiful Portugal And...
2.Spain Vlog
• Beautiful Barcelona in...
3.USA vlog
• Top 10 Expensive Brand...
4.Paris Vlog
• Eiffel Tower | World W...
5.London Vlog
• Beautiful London Vlog ...
6.Mexico Vlog
• బొంగు తో తయారుచేసిన బట...
7.Egypt Vlog
• Suez canal ship crossi...
8.Italy Vlog
• Italy 🇮🇹
World Wonder Mayan Temple | Mayans Civilization | Mayan Calendar
#Mexcio #MexcioVlogs #MexcioTraveller
ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా కష్టపడి చేశాను ఇది ఒక ప్రపంచ వింత మెక్సికో దేశంలో
Very nice video bro very very thanks very very nice
Ok బ్రో
Ok bro
Super anvesh anna
Ok anna
Aa place ni âne vidhaanam చిచ్చెన్ ఈత్జా
Vlog super 👍 Nuvvu cheppinattu చించెన్ ఈత Kaadu ra
Ammya thanks sami batikinchava
coach guiding to team member
naa desham anuvanuvu world wonder
Abhooo.... anvesh anna vlog speed neeku ledu lay
😂😂
మాయన్ అనే వ్యక్తి రావణాసురుని భార్య ఐన మండోదరి తండ్రి అనగా రావణునికి స్వయంగా మామ ఇతడు అనేక రంగాలలో గొప్ప నిష్ణాతుడు ఇతడు పేరుమీదే మాయన్ సంస్కృతి ఏర్పడిందట. మాయన్ భాష కి తమిళానికి చాలా సామీప్యత ఉందంటారు. మీరు ఈ విషయంపై పరిశోధన చేస్తే బాగుంటుంది. --- నిరంజన్ రెడ్డి
Maya sabha, mahabharatam lo mayudu pandavulaki kattinchi ichadu
S
Is it true 😮😮
ధన్యవాదములు అన్నగారు. ఏక్కడో ఉన్న దేశంలో అద్భుతలను చూపించినందుకు. మీవలన ఇంట్లోవుండి చూస్తున్నాము హ్యాపీగా.
Apocalypto ane movie lo e mayan Temple vundhe broo ...Thanks for showing us Broo❤️❤️❤️
Yes
మాయన్. టెంపుల్ సూపర్ అన్న.మెక్సికో లో మాయన్ టెంపుల్ హిస్టరీ చాలా అద్భుతంగా మాకు వివరించారు.7th wonder of the world. excellent వీడియో బ్రదర్.veryvery బ్యూటిఫుల్ and histarical seeing site in eo world topuri tourism
ఏడు ఖండాలు ఏడు వింతలు చక్కగా చూపించారు. చాలా కష్టాలు భరించారు. ఫుడ్ విషయంలో బాగా adjest అయ్యారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి
Great video గొప్ప చరిత్రను కలిగినటువంటి మంచి ప్రదేశాన్ని చూపించారు బ్రో, very well. Thankyou
Nee videos kooda world wonder anna...Dont know how you managing...Great👍
Missed watching before going
Nice video
ధన్యవాదములు అన్వేష్గారు. ఏక్కడో ఉన్న దేశంలో అద్భుతలను చూపించినందుకు.
మీరు కష్టపడి తీసిన వీడియో
అలాగే మీరు చాలా చక్కగా వివరించడం చాలా బాగుంది అలాగే
మీరు చూపించిన ప్రతీది కూడా చాలా బాగుంది అలాగే మీరు కేలండర్ పాము మేట్లు చూపించారు కదా అని అని కూడా మీ కళ్ళతో మేము కూడా చూసి తరించాము
Tnq tnq soo much Sir
Thanks you
Mayan pyramid and other structures are nice. Keep it up.
Wonderful boy.very rare and difficult u have completed.ur attitude and language is superb and enjoyed all.keep it son
Many thanks for showing Mayan Temple in Brazil and we wish u happy journey and you be safe.
From Andhra Pradesh,West Godvari District,Tadepalligudem
Chichen itza tour fine. Mayan calendar &Temple very nice.
మాయన్ కంటే గొప్ప క్యాలెండర్ బుద్ధుడి కాలంలో ఉండేది, ఆర్యులు (ఇండియన్ బ్రహ్మన్స్) ద్వంసం చేసి, బుదిిసిమ్ నాశం చేసినారు. ఇప్పుడు మనం వాడుతున్న కాలాడేర్ గ్రీక్, అరబిక్ కాంబినేషన్.
ఆర్యభట్టా నలంద యూనివర్సిటీ డీన్,
అస్ట్రోనామి హెడ్.
I'm ur new subscriber.. But covered all ur vlogs in 2days really very worth watching ur videos 🤗
మాయన్స్ మన భారతీయులే సోదర
Unexplored information and visuals..
Wow Mayank calendar amazing video nice explain good video I love it, ❤️😍⭐✨
Good information.Thank you👏All the best
నిరంతరము ప్రయాణాలు చేసేమీకు హార్దిక (హృదయపూర్వక) శుభాకాంక్షలు. .
Thanks for showing famous mayan temple.. 👌👌
Thanks
ధన్యవాదములు అన్నగారు. ఏక్కడో ఉన్న దేశంలో అద్భుతలను చూపించినందుకు. మీవలన ఇంట్లోవుండి చూస్తున్నాము హ్యాపీగా. wonder city chichen itza super amzing
Well explained Anvesh..... Extremely happy to see all ur vlogs... Bow to ur adventure
One good advise you have given is about taking the cruise line tours. Yes you can get cheaper tour if you negotiate by yourself but its much safer and risk of missing is less with this. Since you are single its way better this way. You should have shown the Cenote as well, which is the sacrificial well. I have been to Chichen Itza and you have explained it well. What is your next trip?
Nuvv really grt bro....very passionate abt wrk
Chala baga chupinchinaru mayan pyramid ni nice video nandi anveshgaru thanks andi
Wonderful super beautiful chala bagunndi👏🏻👏🏻👍🏽👍🏽👍🏽
Wow its great. Maku teliyani vishayalu mee vlogs dwara gain chesukuntam brother tysm 👍
24:59 ..
Hindhi lo Cheeku ante sapota ..
Chik in Mayan there is a relationship between these two countries for sure ..
Also .. puranalalo Maya Brahma ani vini untaru kadha aaya country idhi ..
And hanumanthuduni veelu wind god antaru ..
Vaayu puthrudu antam manam ..
These are advanced people they used to travel.
Yes
Super annaya thank you so much miru inthala chupistunaduku....☺️
MAYAN TEMPLE IS WONDERFUL... CHALA KASTAPADI CHESARU RELLY GREAT BROTHER
Travelling vlogs yevaraina cheyyochu money and interest unte. But neelaga fun generate kastam bro. First ninnu chusi overaction anukunna. But now i am addicted to ur videos. Keep generating the fun....
Same here
But overaction ekuvee
Wow nice video brother, missed watching this video 👌👏
అన్వేష్ అన్న సూపర్ గా ఉంది వీడియో చాలా బాగుంది చాలా క్లియర్ గా చెప్పు ఆల్ ది బెస్ట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నా నీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తున్నాం
Mayan temple❤❤
Peninsula antey, for eg: Indian peninsula, 3 sides surrounded by water bodies and only a side covered by land...
Anvesh Bro VikramAditya is giving false information on Mayan calendar after seeing this I understand.
am I right...?
Once told indirectly to our subscribers.
Hii mama love from srikakulam❤❤❤❤❤
Super bro, very excited to see myan temple.
Thanks
Dhanyavadhamulu anna.....
Yes.. Anvesh..
I started watching this video..
ప్రపంచం వింతలులో నీకు ఏమి తెలుసు అంటే తాజమహల్ తప్ప ఏమి తెలిసేది కాదు నీ వీడియోస్ లో అన్ని వండర్స్ చూసేసాను థాంక్ యు అన్నయ్య --sahithisuresh
అన్నా చాలా బాగుంది. మయాన్ Temple గురించి "apcoIepto" ఇంగ్లీషు Movie లో వుంది.నీ ఖర్చుకి,సాహసానికి చాలా Thank You.
Ofc lo unna bro chuseki kaledu, now chusthuna... Tq for this mayam temple video
Love from samalkota ❤️
అన్న నువ్వు ఎప్పుడు travel లోనే ఉంటావు. Hotel లో పనిచేయడం లేదా? Travel కి money ఎలా? RUclips money సరిపోదు కదా?
Keep rocking bhayya ilane enno countries miru visit cheyyali miru chupinchali memu chudali always ❤️ from vizag
Nice anna good & Clear explanation 0:38
Apocalypto movie lo untadhi bro.. complete Mayan story
Bro elanti videos ami unnayo chappu chala bagundi keep it up bro.
Thank you so much dear traveller.
ప్రపంచ వింతలను మాకు చాలా బాగా చూపిస్తున్నందుకు "ధన్యవాదాలు అన్న "...🤝🙏
కానీ ప్రపంచ వింతలకు సంబంధించిన వీడియోల్లో ఈ వీడియో కి తక్కువ రెస్పాన్స్ రావడం ఇదోక్క 8వ వింత 😜😜
Great job keeping going brother....good luck
Nice place thanks Anvesh manchi places chooistunnaru👌👌
వెరీ నైస్ & సూపర్ అన్వేష్ బ్రో..
❤️👍👍🔥🔥👍👍❤️
Resounded is in mayaan not great, but in Golconda fort u can get resoun system
Cinematography in your video has improved friend. From vizag💗
Mayan temple అదిరిపోయింది అన్నా
Very nice message God bless you nanna ❤🎉
Love from Guntur annaya❤️ keep doing more videos annaya Amazon forest loo video s try chayandee kuderrtay
Bhai I can't have proper money so can I get free set in college with my scholarship
Hii anna the video was very nice and I got good knowledge about one among the wonders
Superb Video ...meeru Machu pichu vlog lo Refer chesharugaa chudamani .....Chustunna Bro ❤️❤️❤️❤️
@2.27....Example lo kuda India ni thakkuva cheyyadhu bro. We love ur videos. Tq
Bro meeru tour ela book chesukunaro... Tour booking details koncham clarity ga chpandhi brooo..!!
చాలా బాగుంది..Tq
Super Explanation
Thank you ❤
Love from Tirupathi ❤️ nice video Anvesh Annaya🔥
Good Information Anvesh Anna....😊
భారతదేశ చరిత్ర చాలా పురాతనమైనది ప్రాచీన భారతదేశం నుంచి ఎన్నో ప్రాంతాలకు వలసలు జరిగాయి పిరమిడ్ తరహా కట్టడాలు నిర్మాణాలు భారతీయ నిర్మాణాలే . శాస్త్ర జ్ఞానాలు భారతదేశం నుంచి వెళ్ళిన వలసలు విస్తరించాయి
జీరో ఒక్కటేమిటి ఇప్పుడు ప్రపంచం నడుస్తున్న జ్ఞాన సంపద అంతా ఒకప్పటి భారతీయుల మరియు వలస వెళ్ళిన భారతీయుల చలవే. మీ వీడియోలు మరింత బాగుంటాయని ఇదంతా చెప్పాను మయన్లు ఒకప్పటి భారతీయుల వలసలు అలాగే ఈజిప్షియన్లు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ నాగరికతల్లో శాస్త్రీయ నాగరికత అభివృద్ధి ప్రాచీన భారతీయుల వలనే జరిగింది . జైహింద్
Good patience you have
Wow ... epudu miru Baga chasthunaruu... videos
Hi anvesh garu mi videos motham super untai
Thank you very much
Super video anna .. love all your video., appreciate your patience and deep interest
Waiting Anna video kosam finally keep rocking Anna
time 15.54 steps 94 oneside 94*4=376 not 364
😮
Super అన్వేష్షన్
Super video anvesh chalabagudi
Thank you for your valuable information and explaination bro.
great videoo broooo thnkuuuu
Love from Tirupati ❣️❣️❣️
Motam chusanu mayans gurenchi yedho cheppadam marchipoinatlu annipinchindhi.. it’s ok nice video 😃👍
Very nice చాలా చాలా బాగుంది
Thanks
Anna mayas paiki povachhukada Inka baga explore chayachhu paina emi undoo chudochuu
Mexico Mayan temple video very nicc.
Thanks sir
తెలుగు ఆణిముత్యం అన్వేష్
అన్వేష్ తెలుగోడు కావడం
పూర్వజన్మ సుక్రుతం
నాభుతో నభవీశత్
Thanks you
Nice video and super information
Very nice video super very excellent investor bro
All Anveshana subscribers are gradually understanding the world countries and it's people, Culture interests
nee yedu vinthala videos cover chesa ra Anvesha...ee video lo baga explain chesav....
Nice.... బాగుంది అండి
Hi Thamudu Machu Picchu description lo Link pettu nenu search chese vachanu link ledu ma
Super bro 🥰 first time seeing by seeing your videos we are gaining soo much GK
Bro Meeru oka video lo chepparu kada sea weed capsules gurinchi Dani link evvagalara
Reply bro
Excellent vlog Bro 👌