వైకాపా అరాచకపాలనలో రికార్డు స్థాయిలో దౌర్జన్యాలు ప్రభుత్వానుమతితో జరిగాయి, సామాన్యప్రజలు నరకం చూశారు,దాంతో 2024 ఎన్నికల్లో వైకాపాకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అధికారమమకారంతో జగన్ రెడ్డి కూటమి పాలనలో కూడా "వైఫల్యాలు" జరగాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపి బంగాళాఖాతంలో విసిరెయ్యాలి అని పబ్లిగ్గా మీడియాలో చెప్పిన జగన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరా? డబ్బుంది కదా అని జగన్ చేసే అకృత్యాలకు అడ్డుకట్ట వేసేవారు ఎవరూ లేరా? గత ఐదేళ్లుగా కేంద్రం నిశ్శబ్దంగా ఉంది, కనీసం ఇప్పటికయినా కేంద్రం కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలి.
V. K. గారు నమస్కారం, అవును చాలా వ్యూహత్మాకంగా ఈ ప్రభుత్వం పై బురద జల్లు తున్నాడు, ప్రజల్ని రెచ్చ గొట్టి వాళ్ళ మనుషుల ద్వారా అనేక గొడవలు పెట్టి పడగొట్టే ప్రయత్నం
Vk garu TDP must action strong mundhu sakshi Channel and sakshi papper close cheyali next avadaithey thappulu chesaro andharini lopala vesi dhummulu virakodithey mottham baitaki vasthai nijalu CBN garu action need strong
విజయనగరంలో కాలుష్యం నీటిలో కాలుష్యం జరగటం వలన కొంతమంది చిన్నారులు మరణిస్తే పంచాయతీ శాఖ, నీటి సరఫరా శాఖ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ,మున్సిపల్ శాఖ మంత్రి మరియు జనవరి శాఖామంత్రి ముగ్గురిని కలిపి కమిటీ వేసి దానిపై విచారించమన్నారు చంద్రబాబు గారు అంతర్గతంగా తర్వాత మాత్రమే కదా పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటన చేసింది సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కారం వైపు వెళ్ళాలి. అలాగే ఆయన డిపార్ట్మెంట్ ఏదైనా లోపాలు ఉన్నప్పుడు అంతర్గతంగా అలాగా ఇచ్చిన సూచనలు పాటించినట్లు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి సూచనలు ఇవ్వాలి. అంతేగాని స్వరూపానంద స్వామి భూములు వెనక్కి తీసుకోగానే హోం మంత్రి పదవి కావాలని అనిపించిందా? బాలినేని లాంటి కబ్జాలు చేస్తున్న వాళ్ళను రక్షించడానికి అన్న అనుమానం రాదా? నిజంగా తన మంత్రి తన కూటమి మంత్రిపై లోపాలు చెప్పాలనుకున్నప్పుడు కూటమి సాధించిన అభివృద్ధి సంక్షేమ లోకేష్ సాధించిన పెట్టుబడి లాంటివి కూడా చెప్పాలి కదా? ఉద్దేశపూర్వకంగా కూటమి డీగ్రేట్ చేసేలాగా మాట్లాడిన మాట నిజం కాదా? ఆయన బలినేని కిలారి రోసయ్యను ఉదయభాను లాంటిది ఎందుకు చేర్చుకున్నారు అని ఒక మీడియా అడిగిందా పోలీసులను అధికారులను ప్రభావితం చేసి కబ్జాలు చేసి కేసులు పెట్టింది వాళ్లే కదా? ఎస్సీ రేషన్ షాప్ డీలర్ ని హత్య చేస్తున్న తప్పించుకు తిరుగుతున్నాడు కిలారి రోశయ్య. ఆ విషయం తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు చేర్చుకున్నాడు? మరి అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఒక మీడియా అడిగిందా? కూటమిలో ఘర్షణ పెట్టడానికి కాదా ? నిజంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటే లడ్డు కల్తీ పై చర్యలు డిమాండ్ చేయాలి కానీ సనాతన ధర్మ రక్షణ సబ్జెక్టు అప్పుడు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు ఎందుకు దానిపై మాట్లాడటం లేదంటే పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? అఘోరాలు పిలిచి ఏంటా క్షుద్ర రాజకీయాలు అని ? మసీదులు తవ్వేయకపోతే అఘోర తగలబెడతానన్నారు అఘోరాలు కూడా శిక్షించమని మీడియా గానీ పవన్ కళ్యాణ్ గాని ఎందుకు డిమాండ్ చేయటం లేదు? పోలీస్ శాఖ పని పోలీస్ చేస్తుంది పంచాయతీ రాజ్ శాఖ అటవీశాఖ నీరు చెట్టు శాఖ పవన్ కళ్యాణ్ చేయాలి పోలీస్ వ్యవస్థలో లోపం ఉంటే? సూచనలు ఇవ్వాలి. తీస్తానంటమేంటి ? అలాగే నిజంగా కోపం పై సమీక్ష అయితే కూటమిలో కూటమి పనితీరులో లోపాలు చెప్పినట్లే సాధించిన విజయాలు కూడా చెప్పాలి కదా కూటమిలో ఉండి జగన్ రెడ్డి లాగా విమర్శిస్తున్నారు నేను కూటమిలో ఉంటాను అంటూ కూటములో ఘర్షణ వాతావరణం అవినీతి మంతులను చేర్చుకొని మరల కూటమి సాధించిన విజయాలు చెప్పకుండా అనిత పేరు పెట్టి మాట్లాడటం సభవేనా దాన్ని మీరు సమర్థించడం సరియైనదేనా? ప్రతిచోట ప్రతి జిల్లాలో సైబర్ నేరాలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఇవేమీ మీకు అక్కర్లేదు లేడికి లేచిందే పరుగు అని .ఇప్పటికిప్పుడు న్యాయం జరిగిపోవాలి
పవన్కళ్యాణ్ కి మీడియా సపోర్ట్ లేకపోతే వైస్సార్సీపీ లో నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తాం అన్న మాట కూటమిది కాదు only tdp కి మాత్రమే సంబంధం అన్నట్టు ఆ బాలినేని లాంటోళ్ల ను పార్టీ లోకి ఎందుకు తీసుకున్నాడు. ఒక్క మీడియా ప్రశ్నించలేదు. ఇంతోటి పవన్కళ్యాణ్ వచ్చి అనిత ను అనడం. నేరస్థులు దాక్కుంది పవన్కళ్యాణ్ చాటున కూడా
@manju7520 అవునండి andhra అభివృద్ధియ్ చెండటం ఇడటం లేనట్లు గ అభివృద్ధికి మద్దతుగా ఇవ్వాల్సింది పోయి ఈ విధం గ pawan ఆవేశపడటం తాను అవినీతి వాళ్లను చేర్వ్చుకొని ఈ మీడియా హై చేయడం అందుకే ఈ సారి cbn నాయకత్వం 2019 లాగా నస్ట పోయి state నష్టపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత 99 లి రెండవసారి cbn ను గెలిపించిన ఫలితం పొందఅవకాశం కొరకు రాష్ట్ర ప్రజల కిరాకు ప్రజల అవగాహనా తో గెలిపించుకువాలి. అది jagan రెడ్డమ్మ జనసేన ముసుగులో వైసీపీపీ అవినీతి మంత్రులను నుంచి శాశ్వత విముక్తి కోసం మన బాధ్యత గ దీన్ని ఏదు ర్కోవాలి. 2019 ముందు చివరి yr లో పచ్చిపోయిన లాడ్ఫు పిరటం ఆపి ఎవరి రాజధాని అన్న pawan ఈ సారి ఇప్పుడా మొదలెట్టాడు దెగ్రేడ్ చేయడం.
Yedoo jarigipotondi yededoo jarigipotondi. Ani anavasaranga gaggolu pedutunnaru. atyacharalapai appati government lo vaalla reaction. Idi kuuda play cheyndi.
🌹 లోపం కేంద్రం లో ఉందని ప్రజలు anumaanistunnaaru
జై టీడీపీ జై సీబీన్ జై లోకేష్
సాక్షి ఛానెల్ ని రద్దు చేయండి
చర్యలు ఎప్పుడు బాబూ, 5 సంవత్సరాల తరవాత😡
Jài tdp Jài cbn Jài janasena Jài modhi sir 🙏 Jài sreeram
Kani kutami government koncham santhibadratala gurinchi focus cheyyali😊
వైకాపా అరాచకపాలనలో రికార్డు స్థాయిలో దౌర్జన్యాలు ప్రభుత్వానుమతితో జరిగాయి, సామాన్యప్రజలు నరకం చూశారు,దాంతో 2024 ఎన్నికల్లో వైకాపాకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అధికారమమకారంతో జగన్ రెడ్డి కూటమి పాలనలో కూడా "వైఫల్యాలు" జరగాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపి బంగాళాఖాతంలో విసిరెయ్యాలి అని పబ్లిగ్గా మీడియాలో చెప్పిన జగన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరా? డబ్బుంది కదా అని జగన్ చేసే అకృత్యాలకు అడ్డుకట్ట వేసేవారు ఎవరూ లేరా? గత ఐదేళ్లుగా కేంద్రం నిశ్శబ్దంగా ఉంది, కనీసం ఇప్పటికయినా కేంద్రం కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలి.
Roju nee edupu endira 😂
Roja ఏడుపు ఎందిర Y-chippa గ్రామ సింహాము 😂
V. K. గారు నమస్కారం, అవును చాలా వ్యూహత్మాకంగా ఈ ప్రభుత్వం పై బురద జల్లు తున్నాడు, ప్రజల్ని రెచ్చ గొట్టి వాళ్ళ మనుషుల ద్వారా అనేక గొడవలు పెట్టి పడగొట్టే ప్రయత్నం
Jai pk sir
Nirbayanga matldali mana lopalni em tappu ledu
Jai janasena Jai CBN Jai Modiji
7years posts lu eppudu endhuku
Jài venkatakrishna anna Jài abn radhakrishna anna
Vk garu TDP must action strong mundhu sakshi Channel and sakshi papper close cheyali next avadaithey thappulu chesaro andharini lopala vesi dhummulu virakodithey mottham baitaki vasthai nijalu CBN garu action need strong
విజయనగరంలో కాలుష్యం నీటిలో కాలుష్యం జరగటం వలన కొంతమంది చిన్నారులు మరణిస్తే పంచాయతీ శాఖ, నీటి సరఫరా శాఖ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ,మున్సిపల్ శాఖ మంత్రి మరియు జనవరి శాఖామంత్రి ముగ్గురిని కలిపి కమిటీ వేసి దానిపై విచారించమన్నారు చంద్రబాబు గారు
అంతర్గతంగా తర్వాత మాత్రమే కదా పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటన చేసింది
సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కారం వైపు వెళ్ళాలి.
అలాగే ఆయన డిపార్ట్మెంట్ ఏదైనా లోపాలు ఉన్నప్పుడు అంతర్గతంగా అలాగా ఇచ్చిన సూచనలు పాటించినట్లు
పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి సూచనలు ఇవ్వాలి.
అంతేగాని స్వరూపానంద స్వామి భూములు వెనక్కి తీసుకోగానే హోం మంత్రి పదవి కావాలని అనిపించిందా?
బాలినేని లాంటి కబ్జాలు చేస్తున్న వాళ్ళను రక్షించడానికి అన్న అనుమానం రాదా?
నిజంగా తన మంత్రి తన కూటమి మంత్రిపై లోపాలు చెప్పాలనుకున్నప్పుడు
కూటమి సాధించిన అభివృద్ధి సంక్షేమ లోకేష్ సాధించిన పెట్టుబడి లాంటివి కూడా చెప్పాలి కదా?
ఉద్దేశపూర్వకంగా కూటమి డీగ్రేట్ చేసేలాగా మాట్లాడిన మాట నిజం కాదా?
ఆయన బలినేని కిలారి రోసయ్యను ఉదయభాను లాంటిది ఎందుకు చేర్చుకున్నారు అని ఒక మీడియా అడిగిందా
పోలీసులను అధికారులను ప్రభావితం చేసి కబ్జాలు చేసి కేసులు పెట్టింది వాళ్లే కదా?
ఎస్సీ రేషన్ షాప్ డీలర్ ని హత్య చేస్తున్న తప్పించుకు తిరుగుతున్నాడు కిలారి రోశయ్య. ఆ విషయం తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు చేర్చుకున్నాడు?
మరి అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఒక మీడియా అడిగిందా? కూటమిలో ఘర్షణ పెట్టడానికి కాదా ?
నిజంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటే లడ్డు కల్తీ పై చర్యలు డిమాండ్ చేయాలి
కానీ సనాతన ధర్మ రక్షణ సబ్జెక్టు అప్పుడు ఎందుకు తీసుకున్నారు
ఇప్పుడు ఎందుకు దానిపై మాట్లాడటం లేదంటే పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు?
అఘోరాలు పిలిచి ఏంటా క్షుద్ర రాజకీయాలు అని ? మసీదులు తవ్వేయకపోతే అఘోర తగలబెడతానన్నారు
అఘోరాలు కూడా శిక్షించమని మీడియా గానీ పవన్ కళ్యాణ్ గాని ఎందుకు డిమాండ్ చేయటం లేదు?
పోలీస్ శాఖ పని పోలీస్ చేస్తుంది పంచాయతీ రాజ్ శాఖ అటవీశాఖ నీరు చెట్టు శాఖ పవన్ కళ్యాణ్ చేయాలి
పోలీస్ వ్యవస్థలో లోపం ఉంటే? సూచనలు ఇవ్వాలి.
తీస్తానంటమేంటి ?
అలాగే నిజంగా కోపం పై సమీక్ష అయితే కూటమిలో కూటమి పనితీరులో లోపాలు చెప్పినట్లే సాధించిన విజయాలు కూడా చెప్పాలి కదా
కూటమిలో ఉండి జగన్ రెడ్డి లాగా విమర్శిస్తున్నారు
నేను కూటమిలో ఉంటాను అంటూ కూటములో ఘర్షణ వాతావరణం అవినీతి మంతులను చేర్చుకొని
మరల కూటమి సాధించిన విజయాలు చెప్పకుండా
అనిత పేరు పెట్టి మాట్లాడటం సభవేనా
దాన్ని మీరు సమర్థించడం సరియైనదేనా? ప్రతిచోట ప్రతి జిల్లాలో సైబర్ నేరాలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు
ఇవేమీ మీకు అక్కర్లేదు
లేడికి లేచిందే పరుగు అని .ఇప్పటికిప్పుడు న్యాయం జరిగిపోవాలి
పవన్కళ్యాణ్ కి మీడియా సపోర్ట్
లేకపోతే వైస్సార్సీపీ లో నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తాం అన్న మాట కూటమిది కాదు only tdp కి మాత్రమే సంబంధం అన్నట్టు ఆ బాలినేని లాంటోళ్ల ను పార్టీ లోకి ఎందుకు తీసుకున్నాడు.
ఒక్క మీడియా ప్రశ్నించలేదు.
ఇంతోటి పవన్కళ్యాణ్ వచ్చి అనిత ను అనడం. నేరస్థులు దాక్కుంది పవన్కళ్యాణ్ చాటున కూడా
@manju7520 అవునండి andhra అభివృద్ధియ్ చెండటం ఇడటం లేనట్లు గ అభివృద్ధికి మద్దతుగా ఇవ్వాల్సింది పోయి ఈ విధం గ pawan ఆవేశపడటం తాను అవినీతి వాళ్లను చేర్వ్చుకొని ఈ మీడియా హై చేయడం
అందుకే ఈ సారి cbn నాయకత్వం 2019 లాగా నస్ట పోయి state నష్టపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత 99 లి రెండవసారి cbn ను గెలిపించిన ఫలితం పొందఅవకాశం కొరకు
రాష్ట్ర ప్రజల కిరాకు ప్రజల అవగాహనా తో గెలిపించుకువాలి.
అది jagan రెడ్డమ్మ జనసేన ముసుగులో వైసీపీపీ అవినీతి మంత్రులను నుంచి శాశ్వత విముక్తి కోసం మన బాధ్యత గ దీన్ని ఏదు ర్కోవాలి.
2019 ముందు చివరి yr లో పచ్చిపోయిన లాడ్ఫు పిరటం ఆపి ఎవరి రాజధాని అన్న pawan ఈ సారి ఇప్పుడా మొదలెట్టాడు దెగ్రేడ్ చేయడం.
కమ్మ. ఛానెల్స్. జాకీ లేసి.లేపితే. Tdp. గెలవలేదు పవన్ దయతో. గెలిచాడు అన్ని పార్టీలు. చీకొట్టినా. పవన్ నిలబెట్టాడు. చిటర్ బాబు. పవన్ గారిని. తొక్కే. ప్రయత్నం. మొదలు. పెట్టాడు.
Bokkalera
జగన్ రెడ్డిని కూడా చెల్లి గెలిపించింది, ఈరోజు చెల్లి తల్లి మీద కేసు లు పెట్టాడు
Vk sir awareness kavali. ,Roja pedda bogam munda.
Only cine dialogue, no reality
Ore tuskim nevu manisiva
Uc
anthe gani chandram thata em pekaledani oppukov
Jagan and byachki counter ivvakudadu ilanti abaddhalu prasaralu cheastea ventanea are still cheasi katinamaina shishsalu veastea buddostundi
Enta kalam debates petting am prayojanam kadu. Arachaka vadulanu morale veyandi
Can't someone go against SAAKSHI for blatantly propagati g day in a d day out legally?
Ivanni jagane kavalani cheistunnadu
Eppuda jevarasi puttinappudu nunchi annavu ventana last 5y antunnavu????
What is this???
Don’t loose credibility
Yedoo jarigipotondi yededoo jarigipotondi. Ani anavasaranga gaggolu pedutunnaru. atyacharalapai appati government lo vaalla reaction. Idi kuuda play cheyndi.
lekareskaboomludopdechestejaganchndrabauamechestunadu
tdpchetakanetanamycporakukalarehepotunar
Meeru panikirani churchalu peduthunnaru
False news rasina reporter vedavanu g pahgulakotti lopala padeyandi
Meeru Subramanyam Ranganayakamma & others perlu cheppukoni debatelo time pass chesthunnaru
Pavan Kalyan limits daati matladuthunnaru
Nenu Home theesukunte situation verelaga vuntundhi ani antunnadu
Nee portfoliolo Emi jaruguthundo kuda chudandi
Pawan Kalyan ante maku abimaname
Kani athanu vere vaalla gurinchi matalade mundhu manam enthavaraku correctga vunnamo kuda alochinchale
😂 Abba jeevarasi gurinchi meeru cheptunte😂
Emi jaragaka pothe valle dabbulu ichi chepinchela unnaru 😂
Abbaa anta vundaa kittu
Sir, Over action, meeru చెప్పి oది నిజమే వీళ్ళు(జగన్, జగన్ manushulu)గొడవలు సృష్టిస్తున్నారు, ఈ ప్రభుత్వం పడిపోవాలి మళ్ళీ అధికారం కావాలి
గడిచిన కాలం కాదన్నయ్య ఇప్పుడు జరుగుతున్నది చెప్పు ఇప్పుడు చెప్పేది కాదు ఇప్పుడు నీ కాలంలో జరిగేది చెప్పు
Nijalu telusukuni bratuku
Intamundu gurinchi matladali jagan byach ippudu jatigindi prasaramu cheastunnaru adikaka appudu prabutvamulo unna peddalu cheadaru
ఈవీఎం ప్రభుత్వం అందుకు భయపడుతుంది
Orey 151 elagai vachai ycp ki
E 5 ropayela batch Ela enka ennalu evm meda pade yedusthayo