#బొంబాయిచెట్ని

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2021

Комментарии • 238

  • @bujjibalu5045
    @bujjibalu5045 2 года назад +7

    గురువు గారు నేను మీ మాటలు kosame మీ vedios అన్ని చూస్తాను... మీ మాటలు అమృతం 🙏🙏🙏🙏

  • @devinunna9032
    @devinunna9032 2 года назад +9

    😄గురువుగారు ఎంత చక్కగా మాట్లాడుతారో ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడినట్లు ఉంటుంది. ఎక్కడ ఆంగ్లపదం ఉండదు. మీ మాటలు వింటూ మీరు చేసే వతకం చూడటం మర్చిపోతున్నాం. ధన్యవాదములు గురువుగారు. కొన్ని పదాలు నవ్వు తెప్పిస్తాయి.

  • @gprmoon3043
    @gprmoon3043 2 года назад +21

    ముందు తిని తర్వాత మాట్లాడతాను స్వామి ఇంకేమీ మాటల్లేవు మందు తినడం ఎంత మంచిగా వడ్డించారు ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻

  • @itsmev3539
    @itsmev3539 2 года назад +6

    శ్రీ గుుభ్యోన్నమః... వంటలు అందరూ చేస్తారు కానీ ఆ వంట లో ఉండే ప్రత్యేకత అది తినడం వల్ల కలిగే అనుభూతి గురించి మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు గురు గారు🙏🙏🙏.... నాకు మా బామ్మగారి వంటలు అంటే మహా ఇష్టం. ఇప్పటికీ నాకు ఆ చిన్ననాటి రుచులు మహా బాగా జ్ఞ్యపకం ఉన్నాయి. మీ మాటలు వింటుంటే నాకు ఆమే గుర్తుకు వస్తున్నారు. 🙏🙏🙏🙏... ఇలాగే మాకు మీరు ప్రాచీన వంటకాలు పరిచయం చేసి మమ్మల్ని ధన్యులని చెయ్య ప్రార్థన 🙏🙏🙏

  • @mudragadachinna7794
    @mudragadachinna7794 2 года назад +3

    అమోఘమైన బ్రహ్మాండమైన పచ్చడి బహు రుచికరమైన దోసెలు నమస్కారం గురువుగారు🙏

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 2 года назад +17

    నవరాత్రి ఉత్సవాలు కదా ఒక అమ్మ వారి పాట పాడండి👌😷👏 హరే కృష్ణ

  • @kanakadurga9620
    @kanakadurga9620 2 года назад +30

    Manishiki Sahanam,oopika,vidya,bhudhi “”ivi chaalu brathakadanki annatlu vundhi sir me video.🌿🦜ee age lo prasamthamga “bhoggula poyyi “pi vanta.idhe jeevitham. (Anavasara hangulu,aarbhaataalu,dabbu ee aa aadhunika prapamchamlo andharni bhudhi heenuluga chesayi.🌿🕊

  • @nainavarapusrikavya988
    @nainavarapusrikavya988 2 года назад +15

    Ma nanamma garu kuda emaina recipe adigite ‘ idigo inthe , pedda gaganam enteee…’ antaru . Very lively and lovely words☺️☺️☺️

  • @topellamurty8521
    @topellamurty8521 2 года назад +3

    నమస్కారమండి. శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే అన్న వేదవాక్యం మిమ్మల్ని చూసినప్పుడల్లా గుర్తుకు వస్తుంది. మీరు నిజంగా ధన్యాత్ములు. మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఎవ్వరైనా అనిర్వచనీయమైన హాయిని పొందవచ్చండి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని కన్న మీ మాతాపితరులకి వందనాలు.
    తే.గీ. పళని సామి కరములందు పలుకులందు
    వంట పాత్రల మెరుపుల వరుసలందు
    శుచిని శుభ్రతను వెలుగు శోభల మరి
    మురుగ యను పిలుపును గన ముచ్చటగును.

  • @purna.2.O
    @purna.2.O 2 года назад +8

    నమస్తే బాబాయ్ గారు 🙏
    శెనగపిండి పచ్చడి అద్భుతః 👌

  • @tejasreealekhya8525
    @tejasreealekhya8525 2 года назад +23

    చాలా బాగా చెప్తున్నారు గురువుగారు.
    మజ్జిగ పులుసు ఎలా చేయాలో మీ పద్దతిలో చెప్పండి గురువుగారు.,🙏🙏🙏

  • @tirumalavoona8143
    @tirumalavoona8143 2 года назад +4

    జై గురుదేవా చాలా చక్కగా వండి చూపించారు చాలా ధన్యవాదాలు గురువు గారు ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమః

  • @lakshmimuddu7967
    @lakshmimuddu7967 2 года назад +12

    Very well explained
    Dosa and this chutney excellent combination
    Nothing to beat Brahmin food without garlic and onions

  • @ramasaimathrumandali1154
    @ramasaimathrumandali1154 2 года назад +1

    చట్నీలో కొంచం చింత పండునీళ్ళు వేస్తే చాలా బాగుంటుంది అయ్యగారు

  • @januluvs
    @januluvs 2 года назад +3

    👌👌👌👌👌👌 guruvugaru.....
    Nenu jhansi ni guruvugaru gurthupattara.

  • @rangacharlaxmi5556
    @rangacharlaxmi5556 2 года назад +1

    చాలా easy preparation andi. ఇప్పుడు చేశాను. చాలా రుచిగా వుంది. Thanks for the recipe

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 года назад

    Well prepared Bombay chatny seems to be very good appearance. I liked it very much.

  • @kailashnath7279
    @kailashnath7279 2 года назад

    Chala baga chesi choopincharu. chala bagundi.

  • @dharanikumar4207
    @dharanikumar4207 2 года назад +5

    గురువుగారు మేము టమోటా,ఉల్లిపాయ కూడా వేస్తాం అండి.. చాలా బాగుంటుంది...మీ వివరణ బొంబాయి చెట్నీ రెండు అద్బుతం👌💐🙏

  • @kamali.t5351
    @kamali.t5351 2 года назад +1

    Mouth watering 😋

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 2 года назад +4

    గురువు గారికి నవరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏.
    మీరు ఓపికగా చక్కగా కుంపటి మీద వంట చేస్తునానరు, చాలా చూడ ముచ్చటగా ఉంది. మీ ఛానల్ చూస్తో ఉంటే వంటల మీద అభిరుచి కలుగుతుంది మంచిగా వంటలు అన్ని చేసుకొని తినాలి అనిపిస్తుంది. అన్నిటికంటే మీరు చెప్పే విధానం చాలా చాలా బావుంది.
    🙏🙏🙏💐

  • @HomemakingMantra
    @HomemakingMantra 2 года назад

    Super recipe swamy.. thank u for sharing🙏🏼

  • @dasarinavya3965
    @dasarinavya3965 2 года назад

    🤤🤤aaha! guru garu chala bagundi andi

  • @sunitharathipelly1685
    @sunitharathipelly1685 2 года назад +2

    Chala baga chesaru guruvu garu 🙏🙏🙏

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 2 года назад +3

    My mouth is watering ❤️❤️❤️

  • @madhavibhupathiraju4077
    @madhavibhupathiraju4077 2 года назад

    Mi vivarana adbutam, super testulu teliyachestunaru ,mouth watering guruji

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 года назад +8

    మహారాష్ట్ర లో ఇది అత్యంత సామాన్య వంటకం.
    కాస్త గట్టిగా చేసి రొట్టె తో, కొంచం పలుచగా చేసి అన్నం తో కలుపుకుని తింటారు. మహారాష్ట్రలో దీన్ని " పిట్ల" అంటారు.( పీఠ్ అంటే పిండి, లయి అంటే పిండి కి నీరు కలిపితెతయారయిన semi solid పదార్థం. పీఠాచిలై. చి అంటే యొక్క అన్న అర్థం. ఇలా पीठा ची लाई पिटला గా మారింది.)
    మహారాష్ట్ర కు పొరుగున ఉన్న మా ప్రాంతం లో
    దీన్ని పిట్లా, మధురం, సూను అని కూడా అంటారు.
    నిమ్మ కాయ , ఉల్లిపాయ, టమాట ల తో కూడా చేస్తాము. అన్నం లేదా రొట్టెలోకి తొందర గా చేసుకోవాలి అనే వంటకం ఇదే
    మహారాష్ట్ర వంటకం కనుకే బొంబాయి చట్నీ అని పిలిచారు.

  • @brindavanbabud7181
    @brindavanbabud7181 2 года назад

    Chalabaaga chepparu thanks

  • @pravallikae9151
    @pravallikae9151 2 года назад

    Mouth watering recipe

  • @vsreenath974
    @vsreenath974 2 года назад +1

    Tasty dosa with bombai chutney

  • @radhikach2923
    @radhikach2923 2 года назад

    నమస్కారం గురువు గారు 🙏 👌👌 చాలా చాలా బాగుంది బొంబాయి చట్నీ

  • @ramabhadradevisripadasripa84
    @ramabhadradevisripadasripa84 2 года назад +1

    Guruvu garu chala bagundhi super

  • @durga6606
    @durga6606 2 года назад +3

    Meru plate lo veskuna tomato uragaya chupinchandi ela cheyalo 🙏

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 2 года назад +1

    Chaalaa baagundi peddanana garu

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 2 года назад

    చెప్పే విధానం చాలా బాగుందండీ. ఇప్పటికీ మా ఇంట్లో ఇడ్లీ ల్లోకి ఇది చేసుకుంటాం.

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 2 года назад +6

    ఇంట కూరగాయలేవి లేకున్నను
    చిటికె లోన మనము చేసుకొనగ
    మంచి సుళువు మరియు మధురమీ పచ్చడి
    మీరు చెప్పు విధము మేలు మేలు.
    ధన్యవాదములు బాబాయ్ గారు.

  • @makamrukmini9445
    @makamrukmini9445 2 года назад

    Chala bagundi guruvu garu

  • @swarnaprabha4782
    @swarnaprabha4782 2 года назад

    Super amdi guruvugaru. Chustuntey noru urutundi.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 года назад

    Sreematre Namaha Swamy chala bagundi dhanyavaadamulu

  • @prasannalakshmi5811
    @prasannalakshmi5811 2 года назад

    Meru me vantalu me bhasha adbhutam swamy elage mana godavari vantalu chesi chupinchalani korukuntunnamu 🙏🙏🙏

  • @valluripadmaja4953
    @valluripadmaja4953 2 года назад

    చాలా బాగుంది అండీ బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏

  • @paidiuma1156
    @paidiuma1156 2 года назад

    wow👌

  • @raghaveswarijagarlapudi8345
    @raghaveswarijagarlapudi8345 2 года назад +1

    చాలా బాగుంది సార్ 🙏

  • @nagallagayathri4242
    @nagallagayathri4242 2 года назад

    Super recep

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 года назад +2

    అయ్యా చాలాబాగుంది.ధన్యవాదములు

  • @ypadma2441
    @ypadma2441 2 года назад +1

    Babai garu suuuper

  • @nandithakomarneni2195
    @nandithakomarneni2195 Год назад

    Guruvu Garu namastey. Mee Bombay chutney super andi

  • @babitharajmudaliar9896
    @babitharajmudaliar9896 2 года назад

    Super Super Guru Garu 👌👌👌👏👏

  • @kolapallisrilakshmi1208
    @kolapallisrilakshmi1208 5 месяцев назад

    Adbhutam guruvu garu 👌👌🙏

  • @inguvaramu9202
    @inguvaramu9202 2 года назад

    Super Guruvu garu

  • @saralarao8335
    @saralarao8335 2 года назад

    Great

  • @abbulukoti5746
    @abbulukoti5746 2 года назад

    Super and Excellent

  • @bhartig5998
    @bhartig5998 2 года назад

    Voice chala bagundi Mee matalu super guruji

  • @arifajahan2440
    @arifajahan2440 2 года назад

    Superrrr

  • @balakrishnadarbha8826
    @balakrishnadarbha8826 2 года назад

    చక్కటి తెలుగులో రుచికరమైన బొంబాయి చెట్ని చేసి చూపించారు,ధన్యవాదాలు.

  • @kandikuppabrahmam8740
    @kandikuppabrahmam8740 2 года назад

    Super.

  • @gantisomeshwar8496
    @gantisomeshwar8496 2 года назад

    😋😋😋😋😋😋😋😋😋😋Adbhutaha 🙏

  • @saleemsheik8256
    @saleemsheik8256 Год назад

    Super 👍

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర , గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍏🍏🍏🍏🍓🍓🍓🍓🍓🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🥗🥗🥗🥗🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🍒🍒🍒🍒🍒🌺🌺🌸🌸🏵️🏵️🌽🌽🌽🌽🍈🍈🍋🍋🍍🍍🥭🥭🍊🍑🍑🥰🥰🥳🥳🤗🤗శరన్నవరాత్రుల శుభాకాంక్షలు గురుదేవా 🥰🥰🙏🙏🙏🙏🙏🥰🥰

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад

    Guruvu garu ala vunaru bagunara arogyam bagundi kada pachadi chala bagundi guruvu garu simple ga easy ga

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад

    Na favourite chutney bombai chutney 😋😋😋😋😋😋👌👍👏🙌

  • @umaranisingaraju2626
    @umaranisingaraju2626 2 года назад

    Chala bavundandi

  • @raga9557
    @raga9557 8 месяцев назад

    Chala ruchiga vundandi🙏

  • @safoorabegum7455
    @safoorabegum7455 2 года назад

    Super👌

  • @tvenkataramanarao5526
    @tvenkataramanarao5526 2 года назад

    Adbhutam Guruvugaru

  • @kvanaja9037
    @kvanaja9037 2 года назад

    Namaskaramu babai garu
    Chala baga chesaru amogam memu puri Loki ee vantakam chesukuntam🙏🙏🙏😋😋

  • @sreevalli9528
    @sreevalli9528 Год назад

    👌👌

  • @Sharani262
    @Sharani262 2 года назад

    Chustuntene noruruthondi swamigaru. Thank you 🙏🏼

  • @ganesh98789
    @ganesh98789 2 года назад

    Swami meeru super

  • @varijag470
    @varijag470 2 года назад +1

    Namaste guru garu 🙏🙏
    You speak excellent telugu
    Very clear .

  • @arv8231
    @arv8231 2 года назад

    Super👌👌

  • @umadevi4999
    @umadevi4999 2 года назад

    Very super 👍👌

  • @vinay4b8
    @vinay4b8 2 года назад

    Mee vantalu chala baguntai babai garu mee kumpati rolu vadina padathi amogham

  • @jaisri3144
    @jaisri3144 2 года назад +1

    Nice

  • @haripriyam9577
    @haripriyam9577 2 года назад

    Mouthwatering namaskaram nanna garu my favourite recipie

  • @Tis_I98
    @Tis_I98 2 года назад

    Mee maatalu chaala bavunnaay andi❤️

  • @kalpana1974
    @kalpana1974 2 года назад

    Chala simple ga ala ne chala chala tasty ga bagundi andi 🙏🙏

  • @prathyushapuccha4234
    @prathyushapuccha4234 2 года назад

    సూపర్ swami

  • @annapurnakopparthi1220
    @annapurnakopparthi1220 2 года назад

    Manchi ruchulu chupistunaru,👌👌👌

  • @pguptha3505
    @pguptha3505 2 года назад

    🙏Swamy ee chutney lo konchem chindapandu pulupu kani, nimma rasam kani lightgaa vesukunte chalaa baguntadi andi.👏👏

  • @prabhakarkandarpa8862
    @prabhakarkandarpa8862 2 года назад +2

    ఈరోజు ఉదయం చేసుకున్నాము. రుచి మయం... రుచి... రుచి..

  • @vmkumar2523
    @vmkumar2523 2 года назад

    Mee voice chala bagundi guruvu

  • @sitagummadi7390
    @sitagummadi7390 8 месяцев назад

    Mee vamtalu super

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 2 года назад

    👌 super!!

  • @ramakrishnad5515
    @ramakrishnad5515 2 года назад

    Super sir Meru

  • @pnvrkumar6541
    @pnvrkumar6541 2 года назад

    🙏🙏 Guruvu Garu ki naskramulu

  • @aditviswanath7044
    @aditviswanath7044 2 года назад

    👍👍👌👌babaigaru

  • @lakshmiv9970
    @lakshmiv9970 2 года назад

    సూపర్ sir మీరు

  • @naomiwilfred1219
    @naomiwilfred1219 2 года назад +1

    Palanisamy sir good evening 🙏sir,your videos God only showed me, we are in 40 days lent period, how to manage with vegetarian food for this year, l was thinking, I saw your video, I tried brinjal curry every one liked ate stomach full,from that day I cook your beautiful recipes. You are God gifted great person. God bless you and your family.

  • @Lakshmi79899
    @Lakshmi79899 2 года назад

    Mee maatalu chaala baagunnae s wamy

  • @pendemkalyani7818
    @pendemkalyani7818 2 года назад

    గురువు గారూ నమస్కారం మీరు చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్తున్నారు.ధన్యవాదాలు
    గారెల పిండి రుబ్బుకొన్నెటప్పుడు చిట్కాలు చెప్పండి.గారెలు వేసే విధానం అలాగే ఆవిరి కుడుము గురించి కూడా తెలుపగలరు.

  • @bokkavenkateshwarrao6055
    @bokkavenkateshwarrao6055 2 года назад

    Very good sir

  • @lakshmikumari5190
    @lakshmikumari5190 2 года назад +12

    Bombai chutney was first made in 70's for poori combination. Very famous at that time and yummy. 😋

    • @parvathisrinivas2421
      @parvathisrinivas2421 Год назад +1

      Correct, it was made for poori and in the seasoning you don't add senagapappu, just a little minapappu.we can add tomatoes also

  • @narainvneni
    @narainvneni 2 года назад

    soooooooooooooooooooooper

  • @venkatasarada1454
    @venkatasarada1454 2 года назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @luxmigolla2894
    @luxmigolla2894 2 года назад

    Bhavuondi..andi... 🌱

  • @srmurthy51
    @srmurthy51 2 года назад +4

    దాదాపు 90 దాకా ఇదే పచ్చడి ఉండేది గోదావరి జిల్లాలో కోనసీమలో...తరువాత మళ్ళీ ఇన్ని రోజులు తరువాత ఆ రుచి చూపారు స్వామి...నా లాంటి వారికి మీరు నిజముగా మా అమ్మ గారూ ...శ్రమ అను కోకుండా స్వామీ, మినప అట్టు తయారీ విధానం చెపుతారా...

  • @surendrag1816
    @surendrag1816 2 года назад

    Erojullo mukudlo vanta chesevallu ekkadunnaru meru great

  • @hematirupathi1283
    @hematirupathi1283 2 года назад

    Adbutam swamy asalu

  • @vijayaprasad952
    @vijayaprasad952 2 года назад

    అద్యుతహ గురువుగారూ ధన్యవాదాలు