Dhosa - Aavakaaya.

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 382

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 года назад +22

    తేట గీతి పద్యము : తల్లిని తలపులందున తలచుకొనుచు ఫళణి స్వామియు దోసావ కాయలను పెట్టి రుచి కరంబును అత్యంత శుచిని గల్గు పచ్చడిని గూర్చి చేసిరి పరిచయమ్ము

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 года назад +18

    పళనిస్వామి గారికి ప్రణామాలు. మీరు చేసే ప్రతీ వంటకం పచ్చడి ఆవకాయ వగైరా అన్నీ గ్రేడ్ 1+++
    మీ భావాలుకూడ ఆధ్యాత్మికతనే మాకిస్తున్నాయ్ 🙏

  • @indiraulichi2020
    @indiraulichi2020 3 года назад +18

    నోరు ఊరుతోంది అండి . .సూపర్

  • @lakshmiprasannaganti7579
    @lakshmiprasannaganti7579 3 года назад +3

    గురువు గారు నమస్కారం అండి మీరు దోసావకాయ చాలా చాలా బాగా చేసి చూపించారు ధన్యవాదములు మీరు తరచూ మా అమ్మగారు ఇలా చెప్పారు ఇలా వేసుకో మన్నారు అని ఎంతో గొప్పగా అమ్మ గారి గురించి చాలా చాలా బాగా చెప్పారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అలాంటి మంచి అమ్మ కడుపులో పుట్టారు మీరు మాకు గురువుగారు గా దొరకడం నా అదృష్టం

  • @meenarangaraju1369
    @meenarangaraju1369 2 года назад +6

    గురువుగారు మీరు వంట చేసే విధానం మీరు వివరించే విధానం చూస్తుంటే కడుపు నిండిపోతుంది మీకు 🙏నమస్కారం అండి.

  • @sattilakshmi8581
    @sattilakshmi8581 2 года назад +10

    చాలా బాగా చెబుతున్నారు అయ్యగారు మీకు మా ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి

  • @mvsnrao441
    @mvsnrao441 3 года назад +102

    అమ్మ ను ఇంత వయసులో కూడా ఇన్ని సార్లు ఆప్యాయతతో తలచుకుంటూన్న మీరు ఈ తరానికి ఆదర్శనీయులు గురువు గారు,,,మీ అమ్మగారు ధన్య జీవి కదా,,విశాఖపట్నం నుండి

    • @girishmenon8445
      @girishmenon8445 3 года назад +1

      🙏🙏🙏

    • @Umarajeswari104
      @Umarajeswari104 3 года назад

      Avunu

    • @japarisunitha3439
      @japarisunitha3439 2 года назад +1

      Trtrŕ

    • @suseelav7200
      @suseelav7200 2 года назад

      Glass

    • @kpkdhar3674
      @kpkdhar3674 5 месяцев назад

      Maadi vizag ne, ma Amma kuda intlo anni panulu nerpedi, vanralu, pachallu, inti subrata, garden Pani, battalu utakadam, istri cheyatam lantivi. Anni panulu. Adigite anedi jeevitam lo yedi yeppudu use avutundi teliyadu Ani.
      Ammalu Inka bratiki unna variki vignapana, jeevitam lo amma poyina roju manalo sagam kolpotam, adi cheppaleni baada. So spend more time with ur mom don't neglect her with ur life is busy. Nothing more important than mother. So enjoy ur mother's company.

  • @gprmoon3043
    @gprmoon3043 3 года назад +5

    స్వామి పచ్చడి పెట్టిన రోజే తినాలనిపిస్తుంది అమ్మ లు చెబుతారు పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు మీరు ఎంత బాగా నేర్చుకున్నారు స్వామి🙏👍

  • @vvnrajuutube
    @vvnrajuutube 2 года назад +30

    మీకు అమ్మగారి మీద ఉన్న ప్రేమ అద్భుతమ్ 🙏🙏🙏

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 Год назад +2

    మీ హృదయంలో నుండి వచ్చిన ప్రతి పలుకు /మాట అమ్మ ప్రేమను, అమ్మ పట్ల మీ ఆత్మీయతను/మాధుర్యాన్ని తీటతెల్లం చేస్తున్నాయి.అలా చెబుతూ చేస్తున్న దోస ఆవగాయలో ఉన్న ఆ రుచి అమోఘం,అద్భుతం . దైవనామ స్మరణతో చేస్తున్న మీ వంటకాలు నాకైతే మహారుచిని ఇస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏

  • @kiranmaeegopisetti2287
    @kiranmaeegopisetti2287 3 года назад +11

    చాలా సులభంగా చెప్పారు గురువుగారు. 🙏🙏🙏

  • @akellalakshmi1482
    @akellalakshmi1482 2 месяца назад

    Mee language, pronounciation, recipes, explaining antha amoogham, adbhutham

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 года назад

    VERY YAMMY MASTARU. I SHALL TRY THIS. TQ. GOD BLESS YOU MASTARU.

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 3 года назад +7

    Guruji we are not only learning your traditional recipes with your heartful blessings.

  • @ratnashastry1819
    @ratnashastry1819 2 года назад +6

    చాలా బావుంది మీరు చెప్పే విధానం చాలా బావుంది అందరికీ సులభంగా అర్ధం అవుతోంది మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి ఓం నమో వేంకటేశాయ పప్పు వెంకట రత్నం సూరత్ గుజరాత్🙏🙏🙏🙏🙏

  • @jaitheerthjai1068
    @jaitheerthjai1068 10 месяцев назад

    Meeru cheputhuna vidhaname kadupu nindipothunadhi guruvu garu chala santhosham

  • @umadevi-np2gh
    @umadevi-np2gh 2 года назад +1

    చాలా బావుంది దోశ ఆవకాయ పచ్చడి మా అమ్మ గారు కూడా ఇదే విధముగా పెట్టేవారు

  • @prasannau3733
    @prasannau3733 2 года назад +1

    Nenu deeni kosame vethukutunna Swamy. God bless you n ur people Swamy Jai shree Krishna

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 2 года назад +1

    చాలా అద్భుతం గా ఉందండీ దోసవకాయ, స్వామి గారు నమస్కారం

  • @johnwickbond2050
    @johnwickbond2050 10 месяцев назад

    ఇంగువ తగిలి‌న ఏ వంటకం అయినా అద్బుతం. ఆ మధురమైన ఆ రుచిని మీ చేతులతో చేస్తుంటే మేము ఆస్వాదిస్తూన్నాము. మీకు మా అభినందనములు 🙏

  • @padmamaramganti835
    @padmamaramganti835 2 года назад

    నమస్కారం గురువుగారు 🙏 మీరు చెప్పిన విధానం simple గా చక్కగా ఉంది. మీ tips ప్రకారం నేను ఈ దోసావకాయ వేశాను. చాలా బాగుంది. ధన్యవాదాలు🙏👌🏻👍

  • @Majagathi
    @Majagathi 3 года назад +8

    Guruvugaru Namaskaram
    I have prepared Dosa Avakaya as you said and it came out very very tasty. Thank you very much for your help and guidance.

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 года назад +2

    చాలా రుచిగా కనపడుతుంది, మెంతులు వేయ వచ్చా sir🙏

  • @konidoniravirr6580
    @konidoniravirr6580 2 года назад +1

    గురువుగారు మీరు వంట చేసే విధానం మీరు వివరించే విధానం చూస్తుంటే కడుపు నిండిపోతుంది మీకు 🙏

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 2 года назад +6

    ఈరోజు దోస ఆవకాయ వేద్దామంటే మీరు చెప్పిన ,చేసిన పద్ధతి బావుందండి ,
    ఇప్పుడు మీ కొలతలే ,ఉప్పు మాత్రం అర గ్లాసు వేస్తామండి ,
    మీరు మంచి మాటలతో చెప్పటం చేయడం ,
    మీకు మీఅమ్మ గారి ద్వారా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమండి .

  • @goldie1572
    @goldie1572 2 года назад

    Ee recipie kosam epatnundo waiting...
    Nen oke okasari ee dish oka Gruhapravesham..lo thinanu..apatnundi ..was searching for this recepie...Thank u so much Phalani Swamy garu..for this recepie

  • @bharathi.v3720
    @bharathi.v3720 3 года назад +1

    సులభంగా చెప్పారు గురువుగారు నేను కూడా మీరు చెప్పినట్టు చేసి చూస్తాను

  • @moulimanuri9496
    @moulimanuri9496 Год назад

    Super super super yammi yammi dosa avakya 😋😋😋😋😋😋😋😋😋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenuseepana6829
    @meenuseepana6829 3 года назад +4

    Guruvu garu super ga vundi roju manchi receipes chupistu nanduku chala thanks

  • @klakshmi8989
    @klakshmi8989 Год назад

    Namaskaramandi. Meru choopinchina dosa avakaya ippude chesanu. Chalaa baagubdi anipinchindi. Chaala chaala thanks. Meru moodo roju tinte baaguntundi antunnaru kaabatti malli moodoroju tunna tarvata chebutanu. Mee ammagariki koodaa chaala thanks. Untanadi mari.

  • @kameswarimanepalli2142
    @kameswarimanepalli2142 Год назад

    Your recipes r so taste thank u very much sir.

  • @chetanamoparthi6224
    @chetanamoparthi6224 3 года назад +3

    యస్ వెరీ గుడ్ గురువుగారు 🙏మీరు చేసే వన్నీ చాలా బాగుంది 👌 గుంటూరు నుండి శ్వేత

  • @panchumarthisrinivas603
    @panchumarthisrinivas603 3 года назад +9

    Thank you very much Dear & Respected Guru garu for recipes & very clear explanation to make it.

    • @vanajakshitelugu398
      @vanajakshitelugu398 3 года назад +2

      ముక్కలు కొద్దిగా ఉన్నాయి అంత ఉప్పు అవసరం లేదేమో

  • @visalakshipasagada962
    @visalakshipasagada962 2 года назад +1

    వంట రాని మా లాంటి వారికి మీరు కొలతలు వేసి చెప్పితే మంచి సహాయం చేసిన వారు అవుతారు, చాలా బాగా అన్ని వంటలు కొలతలు చెప్పి మాకు చాలా కుతూహలం కలగచేస్తుంది

  • @Majagathi
    @Majagathi 3 года назад +6

    Excellent explanation Sir. Thank you very much. May God, your beloved Subhrahmanya, Be with you all the time.

  • @murtyati2362
    @murtyati2362 3 года назад +1

    Chala chala baga vundi. Maa amma garu ilagey chesevaru
    Danyavadalu meeku

  • @sriragaranjani4178
    @sriragaranjani4178 2 года назад

    మీరు చూపిస్తున్న వంటలు, పచ్చళ్ళు, చాలా చాలా చాలా అద్భుతంగా ఉంటున్నాయి..ఈ కాలం పిల్లలకి మీరు భోజనం అమృతాన్ని చవి చూపిస్తున్నారు...మీకు శతకోటి ప్రణామాలు🙏🙏
    అయితే..మీరు ఇలా చూపిస్తుంటే నోరూరటం తప్ప చేసుకోగల సమయం లేని వారికి మీవద్ద మీరు చేసి ఉంచిన ఊరగాయలు ఏమన్న దొరుకుతాయా? కొరియర్ లో పంపించగలరా అని అడుగుతున్నాను..దయచేసి చెప్పగలరు..
    అంటే ఆన్ లైన్ లో payment చేస్తాము..మీరు ఇంత శుచి గా శుభ్రంగా పధ్ధతిగాచేస్తున్నారు..నిజంగా మీరు ఎంతో ఓపికగా చూపిస్తున్న వీడియోలు చూసి ఎంతో ఆనందంగా ఉంది..దయచేసి తెలుపగలరు..
    🙏🙏🙏🙏

  • @tejsurya6856
    @tejsurya6856 2 года назад +3

    చాలా బాగుంది గురువు గారు.ధన్యవాదములు.

  • @raghavarao2678
    @raghavarao2678 2 года назад

    మీ అమ్మగారి మాటలు ఎంత బాగా గుర్తు చేసుకుంటారు..ఆమె ధన్యురాలు..

  • @nagananthpisapati5975
    @nagananthpisapati5975 2 года назад +2

    నోరూరించే దోసఆవకాయ రుచి అమోఘం

  • @nirmalasreeramoju1764
    @nirmalasreeramoju1764 Год назад

    చాలా చాలా రుచిగా వుంది దోసావకాయ, నేను చేసాను, మా అమ్మగారు చేసేవారు ఇలాగ. ధన్యవాదములు 🙏🏼

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 года назад

    Very nice Recipe👌😊...it is my favorite😚😝hot rice lo baguntudhi👌.Dhanyavadhmulandi✨

  • @usharamani1484
    @usharamani1484 2 года назад +1

    Mouth watering guruji thank you so much really awesome

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 5 месяцев назад

    చాలా బాగుంది సార్.

  • @padmavathiernala5649
    @padmavathiernala5649 Год назад

    Swami garu patha kaalamnati vantalu mee lantivari valani mundu tharaniki thelusthunnayee, thank you swami garu

  • @rajjupudi
    @rajjupudi Год назад +1

    Indhulo Aava noone vadithe chalabaguntundhi

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 2 года назад

    Super Andi.

  • @subbarajupandiri8828
    @subbarajupandiri8828 Год назад

    Nenu chesaanandi.chaalaa baagundi.

  • @gayathritv7605
    @gayathritv7605 2 года назад +1

    చాలా మంచి పచ్చడి చెప్పారు ఆవాలు adukovadam చెప్పండి

  • @maruthicma
    @maruthicma 2 года назад +1

    నేను 3rojulanuchi మీ vantale chostunnanu, noruripotunadi.
    Combination కూడా చూపిస్తూ మరీ ruchi ni తెలిపారు. మీకు ధన్యవాదాలు. అండీ.

  • @umadevi-np2gh
    @umadevi-np2gh 2 года назад +1

    చాలా బావుంది దోశ అవకాయ

  • @lifemasterycoaching
    @lifemasterycoaching Год назад

    Chala istam guruvugaru.... Meeru cheste inka chala istam. Asala ma varu anagane mana channel ki direct ga ochesanu...😊😊🙏🙏

  • @JK-sv7dz
    @JK-sv7dz Год назад

    Chala bagundhi dosa avakaya🙏

  • @gurumurthy1858
    @gurumurthy1858 Месяц назад

    Mee vantalu anni bsgunnsyi guruvugaru

  • @supriyam7367
    @supriyam7367 3 года назад +1

    Mi vanttalaku perupettadama super yammy guruvugaru sambbar cyanddi guruvugaru mi brahmin vanttala paddatilo

  • @akellasarvamangala2387
    @akellasarvamangala2387 2 года назад

    నమస్కారం గురువుగారు 🙏 మీరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళుఊరసాగాయి ప్రతి వంట ఓ అద్భుత కావ్యం లాగా అనిపిస్తుంది

  • @nanistar1290
    @nanistar1290 Год назад

    Babai garu meerru chasina vantalu neanu chstunanu chalabaga kuduurutunai intlo andaru meachukuntunaru, Dhanyavadalu babaigaru🙏

  • @thotaramanivlogs
    @thotaramanivlogs 2 года назад +9

    No dislikes in your Channel. Just Great Gurugaru 🙏🙏🙏

  • @srikalanagaraja2096
    @srikalanagaraja2096 2 года назад +11

    Tallini, devunni talachukuntu vanta cheyyatam, shubha vakkulato vaddinchadam, idi assalaina bhojanam chese vidhanam. Ila vanta chesi bhojanam cheste ee Kalam lo manam tine visha padartaalu kuda amrutam la marutayanadam lo sandeham ledu. Correct paddatulu meeru paatistu maaku chupistunnanduku dhanyawadalu. 🙏🙏🙏

  • @arunavadali4552
    @arunavadali4552 2 года назад

    Chala baga undandi awakai..... Iwala chesanu chala baga wachindi

  • @adusumallivijayindira6665
    @adusumallivijayindira6665 2 года назад

    Chala bagundi guruv garu namaskaram 👍🏻👏👌🏼😋

  • @ganisettianuradha6593
    @ganisettianuradha6593 2 года назад +2

    Mouth watering 😋guruvu gaaru 🙏

  • @subhashbabu7397
    @subhashbabu7397 7 месяцев назад

    😂very Nice...and
    easy...l liked the way you explained Sir..
    Dr ArunaSubhash

  • @yashodharaguntuka8081
    @yashodharaguntuka8081 2 года назад

    Guruji, you are great , perfect with your mother's blessings, your telugu superb

  • @saisaraswati6748
    @saisaraswati6748 2 года назад +1

    చాలా మంచి గా చె ప్పారు మీకు 🙏🙏🙏

  • @shailajav9733
    @shailajav9733 3 года назад +3

    నచ్చ క పోతే అనే ప్రసక్తే లేదు . సుమీ... గురువుగారు..

  • @laharisweety0660
    @laharisweety0660 2 года назад

    RUclips Channel lo ennoo vantalu chusanu swami kani meru ceppevidhanam chesevidhanam recipes naku chaaaaala nachhaye guruvugaru mi opikaki na paadaabi vandhanam🙏🙏

  • @vuyyururadhika1934
    @vuyyururadhika1934 3 года назад +3

    👌👌 ఫస్ట్ టైమ్ చూస్తున్నా: ' నేనూ టై చేస్తాను అయ్యగారు

  • @rajyalakshmiv8488
    @rajyalakshmiv8488 Год назад

    Annapurna Devi avatharaam meru ...
    Mimalni kalavaalani undhi guruvu garu ...

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 3 года назад +4

    అయ్యా మీరు చెప్పే పడ్డతి సులువుగా ఉంది

  • @gourikumari244
    @gourikumari244 2 года назад

    Naku chala eastamu guruji this recipe nanu new subscriber ni

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 2 года назад

    మీ వంటలు ఎంతో రుచి. .మీ వంటల మాటలతో తెలుగు భాషకు రుచులు అద్దు తున్నరు ఏ ప్రవచనం వింటున్నట్టో అనిపిస్తది..నమస్తే పంతులు గారు.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Год назад

    Very good recipe

  • @sridharkadali1437
    @sridharkadali1437 2 года назад

    thanks andi mee ashrivadhalaku.. meeku sarva shubamulu aarogyamu kalugali

  • @rajagopalsujathakrish7290
    @rajagopalsujathakrish7290 2 года назад

    Adbhutaha!!

  • @124milkyofficial
    @124milkyofficial 2 года назад

    Mi vantalu anni chala baguntayi swami chala thanks swami 🙏🙏🙏🙏🙏

  • @himabindurangoli4393
    @himabindurangoli4393 3 года назад +5

    Super guruvu garu🙏

  • @sharmasharma4665
    @sharmasharma4665 2 года назад +1

    కారం చాలా బావుంది బాబాయి గారు

  • @aslnvchandrakala6618
    @aslnvchandrakala6618 3 года назад +1

    Chala baga chepparu kolatalato, Chala sanvatsaralu ga vetukutunnanu

  • @puppyyatham846
    @puppyyatham846 3 года назад +1

    Guruvugaru thanks ie avakaie chupinchi nandhuku🙏🙏🙏🙏🙏

  • @vankamamidikameswari6079
    @vankamamidikameswari6079 2 года назад

    మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉన్నది

  • @sharmasharma4665
    @sharmasharma4665 2 года назад +1

    పచ్చడి యారగా బావుంది

  • @modumpuramvamshi666
    @modumpuramvamshi666 3 года назад +4

    Super taste 😋😋👌

  • @karrisuguna4767
    @karrisuguna4767 3 года назад +1

    గురువు గారు పచ్చడి సూపర్😋😋

  • @sumanjain301
    @sumanjain301 2 года назад

    👌 super guru karu

  • @lakshmimadhura5296
    @lakshmimadhura5296 3 года назад +2

    Yummy super tasty 😋... thanks swamy ji

  • @padmamaringanti741
    @padmamaringanti741 3 года назад +1

    Pelliki compwlsary pedathaamu vupmaki super taste chalabaga chepparu👏👏

  • @rajashakarunivedavalli5034
    @rajashakarunivedavalli5034 3 года назад +6

    Multy talented guruji 🙏

  • @kiraniruku9890
    @kiraniruku9890 Год назад

    Swamy gaaru inguva a brand

  • @sandhyas125
    @sandhyas125 3 года назад +1

    మా అమ్మను గుర్తు తెస్తున్నరు మీరు.
    చాల ప్రేమగ చెప్తున్నరు.

  • @JayaLakshmi-dc4nu
    @JayaLakshmi-dc4nu 3 года назад +2

    Thanks for your avakaya🙏🌄🙏🙏🙏👍👍👍

  • @kamalasikha9668
    @kamalasikha9668 2 года назад

    Namasthe guruji.
    Anni vantalu chala bagunnai.

  • @rvrao7609
    @rvrao7609 2 года назад +1

    Excellent clarification. Thanks

  • @anamica-g9f
    @anamica-g9f 2 года назад

    Bagundi andi pacchadi

  • @mukundaprabala5486
    @mukundaprabala5486 2 года назад

    Sooper gaa undi , Gurugaru.

  • @srinivasaraosrinu9833
    @srinivasaraosrinu9833 2 года назад

    Super swamay

  • @dhanalakshmibandlamudi2413
    @dhanalakshmibandlamudi2413 2 года назад

    Super andi

  • @jyothsnaparuchoori8487
    @jyothsnaparuchoori8487 3 года назад

    Dosavakaya kammaga mee manasanta bagundi nanna garu.🙏🙏

  • @seshulakkoju7846
    @seshulakkoju7846 2 года назад

    God bless u 🙌👌👌👌👌👌😋

  • @anithakrishnan2228
    @anithakrishnan2228 2 года назад

    చాలా బావుంది గురువు గారు