Idi Katha Kadu Jeevitham Ep-22 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Watch : Idi Katha Kadu Jeevitham Ep-22 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode22 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
Thank you Hit Tv. ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఒక ప్రక్క వేదన, మరోప్రక్క కోపం వచ్చింది, ఈలాంటి దరిద్రులు మనం జీవించే సమాజంలో ఎంతో మంది ఉన్నారు కదాని, ఇలాంటి వాళ్లకు బుద్ధి, భయం రావడానికి, సార్, & మేడం గారు ఎంతో వివరముగా చెప్పినందుకు ముందుగా వారికి నా ధన్యవాదములు. ఇంకా ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నందుకు ఈ సమాజం ఇలాగైనా ఉంది, ఇటువంటి సమాజానికి పనికొచ్చే, మాధవి లాంటి ఆడపిల్లలు మోసపోకుండా ఉండడానికి Hit టీవీ వారు చేస్తున్నా కృషికి వారికి నా హ్యాట్సాఫ్ ❤❤❤
12:38
🎉
Po
Insta lo reel chusi ee episode chudaniki vahina vallu 👍
🫣
😂😂
😂
Same 😂🤣
@@govardhanagirimuralikrishn520😅😊😊😊
అడ్వకేట్ గారు పబ్లిక్ కి ఇచ్చే మెసేజ్ సూపర్ గా ఉంది సమాజానికి చిడపురుగు సమాజం నుంచి వెలివేయాలి అప్పుడే వీళ్లకు తెలిసి వస్తుంది
14:04 12:49
@@jonnalagaddamanikyam3674❤
After seeing this episode
My BP went to 80to 2500
My legs cooled down my hands are shivering..... I am in teenage but this is a awareness to our youth but iam in dilama
After seeing the thumbnail I saw this episode...
I’m I’m just 😮saying 😮I’m 😮going 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮p😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮p😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Babu teenage antunnav nee coment vhusichala chala navviubachimdi ee episodsbaleguntunnaikadu timepass evi
Nijam emi ayundavule brother ivanni...no worry. Manchi vallu entho mandi unnaru e lokam lo
లాయర్ గారు చాలా బాగా చెప్పారు ఈ రోజుల్లో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అచి తూచి అడుగు వెయ్యాలి
Abbayilu kuda😂e😂e
Laxmi gaaru thank u
Abba ammayilu antha pathi ginjalu 😂
Kalyan sir...... You won my heart ❤️ I never agreed that a person who checked psychology can be called as a doctor. After watching you here.... My perspective has changed. I have gained respect for psychology Doctor's ❤
NzxbnxqlXr
A psychiatrist first have to complete MBBS, followed by an M.D. in Psychiatry. MBBS course itself makes them recognise as a Doctor..
Psychologist ga qualify avuthara, okavela societal belief ni mind lo pettukoni ala judge chesthey
I am from Karnataka ,Ramya madam, and Kalyan sir, you both are really great speaking ,l am big fan of you both,,,,
Kalyana Chakravarti garu is excellent psychology professional . Even madam advocate is also highly professional and efficient. Respects for both of them. This is really a great show.
డాక్టర్ గారూ మీరు చెప్పింది 100% కరెక్ట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, లాయర్ గారికి కలిగిన feelings అన్నీ నాకు కలిగాయి, ఈ రోజు ఎపిసోడు, మొత్తం సమాజానికి ఒక కనువిప్పు, డాక్టర్ గారు, లాయర్ గారు అద్భుతంగా చెప్పారు, ఖచ్చితంగా వాళ్లిద్దర్నీ లోన వెయ్యాలి మేడం, అది బరితెగించి మాట్లాడుతుంది, వీడు లోపల వేస్తారేమో అని భయం తో రీలైజ్ అయ్యానని చెబుతున్నాడు, కానీ వీడి కేరక్టర్ డాక్టర్ గారు చెప్పిందే కరెక్ట్. నిజం మేడం మీరు చెప్పినట్లు ఇలాంటి ఆడవాళ్ళ బృందం వేరు, అక్రమ సంబంధాల కొరకు భర్తల్ని, పిల్లల్ని ఎవరైనా చంపేస్తారు, ఆ అమ్మాయి లాయర్ గారికి సహకరించి కేసు వెయ్యాలి, లేదంటే ఇలాంటి విషపు జీవులు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తారు. అది మాట్లాడుతుంటేనే తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్లున్నాయి, దాని పొగరు చూసారా కేసు పెట్టుకోండి అని వెళ్ళిపోతుంది
S మీరు చెప్పింది
😂
Sir ఇలాంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యంగా వుంది. కామానికి కళ్ళు లేవు అని పుస్తాకాల్లో చదివాను. కానీ ఇప్పుడు చూస్తున్నాము. సారీ మనసు వున్న మనషు లేనా వీళ్ళు. మీ - డాక్టర్, అడ్వకేట్ మరియు anchor శ్రీవాణిగారి సహనానికి
జోహార్లు.
Vasantha gaaru e videolo bojanam ante artam kale enti
Love Antara kovvu antara..??
Prema sir 😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣 thug life
ఆ పిల్లోడు కాల్ బాయి మనస్తత్వం కలవాడు...
😂
లాయర్ రమ్యా మేడమ్ ఇ మాటలు అన్ని వింటే నాకు అర్థమైంది మాగడు ది ఫాష్ట్ తప్పు ఐతే ఇమె ది ఓక తప్పే కధ మెడం అడది చనువు ఇవ్వకుంటే ఏ మాగడు ఏమి చెయ్యలేడు 100% నిజం మేడం ఇప్పుడు ప్రెజెంట్ అమ్మయిలే చాలా స్పీడ్ గా ఉన్నరు మేడం దాయా చేసి గమనించలి లాయర్ రమ్యా మేడం. మీ ప్రశ్నలు తో రియాల్టీ అనేది బాయటకు వస్తుంది గుడ్ డాక్టర్ గుడ్ లాయర్ 🙏🙏🙏
Doctor garu మీరు చెప్పింది 100% correct
Andhari acting awesome fantastic mind blowing 😂😂
ఇలాంటి దరిద్రపు రిలేషన్శిప్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో సమాజం లో.... తినే ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్ తినడం వలన హార్మోన్స్ ఇంబాలన్స్ అయ్యి తల్లి బిడ్డ, అని తేడా లేకుండా కొవ్వు పట్టి బెహేవ్ చేస్తున్నారు జనాలు గ్రేట్ పీపుల్..... థాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్ అండ్ రమా మేడం అండ్ హిట్ టీవీ ఇలాంటివి షో లో చూపించి కళ్ళు తెరిపిస్తున్నారు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కనకమ్మ ను పిచ్చి ఆసుపత్రికి పంపాలి. మణికంఠకు జైలుకు పంపాలి. మదవి ని వదలి పెట్టాలి. లవదేవిలు వద్దు.
TV ని నేను చూడడం మొదటి sari. Judgement chala serious ga undali layer garu. Ika matladandi vadalandi. No more talks.
Wah wah.. క్యాప్షన్ లు పెట్టడం మాత్రం అధ్భుతం అండి....🎉
డాక్టరుగారు కరెక్ట్ గా చెప్పారు.ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుని ఆ వెధవని మర్చిపోవాలి.మగాడి ప్రేమ ఆడపిల్ల చేతికందేవరకే .ఆనక ఉండదు.ఎన్ని కబుర్లు చెప్పినా కేరెక్టర్ లేని అమ్మాయిని ఏ మగాడూ మెచ్చుకోడు.
Chaala chakkaga chepparu Doctor garu🙏🙏🙏👌👌👌
👍
00000😊😊😊😊😊😊000@@trivenimalapati8475
kalyan gari counters 😂 chala bagunnae ,
థంబ్నైల్ అలా కాదు కూతురి మంచం కోసం పోటీ పడుతున్న తల్లి అని పెట్టాలి.... 👍
Ramya madam, and kalyan garu. You both are really Great and intelligent... You treat clinets like a kids.. Really.. Iam a big fan of you both...
మీరు చేస్తున్న పని చాలా గొప్పది,కాని సమాజంలో ఇటువంటి వాళ్ళకు బుద్ధి వస్తుందనే నమ్మకం పోయింది
లాయర్ చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ప్రతి ఎపిసోడ్లో టాలెంట్ చాలా బాగుంది 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝
ఈ డాక్టర్ గారు ఓక భగవంతుడు తో సమానం, లాయరుగార్కి నమస్కారం.
మా అక్కకి నమస్కారం, ప్రతీ ఇంట్లో ఈ డాక్టర్ గారూ, అక్క, అడ్వకేట్ గారు సమాజానికి ఎంతో ముఖ్య
ఆస్తి మొత్తం అక్క, తమ్ముడు కి పంచేసి, ఆ తల్లి అనే కేరెక్టరిని ఏంచేస్తారో చేయండి
@@varaprasad8018@❤ ని
లాయర్.చాలా చక్కగా చెప్పారు🎉❤
A few thousand lives are being improved by Suma TV.
Thank you very much.
Amma ramya madam garu entha dhuorbhagya paristhithi evariki raakudadu thalli , Doctor garu meeriddaru chala baga parishkaram chestharu sir hatsoff 2 u sir & madam 👌👌💐🌹
Meeru chala Baga chepperu future lo meeru cheppinattu fresh ammai abbai dhorakaru evaru undaru 💯🙏
ఎవరు ఎవరు ఆడపిల్లలు తొందరపడకండి ఏ మగాడు కూడా ఆడవాళ్లు చూసేది ఆడుతున్నానని నష్టపోయేది మీరే ప్రేమించండి హద్దులు దాట కంటే వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి తర్వాత మీ నిర్ణయం తీసుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు ఇది మా విన్నపం తల్లి
Oka adapilla lifeki new way choopinchinanduku ee program ki thanks.
రమ్య మేడం గారి మోటివేషన్ అద్భుతం 🙏🙏🙏🙏
టీనేజ్ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త 👍
ఎవరి తో జాగ్రత్త తల్లె అలా ఉంటే
@@srividyamuchindla177అబ్బయిలతో
లాయర్ గారు మీరు అన్నిసార్లు ఆవిడకు నమస్కారం🙏 చేస్తుంటే నాకు నవ్వు😂 ఆగడం లేదు.
I am also Karnataka Ramya medom Kalyan sir your great thanks for this program
చి చి ఇంత నీఛమా ఎటు పోతుంది ఏమైపోతుంది మన సనాతన ధర్మం మన ఆచారాలు కట్టుబాట్లను విడిచి విచ్చలవిడిగా ప్రవర్తించడం దురదృష్టకరం
Ide sanatana dharmama😂
వచ్చిండయ్య కామెంట్ సెక్షన్ వీరుడు😂😂😂
లాయర్ గారు..మీలో మాతృ మూర్తి, మహిళా మూర్తి, ఒకసారిగా మా మనసును కదిలించింది..మనసారా...మీకు మనసారా నమస్కరిస్తూ..గుందెలోతుల్లోకి మీ అవేదన చేరింది..సమాజానికి మీ లాంటి మనసున్న మనుషులు కావాలి మేడం..
Doctor Garu meeku padhabi Vandanam sir very good Chala baga problems solve chestunnaru.
అవ్వును మేడం మీరు చెపింది కరెక్ట్ మాకు దొరకరు ఇలాంటి అమ్మాయి పాపం
డాక్టర్ గారు లాయర్ గారు యాంకర్ గారి బాధ ఆవేశం చూస్తే ముందు చాలా బాధేసింది అమ్మ నీ ముగ్గురికి శతకోటి నమస్కారం
Chi manushula janthuvula
OMG what a story of mother and daughter
Reel choosi full vedio kosam vachinavallu like veskondi
Ok
L
@@tvraghavarao3925yp
It is a common behavior in many species for males to mate with multiple females.
aa reel chusi vachinavalalo nenu okadini hehhehe
@@tvraghavarao3925ఙఘఘఙఘఙఙఘఘ11
❤
మంచి మంచి సాంప్రదాయాలు వున్న వారు వస్తారు ఈ ప్రోగ్రాం కి,,,
మీరు చాలా బాగా చెప్పారు ఆ అబ్బాయి తో అమ్మాయిని వద్దు మేడం ఆమె జీవితం ఆగమైతది
భయం వేస్తుంది. No words.
కాలి విజృభించటానికి 3000 సంవత్సరాలు పడుతుందంట ఇప్పుడే చూసేస్తున్నాము
I read many comments. People are commenting that this is a made up story. If it's a made up story it's a little relaxation. But I don't think this is made up........ you are professionals and are trying to help the society.
Scripted ayina machi message istunaru public ki😂😂❤
Wow....... Great family 💐💐💐💐🙏🙏🙏కలికాలం
Shahabas తల్లి, thank you Dr garu thankyou రమ్య garu. Very very valuable program. I have also one of the problem.
ఈ ఎపిసోడ్ చూసాక 40 ఇయర్స్ బ్యాక్ వచ్చిన అంతులేని కథ తెలుగు మూవీ గుర్తుకు వచ్చింది.
ఇద్దరు ఇష్టపడ్డది ఒక్కడినే అని తెలిసిన తల్లీ ఆత్మహత్య చేసుకుంటది.
ఇది (కనకమ్మ) చచ్చేలా లేదు దీన్ని కాల్చి పారేయ్యాలి. మానవ సంబంధంలు మంట గలిపే ఇలాంటి వాళ్ళని 🤦♀️😔😢
😂😂
Kuuthuru ni champestaadi kanakam ala vundi avida biheviyar
As movie lo unexpected ga jarigindii…but here mother knows everything 😢😢
అయ్యాయో 🤣🤣🤣🤣ఏంటిది ఈ బతుకు పెళ్లిళ్లు చేసుకోవాలంటే నాకు భయం వేస్తుంది 🙏🙏🙏
Pellillu kadhu pelli chesko okati chesko chalu
Care fully. Young boys and girls
Mothers devil
Vadu idiat madavi Find good boy make marrage Talli
👉🤔😱🙄
😂
ఈ సమాజానికి మీరు ఏమి చెప్పాలని ఈ ప్రోగ్రాం చేసారు రమ్య గారు మీరంటే మాకు చాలా గౌరవం 🙏
ఏం చెప్పాలనుకుంటున్నరు
😅😅😅/
May be idi script ayi undochu but Ila kuda bayata jaruguthunai ...
Ameku mastu interesting undi ame expressions chustunte exited ga unatundi😂
@@shivaraj2707donga.lanja.matrutvaniki.kalankamthis.lady.chanpeyali.
... అని @@user-uq1pj8ww8v
రమ్యా మాడం గారు , కళ్యాణ్ గారు సూపర్బ్. రమ్యా మాడం మీ వాయిస్ తో మమ్మల్ని గెలిచేరు మాడం.
Excellent dealing Ramya madam 😅... Kalyan Sir patience is admirable. 🎉
Yes
Hi
Good morning
Hi
Helo
లాయర్ గారు కరెక్ట్ గా మాట్లాడారు🙏
Srivani gariki mathi poyi papam pichi chupulu chusthunaru...madam chala mandi unnaru ee samajam lo...inka meru chala chudali maa lanti variki chala vidoes chupinchali...thanks for this wonderful program
Such a beautiful msg Ramya garu
Nijamgaa....Maku elanti ammayi dhorakaledhu ani feel avthunna😌
Yeah bro
Ramya madam mere baga mathladtaru super 👌 msgs echru
Doctor sir miru super correct GA chapthunaru
Very good counseling to Dr garu hatts off sir
దివ్య వాణి అనుకుంటా ఆమె పేరు సూపర్ ఆవిడ రియాక్షన్ నిజం గా చేసి వుంటే బావుండేది లైవ్ లో
Srivani
Lawyer super chaala correct gaa matlaadaaru😢👏 who will accept 🙋🙋
All judges in this program are, god given gift to society.
😅😅😅😅😅😅😅
@@najumabegum3506wt hpnd
Madam and sir hit tv team me andhariki cote cote padhabi vadanalu meru chastundi asthma rakshana seva manasthapam kakunta oka Devudla dari chupisthunaru thoodu ga vuntunnaru me team andaraki dharyam ga vundi👐🙌🙌
ఉపేంద్ర మళ్లీ రిలిజ్ అయింది ❤😂
😂😂😂
LAWYERS అందరికి 🙏🙏🙏.
సమాజం లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి అని
తెలియజేసినందుకు 🙏🙏
Final ga good decision...tqs for all team...🙏
Idhi kalpitham aiyna real aiyna ramya gari justice 100% correct
Love u maam
Perfect answer given by kalyan chakravathi Garu 🙂🙂🙂🙂👍👍👍👍👍
manchidi
ఫ్యామిలీ లో అమ్మాయి వల్ల తమ్ముడు ఇది తెలిసాక అమ్మ అక్కరమాసంబంధం పెట్టుకుంది అక్క ప్రెగ్నెన్సీ అయింది తమ్ముడు ఎంత బాధపడుతూ నాడో పాపం 😢
Superb script. Chala asahyam ga vundi.
Kalayan Sir
u are a jadjiment and speech create full,🙏🙏
Yes medam 💯 bangarthalli వదులుకున్నందుకు thanks amma🎉❤
All the best your life😘
You gave a very good speech, sir, I now know that there are people like this in the world. Thank you sir
Last lo chaala Baaga Teerpu Cheppaaru Lawyer Madam Garu👏👏👏👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌
లాయర్ గారు డాక్టర్ గారు భాగచెప్పారు కాని ఇదంతా స్క్రిప్ట్ మాత్రమే రియల్ కాదు.వాల్లమాటలువింటుటెనెఅర్దంఅవుతుందిఇదంతాస్రిప్ట్ అని
సమాజం ఎటువెళ్తూన్నది మేడం సిగ్గు,సిగ్గు ఇలాంటి వారిని ఉరి తీయాలని కోరుకుందాం.
ఇది విన్నాక చాల బాద వేసింది. కానీ లాయర్ గారి జడ్జిమెంట్ పర్ఫెక్ట్
Mee andhamaina jeevitham program vallaki hatsoff andi, thank you for trying to save the society, iam very sorry for that girl 😢
Yes madam
Enthaaaa Baga chepparandi dr garu Inka a sir Kalyan garu good message isthunnaru andariki waawww
Dr. Garu, Ramya Garu you both are great job 👏👏🙏🙏
Doctor sir always correct super sir very useful in this generation
Ha
Madam advocate garu 🙏🙏🙏👏👏👏👏👍👍👍👍👍 Miru matladina prathi word absolutely correct .
Ramya mam super decision, Dr thank you so much . good program
అందుకే, అమ్మ పెళ్ళికాకుండాఅన్నీ,సమార్పిస్తేఇలానేఉంటాయిబతుకులుతల్లి
Yes
OMG these episodes can be released as movies, such a thrilling climax.
Ha ha ga
Whatever wether its acting or genuine the way they explained is extremely super and essential to youngsters
ఏందీ అయ్యా మిస్టేక్ బొక్క 😂డైలాగ్ సూపర్
ఒక్కరు కూడా తగ్గటం లేదుగా .. యాక్టింగ్ లో సూపర్😂😂😂😂
😂😂😂😂 dhookudu
🤣🤣🤣🤣🤣🤣
😅😅😅
రన్నింగ్ రేస్ లో పోటీ పడిన తల్లి కూతుర్లు 😂😂😂😂😂
నువ్వా నేనా అని ఉన్నారు
Super acting. ... Grait job.. 6 Members ki 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
It's 1000000000% fake amma vaste reaction vere ga vintadhi😅😅😅😅.. Suman tv..... Suuuuuuuperrrrr
Edi suman TV kadhuuu bro
Sar meru chala Baga cheppyaru 👌👌🙏🙏🙏
ఆడ పిల్లలూ ఎటువంటి పరిస్థితిలోనూ శారీరక హద్దును దాటవద్దమ్మా.
Adhe kavali Ippudu
Adhi cheyyakunda anni cheyamantunnara ... assalu anavasaram vere teliyani valla tho matladatam .😢
That's why olden days marriage age is 18-21 years. Early marriage system is good.
Evaru vintunnaru ee kaalam aada pillalu they dont care for virginity maga vaallu yeppuduu ready gaa untaaru 90%
అది అవ్వదమ్మా
Its a great lesson 🙏🏻 be alert 🙏🏻
చాలా దారుణం అమ్మ. ప్లేస్ లో ఉండి అలా మాట్లాడం బిడ్డ కరెక్ట్ నిర్ణయం తీసుకుంది వద్దు నాకు అతను అని
Judgement super 🎉🎉🎉all of 3 members
Dinnere direct ga lawyer garu miru super 👌 👍 😍 🥰
ఉత్తమ నటులు అందరూ ఒకేచోట వున్నారు 👌
😂😂😂 alage undi chusthunte
Same problem ma relations lo jarigindhi broo
@@PrasadchanduPrasad 😞
Waaaaa! Em script anna mind blowing asal 😂🔥💥😂🔥🔥🔥🔥🔥🔥🔥
Script aithey vere vallani nduku media mundu paruvu testaru
😮
@@anushachaakiri2375valla faces m chupinchatam led ga vallaku bayata evaru dorakaka pothe Ila script chesi face blur chestharu
Who is here from after karthifer
Kalyan sir really hatts off to you r openion
Thu
Really great, chala baga deal chesaru, hats off to you all
24:45 పోకిరి లెవెల్ ట్విస్ట్ మావా 😂😂
దరిద్రం ఏంటి అంటే.....మా విలేజ్ లో కూడా ఇలానే జరుగుతుంది...మాడం ఒక ఫ్యామిలి 😭😭
Hey chiiiii.....
@@KiranKumar-lg2wn హా... మళ్ళీ కూతురుని ఒకడు ఇంటి దగ్గర వాడే పెళ్లి చేసుకున్నాడు అన్నీ తెలిసి
Devuda intha cheap ga chemdalamga ela ipothunaru
Ha aa ammay valla father com husband ki oka papa ippudu veedukuki oka babu
😂😂😂😂😂