Brother మీరు చేసే recepies ఒక ఎత్తు ఐతే తినేటప్పుడు వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఇంకో అద్భుతమైన అనుభూతి really హ్యాట్సాఫ్ for such a kind hearted teem whatever's we said it's soo less ......no words for urs good works 🤗🤗🤗 Allighty Grace always be with your teem🙏🙏🙏
తమ్ముడు నీ వంటతోపాటు ప్రేమతో కూడిన నీ నవ్వు,ఆత్మీయతతో కూడిన నీ మాటలు, ఎంతో దయకలిగిన నీ హృదయం మమ్మల్ని ఆనందం పరుస్త్తున్నాయి.ఆ ఈశ్వరుడు నిన్ను చల్లగా చూడాలి
అన్నా మీరు పిల్లలకి మంచి రుచికరమైన భోజనం, స్వయంగా మీ చేతులతో తయారు చేసి, కడుపునిండా పెట్టి వారి ఆఖలి తీర్చారు. మీ మంచి మనస్సు చాలా గొప్పది. దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా ధీవిస్తాడు.
Bhayya మీ ఛానల్ చూస్తే మనసుకు ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది మీ నుండి ఎంత నేర్చుకున్నా తక్కువే నడిచే దైవంలా ఉంటారు మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అనిపిస్తుంది మీకు మీ మాతృమూర్తులకు పాదాభివందనములు తెలుపుకుంటున్నాను😊
మీరు ఎల్లప్పుడూ ఈ పిల్లలకు ఇలాగే మంచి సేవలు చెయ్యలని అలాగే మీకు ఆ దేవుడు మంచి అయష్షు ప్రసాదించ మని ప్రార్ధించుచున్నాను అలాగే మీకు ప్రతి ఒక్కరు సపోర్టు చెయ్యాలని మనవి.
బ్రదర్ మీరు చేసిన టమోటా రైస్ చాల బాగుంది.very nice పిల్లల కి బాగా వడ్డించారు. తల్లి తండ్రుల కూడా చూపని ప్రేమను పిల్లలకు చూపించి వారితో మీరు కూర్చొని అన్నం పెట్టడం చూసి నేను చాలా సంతోషించాను. Dhana Lakshmi Chittoor DT.
First time Mee video choosa chala chala bagundi sir.meeru marinni videos cheastu Mee family tho patuga peadavariki sahayam cheastharani manaspoorthi ga korukuntunnanu..
అన్న మీరు చెప్పే విధానం మీ ముఖంలో చిరునవ్వు చాలా బాగుంది అన్న మీరు ఎప్పుడు ఇలా గొప్ప మనస్సు తో ఉండాలి
St 4567
Brother మీరు చేసే recepies ఒక ఎత్తు ఐతే తినేటప్పుడు వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఇంకో అద్భుతమైన అనుభూతి really హ్యాట్సాఫ్ for such a kind hearted teem whatever's we said it's soo less ......no words for urs good works 🤗🤗🤗 Allighty Grace always be with your teem🙏🙏🙏
99999
Avunu 👍🙏
😊iz😢y7Like
తమ్ముడు నీ వంటతోపాటు ప్రేమతో కూడిన నీ నవ్వు,ఆత్మీయతతో కూడిన నీ మాటలు, ఎంతో దయకలిగిన నీ హృదయం మమ్మల్ని ఆనందం పరుస్త్తున్నాయి.ఆ ఈశ్వరుడు నిన్ను చల్లగా చూడాలి
ఇంతకు మించిన పుణ్యం ఏముంటుంది. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి
అన్నా మీరు పిల్లలకి మంచి రుచికరమైన భోజనం, స్వయంగా మీ చేతులతో తయారు చేసి, కడుపునిండా పెట్టి వారి ఆఖలి తీర్చారు. మీ మంచి మనస్సు చాలా గొప్పది. దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా ధీవిస్తాడు.
🙏
Andru RUclipsers laga meru kuda food motham mere thintrau anukunna last lo chala happy ga anipiinchidi meru kind heart anna
😀🙏
బ్రదర్ మీరు చెప్పే విధానం మీరు ప్రేమతో వాళ్ళకి పెట్టె భోజనం అలాగే పిల్లల మొహం లో చిరునవ్వు చాలా బాగుంది..👌🏻
Sir eela telugulo videos chesinanduku chaalaa anandamga undi munduga miru hindi anukunna I'm from Odisha (odia) super sir thanyou
Yaa
ruclips.net/video/eho68y44Co0/видео.html
Please like share and subscribe my cooking channel please andi please 🙏🙏🙏🙏🙏
Miedhi odisha na telugu ela vachhu niku
@@vyshnavi8958 Andhra Pradesh nadhi😌
@@vyshnavi8958
Telangana
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్
Very best service . good. Thank you.
Meerusepevidanamsalabagunadi👌👌👌🌹🌹🌹
అన్నిటికంటే పిల్లలకు అన్నం ప్రేమతో పెడుతున్నారు అది ఇంకా బాగుంది
అన్న మీరు చేసే ప్రతి వంట మీ నవ్వు చాల చాల బాగుంటుది అన్న మీరు ఎప్పుడు ఇలాన్నే నవ్వుతు ఉండలి అని కోరుకుంటున్నను
Super basha garu.. చాలా స్వఛ్చమైన తెలుగు ఉచ్ఛారణ,చేసే పద్ధతి..మాట తీరు అన్ని సూపర్..మంచి మనసు ఉన్నపుడు అన్నీ అలాగే ఉంటాయి
🙏
Bhayya మీ ఛానల్ చూస్తే మనసుకు ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది మీ నుండి ఎంత నేర్చుకున్నా తక్కువే నడిచే దైవంలా ఉంటారు మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అనిపిస్తుంది మీకు మీ మాతృమూర్తులకు పాదాభివందనములు తెలుపుకుంటున్నాను😊
Proud to see u sir, u spoke very fluently in telugu for all, u r a great person
G.
👌👌👌
Super
Your channel is besT channel in RUclips
Your channel always take cares of poor people and orphans
మీరు ఎల్లప్పుడూ ఈ పిల్లలకు ఇలాగే మంచి సేవలు చెయ్యలని అలాగే మీకు ఆ దేవుడు మంచి అయష్షు ప్రసాదించ మని ప్రార్ధించుచున్నాను అలాగే మీకు ప్రతి ఒక్కరు సపోర్టు చెయ్యాలని మనవి.
Anna garu miru mi family happy ga undali
మీరు చెప్పె విధానం చాలా చాలా బాగుంది బాయ్
Sir meeru Telugu lo cheyadam chala chala happy 😊. Thank you.
మిమ్మలిని చూస్తుంటే తెలియని గుడ్ ఫీల్ అనిపిస్తుంది భాయ్....
మీ మంచి మనసుకి ధన్యవాదాలు 🙏
Pillalu tinetappudu chustuntee kadupu nindipotundi andi😊😊😊😊😊😊moreover they r not orphans they r angels God bless you alwaysss Sir...great work 😍😍😍😍
Anna your way of talking and your smile while explain recepie that increases more tasteness to uour food god bless u anna❤️
ruclips.net/video/eho68y44Co0/видео.html
Please like share and subscribe my cooking channel please andi please 🙏🙏🙏🙏🙏
Avunandi naku ide cheppali anipinchindi
Mee voice super bro in telugu
నువ్వు ఆ పిల్లల్లో నడుచుకుంటూ వస్తుంటే నాకు దేవుడులా కనిపించావు అన్న
8
Ŕ
మీ తెలుగు భాష చాలా బాగుంది సార్
చాలా బాగుంటాయి వీడియోస్ మీరు చేసే వంటలు కూడా బాగుంటాయి
మీ నిస్స్వార్ధమైన ప్రేమ పిల్లల ఆనందం లో కనిపిస్తోంది..... 👍
Anna Naaku estamaina recipe Edhi Nenu meeru cheppinatte chesanu chala baaga kudhirindhi anna 😊😊😊
బ్రదర్ మీరు చేసిన టమోటా రైస్ చాల బాగుంది.very nice
పిల్లల కి బాగా వడ్డించారు.
తల్లి తండ్రుల కూడా చూపని
ప్రేమను పిల్లలకు చూపించి
వారితో మీరు కూర్చొని అన్నం పెట్టడం చూసి నేను చాలా
సంతోషించాను.
Dhana Lakshmi
Chittoor DT.
Assalmu lekum bhayi very good
God bless u bro....nuvvu chesedhi chala chala goppa pani yevari avasaralu vallu thirchukovadaniki jivesthunna e rojullo yevari theliyani anadhapillala akali therchalanna goppa sankalpam yenchukunnavu...reyall hero..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Real judgement for any recipe is children. Their faces give away the award. God bless you.
Recipe was looking super yummy and delecious
Annaya memulani chusthunte chala happygaa unudi
Sir vallu tintunappudu valla face antha happy ga undhi superb sir ☺️
Very nice well presetation and well explained Allaha aap ko salamat rakhen
Miru cheppe aa paddhathi and..face lo aa chirunavvu ...superb ga untundhi brother
ఓం నమః శివాయ,అన్న మీకు దేవుడు మిమ్మలను చల్లగా చూడాలి అన్న, మీ మనసుకు సెల్యూట్ 👍👌🙏
సూపర్ అన్న పిల్లలు ఆకలి తీరుస్తున్నారు దేవుడు మిమల్ని చల్లగా చూడాలి అన్నయ్య
Meeru Telugu mataladutunte chala sweet ga greatga undi sir
Bahoath acha kaam hai Bhai...alla aap ko salamath rakhey ..aameen
మీ నవ్వు చిన్నారుల చిరునవ్వు,ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది
You are a good man with compassion brother
First time Mee video choosa chala chala bagundi sir.meeru marinni videos cheastu Mee family tho patuga peadavariki sahayam cheastharani manaspoorthi ga korukuntunnanu..
మీరు చాలా సింపుల్ గ అర్థం అయ్యే విధంగా చెప్పారు బాగ నచ్చింది మేం కూడ చేసి చూద్దాం అనేల వుందండి మీ నిదానమైన మాటతీరు 👌👌💐💐 ధన్యవాదాలు తెలుపుతూ 🙏🙏
ధన్యవాదాలు 🙏💐
Super anna anni chala clear ga baga explain chesthunnaru.
I love the style of needy people who ate food
Salam alaikum bayya tomato Rice same pelehora la unde ur great 👍👍 bayya God bless you always
అల్లా మాలిక్ ఏక్ హై . ,. టమోటో రైస్ super ga chysaaru భయ్యా
Meeru cheppe process chala bagundi
Please try it...
Meru chala punyatmullu. God bless you with long life and good health to serve the needy.
Mee manasu lanay mee vantalu kuda so superb bro no words to tell you hatsup bro keep on rock with your sharing hands
Meru chasina recipes valu happy ga tenaru vala face lo happy ness really good sir🙏
Children happiness and satisfaction not measurable and amazing thank you verymuch
Meeru matlade Telugu chalaa chakkagaa undhi.
First time I am watching your channel sir miru nenu chusina persons lo mire manchollu sir miku time vunte okka comment sir
I will be very happy
Sir nenu try chesanusuper
Mashallah very nice recipe good sharing 👍🎉🎉🎉🎉🎉
Your telugu& Explanation is good sir.
Bhaayee meeru blessed person and your smile is sacred.
Wow wonderful andi memu thintunnantha happy ga feel lyyanu thank brother for sharing God bless you 🙏
WOW ...excellent recipe Chala baga chesaru brother 👌👌😋😋😍❤️👍
Super chala baga chesaru
And me voice chala chala bagundhi
నాకు తెలిసిన అన్ని గ్రూపుల్లో నీ వీడియో ఫార్వర్డ్ చేస్తా
అన్న చాలామంచిమనస్సు అన్న మీది👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
You are great human being, this is the beauty of India
Wow super bro take care
Anna సూపర్ మీరు vandi పిల్లల కడుపు నిండా పెడుతున్నారు అల్లా ఎప్పుడూ meku వెంట ఉంటాడు
Sir,recipe,mundu,meru,chepe,matalu,chala,topic,bagundhi,sir
సూపర్ సార్
Good cooking and good helping❤️
ఇలా పిల్లలు కు వండి పెట్టి వల్ల మాకుం లో ఏనాలేని అనందన్ని నింపుతున్నరు నావబ్ కీచిన్ వారు హెట్సాఫ్యు
సూపర్ 😊😊😊👌👌👏👏
Masha Allah ❤
Super Anna, Mee vantalu chaala chaala bhaagunnai,
Anna supper anna na kantlo nuchi neellu vastunnay supper anna god bless u
So so grateful job br.. good character thanks bro.....
Bhai your way talking is very nice and smile is also very good
You are so kind hearted person Brother
Excellent recipe and excellent work
Mee recipes Anni all-time favourite sir
Super brother. You are an inspiration to Everyone. 🙏
Thank you so much 😀
Simply super..👍👌👌👌👌
Hay. Navab. Maru checina tammetaraic super. Anna. D. Krishna kornool
very nice sir, chala manchi Pani chesaru
Chala manchi. Pani Anna you are good 👍
Heart touching, really I appreciate
Chala baga cheabutunnaru😊
Your service to the orphans is more inspirational
Chala msnchipani chestunnaru sir meeru. Anni danamula kanna annadanam minna. Chala punyam sir.
Hlo sir after so many days tarvatha chusthunnamu happy to c u in telugu voice
Recipe & explanation r super.... 👌👌👌💐💐💐
Anna meru chala Baga cheptharu. Nauvethu
thank you
అన్నిటికంటే అన్నదానం. గోపృది అంటరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమెన్ 🤝🙏🙏🙏🙏
Meru cheppe style super annayya
Sir..Naku mii voice antee chala chalaaaaa istammm sir
God bless you, brother.Amazing video. You are showing God’s love.
God bless you abundantly brother
Good informayiom alla hu al madat