మీ మంచి హృదయానికి జోహార్లు ! తక్కువ సమయం లో సులభ్తతరంగా మీరు వివరించే పద్ధతి మమ్మల్ని ఆకట్టుకుంది ! మీ పదార్ధాల రుచి మీ మధురమైన మాటలలో తెలుస్తూనే వుంది ! శుభాభినందనలు !
అన్న మీ వీడియో మా పిల్లలు చూస్తుంటే చాలా సార్లు చూశాను చాలా బాగా వుంటాయి మీరు ఈ విధంగా వంటలు వీడియో ఉంది అని నాకు తెలియదు ఈ రోజు చూశాను subscribe cheshanu కుల మతాలు అని లేడా లేకుండా మీరు చేస్తున్నా సాయం చాలా గొప్పది అన్న అందరు అన్ని చెప్పుతారు కాని అవి కొందరు మత్రమే పాటిస్తారు. అందులో మీరు ఒకరు brother god bless you 👌👌👌💐💐💐💯💯🥰🥰🤗
Nenu first time chustunna bhai mee videos...lemon rice Chala baga chesaru...alane mee manchitanam kuda... First time telugu lo chustunna food ni serve cheyyadam chala happy ga undi bhai🙏🙏🙏..
Meeru matlade Telugu basha ans mee voice oka muslim ayyundi kuda entha spastatha ga matlattam chusthuntey ado pandugala manasuku santhoshamesindi..Thanks anna
Welcome to Nawab's kichen, ur preparation of food and priceless smile🙏🙏🙏🙏🙏 Definitely very soon reached one lakhs subscribers,I'll seuggested my friends circle
A God blessings appudu miku untai bayya miru valla lo akali thirchi valla lo chirunavvu ni chudadaniki entha chesthunna miku we are all support you any time bayya nice
అన్న గారు.. మీ వంటకాలతో పాటు మీరు మాట్లాడేటప్పుడు మీరు తెలుగులో మాట్లాడే తీరు, మీ పలుకులలో ఉండే స్పష్టతతో పాటు మీ హృదయం ఎంత విశాలమైనదో.. ఏ భేదభావాలు లేకుండ మీరు ఆకలి తీర్చే విధానం.. మీ యొక్క మంచి మనస్సుకు శిరస్సు వంచి..ప్రణామాలు 🙏🙏🙏🙏👌👌👌👍👍👍
అన్న కులం మతం అనీ తేడా లేకుండ అందరి కడుపులు నింపు తున్న వు అన్న ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలీ 🙏🙏🙏🙏🙏
😀👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Avunu
🙏
Really u r great sir..కులాల కోసం కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో కుల మత భేదాలకు తావివ్వకుండా మీరు
చేస్తున్న ఈ కార్యక్రమం చాలా హర్షించ తగినది...
Anna Mira sofa my allah bahut
మీ వీడియోస్ చూస్తూ ఉంటా అన్న బాగుంటాయి పిల్లలు ఆకలి తీర్చడం అనేది ఒక గొప్ప సంకల్పం 🙏🙏🙏🙏👍
Tq
Good
మీ చిరు నవ్వులో చాలా ఆప్యాయత, అనురాగం, కల్మషం లేని మనసు, కనిపిస్తుంది బ్రదర్.. Really you are a great♥️🙏🙏🙏
మీరు తెలుగు మాటల్లో చెబుతూ ఉంటె వినడానికి చాలాబాగుంది
బ్రదర్ మీరు చాలా సహాయం చేస్తున్నారు దేవుడు మీకు ఎప్పుడు తోడై ఉండును గాక 🙏🙏
మీ మంచి హృదయానికి జోహార్లు ! తక్కువ సమయం లో సులభ్తతరంగా మీరు వివరించే పద్ధతి మమ్మల్ని ఆకట్టుకుంది ! మీ పదార్ధాల రుచి మీ మధురమైన మాటలలో తెలుస్తూనే వుంది ! శుభాభినందనలు !
తెలుగులో స్టార్ట్ చేసి మంచి పని చేశారు హిందీలో చాలామందికి అర్థం కాదు తెలుగులోనే అర్థం అవుతుంది ఎనీవే థాంక్స్
అన్న మీ వీడియో మా పిల్లలు చూస్తుంటే చాలా సార్లు చూశాను చాలా బాగా వుంటాయి మీరు ఈ విధంగా వంటలు వీడియో ఉంది అని నాకు తెలియదు ఈ రోజు చూశాను subscribe cheshanu కుల మతాలు అని లేడా లేకుండా మీరు చేస్తున్నా సాయం చాలా గొప్పది అన్న అందరు అన్ని చెప్పుతారు కాని అవి కొందరు మత్రమే పాటిస్తారు. అందులో మీరు ఒకరు brother god bless you 👌👌👌💐💐💐💯💯🥰🥰🤗
అన్న మీ నవ్వులో మీ మాటల్లో ఎదో తెలియని అనుభూతి కనిపిస్తుంది
ఇ రోజులో మతం కంటే మంచితనం గొప్పది మీ లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు పది మంది కడుపు నిపుతున్నారు గ్రేట్ job అన్నగారు జై హిందూ 👏👏🤝🙏
Meeru cheputhunadhi chaala baaguntundhi aithey kodhiga meserments chepandi
Very nice brother God bless you anatada pillalaku kadupu nenda petti valla akali therustunnav God bless you
Your great brother ఎన్ని కొట్లున్న లేనోనికి అన్నం పెట్టడమే గొప్ప అదే మకు కావాలి. సూపర్ అన్నగారు. మీకు మాలాంటి వారినుండి. తోచిన సాయం అందుతుంది
Serve People Is The Best Service Ever... Awesome Feel... God Bless You...
మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
నమస్తే అన్న ఎన్నో ఫుడ్ చానల్స్ వున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమం చాలా మంచిది
God bless you and your team....great work patiently cooking and serving with great smile and whole heartedly 🙏🙏
Your explanation,preparation above all your cause is awesome
Chala Santhoshamga Undhi Bayya Video Chusinanthasepu Annadhatha Sukhibava 🙏🙏🙏
Annaya meru super pulihara chala bagundi valla andari akali terchadam inka bagundi. Nenu 1st time chusanu me video
Thank u so much for the recipe andi.
Offered lemon rice today as per ur recipe.
Came out delicious. Thanku
My favourite చిత్రాన్నం TQ Sir
మీ మాట తీరు చాలా బాగుంది 🙏🙏
Last varaku chudagane kantlo teliyakundane neelu vasthunnai... Hats off bro .. thanks fr serving in ur own unique way
Good job anna.may god bless ur service towards people
Mashaallha allha app ke har kam me kamiyab De har ek gharib ko help karneki takhath de 💐💐💐💐
Nenu first time chustunna bhai mee videos...lemon rice Chala baga chesaru...alane mee manchitanam kuda... First time telugu lo chustunna food ni serve cheyyadam chala happy ga undi bhai🙏🙏🙏..
దైవం మానుష రూపేణ.............. దేవుడు ఎక్కడో లేడు. సాటి మనిషి రూపం లో ఉంటాడు అని మరొక్క సారి నిరూపించిన ఈ అన్న కి 👏👏👏🙏🙏
ఎంతో మంది పేద పిల్లలు ఆకలి తీరుస్తున్న మీరు అందరికి కృతజ్ఞతలు
గాడ్ బ్లెస్స్ యు 🙏
Super
చాలా బాగుంది మీ రిసిపి, మీరు చేసే సోషల్ సర్వీస్ అధ్భుతం
Meeru matlade Telugu basha ans mee voice oka muslim ayyundi kuda entha spastatha ga matlattam chusthuntey ado pandugala manasuku santhoshamesindi..Thanks anna
Chala bagundi are speaking Telugu very good nice I understand
Sir meru marladuthuntea challa Baga anee pestundhi sir
very good explain thanq good sarvies
happy to see this channel in telugu,stomach full,heart ful and colourful movements we feel,keep rocking anna
Super brother
Good human being
Superb bhayya ..mi voice cheppe vidhanam chala bagundi
Iam ur new subscriber anna me way of talking chala bagundi really appreciate ur efforts
Super bro naku ite adi చూడగానే తినాలి అనిపించింది
Welcome to Nawab's kichen, ur preparation of food and priceless smile🙏🙏🙏🙏🙏
Definitely very soon reached one lakhs subscribers,I'll seuggested my friends circle
U know brother , I feel most satisfied with your videos. As you feed the orphans...🙏🏻 I see god in people with helping nature.
Me matalo powder and helping nature vundi so congratulations brother all the best Inka yekuva subscribers payragali meku god bless you brother
Anna Ni matlade vidanam Super...🤗🥰
Good job brother thank you always god bless you
Great team work
You people are saving many poor people by feeding a best food....
Anna mee matlade teeru meeru pillalu annam pettadam chala bagundi ..
Daniyavadalu anna
Anna first time mee video chusina naku entho santhosham anipinchindhi 🙏🙏
చాల అద్భుతం
A God blessings appudu miku untai bayya miru valla lo akali thirchi valla lo chirunavvu ni chudadaniki entha chesthunna miku we are all support you any time bayya nice
Best vedio of pulihora making.meeru chala good work chesaru..great
Meru chesydhi chala manchi Pani. God b u beta
బ్రదర్ మీరు వండే విధానం సూపర్ లేనివారికి పెట్టి విధానం సూపర్
Muslims chesy biryani lo ki kalya my favorite Chalaa baguntundhi
Ela cheyalo video cheyandi please
మానవత్వానికి కులం మతం ఉండదు..... చాలా మంచి పని చేస్తున్నారు భాయ్...
Meeru Telugu lo matladutunte chala bagundi annyya
Chala great sir meeru chalamandhi pillalu akali therustunnaru
Alagay inka unna andha pilla la akali kuda thirustharu anukuntunna sir🙏🙏🙏
Really u hv a great helping nature heart sir, all the best, will sooo many people benifit by u
Anna meeku Devudu Challaga Chustharu 🙏
Moinuddin Bhai inka extra taste ki indulo allam pachi kobbari danchi talimpulo veyyandi eesari u get a great taste plz try once
Looking colourful
Meeru telugulo matladadam idhe first time chooddaam woww 😍👌🏼
Very nice way of presenting in telugu I like it
Bhayya assalamalekum
Aap ka kaam bahut bahut achha hai
Aap aage bado
Alla apko help karega
Salute to u n ur team bhayya!
అన్న గారు.. మీ వంటకాలతో పాటు మీరు మాట్లాడేటప్పుడు మీరు తెలుగులో మాట్లాడే తీరు, మీ పలుకులలో ఉండే స్పష్టతతో పాటు మీ హృదయం ఎంత విశాలమైనదో.. ఏ భేదభావాలు లేకుండ మీరు ఆకలి తీర్చే విధానం.. మీ యొక్క మంచి మనస్సుకు శిరస్సు వంచి..ప్రణామాలు 🙏🙏🙏🙏👌👌👌👍👍👍
Thank you andi
నవాబుగారు మీ కుకింగ్ సూపర్ చాలా బాగా చేస్తారు సూపర్ నవాబుగారు అస్సలామ్ మలేకుం
Super recipe sir 👍👌😋😋😋
God Bless You Sir.Best Wishes.
Assalam alaikum bhai shukriya
Best channel in RUclips
Anna you are so much, your cooking is nice God bless you bro
My favourite recipe😋👌
Your cooking is well
Very good Anna inka marenno meru cheyali Anna all' the best god bless you you and your team members 👌👌👌👌👌👌🤝🤝🤝🤝
Chala manchi panulu cheshtaru sir meeru i like
👌
హాయ్ సార్ నీ వీడియోలు చూస్తూ ఉంటాను మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీ చిరునవ్వు మీ వీడియో చూసిన వాళ్లకి ఆకట్టుకుంటాయి
అన్నయ్య మీ మోటివేషనల్ వీడియో చాలా బాగుంటాయి సూపర్ 👍👍
Your very grate person brother
Thank you Bhai
Nevu yavaglu kushiyagiri sir ❤ nim mathu matthe nimma manassu kuda adbutha ❤ nimma e seve shlaganiya ❤😊
Excellent service anna👌
First time I'm watching your videos really superb thought chaala manchiga undhi meeru chesindhi
Really your the great man
Meeru chestuna pani Chala manchidi
Kontha Mandi aakali theerchadam lo Meeru Entha santhoshanni pondukuntunnaroo kadaa😭😭🤝👌👏👏
Super.annaya.meru.challaga.undale
బ్రదర్ ని చిరు నవ్వు తో బాధ్లను నీ మాటలతో మరీపిస్త్వు. నీ కూకింగ్ తో మ కడుపు కూడా నీపుతునవు god bless you thamudu
God bless you brother
Wow super
We are all with u anna 💖
So great God bless you
Meru challaga vunadali anna God bless u
Praise the lord brother.god bless you
Nice serivice hos bless u sir
I really respect you brother....
thank you brother
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు భయ్యా
సూపర్....,,👍👍👍
Your helping nature is also good brother
మీ vocei చాలా బాగుంది sir
Tq so much👍 bro
Very good job