Ys Jagan Huge Win in Supreme Court ? : PDTV News
HTML-код
- Опубликовано: 12 сен 2024
- Ys Jagan Huge Win in Supreme Court ? : PDTV News
#pdtvnews #ysjagan #evmrevolution #supremecourt
Follow Us:-
Facebook - / pdtvnews44
Instagram - ...
PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
ys jagan huge win in supreme court,ys jagan win,ysrcp win,ap recounting,evm recounting in ap,recounting in ap,ap evm recouting,analyst chalasani srinivas,chalasani srinivas analysis on evm issue in ap,evm issue in ap,evm issue,chalasani srinivas,political analyst chalasani srinivas,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,tdp,ysrcp,ycp,janasena,ap cm,cm chandrababu,cbn,jsp,tdp govt,ap recouting
#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
Please subscribe to our channel to get latest updates:
PDTV News - bit.ly/2KWTxCn
For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com
డేటా లేకపోతే రీ వోటింగ్ పెట్టాలి
మీరు చెప్పేది కరెక్ట్ ఏ నా గురువు గారు, అలా అయితే మధ్యంతర ఎన్నికలు జరపాలి కదా
చలసాని శ్రీనివాస్ గారి విశ్లేషణ తో నేను ఏకీభవ యిస్తున్నాను..అద్భుతం
. జై జగన్ అన్న ❤❤❤, జై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ❤❤❤❤❤
😂❤సాక్షాత్హు ఒక A.P ముఖ్యమంత్రికి జగన్అన్న కె మోసము చేసారు. ఈవీఎం మోసము జరిగిందని తెలిసిన ఎలక్షన్ కమిషన్ వారు, పోలీసులు , కలెక్టర్లు అందరూ చేతులు ముడ్చుకొని బయపడుచున్నారు. "" భయము"" మాత్రమే వారిఆస్తి , చదువు. లేడీ డాక్టర్ కు న్యాయమా?? Impossible
@pradeep4841, CHI daridruda, reelection jarigeedaakaa champuku thinners, CHANDRABAABU NAIDU GAARU CHAKKAGAA CHESTUNAARU, IPPUDU EE JAGAN VACCHI ANTHA DABBU MEKKUTHAADU, NYAYAM JARAGADU😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Vv ప్యాడ్ లు లెక్కించాలి
Repoling correct 2024,VEM Cm,ap,vem priminister Narendra modi India,
మాక్ పోలింగ్ తో టాంపరింగ్ ఎలా బయట పడుతుంది!!VVM లలో ఓట్లు VV Pad లలో ఓట్లు సరి పోలితే correct గా ఉన్నట్లే.... అది చూపించడానికి బాధ ఎందుకు!!గోల్ మాల్ గోవిందం జరిగితేనే చూపించలేరు.
Re couting చెయ్యాలి
సూపర్ శ్రీనివాస్ గారు
Re counting or re election pettali then jagan anna will CM of AP edi pakka
ఈవీఎం జరిగింది నిద్రపోవద్దు మెలుకువ గా ఉండాలి
Jai jaggn
ఈవీఎంలు తప్పని సంగతి అందరికీ తెలుసు తెలిసిపోయింది లాయర్లకు కలెక్టర్ కి మందు ప్రధాన మంత్రులు అందరికి తెలిసిపోయింది కానీ దీన్ని ఎందుకు మభ్యపెడుతున్నారు నేను ఎందుకు పరిధిలోకి తీసుకొని ఇది తప్పు అని లేకపోతున్నారు అధికార దాహం ఎంతకాలం ఎంతసేపు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు బడుగు బలహీనవర్గాల మీద ఇవన్నీ ఎత్తులు వేస్తున్నారు
జై జగన్
ANBABBAA CHALSAANI. GARU ME TOPIC 👌👍🙏🙏🙏🙏🙏🙏 lakhs🙏
Re counting pettali
Super sar chala baaga chepparu sar 👍👍👍
Jagan win
హిందూపురంలో 1820 ఓట్లు ఉన్న వార్డులో వైసిపికి కేవలం ఒక్కటే పడింది ఈ వార్డులో ఏప్పుడే గాని గతంలో టిడిపి గెలిచిన పాపాన పోలేదు
Re counting. Pettaali
Jai jaganu ❤❤❤❤❤❤❤❤
Ottu vilundadhu 100. Count annum podhu 150 in ap for example
సుప్రీంకోర్టు జడ్జి గారు కు exam s conduct చెసి నటుడు MLA MP లకు exam s conduct చే యాలిఅని అడుగు శ్రీను వా సరావుగారు
ఇంకా ఎన్ని రోజులు బాబు
Evm చీటింగ్ జరిగింది
హిందూపురం లో
ఈ వి ఎమ్ లను మార్చి వేసిన రు
Sir Namaste 🙏.
😊jarnalist jani garini vakasari progrm cheyamanadi sar
CEC and EC should be made
Accountability
Jai jai jagan mohan Reddy maya Real Hero ❤❤❤❤
Srinivas is big supporter for CBN, he never gives direct reply in debate & he always supports ruling govt.
100% tamparing in ap
ప్రజల అనుమానాలను తీర్చ వలసిన బాధ్యత ఈసీ ది... లేకపోతే ప్రజల దృష్టిలో EVM ప్రభుత్వం.. EVM CM... EVM DCM... Dear ఈసీ ఇలాంటి అన్యాయాన్ని AP ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారు. AP ప్రజలు మీకు ఏమి ద్రోహం చేశారు. తప్పును సరి దిద్దండి... చరిత్ర హీనులుగా మిగిలి పోకండి.. దేవుడి ఆగ్రహానికి గురి కాకండి.
VVpats counting and recounting should be made
Mandatory
EC, PM, and SC are very honesty and do justice for recounting, ysrcp and people can believe.🎉🎉🎉🎉
Re Poll will justify bro 🇮🇳
Re polling was better.some places to rigging on election day.
Jai. Jagan
Jai.Jagan.Jai.Y.S.R.v.v.padE.V.M.missionlo.votscountingchalli. TheE.C.gsduvest.first.v.v.pad.and.E.V.M.counting.TheE.C.Annam.Thintnavia.ladaAdiThintnavi.vest.E.C.fske.E.C.Suthim.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మాక్ పోల్ వల్ల ఉపయోగం ఉండదు. Vvpats ఉంటే అవి లెక్కబెట్టి tally చెయ్యాలి. Vvpats లేకపోతే, వాటిని ఉంచనందుకు action should be taken against EC. Other wise repolling should be conducted. No other option
Jai jagan anna
మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి
Rta, supreme court action tisukovali
Congratulations to Jagan Anna and your YSR CP party.God bless
Vv pats lekapothe malli voting pettamanandi
Supreme court sumotoga teesukuni re poling ki govt ki recommendation cheyali Democracy ne kapadali
Supreme court teerpu saduvu saami
Pakkajareginidhi
100%
OK
Good now.
రిపోలింగ్ ఏస్తే బెస్ట్
Meena mosam chesadu.malli election pettali
Deta lekka pothe ree kovting cheyali
Evm lu yack chesi gelicharu ledante ma jagananna vodipoyavaru kadhu ippatiki ma jagananna ku intha mandhi fans hunnarante ma jagananna cheppina prathi mata neraverchadu eppudu ma jagananna viluva andarki artham avvuthundi Jai jagananna 🙏🙏🙏
Repoling pettali AP lo
🎉
EVMsAnta frade
మోసం జరిగింది అని అందరికీ తెలుసు.
చర్యలు తీసుకోవాలి.
Pk కి...11 కి 11 రావడం చిత్రం... భళారే విచిత్రం...
😀👍
Revoting pettali
Babu gadi geevitham devudu. Cbhustunnadu bayankaramina jabbutho chastadu
CBNGadu anta rang ruteloone vachaadani deesamanta telusu
EVM Babu cheated AP people = fools. Not acceptable to public. Shame on the government of India. 😂😂😂
Jai jagan real hero
Nee bonda, lanjakodaka@ meena writting
Get ready for party !!!! PARTY TIME !!!! .... When they are going to conduct election sir ?
Recounting for 2019 elections
Ooo😮
ఎవరి అయితే రికౌంటిగ్ రీ ఒంటి గ్ అడిగిన candidate s కు exam conduct చే యండి సలహాదారు లు రిపోర్ట్ స్ కలిసి
మాక్. పోలింగ్. ? రికౌంటింగ్. ? రిపోలింగ్. ? యివన్నీ. తరువాత. ; అసలు. ఏమి. జరిగింది. ? VV. MACHINES. &. VV PADS. ? ఇది. ప్రజలకు. క్లియర్. చెయ్యండి. !
Red book Rajyangam is in force in AP.
Bhavi powrulaku democracy meeda nammakam potundi. Yennikalu purthi transperent ga neethi, ninayithiga jaragali.
Hyderabadis will be so happy if CBN ,will be kicked out as CM .
2019లోమాక్ పొలింగ్ వదు అని YSR Congress party చే పలేదు
Nuvvu currectga cheputunnava
Just few days prior to elections, KUTAMI got large scale transfers of police & revenue officials favourable to them.
After polling, during intervening intervel before counting, stored EVMS are replaced with fresh EVMS which were prepolled in favour of KUTAMI parties with the cooperation of favourable polling / counting officials.
ఆయనకు ఏమితెలుసు అతనిని అడగడం మేము వినటం
మాక్ పోలింగ్ వద్దు, రిపొలింగ్ కావాలి
2004 lo evm mosam cheyyalada? 2019 lo mosam cheyyaleda?
18:23 ఇదీ సరయిన మాట! దక్షిణాదిలో ఏ బలమైన నాయకుడు పుట్టినా... వారిలో వారికి గొడవలు పెంచి... పరోక్షంగా తమకి బానిసలు మార్చుకునే బ్రిటిష్ నీతి ఉత్తరాది పార్టీలది ! ఆ విధంగా దక్షిణాదిని తొక్కి పారేస్తూ వాడుకుంటున్నారు అంతే !
Re- election in AP should be conducted
Why.notinterview.
To.suprimecourt.judge.?
Every youtube channel highly highlights the topic of EVMs.
Why doesn't such a sensationally surprising news find even a small place in any Daily whatever?
EVM elections vunnantavaraku MODI ni
IRON DOME laanti lawyer vunnantavaraku CBN
Ni mana desamlo evvaru yemi cheyyaleru.
Abolish of EVMS and reintroduce ballot paper voting system
No meaning of debates on this issues. Technology advancements may be there but the software programmed by humans only. Every software
programmer knows that programmes can be tampered and can also be remote controlled in nature.
Mobile recharge మాదిరిగా చిప్ ను అనుకూలంగా మార్చుకోవడానికి ఇంటర్నెట్ అవసరం లేదు కదా. దీనిని కూడా పరిశీలించాల్సి ఉంది
Okremo case kottesindhi antaaru, marokaremo good news antaaru.. 5 years yemi cheyyalemu. Atleast 2029 lo anna ballet paper election jaragaali
ఏ గుండగా thamb nail లో ఏమి పెట్టినావు రా ,
Government లో ఉన్న జగన్ ఇవియ్కమ్ చే సారు
Youare.not.vvip.
Youareworking.incash.
What is your heading ??
ENTHAKU meeru emi chepthunaro adhram kaledhu sir.. epudu recounting or re election is there or not there..
Your posting heading emiti, nuvvu cheppindi emiti edit.
మీ హీడింగ్స్ తగలేయ్య. డైరెక్ట్ గా భారీ విజయమే?
కోడి కతి శ్రీను బెయిల్ మంజూరు కాకుండా 5year YSR Congress party ఆపింది
Ante, ante, ante malli mana jagananna ne CM chesthara........ Arey appude thellarindi. idhi kalaa.
నువ్వు పెట్టె thumb nails కు నీ news కి సంబంధం లేదు
పనికిమాలిన తుక్కు,సొంత డబ్బా తప్ప అసలు విషయం చాలాతక్కువ అందుకే నిన్ను
పక్కన పెడుతున్నారు ముందది మార్చుకో
It seems to be that chalasani sreenivasa rao telling donkathirugudu matalu the point is that the election commision has to show re-- verification of voters polled in e v m with that of voter slips of v v pats only
జరిగితే బాగుండు . మీరేమో ఇలా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు బయట కూటమి వాళ్ళు కానీ ఇతరులు కానీ దీని గురించి మాట్లాడడం లేదు ఎందుకు . Cbn వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ఠా అంటారు అతన్ని దాటి మీరు అనుకున్నది జరుగుతుందా అసలు .
Why these wrong thumb nails.
You don’t learn from your mistakes.
Please report truth but nothing but truth
RE POLING JARAGALY
News channel vallaki edo oka news kavali, so entha sepu political leaders tho discuss chestharu, meeku nijanga antha g lo dammu unte velli election commission tho matladi chupichandi, anthe kani idi enti roju time pass kuda avvadu ilanti news tho, change avvandi boss , media antaru but evariki use ledu meevalla
ఏంటయ్యా... ఈ హెడింగ్? కీలక ఆదేశాలు ఏవి? వ్యూస్ కోసం ఇలా... ఛీ