ఒక్క ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు | 16 Types Vegetables in 1 Acre | Telugu RaithuBadi
HTML-код
- Опубликовано: 7 сен 2024
- 16 Types of Vegetables Farming in One Acre | New cultivation techniques | Telugu Raithu Badi (2020)
తెలుగు రైతుబడి గురించి :
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#16Crops1Acre #TeluguRythuBadi #తెలుగురైతుబడి
Give this man an award.... Sounds very knowledgeable.....
Iam agriculture student... Ma university lo kuda mi antha clear cheppaledu
Thank you so much for ur vedio and explanation.
Welcomes you
Meeku Full Details 3 Days Training Lo Istaru Nalgonda Lo Meeku Interest Unte Number Send Cheyandi ..
@@siddiqmohmad6871 g mail id plz
@@classicalbiryani1670 siddiqmohmad786@gmail.com
@@siddiqmohmad6871 thank you
చాలా గొప్ప వ్యవసాయం
Thank you
రైతులు ప్రతీ ఒక్కరు ఇలా అన్ని రకాల పంటలు పాడి గొర్రెల పెంపకం నాటు కోళ్లు పెంచుకుంటే వ్యసాయం మంచి లాభసాటి గా ఉంటుంది
your narration beats the routine professors who can never speak this well in raitubadi. thank you so much
Voice like manthena styanarayana
Super sir thank you most important information chala Baga chepparu🙏
చాలా గొప్ప కష్టం
Useful video... bagundhi
చాల చాల బాగా చెప్పారు.
😀😎❤️👍👍👍🙏🙏🙏
Very good explanation sir. Understandable to beginners like me.
Very clearly explained. Thank you
You are welcome!
చాలా సంతోషం తండ్రీ
Thank you
Wonderful and Inspiring sir..... Great thought and great effort...👌👌👌👌🏾👌👌👌👌👌👌 thanks for the video
Thank you
Really good video.ànd easy explanation to uneducated small farmers..tq
Suuuperb n Useful information Brother, thanks for this incredible beautiful video 🔝🔝🔝💯💯💯👌👌👌🎁🎁🎁👏👏👏💐🌺🍀🌺🍀👍👋
Super sir &Rajndrar Redy sir kuda super vic
చాలా బాగా వివరంగా తెలిపారు
Information is very detailed. It would help to small farmers. Is this suitable for black soil(nala regadi) as you said water has to dried up within a day.
మీయొక్క కృషికి నా జోహార్లు
A great farmer and a great teacher for farmers you are the real national patriot.
Thank you
One of the best and informative video from Raithubadi team.. 👍👍
Good information..Thank you
chala chakkaga explain chesaru anna farmers ki use full information share chesaru
Tq Anna for valuable information
Welcome
Good sir u r explanation superb
excelent information my dear former
Super
Supar sarr naku ku one akaar undi
Wow super 👏👏👏👏
Thank you very much
Good voice very nice spech
Super anna meku vandanalu
Super very nice video 👌👌👌🌴🌴🌴👍👍👏👏
Thanks for visiting
Sir super meeru
సర్ ఫీల్డ్ ఎక్కడున్నావ్ చెప్పండి నేను ఒకసారి చూస్తాను మీయొక్క సలహాలు సూచనలు పాటిస్తాను అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పగలరు
@@siddiqmohmad6871 9848922061...6300343005
@@siddiqmohmad6871 9908757596@shaik asif ....whats app me details
@@siddiqmohmad6871 bro nenu kuda mimmalni meet avvalanukuntunna 7013565968 me details send cheyara e number ki
Chala Baga cheparu meru subhash Palekar method ena use chesedi
Thank you
Guntur area lo eavareina saguchesthunara frinds ,thelisinavallu kastha cheputhara
Thanks for so much of information Roopani Ramesh garu. It is a great wat way learning seeing your videos. Your voice and style is also very clear. Keep posting videos. They are very much useful to us. Thanks also to Rajinder. Srihari, vijayawada rural.
Thank you so much 🙂
Way of explanation Super anna! #RespectFarmers
Super brother
Hai sir, super video
Black soil (Nalla Regadi) suitable ga untundandi. Please clarify.
Thankyou brother
Chala baga chepparu sir kani kothula bedada baga vundi vataiki amaina salaha evvagalru
Very Well bro🙏🏾🙏🏾🙏🏾
Nice farming
Good information
Tq sir
వెల్కమ్
పేపర్ మీద ఒక ప్లాన్ గా గీసి చూపిస్తే బాగుంటది అన్న
Super talented bro 👍👍
Super 🙏 brother
Excellent brother
Hats off sir
super
Good job sir
Kothimeera 2,3 cutting elaa vastundi sir
Meru hybrid seeds vesi , organic farming anakandi sir,desi seeds kavali
Great brother
Thank you Brother
Awesome 👍
Thanks 🤗
Super anna
Thank you bro
Very nice 👍 information.
Thanks a lot
Ela cheyyalo process cheppava anna nenu pedadhamani anukunna
👌👌👌
Oka acre lo 20 rakala kuragayalayho continue ga enthamandiki supply cheyavchu chrppagalara.
నమస్కారం అన్న గారు మకు ఒక్క ఎకరా నల్ల రేగడి భూమి వుంది అందులో కూరగాయలు సాగు చేద్దాం అనుకంటున్నాను మీరు ఏమయినా సలహా ఇవ్వగలరు
Send Me Your Number
3 Days Training Untundi Nalgonda Lo Meeku Interest Unte Number Send Cheyandi.
Siddiq Mohammad garu.
My nember 8500685096
Call me sir
ilanti rythulu farming o ki raval
Sir please share more information about agriculture step by step slowly please revember i am not farmer
Sure
Please Attend Training You Get Full Information About Multi Vegetables Crop
Good lecture, Thankyou.
🙏🏻🙏🏻🙏🏻 very nice
Thanks a lot
Need the details of the organisation like this
Seed sowing stage video please
Sir theory class vedio kavali
Please do English or Hindi version
Best seeds ఎక్కడ dorukuthay.....ye brand seeds baguntayy..,... Hyderabad lo yekkada vegetable seeds dorukuthay cheppandi plz
ఫలానా సీడ్స్ బెస్ట్ అని గంప గుత్తగా ఎవరూ చెప్పలేరు. ఆయా సీజన్లు, వాతావరణ పరిస్థితులు, రైతు సేద్యం విధానం, భూముల తీరును బట్టి విత్తనాల ద్వారా రకరకాల ఫలితాలు వస్తుంటాయి. రైతు అనుభవం ద్వారా మాత్రమే వారి భూములకు తగిన విత్తనాల గురించి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ఒక్క బ్రాండ్ సీడ్.. అన్ని రకాల పంటల విషయంలో మంచి దిగుబడి ఇవ్వాలని ఏమీ లేదు. ఒక్కో బ్రాండ్ నుంచి ఒక్కో పంట విత్తనం బాగుండే అవకాశం ఉంది. హైదరాబాద్ లో వందల కొద్ది సీడ్స్ దుకాణాలు ఉంటాయి. వాటిల్లో ప్రతిదానిలో కూరగాయల విత్తనాలు అమ్ముతారు.
Nalgondalo akkada anna
Pucha seads yekkada dhorukuthayi
Beera lo dosakaya panta cheyavacha
Tv9 anchor Satya voice la vundhi ethani voice...
Ok. Thank you
Sir training akkada appudu estaru cheppandi nenu vastanu vegtable forming chala intrest naku
అన్నీ రకాల వెజిటబుల్ seeds ....manchi seeds
..in Hyderabad
Ok
Sir nenu farming chesthunnanu ila chesthe own marketing chesukovachhu mi farm ki ravachha please reply me.
Super sir
5 days traing. 20 nundi physical clases.
Meeru malli epudu conduct chestharu clasees.. attend avadanki
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
Hai sir
Sir training programs conduct chestara
3 రోజుల శిక్షణ తరగతులు ఎప్పుడు ఉంటుందో చెప్పగలరు
Send Me Your Number
@@siddiqmohmad6871 9704414314
Call me pls mohamad 9848916560
Mee place ekkada farm visit cheya vachaa
Fbo gurinchi cheppandi brooo
Sure bro
Send Me Your Number
Hii sir nenu science student ni naku organic farming chayalani undi but em pettalo yelo chaylo thldamledu
ఇప్పటికే సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలకు వెళ్లి తెలుసుకోవాలి.
Send Me Your Number Sir We Support You
I am Mohmad Siddiq Ramesh Sir Student Call Me We Support You 9293185765
Gunta means . cent ha
🎉
Hi sir nice vedio organic vegitables kavali maku pampistha ra rly
Thank you
Yes Please Send Me Your Number
@@siddiqmohmad6871 8106776780 hydrabad
Investment entha aindi andi
Sir nenu ma kunna 1acar land lo ila cheyyali anukuntunnam...
Kani yetuvanti nela undali?
Memu every year rice matrame pandisthunnam...
Ee land lo vegetables pandicha vachaa??
Send Me Your Number Bro
Oct 2 Training Undi Nalgonda Lo 3 Days
Sir black soil lo pendal veskovacha
Yes
వీడియోలో నంబర్ ఉంది. కాల్ చేయండి.
Super sir me training center akkada vundi sir please tellme sir
Munugode By-pass Nalgonda Please Send Me Your Number
Oct 2 New Batch Start
Ondarfull
Very nice sir, a.p. lo Mee training yekkada undi sir.
Ledu Only Telangana Nalgonda Lo Undi
Send Me Your Number We Inform You
@@siddiqmohmad6871 9848916560
Hi sir nalgonda daggara ee ooru
Nalgonda town, Munugode bypass road
పందిరి కి కావాల్సిన రాతి స్తంభాలు ఎక్కడ దొరుకుతాయో ధర ఏంతో తెలియజేయండి ప్లీజ్
Please Send Me Your Number