Kakinada Port issue: పోర్టు కథలో ట్విస్ట్ : సీఐడికి.. జగన్, విజయసాయిపై కొత్త కేసు | PINN

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024
  • #kakinadaport #cid #ysjaganmohanreddy #ysjagan #chandrababunaidu #pawankalyan #journalistsrinivasmanem
    Kakinada Port issue: పోర్టు కథలో ట్విస్ట్ : సీఐడికి.. జగన్, విజయసాయిపై కొత్త కేసు | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 154

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 20 часов назад +11

    ఇప్పుడున్న డజన్ల కేసుల్లో ఇదొకటి చేరుతుంది .కొత్తగా పోయేదేముంది.అన్నీటితోపాటు ఇదే కలిసిపోతుంది.కొత్తగా పీకే దేముంది.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 22 часа назад +22

    ఏదో కొంతైనా తగ్గుతుంది కదా అక్రమాలు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 20 часов назад +17

    రెండునాల్కలధోరణిలోచెబుతున్నారు! మంచిచేసిన ఒకలా, నష్టబడితే ఒకలా మాల్లాడుతున్నారు! యీవ్యవహారంతేలేదాక ఆగవచ్చుకదా!

  • @dasarieswararao1054
    @dasarieswararao1054 22 часа назад +82

    కమిషనర్లకు అదిరిపోయాయి అంత క్లియర్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయలేరు అన్నావు కదా బ్రో

    • @EPURINAGENDRA
      @EPURINAGENDRA 22 часа назад +15

      Pawan kalyan eami cheasina ... wrong antaru lea brother

    • @sarees0866
      @sarees0866 22 часа назад

      అప్పుడు వైసీపీ వాళ్లు బెదిరించి వాళ్లు 41 శాతం వాటా రాయించుకున్నారు, ఇప్పుడు టిడిపి వాళ్లు బెదిరించి ఆ 41 శాతం వాటా మళ్లీ వీళ్ళు రాయించుకుంటారు. అప్పుడు వైసిపి వాళ్ళని పోర్టు నుంచి తరిమేస్తారు, మొత్తం కమిషన్లు టిడిపి వారే తీసుకుంటారు. కామన్ గా ప్రజల జేబుకి ప్రభుత్వం ఆదాయానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు పండగ చేసుకుంటారు

    • @durgaprasadporanki3634
      @durgaprasadporanki3634 22 часа назад +3

      Correct ga chapparu sir 😊

    • @killinggamer3661
      @killinggamer3661 22 часа назад +8

      Bro srinivas gariki Pawan Kalyan sir ante koddiga chinna chupu eyana andarini marali anttaru kani ithanu marali ani na abiprayam

    • @killinggamer3661
      @killinggamer3661 22 часа назад +1

      Srinivas garu anni ventane maravu nuvvu cheppinatlu chala years nunchi chesthunnaru indulo prajalu kuda bhagasamyam avvali

  • @asrao7036
    @asrao7036 16 часов назад +3

    Ration should be stopped

  • @ps_ps593
    @ps_ps593 21 час назад +9

    పవన్కళ్యాణ్ ద్వారా జనాలకి తెలుస్తుంది జగన్ విజయసాయి ద్వరంపూడి ఎలా మాఫియా ని లీగల్ చేసారో తెలుస్తుంది 😮

  • @Angadi-k8w
    @Angadi-k8w 21 час назад +10

    శ్రీను గారు నోటికి వచ్చింది ఎదో మాట్లాడుతున్నారు

  • @gangadharao4756
    @gangadharao4756 22 часа назад +7

    పీడీఎస్ బియ్యం 10%కంటే ఎక్కువ ప్రజలు తినరు కానీ 90%ప్రజలకు తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నవి a బియ్యం ప్రజలు ఏమి చేసుకుంటారు బయట అమ్ముతారు ,

  • @rajaasri-r8
    @rajaasri-r8 18 часов назад +3

    ఇదే స్వచ్ఛమైన ప్రజా సేవ అంటే ఓట్లు వేసే గొర్రెలు కు

  • @bhavanidevi8917
    @bhavanidevi8917 22 часа назад +5

    Tonne కి 500/- కమిషన్ కి ఎవరో కక్కుర్తి పడతారు,అని ఎవరో అన్నట్టు వీడియో చూసాను, అల చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏందుకు, చంద్రబాబు గారు ఏందుకు, అప్పుడు వైసీపీ కి కూటమికి తేడా ఏమిటి అందుకే tonne 500/- ki కక్కుర్తి పడే రకాలు కాదు కూటమి లీడర్స్

  • @NageshTelu
    @NageshTelu 22 часа назад +31

    తొక్క, మా జలగ అన్న కి ఇలాంటి కేసులు కొత్త ఏమీ కాదు.. 😊😊

    • @lokondachaitanya
      @lokondachaitanya 22 часа назад +2

      వైజాగ్ డ్రగ్ కేసు ఏమైంది, నిరూపణ చేయొచ్చుగా

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 22 часа назад

      అజ్ఞానపు పచ్చ buffoon కబుర్లు!
      చెక్ పోస్ట్స్ దాటి పోర్ట్లోకి ఎలా వెళ్లాయి!
      Present govt వచ్చి ఎన్నాళ్లయ్యింది!
      రెండెకారాలు మాగాణి కూడా లేని ఊసరవెల్లికి వేలకోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి?

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 21 час назад

      ​@@lokondachaitanyaఊసరవెల్లి & పావలా ఖాతాలోకి చేరిపోయాయి

    • @maheeinvest
      @maheeinvest 12 часов назад

      @@Ravibheemavarapu Inka endukee donga edupulu! Duplicate Reddy chesina daridram saripoleda?

  • @borravenkatesam9800
    @borravenkatesam9800 17 часов назад +3

    ఇంతకుముందు మీరు చెప్పినదానికి క్షమాపణ చెప్పండి

  • @KakiJhony-143
    @KakiJhony-143 21 час назад +4

    శ్రీనన్న కాకినాడ పోర్ట్ కథ అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కు జగన్ దగ్గర తీసుకువచ్చారు అయితే

  • @nagunagaraj7775
    @nagunagaraj7775 19 часов назад +3

    Seenu...veellaku vaallaku sardhu battu jarigidi annavugu ...?

  • @sbm9063
    @sbm9063 22 часа назад +4

    యాజమాన్యంని మార్చేస్తే మంచిది

  • @yakasirisuresh5274
    @yakasirisuresh5274 23 часа назад +15

    Thokka le ma anna ki elanti case lu kothha kadu❤❤❤

    • @CharanBonam
      @CharanBonam 22 часа назад

      😂😂😂😂

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 21 час назад

      😂😂😂😂😂

    • @Psrr-i1y
      @Psrr-i1y 21 час назад

      😅😅

    • @nagarisudharshan1810
      @nagarisudharshan1810 21 час назад

      Maa anna ni peaceful ga undanivvaru kada ra ... Sarle ee dari jail lo ade number isthara... New number emaina isthara😊😊

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 23 часа назад +3

    First like

  • @kottamnani9422
    @kottamnani9422 21 час назад +8

    ముందే కూసింది కోయిల అన్నట్టు ఉంది శ్రీనివాస్ గారి అనాలసిస్. ఒక్క రోజులోనే ఉదయం ఒకలా సాయంత్రం మరోలా వీడియో చేయడం చూసే వాళ్ళను కాన్ఫ్యూస్ చేస్తున్నారు

    • @TelanganaBidda-p6g
      @TelanganaBidda-p6g 17 часов назад

      ఇవ్వన్నీ సూపర్ సిక్స్ డుమ్మా కొట్టటానికి అన్ని అందులో ఈ గుండుపిన్నుకు ఏమి పనిలేదు మొత్తం ఈయనగారికి తెలిసినట్టు గంట గంట కు వీడియో అన్న

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 21 час назад +1

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @rajeshbrahmavara5119
    @rajeshbrahmavara5119 22 часа назад +7

    Case nilabadadu ekkada jalaganna Peru ledu

  • @psk1990
    @psk1990 20 часов назад +2

    మా లెవేన్ రెడ్డీ అన్న కి కేసు లు కోత్తేo కాదు, కేసులు అంటేనే లెవేన్ రెడ్డీ, లెవేన్ రెడ్డీ అంటేనే కేసు లు,

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 19 часов назад +1

    ఏన్ని కేసులు ఉన్నా ఏమీ ఉపయోగం... ఏమీ చేయలేనప్పుడు......

  • @ravellasrinivasulu5917
    @ravellasrinivasulu5917 58 минут назад

    12 years నుండి సిబిఐ ఏమి చేయలేకపోతుంది పోతుంది ఇంకా ఏ case ఒక లెక్కా

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 23 часа назад +3

    హాయ్ శ్రీనివాస్ గారు first like sir

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 22 часа назад +6

    Case lu, petti na,emiceyaleru

    • @kishoreisonline
      @kishoreisonline 22 часа назад

      ఎందుకంటే ఏరికోరి ఎన్నుకున్న చంద్ర బాబు నిద్రపోతున్నాడుగా 😢

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 21 час назад +3

    నువ్వూ వీర బ్రహ్మేంద్ర స్వామి వెర్షన్ 2.0 అనుకుంటా .జరగబోయేది చెప్పేస్తున్నావ్😂😂😂

  • @nageswararaoyekambaram1815
    @nageswararaoyekambaram1815 17 часов назад +1

    తెలంగాణ రాష్ట్రం నుండీ కూడా రైస్ వస్తోంది ఏమో

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 23 часа назад +5

    ఇది ఎలా సాధ్యం

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 22 часа назад +5

      జగనన్న తో ఏదైనా సాధ్యమే (ఎలాంటి దౌర్జన్యం ఐనా సాధ్యమే)

  • @udaykumar-ue8ok
    @udaykumar-ue8ok 21 час назад +5

    ఏడిసావ్..గుండూ..రేషన్ బియ్యం ఎగుమతి అయింది..రాష్ట్రప్రభుత్వ అదీనం లొని యాంకరెజ్ పోర్ట్ ద్వారా..1995 లొ బాబొరు ఎక్కిన కాడినించీ ఎన్నిలక్షలు బాబొరు దెం......మింగెసాడంటావు....ఇసుక ..బూడిద కూడా మింగె బాబొరికి బియ్యం మింగడం ఓ లెక్కా......

  • @shaikbasha9240
    @shaikbasha9240 21 час назад +1

    Yemi cheyaleru

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 22 часа назад +1

    బియ్యం రేషన్లో ఇవ్వటం ఆపి సమస్య పరిష్కరంచవచ్చుగదా

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt 22 часа назад +3

    Gun point lo petti port thisukuna Anni legal ga ne chesaru...

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 22 часа назад +3

    Sinu bhaya koncham coolga vedios chyandi
    Tandarapadi different opinion chapodu adi mikay minus avutundi.
    E vedio to correct Trackloki vacharu

  • @krishnak7
    @krishnak7 21 час назад +1

    GMR కాదు, KV రావు. GMR దగ్గర నుండి లాగేసుకుంది కాకినాడ సెజ్.

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu 22 часа назад +1

    సారు, govt వచ్చి ఎన్నాళ్లయ్యింది?
    PDS బియ్యము చెకపోస్ట్స్ దాటి ఎలా పోర్ట్ కి చేరాయి!

  • @nookaraju2898
    @nookaraju2898 13 часов назад

    Sir meku evaru chepparu forced ga rayyinchukunnaru ani, meku Anni bale telusuthundhi bro

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 22 часа назад

    🙏🌹

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 17 часов назад

    శ్రీను గారు కాకినాడ సీపోర్ట్ K V Rao గారు నుంచి బలవంతంగా వాటా లాకున్నారు అరవింద్ వాళ్లు, GMR వాళ్ల నుండి కాదు

  • @Angadi-k8w
    @Angadi-k8w 21 час назад

    కేసు నిలబడకపోవచ్చు

  • @ashishreddyayyagari40
    @ashishreddyayyagari40 22 часа назад +1

    Data breach gurunchi cheppu bro

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 21 час назад +1

    నువ్వు మరీ ఇలా తయారయ్యావు......

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 20 часов назад

    Vunna case le munduku sagaledu kotha case lu em chestayo

  • @RAMAMOHANMOHAN-c1s
    @RAMAMOHANMOHAN-c1s 22 часа назад

    300 like

  • @kishorekumar3483
    @kishorekumar3483 22 часа назад

    Notiki vachidi chapthadu

  • @Angadi-k8w
    @Angadi-k8w 21 час назад +3

    వాళ్ల్లు ఆరబిందో రియాలిటీ కోర్టుకి వెళ్తారు కధ కంచికి మనం ఇంటికి

  • @sivann60
    @sivann60 22 часа назад +4

    జగన్ మీద కేసుల హా హా హా.....

  • @MeduriMadhuri-w2e
    @MeduriMadhuri-w2e 19 часов назад

    Annaya free bus gurunchi matladu anna oka video cheai annaya

  • @durgaprasadporanki3634
    @durgaprasadporanki3634 22 часа назад

    Scissor chupinchaka , confirm ga
    accountability untadhi sir, clear

  • @MrBujji24
    @MrBujji24 23 часа назад +1

    Elaati.. twiste..elati cases ..maa k.anna ki emi kotha kadu le...😂😂
    Court chepina list Loki okati add avthdi anthe..😅

  • @paramdhamareddyyendodu2266
    @paramdhamareddyyendodu2266 21 час назад

    సూది గారు కాకినాడ లో రెండు పోర్టులు వున్నవి వాటిలో ఒకటి కాకినాడ డీప్ సీ పోర్ట్ రెండవది కాకినాడ అంకరేజి పోర్టు.

  • @poornakanaparthi4133
    @poornakanaparthi4133 19 часов назад

    Port was grabbed from K.V.Rao, and the SEZ was grabbed from GMT. Please make corrections

  • @nagendrarao2883
    @nagendrarao2883 20 часов назад

    Yekkada avakasam unte, akkada maa Anna intadu. Maa Anna yekkada unte, akkada sampadana varadalaga untadi

  • @mokshaphotography6800
    @mokshaphotography6800 20 часов назад

    ఇందులో కామెంట్స్ చేసే వారికి తల ,తొక తెలియకుండా మాట్లాడతారు...ఎవడో ఏదో చెప్పాడు అదే నిజం అని తెగ కామెంట్స్ పెడతారు...

  • @uauthutalakshmi2086
    @uauthutalakshmi2086 21 час назад +1

    Thamudu Reshan Maneci Mani Baynklo Veyavaccukada Ede Mancidi Ela Ennisarulu

  • @pavanch5773
    @pavanch5773 20 часов назад

    Neeku agadu brother...

  • @appilisekhar6100
    @appilisekhar6100 20 часов назад

    పవన్ కళ్యాణ్ ఏదైనా ఒకసారి స్టార్ట్ చేస్తే కొద్దిగా అయినా మార్పు అనేది మొదలవుతుంది బ్రో... 😊😊

  • @appaiahmandava6951
    @appaiahmandava6951 22 часа назад

    Anna Ila enni chesadooooo lekka ledhuuu uu lee

  • @shivam-kb3ih
    @shivam-kb3ih 21 час назад

    బ్రదర్ వైసీపీ వాళ్ళు ఒక వారo క్రితము నిన్ను బెదిరించారు కదా ఆందుకు నీవ్వు అందరూ. అంతే అని చెపుతున్నావు కదా భయపడటంలేదా kadha😂😂

  • @raghuveer9395
    @raghuveer9395 21 час назад +2

    Srinivas, ninna em cheyaleru ani cheppav..so youre doing wrong analysis.

  • @varshith1909
    @varshith1909 20 часов назад +1

    Elagaina govt thappu chestundiani antaru eeyana..pavankalyan kuda avineethi parudi anicheptunnara

  • @vishnuvardhan7874
    @vishnuvardhan7874 22 часа назад +2

    Commissions decide ayyayi issue close ayyindhi annaruga???? Shame on you Srinu garu. It's like you are doing only for views

  • @sdmasthan5008
    @sdmasthan5008 21 час назад +1

    Atu etu poye jagane Karanam aneteki

  • @gurupunugupati139
    @gurupunugupati139 22 часа назад

    even private companies also looking for incremental improvement.. don't expect zero corruption because people the real reason behind corruption, unless people change.. corruption is accepted but development + society + controlled business is the way ahead for any.. own families also, just think

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 22 часа назад

    Srinivas garu GMR di kadu. Kv Rao garidi.

  • @Angadi-k8w
    @Angadi-k8w 21 час назад +1

    బయపెడితే ఎవరైనా పోర్ట్ లో వాటా రాసిస్తారా

  • @koteswararaoullangula9899
    @koteswararaoullangula9899 22 часа назад +1

    Srinivas gaaru wait till the government makes some decisions. Before making controversial statements in your vedios. I think probably further you will take care of it.

  • @ranisubrahmanyasarma6824
    @ranisubrahmanyasarma6824 22 часа назад

    Whether U accept or not from 2004 onwards everything is open n flooded like anything sir. Corruption, Scams n Mafia are 3 different ways to loot andi. For everything, now only CBN n PK answerable, accountable n responisble🤔😊

  • @appaiahmandava6951
    @appaiahmandava6951 22 часа назад

    Ration akramalu padam evaru valla kadu, kani kastha controle chestharu cnfrm

  • @KlaxmanaraoReddy
    @KlaxmanaraoReddy 22 часа назад +2

    Nuvvu avesapadi videos cheyakudadu 500 berram annavu kada

  • @Utube-ls7ws
    @Utube-ls7ws 20 часов назад

    Hey PayTm, did you get the paycheck from TDP office? I remember you saying you venture into different avenues. Ohhh TDP came to power so no issues with funding to you

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 22 часа назад

    KAAKI.KATHALU.

  • @purruchennaiah
    @purruchennaiah 22 часа назад +1

    మరి తిరుపతి లడ్డు మనుప్లేట్ చేసారు అన్నారు అది హెరిటేజ్ డెయిరీ కోసమేనా అధికారం వాళ్లదేగా

    • @Gopinathsuryadevara
      @Gopinathsuryadevara 22 часа назад

      Heritage doesn't produce cow ghee in that large quantity to supply it to tirumala temple.

    • @purruchennaiah
      @purruchennaiah 21 час назад

      @Gopinathsuryadevara విజనరీ బ్రో ఒక్క తిరపతికి ఎంది ap lo ఉన్న అన్ని దేవాలయాలకు ఇస్తారు

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 22 часа назад

    Aadani ki ఇవ్వరు కదా

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 21 час назад +2

    నేను ముందే CHEPPENU కదా CHETHA GAANI వాళ్లు YSRCP మీద పెడతారు.
    జగన్ కి SAMBHANDAM ఏమిటి RAA బాబూ. 2014 నుండి 2019 వరకూ .అంతకు ముందు ఏమీ చేశారు.
    చేత కాని తానం .KUTIMI గవర్నమెంట్.
    గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు ఏమీ PIKERU.
    ఇది మరో కల్తీ లడ్డూ కేసు. తిరుపతి లడ్డూ JULY నుండి SEPTEMBER వరకు జరిగితే .అది CBN TIME లో జరిగితే .జగన్ GAARI మీద PETTERU
    ఇక మొదలు YELLOW MEDIU 2014 నుండి కూడా జగన్ GAARU అక్రమ రవాణా చేశారు .YSRCP NE కారణము. 2014 ముందు కూడా YSRCP కారణం PARTY పెట్టక పోయినా సరే. జగన్ GARE కారణం .
    1970 లో జరిగిన బియ్యం అక్రమ రవాణా కూడా JAGAN GAARE కారణం. అప్పుడు కూడా MAA YELLOW MEDIA వుంది.

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 20 часов назад

      అంతెగామరి ,ఇప్పటివరకు ఏమీ పీకలేదు కొత్తగా పీకేదేముంది.

  • @PowerStar8281
    @PowerStar8281 13 часов назад

    Ee jaglak meda caselu petti petti manm alasipovdame vadiki matrm cheem kuttinattu kuda vundadu

  • @Anonymous-xr4vl
    @Anonymous-xr4vl 21 час назад

    100 rupees poyina daggara veelu vunte 50 potaadhi and action teeskuntunappudu doubt s vunte road meeda accident ayitaadhi ani intlo kurchinattundhi deep discussion waste 100℅ efficiency ekkada vundadhu brother

  • @bhaskernaidu6008
    @bhaskernaidu6008 22 часа назад

    Control chastaa chaluu aatakumeche amechasenaa waste

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 22 часа назад +1

    Nee post lu aapavaiah. Atleast 4 , 5 vedeos chesaav. VP ayyav. Ipudu malli CID antunnav ninba settlement ayyindannav. Prajalani thappu domain pattinchkunda verevi manchivi cheyyi.
    Aavesam ekkuva. Vishayam nil.
    Aledo cinema lo Nirmalamma dialogue vutundhi. Dera ethaaru gaani cinema pada ledhu ani.
    Nuv Maa laaga alochisthe etla. You are a journalist. Try to make good ones

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 21 час назад +1

    Chetta analysis

  • @medurihari1922
    @medurihari1922 16 часов назад

    మరి క్రితం వీడియో లో రాజి అన్నారు. తప్పు కదా. మీ మీద నమ్మకం తగ్గుతుంది జాగ్రత్త.

  • @udaykumar-ue8ok
    @udaykumar-ue8ok 21 час назад +3

    2014 లొ బాబొరు ఎక్కగానె అగ్రి గోల్డ్ ఎందుకు సంకనాకి పొయింది..ఎందుకంటె బాబొరి కన్ను అగ్రిగొల్డ్ మీద పడింది కాబట్టే..బాబొరి భూదాహానికి ఏదైనా బలి కావలసిందే ..మా జగన్ సార్ నవరత్నాల మానిఫెస్టొ లొ లేకపోయినా 6000 వెల కోట్లతో అగ్రిగొల్డ్ లొ డబ్బులు దాచుకొన్న పేద ఇన్వెస్టర్ లను ఆదుకొన్నాడు......

    • @kamavenkateswarareddy8077
      @kamavenkateswarareddy8077 19 часов назад

      అన్న బాబు గారు చేసిన అమౌంట్ జగన్ గారు ఇచ్చారు. ప్రత్యేకంగా జగన్ కాని బాబు కాని వారి జేబుల్లో నుండి ఎవ్వరు ఇవ్వరు

  • @CosmicCreator-zero
    @CosmicCreator-zero 18 часов назад

    Cbn pkn moodi we support ok

  • @nagachennaraom8848
    @nagachennaraom8848 22 часа назад

    .

  • @lakshmi288
    @lakshmi288 22 часа назад

    Morning news review lo matladatam waste annaru antha ayipoindi antivi meeru

  • @manthenaarjunkumar9483
    @manthenaarjunkumar9483 9 часов назад

    Meeru koncham better analysis ivvandi. Pawan Kalyan garu Edina manchi chesthe edustunnav. TDP kanduva veskoni cheppu.

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 22 часа назад

    Srinugaru how isHeritage company transfer from Mohan Babu to CBN Garu

    • @subrahmanyeswararaomanne3220
      @subrahmanyeswararaomanne3220 22 часа назад +2

      సాక్షి పేపరు లో పరిశోధనా వ్యాసం రాయించండి. మోహన్ బాబు తో కంప్లైంట్ చేయించండి

    • @cinefan123
      @cinefan123 22 часа назад +2

      Mohanbabu is the in laws of ysr family, Manchu Vishnu married to daughter of ysr brother. So better check with Mohanbabu and YSR family they may know better than us.

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 22 часа назад +1

    Srinivas
    Kakinada anchoring port not under control of Aarabindo.
    Your videos is totally false

    • @cinefan123
      @cinefan123 22 часа назад +2

      Yes actually SEZ acquired from GMR to Aurobindo

    • @vinodchaganti5293
      @vinodchaganti5293 22 часа назад

      No
      Aarbindo got 36% stack in deep see port not in anchoring port.
      Srinivas is giving false information.Stack transfer is Norma in Indian business houses.
      How CID will register case????
      Eenadu ramoji so many stacks in group
      companies .
      How many cases registered against him????

  • @chakrireddyff6406
    @chakrireddyff6406 22 часа назад +1

    Yellow Dog😂

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 21 час назад

    నువ్వూ వీర బ్రహ్మేంద్ర స్వామి వెర్షన్ 2.0 అనుకుంటా .జరగబోయేది చెప్పేస్తున్నావ్😂😂😂

    • @GANAPATIAPPALARAJU
      @GANAPATIAPPALARAJU 19 часов назад

      Jagan ani cheppeste views vastayi ...tdp valla commision kuda vastundhi...veedu ap lo yem jarigina daniki reason jagane ani antadu..... పోర్ట్ వరకు ఎన్నో చెక్ పోస్ట్లు దాటి అక్కడ వరకు బియ్యం ఎలా పోయాయి ...ప్రజెంట్ వున్న గవర్నమెంట్ లో వున్నవారు సహకరించకపోతే ...అది సాధ్యo కాదు