అది ఎంక్వయిరీ జరుగుతుంది. ఇది కూడా జరుగుతుంది. రైస్ కుంభకో నంలో ద్వారంపూడి వున్నాడు. జరగదని ఎలా చెప్పగలవు. మరీ అంత ఓవర్కాంఫిడెన్స్ ఉండడం మంచిదికాదు. నేనే మోనార్క్ అనుకోవడం మంచిదికాదు.
ఇతను పెపర్ ముందు పెట్టి నీతులు బాగా చెప్పుతున్నాడు, అందుకే మాకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా వద్దు, అర్జెంట్ గా ఇతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అవినీతి లేకుండా, రాష్టంని రాత్రి రాత్రి కే అబివృద్ధి చేస్తాడు.
ప్రజలు కావాల్సింది స్వేచ్ఛ స్వాతంత్రం మన హక్కులు చంద్రబాబు నేతృత్వం ప్రభుత్వం అటువంటి వాడికి స్వేచ్ఛ ఉన్నది మన డబ్బు మన దగ్గర ఉంటది ఎవరు చూసుకోరు ఇక్కడ వాళ్ల గురించి మంచి కన్నా చెడు 99% ఉంది మంచిగా చెడు గురించి మాట్లాడారు ఇన్ని అవినీతి పనులు చేసినా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేయాలంటే మన దగ్గర మ్యాజిక్ ఉండాలి అందుకే ఆరు నెలలు లోపల ఎనాలసిస్ చేయలేరు
సీబీన్ గారు మీ పవర్ చూపెట్టానండి టైమ్ ఐయ్యిపోతున్నది మిమ్మల్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు ఆలు ఉంటే కదా తొందరూ పడండీ ఆలా చెయ్యకు పోతే చేత కానీ వాళ్ళు gaa migilipothamu
శ్రీనివాస్ గారు, అసలు ఇలాంటి స్మగ్లింగ్ ఏలా జరుగుతున్నాయి పోర్టు అనే పునాదుల పై పులకేశీ ప్రభుత్వం యాజమాన్యం మరియు పోలీసులు చెసిన తప్పిదం, మీ వాదన ఏలా ఉందంటే మా పులవెందుల పులకేశీ సుద్దపూస బుద్ధుడు అని చెప్పినట్లుంది, 2014 నుండి 2019 వరకు ఇదే అక్రమ రవణా జరిగింటే మా పులివెందుల పులకేశీ ఏందుకు వారిని అరెస్ట్ చేయ్యలేదు? వారి దారిలో వెళ్ళి ఇంకా పోర్టును మా పులివెందుల పులకేశీ తన ఆధీనంలోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసం. అసలు సి ఐ డి ని లేకుండా చెయ్యాలి అదే స్థానం లో పబ్లిక్ మానిటిరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి శాటిలైటు ప్రసారాలు చేసి సోషల్ మాధ్యమాల్లోకి కూడ ప్రసారాలు చెయ్యాలి..!
అన్న శుభోదయం జగన్ &అతని బ్యాచ్ ని అరెస్ట్ చేసే దమ్ము సీబీన్ గారికి లేదు శాంతం సహనం ఓపిక లేనిపోని సూక్తులు. చెబుతాడు ఇలాగానే వాసిలేస్తే టీడీపీ కార్యకర్తలు రేపటి రోజు వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసిన ఆశ్చర్యపోవలిసిన పని లేదు
బియ్యం తప్పనిసరిగా విదేశాలకు ఎగుమతి కావాలి. వ్యవసాయ ఉత్పత్తులు బయటికి వెళ్ళకపోతే ధాన్యానికి డిమాండ్ ఉండదు. బహిరంగ మార్కెట్ లో మొత్తం బియ్యం కొని ఎగుమతి చేయలేరు. నష్టం వస్తుంది. రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్ బియ్యం రెండు కలిపి ఎగుమతి చేస్తున్నారు. నిన్న మా అపార్ట్ మెంట్ లో 50 కుటుంబాల వారిలో చాలా కొద్ది మంది మాత్రమే బియ్యం తీసుకున్నారు. అది కూడా 5 కిలోలు మాత్రమే తీసుకున్నారు. అవి కూడా ఇడ్లీలు దోసెల పిండికి అని చెప్పారు. చిన్న చిన్న హోటళ్ళకు టిఫిన్ బండ్ల వాళ్ళు మిగిలిన బియ్యంలో కొన్ని 12రూపాయలకు తీసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో 15 రూపాయలకి రేషన్ బియ్యం దొరుకుతాయి. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం అత్యధికులు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే నాణ్యత ఉండదు కనుక. మరి రైతులు ఎందుకు ఈ వైరైటీ వేస్తున్నారు? కొన్ని రకాల భూముల్లో ఆ రకం ధాన్యమే అధిక దిగుబడి వస్తుంది. నాణ్యమైన సన్నరకం వంగడాలు దిగుబడి రావు. మీరు చెప్పినట్టు క్రింద స్థాయి నుండి ఆలోచిస్తేనే రేషన్ బియ్యం అక్రమాలు అరికట్టడానికి సాథ్యం అవుతుంది. కానీ ఆ అవసరం ఎవరికీ లేదు. తిలా పాపం తలా కొంత అన్నట్టు అందరికీ దీని లాభం కనీసం 10 స్థాయిల్లో వారి వారి స్టేటస్ ను బట్టి పంచబడుతుంది. మీరు ఒకసారి కాకినాడ ఎగుమతి దారులతో మాట్లాడితే యదార్ధం గా ఏం జరుగుతున్నదో తెలుస్తుంది.ఓపిక ఉంటే ప్రజలకు పై స్థాయిలో ఎంతకు అమ్ముతున్నారో ఎంతపంచుతారో చెప్పగలుగుతారు. ఇదంతా నా కెందుకు అనుకుంటే వదిలేయండి. మీ వలననే దినపత్రికల్లో విషయాలు ఆసక్తి ఉన్న వేలాదిమంది తెలుసు కుంటున్నారు .మీకు అభినందనలు
మీరు చెప్పనా చెప్పకపోయినా నేను మట్టికి మీ పతి వీడియో కి లైక్ కొడతా
అది ఎంక్వయిరీ జరుగుతుంది. ఇది కూడా జరుగుతుంది. రైస్ కుంభకో నంలో ద్వారంపూడి వున్నాడు. జరగదని ఎలా చెప్పగలవు. మరీ అంత ఓవర్కాంఫిడెన్స్ ఉండడం మంచిదికాదు. నేనే మోనార్క్ అనుకోవడం మంచిదికాదు.
Veediki Only tdp matrame hype istadu
First like sir
ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా గవర్నమెంట్ ఏమి చేయదు, ఇది పక్కా
CBN not brave to face the ycp party criminals
శుభోదయం
శుభోదయం శ్రీనివాసు గారు
శుభోదయం .శ్రీనివాసు గారు .
సీబీఐ కేసుల నుండి వాళ్లు హాయి గా ఉన్నాడు
Good morning srinivas 🎉
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
Good morning srinu garu🎉🎉
హాస్టల్ విద్యార్థులు మొత్తానికి భోజనం సరఫరా ఇస్కానకి ఇవ్వాలి. 👍
Correct అండి 👍
Same opinion of mine
Yes
గుడ్ మార్నింగ్ శ్రీనివాస అన్నగారు👍👍👍👍👍👍
అసలు 108 సర్వీస్ అస్సల్ పని చెయ్యకుండా డబ్బులు నొక్కేసారు
Excellent analysis sir
Goodmorningsrinugaru❤
శుభోదయం శ్రీనివాస్ గారు
💐💐🙏🙏🙏🙏💐💐
Shubhodayam Srinivasa Garu. 🙏⚖️⚖️⚖️⚖️⚖️👍👨👧
Good morning srinivasu garu
Niku evadu ayena రేషన్ బియ్యం ఇవ్య్యలేదు అని cheappada ప్రజలు రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 👍
1 like
గుడ్ మార్నింగ్ శీను గారు
గుడ్ మార్నింగ్ అన్న
Good morning srinivas garu
Good morning srinu ga ru 🎉🎉❤
ఇతను పెపర్ ముందు పెట్టి నీతులు బాగా చెప్పుతున్నాడు, అందుకే మాకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా వద్దు, అర్జెంట్ గా ఇతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అవినీతి లేకుండా, రాష్టంని రాత్రి రాత్రి కే అబివృద్ధి చేస్తాడు.
Namaste🙏🏻 good☕️ morning 💐
శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🙏💐
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
Good morning
Good morning శ్రీను గారు ❤
Your analysis is good
Morning srinivas garu
శుభోదయం శ్రీనివాస్ గారు 😊😊
జనాలికి మంచి ప్రభుత్వం కావాలి✌️🚴✌️🚴✌️🚴🙏
శుభోదయం అన్నగారు
శుభోదయం తమ్ముడు ❤
Good Point on Kakinada Issue
శుభోదయం శ్రీను గారు
Good morning sir❤
అన్నా గత ఐదేళ్లలో ఎన్ని గణం స్కాములు చేసిన వాళ్లను ఏం చేస్తలేరు కదా
CBN sir not brave to face the ycp party criminals
🏵🏵🏵 SUBHODAYAM 🏵🏵🏵🏵
మన దేశంలో కేసులు ఎంతవరకు తేలి చాలవు. అదే మన దౌర్భాగ్యము.
First like anna😂
510 like
శుభోదయం శ్రీను గారు 💐
Good morning.srinu.garu
First view Anna 😊😊😊
Goodmorning
Hi
Good morning anna🎉🎉🎉
ప్రజలు కావాల్సింది స్వేచ్ఛ స్వాతంత్రం మన హక్కులు చంద్రబాబు నేతృత్వం ప్రభుత్వం అటువంటి వాడికి స్వేచ్ఛ ఉన్నది మన డబ్బు మన దగ్గర ఉంటది ఎవరు చూసుకోరు ఇక్కడ వాళ్ల గురించి మంచి కన్నా చెడు 99% ఉంది మంచిగా చెడు గురించి మాట్లాడారు ఇన్ని అవినీతి పనులు చేసినా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేయాలంటే మన దగ్గర మ్యాజిక్ ఉండాలి అందుకే ఆరు నెలలు లోపల ఎనాలసిస్ చేయలేరు
సీను❤❤❤❤❤
Good morning seenu garu
ఈ సో కాల్డ్ రెడ్లు మొత్తం ఏపీని గత 5 స. పూర్తిగా భోజనం చేశారు, మొత్తం కక్కించాలి, ఏపీ అప్పులు మొత్తం కట్టాలి. 👍
Kastam brother
మొత్తం రెడ్డిలు అనకు బ్రో..ఓన్లీ 5 గురు రెడ్డిలు మాత్రమే
దండుపాళ్యం బ్యాచ్.
Vizag ni gulla chesaru. Kaani tdp ki avanni laakkune dhammu ledhu, iddharu iddhare. Pk power lo unte bagundu
అన్న కు వున్న కేసుల కిరీటం లో మరో కలికితురాయి మరో ipc420 కేసు
❤
Good analysis about ration rice and kakinada port management
Good morning thammudu
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు నేను చూసినప్పుడు 47 కామెంట్స్ వచ్చినవి
Good morning to all
Good morning sirnvs
Very good srinu garu
Srinivas gaari like # 649
సీబీన్ గారు మీ పవర్ చూపెట్టానండి టైమ్ ఐయ్యిపోతున్నది మిమ్మల్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు ఆలు ఉంటే కదా తొందరూ పడండీ ఆలా చెయ్యకు పోతే చేత కానీ వాళ్ళు gaa migilipothamu
🎉🎉🎉🎉
జై హింద్ ⚔️⚔️⚔️
Good morning brother
Good morning Anna
Like 444
శ్రీనివాస్ గారు, అసలు ఇలాంటి స్మగ్లింగ్ ఏలా జరుగుతున్నాయి పోర్టు అనే పునాదుల పై పులకేశీ ప్రభుత్వం యాజమాన్యం మరియు పోలీసులు చెసిన తప్పిదం, మీ వాదన ఏలా ఉందంటే మా పులవెందుల పులకేశీ సుద్దపూస బుద్ధుడు అని చెప్పినట్లుంది, 2014 నుండి 2019 వరకు ఇదే అక్రమ రవణా జరిగింటే మా పులివెందుల పులకేశీ ఏందుకు వారిని అరెస్ట్ చేయ్యలేదు? వారి దారిలో వెళ్ళి ఇంకా పోర్టును మా పులివెందుల పులకేశీ తన ఆధీనంలోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసం. అసలు సి ఐ డి ని లేకుండా చెయ్యాలి అదే స్థానం లో పబ్లిక్ మానిటిరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి శాటిలైటు ప్రసారాలు చేసి సోషల్ మాధ్యమాల్లోకి కూడ ప్రసారాలు చెయ్యాలి..!
❤❤
Okay bro
Good morning ❤🎉 Anna 🎉❤
🎉🎉🎉
Good morning srinu garu
Hai brother
Good morning srenivass garu
686 like
Like 1,844❤
జగన్ చేసింది తప్పు కాదా. వదిలేయాలా.
మేనేజ్మెంట్ మారితే అన్ని సెటిల్ అవుతాయి. తొందరఎందుకు పడతారు. ఓవర్ స్పీడ్ గా ఉన్నారు మీరు.
Jagan enni chesaadu kaani CBN sir emi cheyadu
చేస్తాడు చూడండి తొందర ఎందుకు @@thotaanjaneyulu6902
Good morning morning ✌️🔯✊
*Good morning all🎉🎉*
Gm
Gd Morning
Srinu Garu correct aa kagaruu padakuu wait chai chudamm
👍
Nenu roju like chestha
GOOD MORNING SIR
Good morning Mr.Sreenivas..God bless you and your family and your team members 💐💐
అన్న శుభోదయం జగన్ &అతని బ్యాచ్ ని అరెస్ట్ చేసే దమ్ము సీబీన్ గారికి లేదు శాంతం సహనం ఓపిక లేనిపోని సూక్తులు. చెబుతాడు
ఇలాగానే వాసిలేస్తే టీడీపీ కార్యకర్తలు రేపటి రోజు వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసిన ఆశ్చర్యపోవలిసిన పని లేదు
CBN is not brave to face the ycp party criminals
A
Good morning sir
Good afternoon brother
Good morning 🌄🌄
Good morning sir 🎉🎉🎉
Good morning sri
బియ్యం తప్పనిసరిగా విదేశాలకు ఎగుమతి కావాలి. వ్యవసాయ ఉత్పత్తులు బయటికి వెళ్ళకపోతే ధాన్యానికి డిమాండ్ ఉండదు. బహిరంగ మార్కెట్ లో మొత్తం బియ్యం కొని ఎగుమతి చేయలేరు. నష్టం వస్తుంది. రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్ బియ్యం రెండు
కలిపి ఎగుమతి చేస్తున్నారు. నిన్న మా అపార్ట్ మెంట్ లో 50 కుటుంబాల వారిలో చాలా కొద్ది మంది మాత్రమే బియ్యం తీసుకున్నారు. అది కూడా 5 కిలోలు మాత్రమే తీసుకున్నారు. అవి కూడా ఇడ్లీలు దోసెల పిండికి అని చెప్పారు. చిన్న చిన్న హోటళ్ళకు టిఫిన్ బండ్ల వాళ్ళు మిగిలిన బియ్యంలో కొన్ని 12రూపాయలకు తీసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో 15 రూపాయలకి రేషన్ బియ్యం దొరుకుతాయి. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం అత్యధికులు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే నాణ్యత ఉండదు కనుక. మరి రైతులు ఎందుకు ఈ వైరైటీ వేస్తున్నారు?
కొన్ని రకాల భూముల్లో ఆ రకం ధాన్యమే అధిక దిగుబడి వస్తుంది. నాణ్యమైన సన్నరకం వంగడాలు దిగుబడి రావు. మీరు చెప్పినట్టు క్రింద స్థాయి నుండి ఆలోచిస్తేనే రేషన్ బియ్యం అక్రమాలు అరికట్టడానికి సాథ్యం అవుతుంది. కానీ ఆ అవసరం
ఎవరికీ లేదు. తిలా పాపం తలా కొంత అన్నట్టు అందరికీ దీని లాభం కనీసం 10 స్థాయిల్లో వారి వారి స్టేటస్ ను బట్టి పంచబడుతుంది. మీరు ఒకసారి
కాకినాడ ఎగుమతి దారులతో మాట్లాడితే యదార్ధం గా ఏం జరుగుతున్నదో తెలుస్తుంది.ఓపిక ఉంటే ప్రజలకు పై స్థాయిలో ఎంతకు అమ్ముతున్నారో ఎంతపంచుతారో చెప్పగలుగుతారు. ఇదంతా నా కెందుకు అనుకుంటే వదిలేయండి.
మీ వలననే దినపత్రికల్లో విషయాలు
ఆసక్తి ఉన్న వేలాదిమంది తెలుసు కుంటున్నారు .మీకు అభినందనలు
U r a transperant journalist
Good morning 🌞🌄 my brother
Redlu Andhra Pradesh ki pattina sani