TDP Janasena 6 Months Review: కూటమి ఆరు నెలల పాలన! కీలక రివ్యూ.. పాస్/ ఫెయిల్.. | Gundusoodhi - PINN

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 726

  • @mandonneo
    @mandonneo 8 дней назад +16

    3 లక్షలు ఉద్యోగాలు వచ్చాయి అంట. ఈనగారు చెప్పాలి ఇంకా 😂😂

    • @AakPak-karepak
      @AakPak-karepak 7 дней назад

      Raledhu Inka rabothunnai Ani chepparu ,

  • @NaguNagu-rr9nz
    @NaguNagu-rr9nz 7 дней назад +16

    గవర్నమెంట్ ఫెయిల్
    అధికారం వచ్చి నా ప్రజల కు ఏమి చేయలేదు
    లేడీస్ కి పనులు లేక చేయకో డని పనులు చేస్తున్నారు రోజుకి 250 rs దొరకడం కష్టం

  • @dhanumanjuvlogs472
    @dhanumanjuvlogs472 8 дней назад +18

    అన్నా నేను ని వీడియో చూడకుండానే చెప్తున్న గ్యారంటీగా పాస్ చేస్తావ్ ఫెయిల్ చెయ్యవ్..... థాంక్యూ అన్నా..

  • @tatajiyatham1671
    @tatajiyatham1671 8 дней назад +10

    ఉచిత ఇసుక ఇవ్వటం లేదు అంత దోపిడీ ఇసుక గురించి చేయాలి వాళ్లకు తెలియాలి

  • @behappy-sn7lm
    @behappy-sn7lm 8 дней назад +17

    నిన్ను సుప్రీమ్ కోర్ట్ జడ్జి గా చేయాలి సామి

  • @tbn5999
    @tbn5999 7 дней назад +8

    CM CBNgaru, మెగా డీఎస్సీ మీద మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు.
    ఇదేనా డీఎస్సీ నిరుద్యోగుల మీద మొదటి సంతకం ప్రాదాన్యత.
    తెలంగాణ cm రేవంత్ గారు అన్న టైం కి డీఎస్సీ నియామకాలు చేశారు, మళ్ళీ డీఎస్సీ నోటిఫికేషన్ కి సిద్దంగా అన్నారు.
    🙏

  • @k.dasarathRao
    @k.dasarathRao 8 дней назад +34

    ❤❤❤" VERY GOOD RULING OF NDA GOVT. ✌✌✌👍👍👍❤❤❤

  • @kasimallagoutham
    @kasimallagoutham 8 дней назад +18

    Pachiga cheppalantey Ee 6 months loo maa government Above average gaa work chesindhi, naa rating 100 ki 65 isthanu, I realised, ikanunchi maa government negatives nee positive gaa marchukovali, ychipi valla laga cheyyakudadhu.

  • @chandrasure5345
    @chandrasure5345 7 дней назад +8

    కొట్టు గ్యాస్ కొట్టు....రా బాబు మా కర్మ....

    • @srinuergl462
      @srinuergl462 7 дней назад

      😂😂😂😂😂

    • @45rtigo
      @45rtigo 7 дней назад

      @@chandrasure5345 గ్రాఫిక్స్ and మీడియా తో పాలన సాగుతుంది

    • @venkateshgurram2155
      @venkateshgurram2155 6 дней назад

      Paytm 5 rs tho fake ruling iethe kaduga ​@@45rtigo

  • @appalanaiduchalumuri-fx9db
    @appalanaiduchalumuri-fx9db 8 дней назад +25

    💯 passed

    • @purnareddy6861
      @purnareddy6861 8 дней назад +1

      Ycp ki positive, negative enduku cheppala,nuvve govt bagaledu chestunnav,2024 lo TDP 23 seats ki padipoyindhi ante 2014 -2019 tdp govt asalu emi baga leda medhavi srinu

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 8 дней назад

      ​@@purnareddy68612024 lo odipoindi pichi Tuglak, 11 seats vastene artham avutundi enta daridram ga undoo ani

  • @Sahasra0810Gundlapalle
    @Sahasra0810Gundlapalle 8 дней назад +11

    Failed

  • @durgaprasad5576
    @durgaprasad5576 8 дней назад +78

    పెన్షన్ పెంచినది ప్రజలకి అందుతుంది.

    • @lokondachaitanya
      @lokondachaitanya 8 дней назад +7

      కరెంటు బిల్లులు బాబు, పవన్కళ్యాణ్ కి అందుతాయా, అవి కూడా ప్రజలకే అందుతాయి.

    • @anilkumar-cq8je
      @anilkumar-cq8je 8 дней назад +3

      ​@@lokondachaitanyafrom 2019 to 2024 jagan paid may be

    • @vsg9944
      @vsg9944 8 дней назад +1

      ​@@lokondachaitanyaide maata ysrcp unnappudu Adigi untey bagundedi

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd 7 дней назад

      ​@@lokondachaitanyakonda eri pooka ycheap time lo double ayindhi... Marachava???

    • @vijaya8968
      @vijaya8968 7 дней назад +2

      Yes power charges perigindi maku andutunayi

  • @kalyanchakaravarthi1195
    @kalyanchakaravarthi1195 7 дней назад +1

    Jai TDP. Jai janasena

  • @vikasy7564
    @vikasy7564 8 дней назад +14

    Mega DSC marichipoyaru

    • @surendravegendla2124
      @surendravegendla2124 8 дней назад

      Marchipoledu court lo cases padi aagi pokunda plan chestunnaru . May be this time little delay will be der .

  • @p.poleboina46
    @p.poleboina46 7 дней назад +6

    చంద్రబాబు చెప్పేవాన్ని మోసాలు మోసలతో మాయమాటలతో Ap ప్రజలను నమ్మిచి నాడు 6 నెలలు అయినా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు Ycp లో 5 నెలలలో 1.50 మoది సచివాలయం లో ఉద్యోగాలు 2.60మందికి వాలంటీర్స్ ఉద్యోగాలు యిచ్చినారు చంద్రబాబు గారి 40 సంవత్సరాలు రాజకీయ జీవితములో అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు తన కొడుకులు లోకేష్ కు మాత్రం ఉద్యోగం తెచ్చుకున్నాడు అది తప్పు ఏమిలేదు బ్రో

  • @kondraguntasrinivasarao7092
    @kondraguntasrinivasarao7092 8 дней назад +28

    100%passed

  • @ramesht2062
    @ramesht2062 6 дней назад +3

    Total failed

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 8 дней назад +6

    Srinivas garu this government still not take control all systems in they hands, we don't know how long time may take to systems control. 🙏

  • @ramesht2062
    @ramesht2062 6 дней назад +6

    ఒకపక్క అప్పులు చేస్తున్నారు
    తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో తెలియదు
    ప్రజల మీద కరెంటు భారం పెడుతున్నారు ఇదే అభివృద్ధి.
    వీడు ఒక పచ్చ బిస్కెట్ గాడిలా ఉన్నాడు.
    సూపర్ సిక్స్ లో ప్రజలకు ఏమి ఇచ్చారు.
    డబ్బా కొడడానికి ఇది ఎంత ఇచ్చారు.

  • @mekishoreeswarkishore2123
    @mekishoreeswarkishore2123 8 дней назад +3

    Very nice analysis., really you are taking lot of efforts...mr.srinivas...hats off to you..

  • @sre658
    @sre658 8 дней назад +8

    యువత కు ప్రభుత్వ ఉద్యోగాలు కనీసం వచ్చే 6నెలలో ఇస్తే పాస్ అయినట్టు

  • @pkfans_jaipallavi
    @pkfans_jaipallavi 8 дней назад +15

    Nuvvu yellow batch waste of time .one essu cheppu yemi chesarooo

  • @durgaprasad5576
    @durgaprasad5576 8 дней назад +24

    గ్యాస్ సిలిండర్ మనీ పడింది.

    • @Usha-r2c9u
      @Usha-r2c9u 7 дней назад +2

      మాకు పడలేదు

    • @sudhakarpallepogu4595
      @sudhakarpallepogu4595 7 дней назад +1

      ఇంటిలో 5 మంది సభ్యులు ఉంటే ఒకరికి కడుపునింపితే ఆ కుటుంబం అంతా సౌభాగ్యం తో ఉన్నట్టా ?😂😂😂😂😂

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 7 дней назад

      @ sudhakar, గతః ఐదేళ్లు రాష్ట్రంలో అనేక సమస్యలు, రైతుల కష్టాలు, ఉద్యోగుల భాధలు, నిరుద్యోగుల జాబ్లు , రోడ్లు, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఎమిన పట్టించుకోకుండా ఇంటికి ఒక 15,000 కొడితే రాష్ట్రాన్ని ఉద్దరించినట్లా?😂😂

    • @navyakishore7857
      @navyakishore7857 7 дней назад

      ​@@sudhakarpallepogu4595sir same ysrcp lo kuda kontamandike padakalu vachai...migata valla paristiti.

    • @vijaya8968
      @vijaya8968 7 дней назад

      Power charges pergayi

  • @sureshrachakula2021
    @sureshrachakula2021 8 дней назад +28

    మీ పార్టీ చేసే అరాచకాలు బయటకు కనఁబడవు 🎉🎉🎉🎉🎉🎉🎉

    • @45rtigo
      @45rtigo 8 дней назад +1

      మీడియా అంతా మనదే గదా...తప్పులు ఎప్పటికీ బయటకు రావు. తప్పులు చేసినా ఒప్పులు గానే చూపిస్తారుగా.

  • @sreekanthbr6324
    @sreekanthbr6324 8 дней назад +66

    1000% far better than the YCP Mavayya Govt

    • @kodurubrahma3635
      @kodurubrahma3635 7 дней назад +1

      సార్ సూపర్ సిక్స్ ఇస్తా అన్నారు.. ఇవ్వలేదు... Cbn గారు చేసిన మంచి పనులు ఒక 5 చెప్పండి ప్లీజ్

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 6 дней назад

      ​@@kodurubrahma3635అన్ని రేట్లు పెంచేరు, పధకాలు ఆపేసారు, ఉచిత ఇసుక లేదు,మద్యం అవే రేట్లు.

  • @Adinarayana-z3p
    @Adinarayana-z3p 7 дней назад

    Good analysis sir main topic freedom........

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 8 дней назад +90

    ప్రజలు స్వేచ్ఛ గా బ్రతుకు తున్నారు

    • @lokondachaitanya
      @lokondachaitanya 8 дней назад +5

      టీడీపీ వాళ్లే అనట్లేదు ఆ మాట

    • @BharathKumar-ql9ce
      @BharathKumar-ql9ce 8 дней назад +2

      పాపం కళ్ళు కనబడలేదేమో చూపించుకో

    • @Vamsireddyk39
      @Vamsireddyk39 8 дней назад +3

      Adhi prajalu chepali ra swamy nuvvu kadhu

    • @satyampathivada4775
      @satyampathivada4775 8 дней назад

      Tittiposthunnaru kutamini vinaleaka lagetthu tunnaru kutami boailu

    • @jdsujith
      @jdsujith 8 дней назад

      Avnu andhuke rape lu murder lu jarguthunaye swechaga almost every day

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 8 дней назад +8

    Good government.... రాష్ట్రము ప్రశాంతంగా ఉంది..... అభివృద్ధి లో దూసుకు పోతుంది 🙏

  • @rickysrilalitha3702
    @rickysrilalitha3702 8 дней назад +4

    Marks 15/100

  • @chalapathiraochalasani
    @chalapathiraochalasani 8 дней назад +13

    మీ విశ్లేషణ బాగుంటుంది, కొంత పాలిష్ చేసుకోవాలి

  • @durgaprasad5576
    @durgaprasad5576 8 дней назад +7

    విశాఖ, విజయవాడ metro DPR అప్రువల్ అయ్యింది.

  • @srichil
    @srichil 8 дней назад +5

    It’s Arcelor Mittal and Nippon steel. Nothing to do with Nippo batteries.

  • @ramteja5782
    @ramteja5782 8 дней назад +56

    శ్రీనివాస్ అన్నా కూటమి ప్రభుత్వంతో ఆంధ్ర ప్రజలు చాలా హ్యాపీ గా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు,చాలా ధైర్యంగా ఉన్నారు.ఇదే ప్రభుత్వం మరో 20 సంవత్సరాలు ఉండాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు ❤

    • @vijaya8968
      @vijaya8968 7 дней назад +7

      Yes correct I'm happy Anni rates elane vundali 🧅 oil , power charges anni

    • @ramteja5782
      @ramteja5782 7 дней назад +1

      @@vijaya8968 aythey gatha prabuthvam lo happy anna mata

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 7 дней назад +2

      Chaalaa cheep rates unnayi so All rates inkaa penchaali ,,village Roads ki koodaa toll gates pettaali,,,,,Already super 6 iccharu inka em vadhu le ,,😂😂😂😂

    • @ramteja5782
      @ramteja5782 7 дней назад +1

      @hrishnaidu1679 ఇస్తారు బ్రదర్ తొందర ఎందుకు. గత ప్రభుత్వం లో బుగున్నాయి మరి

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 7 дней назад +2

      @@ramteja5782 yes istaaru prajalu eesaari malli 23

  • @asrao7036
    @asrao7036 8 дней назад +14

    కొంచం నిదానంగా పోతోంది

  • @vdasharathi
    @vdasharathi 8 дней назад +5

    Fight against political corruption. It's ok

  • @subosebabugudlur5243
    @subosebabugudlur5243 7 дней назад +5

    కూటమి ప్రభుత్వం పరిపాలన లోకి వచ్చాక రాష్ట్రం లో అందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు.ఇది వాస్తవం.అభివృద్ధి జరుగుతోంది .గొడవలు కొట్లాటలు రచ్చలూ బూతులు పోయాయి. కాకపోతే కొన్ని విషయాల లో పై స్థాయి లో వున్న అన్ని డిపార్ట్‌మెంట్ ల పెద్దలూ జగన్ పాలన ఆలోచనా విధానం లోనుంచి బయటకు రాలేదు.ఈ విషయం లోకేషు తో సహా ప్రభుత్వం లోని వారంతా గమనించాలి.ప్రమాదం పొంచి యుంది.

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 8 дней назад +5

    Next ee govt ki single digit

  • @LomboruPrabhukumar
    @LomboruPrabhukumar 6 дней назад

    Super govt

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 8 дней назад

    Really superb hit. Ma drainages roads vyavastalu anni gadina paduthunnay.

  • @Kuttisingham
    @Kuttisingham 8 дней назад +27

    వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా పథకాలు ఇంకా లేటుగా అవుతున్నాయి అంటున్నారు కరెక్టే కొంచెం చూసుకోవాలి గవర్నమెంట్ కూడా. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏమి మనకి ఖజానా నింపి పోలేదు మొత్తం ఖాళీ చేసి పోయాడు. ఆదాయం లేదు ముందు ఆదాయం పెంచాలి ఆ తర్వాతే ఎన్ని ఇవ్వగలరు. కావున కొంత సమయం పట్టిద్ది తప్పదు. కొన్ని విషయాలు లేట్ అవుతున్నాయి కాదనట్లేదు, ప్రజలు కూడా అసంతృప్తిగా భావించవచ్చు కానీ మన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లేటు తప్పదు.

    • @nnssmohanarao8667
      @nnssmohanarao8667 8 дней назад

      Exactly Correct

    • @abhiabhi7561
      @abhiabhi7561 7 дней назад +5

      Ade kada ..Manam 2019 lo odioyinappudu Babu garu matram Khajana nimpi poyaru kada?😂😂😂

    • @venkatm9259
      @venkatm9259 7 дней назад +2

      ముఖ్యమైన ఫీజు రీయంబర్సుమెంటు వంటి వాటినైనా చేయాలికదా...... అక్కడ విద్యార్థులు అల్లాడిపోతున్నారు. సంపద సృష్టించేవరకూ కాలేజీల యాజమాన్యాలు ఊరుకోవు, ఊరుకోవట్లేదు. ఏదోవిధంగా ప్రభుత్వం సర్దుబాటు చేయాలి.

  • @surendra9996
    @surendra9996 8 дней назад +2

    18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకి నెలకి 1500 వేస్తాన్నాన్నారు యిప్పుడు only SC, ST మహిళలకే అంటున్నారు అసలు OC లో నిరుపేదలు చాలామంది వుంటారు వాళ్లకు కూడా 1500యివ్వాలి.

  • @haribabuthota4887
    @haribabuthota4887 7 дней назад +1

    Please advice to double ducker metro lines for Vizag & Vijayawada like Bangalore for control of traffic issues in future as well

  • @seshaiahyeggina1441
    @seshaiahyeggina1441 8 дней назад +3

    TDP has to conduct Party General body meeting.
    There many practical problems in the field.
    Party cadre are not happy.

  • @tsrinu9484
    @tsrinu9484 7 дней назад

    Super

  • @voiceofap
    @voiceofap 8 дней назад +3

    ప్రతి ఊరిలో కూడా అది కూడా పల్లెల్లో మంచి బిజినెస్ జరుగుతుంది ,బెల్ట్ షాపులు ప్రతి ఊరిలో కూడా బెల్ట్ షాప్స్ వున్నాయి, చంద్రబాబు గారు ఉగాది రోజున వాలంటీర్ లకి 10000 ఇస్తాం,వాళ్ళని కొనసాగిస్తాం అన్నారు ,వైసిపి చేసింది తప్పే కానీ చంద్రబాబు గారు హామీ ఇచ్చారు 10000 ఇస్తా అని , వైసీపీ govt వున్నప్పుడు వైసీపీ వాళ్ళని వాలంటీర్లు గా నియమించుకున్నారు అన్నారు ok ,అలాంటప్పుడు వాళ్ళని తీసేసి టీడీపీ కార్యకర్తలు కి ఇవ్వండి ,చాలా ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు ,చంద్రబాబు గారు ఈసారి కార్యకర్తలకు బాగా చేస్తారు అని నమ్మి చాలా కష్టపడి తిరిగాం ,కానీ ఈ రోజు మాకు పలికేవారు లేరు , ప్రభుత్వం మీద ప్రజల పట్ల సంతృప్తి వుండచేమో కానీ ,కార్యకర్తలు మాత్రం టీడీపీ మీద కోపంగా వున్నారు ,అంతెందుకు నేను ఏజెంట్ గా కూర్చున్నాను ఎలక్షన్ అప్పుడు ,ఇప్పుడు సభ్యత్వం కూడా చెపించుకోవాలని లేదు ,అంత కోపం వస్తుంది

  • @musulurivenugopal1448
    @musulurivenugopal1448 8 дней назад +12

    BPCL -60 Thousand Cores
    Am/NS-141 Thousand Cores
    NTPC-187 Thousand Cores
    Reliance -65 Thousand Cores
    LG Electronics -3500 Cores
    Small Companys-2000 Cores
    HCL -15,000 Employees
    TCS-10,000 Employees

    • @CricketstudioA2Z
      @CricketstudioA2Z 8 дней назад

      Petevaruku namakkam ledhu

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd 7 дней назад

      ​@@CricketstudioA2Zkonda eri pappa.... Asalu attempt ayina chesaru ga mee psycho aithe intilo undi pubg ni adukovatame

    • @ravijaddu3260
      @ravijaddu3260 7 дней назад

      Konni aina paydatharu lay boss.but last government lo laga dabbalu kottadam laydhu.dabbalu kodithay next time volleyball team seats ichhi pampistaru TDP party ki

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 8 дней назад

    All most all Good Government. Remaining all will do one by one by arranging funds🎉🎉

  • @SubbaraoTanniru-oh2qu
    @SubbaraoTanniru-oh2qu 8 дней назад +8

    👍👍👍👍👍👍👍

  • @Bankbabu4444
    @Bankbabu4444 8 дней назад +2

    Mega DSC kosam mataldavu anna

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry 8 дней назад +170

    Ycp palana kante NDA kutami palana chala chala better ane vallu like cheyandi

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 8 дней назад

      rey even అని ycp palana lo mom ienaye.telusu ko

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 8 дней назад +4

      steel plant గురించి chepara 20 k employees రోడ్డు medha ku veluthuna ru

    • @kurapatirao485
      @kurapatirao485 8 дней назад

      మీ భాష కంట్రోల్ లో ఉంచుకుంటే మంచిది రెడ్డి గారు.ఈయన మీకేమైనా బంధువా, లేకపోతే స్నేహితుడా.రేయ్ అనేది మీ సంస్కృతి అయితే కొంచెం మార్చుకోండి.స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు లెండి.మీరు వాళ్ళ గురించి పడే బాధ అర్ధమైంది.​@@mrajeshreddy3947

    • @jhkrajuwiproso7430
      @jhkrajuwiproso7430 8 дней назад

      Oray puka reddy plant em ammaledu ga

    • @BabuMaduri
      @BabuMaduri 7 дней назад +1

      బొంగేమ్ కాదు వెస్ట్

  • @ekambaramracherla2772
    @ekambaramracherla2772 8 дней назад +18

    ఉచిత ఇసుక పాలసీ కూడా బాగోలేదు ఉచిత ఇసుక విచ్చల విడిగా దోపిడీ జరుగుతుంది గతంలో వైసిపి ఇసుక అమ్మి పేదలకు ఉపాధి లేకుండా చేసి దోచుకుంటే ఇప్పుడు టీడీపీ ఉచిత ఇసుక ఇచ్చి వైసిపి వాళ్ళ దోపిడీ యే ఎక్కువయ్యింది పర్మిషన్ తో కూడిన ఉచిత ఇసుక ఇస్తే దోపిడీ తగ్గుతుంది వైసిపి ఇసుక అమ్మి నష్టపోయింది టీడీపీ ఉచిత ఇసుక ఇచ్చి నష్టపోతాది

    • @koradaharish4362
      @koradaharish4362 8 дней назад

      Tali make AAA phsyco vadhu prashantam ga unnam mamalani vadhilayandi

  • @GRamaKrishna-p2k
    @GRamaKrishna-p2k 7 дней назад

    Freedom vachindi

  • @Sameera778
    @Sameera778 7 дней назад +2

    ఉద్యోగుల్లో మెల్లి మెల్లిగా వ్యతిరేకత తెచ్చుకుంటుందీ.IR ivvaledhu..da arrears inkaeivvaledhu

  • @asrao7036
    @asrao7036 8 дней назад +7

    కేసులకి కోర్టులదే బాధ్యత

  • @VenkatReddy-t8w
    @VenkatReddy-t8w 8 дней назад +2

    Good government. Keep going. Only development,, not destruction

  • @ramachandrareddybc9727
    @ramachandrareddybc9727 6 дней назад +1

    Current Charges Penchinedi kuda cheppali Seenu garu

  • @kamarajuchebolu3441
    @kamarajuchebolu3441 8 дней назад +19

    ప్రజలు devolupment చూస్తారు, అవినీతి ని పట్టించుకోరు, అవినీతి ని ఎవ్వరు కట్టడి చెయ్యలేరు.

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 8 дней назад

      Development means what

    • @dk1901
      @dk1901 8 дней назад

      ​​@@satishreddyarikatla5885capital construction, infrastructure construction, investments and jobs, good roads, good projects because of all we should get jobs, works , business growth and increment of all assets for all people.

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 8 дней назад

      ​@@satishreddyarikatla5885Appulu chesi buttons nokkatam ithe kaadu 😂😂

    • @aquans1751
      @aquans1751 8 дней назад +2

      ​@@chaitanyapulluri1901ippudu chamba naidu Appulu kakunda own money isthunnada..

    • @1976rsm
      @1976rsm 8 дней назад

      ​@@aquans1751 kaani development chesthunnadu kadaa

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 8 дней назад +14

    నెలకు ఏదో ఒక పథకం జగన్ అసురుడి హయాంలో వచ్చిందని చెప్తున్నావ్ జగన్ అసురుడి బాబు సొమ్ము పంచడ.😡. రాష్ట్రానికి జగన్ అసురుడి వల్ల కలిగిన లాభం ఏంటో చెప్పు. రాజధాని సర్వనాశనం చేశాడు పోలవరాన్ని నాశనం చేశాడు పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు. జగన్ అసురుడి టైం లో రాష్ట్రం రాష్ట్రం లాగా ఉందా.😡😡🇮🇳🌳🌳🌳🌳🌳

    • @aquans1751
      @aquans1751 8 дней назад +4

      CHAMBA NAIDU 14 YRS CM gaa UNNADU..enduku POLAVARAM complete cheyyaledu.. Amaravathi enduku perminent building kattaledu

    • @aquans1751
      @aquans1751 8 дней назад +2

      CHAMBA NAIDU 14 YRS CM gaa UNNADU..enduku POLAVARAM complete cheyyaledu.. Amaravathi enduku perminent building kattaledu

    • @ravijaddu3260
      @ravijaddu3260 7 дней назад

      @@aquans1751 ivanni jalaganna kuda kattalayka first vishakapatnam lo palace kattukunnadu.
      CBN ni kuda e trem chastaru polavaram, AP government capital lo kodhho goppo improvement kanipistay next time kuda power lo ki vastadu.
      Laykapothay kastam.
      But malli jalaganna power lo ki vastadu ani anukovadam kastam.
      Will see

    • @aquans1751
      @aquans1751 7 дней назад

      @@ravijaddu3260 orey pacha pusham 😂😂 ea sari PRAJALU mosapoyaru..10 party's KALISI vachina 40 PER VOTE BANK UNDHI YCP KI..Next TDP janma lo radu..14 YRS CM bollodu enduku POLAVARAM complete cheyyaledu.. enduku Amaravathi kattaledu..photo phoses thappa emi ledu

  • @chirala23ncc
    @chirala23ncc День назад

    మీరు చెప్పింది 100% కరక్టే. కాని, నిరుద్యోగులు, నిరుపేద మహిళలు మరియు ఉగ్యోగులలో నిరుచ్చాo కనుపడుతుంది.

  • @venkataramana8838
    @venkataramana8838 7 дней назад

    2 point is crucial “freedom “

  • @TannieruAnkammaro
    @TannieruAnkammaro 8 дней назад +1

    Ela chepakapotha seize chestharu srinu anna

  • @srinivasulu9054
    @srinivasulu9054 8 дней назад +3

    Okay good....

  • @pprasad7293
    @pprasad7293 7 дней назад

    Very good analasys bro.

  • @KagitaLakshmi
    @KagitaLakshmi 7 дней назад +1

    passed

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 8 дней назад +8

    బాగుంది, బాలేదు అని రోడ్డు మీద కొచ్చి చెప్పుకోవచ్చు అంటే అర్ధం ఏంటి బావుంది అనా బాలేదు అనా.... మీ విజ్ఞత కే వదిలేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలారా 🙏

  • @dasarimariyababu
    @dasarimariyababu 6 дней назад +1

    కంపెనీలు వస్తే వచ్చిన అని చెప్పండి వస్తున్నాయి వద్దు

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 8 дней назад +2

    100% nda government is good

  • @ravikondagorre8900
    @ravikondagorre8900 8 дней назад +1

    Bro ma visakhapatnam lo metro railway 100% clear

  • @sachendra5763
    @sachendra5763 8 дней назад

    Pin ji ...CBN sir CM ante anthe...just vote ...ap will develop...

  • @sivarambilla4436
    @sivarambilla4436 8 дней назад +5

    Srinivas garu mearu indirect ga TDP Daba baga koduthunaru

  • @venkatm9259
    @venkatm9259 7 дней назад +1

    విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు రీయంబర్సుమెంటు పడకపోవడం వల్ల, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి వల్ల ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. కానీ సంఘటితంగా ఎవరూ అడగలేక పోతున్నారు.

  • @chandrasekhararabolu
    @chandrasekhararabolu 8 дней назад

    Good to see

  • @nuthetibalu9423
    @nuthetibalu9423 8 дней назад +5

    Good review srenu Anna

  • @BabuMaduri
    @BabuMaduri 7 дней назад +1

    సూపర్ 6 లో పింఛను ఒకటే ఇస్తున్నారు మిగితావి అన్నివెస్ట్ చాలా దరిద్రంగా ఉంది కూటమి పాలనా

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 7 дней назад

    CBN IS GOOD ADMINISTRATOR BRO

  • @chiranjeevikoyyana5788
    @chiranjeevikoyyana5788 8 дней назад +1

    Jai tdp ❤

  • @yazatajax
    @yazatajax 8 дней назад

    Nippon steel is different to Nippo batteries. Nippon steel is a Japanese company and is tied up with Arcelor Mittal to invest in AP. Nippo batteries is a local company.

  • @durgaprasad5576
    @durgaprasad5576 8 дней назад +4

    TCS వస్తుంది విశాఖలో.

  • @vsg9944
    @vsg9944 8 дней назад +1

    100 times better than previous worst governance,and i used to be a supporter of ysrcp

  • @pratapnaidubhumireddy960
    @pratapnaidubhumireddy960 7 дней назад +1

    అయ్యా శ్రీను గారు ప్రభుత్వం ఉజ్జోగులు కూడా అసంతృప్తి గానే ఉన్నారు అది మీకు కనబడటం లేదు

  • @venkatm9259
    @venkatm9259 7 дней назад +1

    ముఖ్యమైన ఫీజు రీయంబర్సుమెంటు వంటి వాటినైనా చేయాలికదా...... అక్కడ విద్యార్థులు అల్లాడిపోతున్నారు. సంపద సృష్టించేవరకూ కాలేజీల యాజమాన్యాలు ఊరుకోవు, ఊరుకోవట్లేదు. ఏదోవిధంగా ప్రభుత్వం సర్దుబాటు చేయాలి.

  • @bheemarasettilvdmanideep8458
    @bheemarasettilvdmanideep8458 8 дней назад +1

    Money kadhu bro development important

  • @RajKumar-gk1fe
    @RajKumar-gk1fe 8 дней назад

    We need ONLY FREEDOM......
    JUNE 4 TH 2024 ..INDEPENDENCE DAY FOR ANDHRA...
    🙏🙏🙏🙏

  • @surendra9996
    @surendra9996 8 дней назад +1

    Current charges same

  • @kanullavenkatrao6589
    @kanullavenkatrao6589 8 дней назад +3

    CBN ap Asset 🎉🎉🎉

  • @venkatakoteaiahkote
    @venkatakoteaiahkote 8 дней назад +15

    మద్యం పాలసీ కూడా బాగుందండి

    • @Nagpowers
      @Nagpowers 8 дней назад +5

      Em bagundi athi pedha mosam liquor policy

    • @srinivaschinthanippu4832
      @srinivaschinthanippu4832 8 дней назад +2

      ​@Nagpowers exactly our jaggu policy is so good - he just scammed it all

    • @dk1901
      @dk1901 8 дней назад +1

      ​​@@NagpowersJagan laaga kalti madhyam kaadugaa

    • @Nagpowers
      @Nagpowers 8 дней назад

      @@dk1901 okasari shops ki veli chudu same boom brands same price edo okati rendu new brands thapa
      And inko vishyam nenu na family motham tdp ke vote vesamu

    • @Nagpowers
      @Nagpowers 8 дней назад

      @@srinivaschinthanippu4832 yes bro

  • @saichakrinyanamadala1999
    @saichakrinyanamadala1999 8 дней назад +4

    What is this comparison....
    Are you thinking in what way, while comparison between people please think twice😊

  • @krishnavaraprasadchalasani6354
    @krishnavaraprasadchalasani6354 8 дней назад +12

    అప్పులు మయంతో‌ఉంటే అన్నీసర్దుకోవాలికదా.

  • @SrinivasKadiyala-k5j
    @SrinivasKadiyala-k5j 8 дней назад +1

    Red book self lo dhachi peteru

  • @Bees3689
    @Bees3689 8 дней назад +1

    Scheme ❌
    Development ✅

  • @venkatakoteaiahkote
    @venkatakoteaiahkote 8 дней назад +17

    ఫస్ట్ లో కొంచెం బాలేదు కానీ ఇప్పుడిప్పుడే ఇసుక ఇసుక దొరుకుతుంది పాలన బాగుంది

  • @sreekanthbr6324
    @sreekanthbr6324 8 дней назад +7

    Mana Mavayya Palana kante Kutami Govt entho melu....andhuke mavayya ki 🏏 team....next 🎾 team isthaaru fake rajakiyalu shava rajakiyalu dhowrjanyalu natana performance lu aapakapothe

  • @durgaprasad5576
    @durgaprasad5576 8 дней назад +10

    అన్న క్యాంటీన్ ఫుడ్ బీద ప్రజలకి అందుతుంది.

    • @lokondachaitanya
      @lokondachaitanya 8 дней назад +1

      పూర్ టు రిచ్ చేస్తే అన్న కాంటీన్ ఎందుకు

    • @jhkrajuwiproso7430
      @jhkrajuwiproso7430 8 дней назад

      Nuvu sachipora nikendhuku ra velli ychipee gate daggira musti etukoni chavu

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 7 дней назад

      6 months ki poor rich chestara 😂
      Elopu thindi tinoddu antava

  • @kamu11258
    @kamu11258 8 дней назад +7

    బ్రదర్ గ్రామ వార్డ్ సచివాలయంలో పని చేస్తున్న సిబ్బంది యొక్క ఇబ్బందులు గురించి ఒక వీడియో చేయగలరు ..ఎందుకంటే ఎవరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకోకుండా వీడియోస్ చేస్తున్నారు.. మీరు genuene గా విషయం తెలియజేయగలరు..

  • @Mallibabu-m5o
    @Mallibabu-m5o 6 дней назад +1

    Nuvvu pakka tdp

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 7 дней назад

    ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించ వలసి ఉంది.

  • @raviboyina5931
    @raviboyina5931 8 дней назад +6

    కరెక్టుగా చెప్పారు

  • @ReddyGopal-mn3gg
    @ReddyGopal-mn3gg 8 дней назад +2

    స్వరం మారింది.

  • @ravienterprises8696
    @ravienterprises8696 8 дней назад +1

    One thing we need to keep in mind while evaluating the 6 months period. It is easy to comment on performance of government but it is very difficult task to run an administration. First of all one can develop a new state but getting a destroyed and damaged state back on track is twice difficult. So people need to understand that.

  • @Balaramvoonna-on2gu
    @Balaramvoonna-on2gu 8 дней назад

    100 sucseesss❤❤❤❤❤❤❤