Original గా forming అంటేనే చాల Risk అందులో organic forming అంటే ఎంతో కష్టం : కాని organic కు చాల future ఉంది , కానీ ఇంత చిన్న వయసులో గోప్ప మనసుతో ఈ forming చేస్తున్నారు ... really ధన్యా వాధాలు🎉
వంశీ and నేత్ర మీ జంట చాలా బాగుంటది.all awlys మీరు హ్యాపీగా ఉండాలి. Organick faming cyyadam చాలా కష్టం కానీ మీరు try చేస్తున్నారు అందుకు చాలా సంతోషం. నేను కూడా ఒక NGO Lo 20years nundi ఆర్గానిక్ fameing meedha farmer's తో కలసి పనిచేస్తున్న నా హెల్ప్ ఏమన కావాలంటే చేస్తాను.
వంశీ అన్న❤ ఉల్లాస్ అన్న😊 మీ motivational వీడియోస్ మస్తు ఉంటాయి నేను కోల్పోయిన ఎథిక్స్ నీ మీ వీడియోస్ ద్వారా మళ్ళీ return Naa charector ki వచ్చేశాను దానికీ మీకు చాలా ఋణ పడి ఉన్న అన్న❤ love u so much brothers enka నేత్ర గారు❤ మీరు చాలా natural ga soft hearted organic ga origenal chala chala బాగుంటారు మీరు చాలా successful ga Mee. Life loo ఎదుగుతారు ఆ god blessing and maa support meeku ఎలాప్పుడు ఉంటది
Eerojullo intha swachamina manushulu undatam, vari interview lo kalmasham lekunda matladatam chustunte chala santhoshanga undi.aa dampathulaku all the best
చాలా చూడముచ్చటగా ఉంది మీ జంట మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది అసలు 1 hr వరకు నేను మీ ఇంటర్వ్యూ వింటూనే ఉన్నాను నాన్ స్టాప్ గా, నాకు ఎగ్జామ్స్ ఉన్న సంగతి కూడా మర్చిపోయిన ఇంటర్వ్యూ వింటూ,😂 God bless you మీరు చేసే ప్రతి పని success కావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤వింటున్న కొద్ది ఇంకా కొంచెం ఇంటర్వ్యూ ఉంటే బాగుండే అనిపించింది అంత బాగుంది మీరు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది ,నేత్ర and వంశీ bro సూపర్ జోడి మీది 🥰
Entha pure heart vamsse dhi and chala amaayakudu kooda... Manasulo em undho correct ga unnadhi unnatlu convey chesthunnadu... Oka 5 years lo u will reach heights in your career... All the best both of you... Inkokati parents tho time spend cheyyandi... Maake, mee badha choosi baadha vesthundhi...
Full video no skip.... great pair with good heart ❤️ ... bonding of brother and family members 😊😊 ... nijam gane masthu intresting ga unnaru meru edaaru .... always be happy and rock
All the best to both of you! Vamsee mee value meeku telusu adi chalu mee manodhairyaniki it may be hard at times but no one has to tell you your worth. It was lovely hearing you both talk.
Vamshee krishna garu meerento meeku telusu alanti appudu yedutivariki nirupinchukovalsina avasaram ledu mee full effort pettandi success dananthata ade vasthundi best off luck
Story bhagundhi.. After 5 years thelustundhi eee love marriage sucess or khadha.. All the best... 25 years penchina father mother lekunda intha urgent ga marriage chesukunnaru antee family relations ki yemi values istumarooo... Society ki yemi message istunaru... Love marriage chesukoovadam good thing.. Mee personal Kani parents lekunda intha urgent ga marriage chesukunna varu sucess rate thakkuva.. After 5 years interview cheyyali . After 5 years tharvatha kuda idharu interview kalisee Ivvalani bless chestunamu.. All the best...
Understanding unte em kadu madi fifteen years love marriage happyga unnamu iddaru pillalato. Love marriage lo parents involve aite godavalu vastai lekapote e problems undavu.
Vamsi broo...mere ante nak chala istam....me speechs chala baguntaii...... even meru epudu chepthunav interview kuda 1sec kuda miss avakunda chusaa.......mali meru me brother tho kalisi speechs evali ani korukuntunanu.... Love you broo
Bro u both brothers motivates so many people.Based on observing vamsi, I think Identity & recognition what vamsi was seeking from others.i think it will destroys one from moving forward. Always tell to yourself, you are better than from tomorrow. As you said vamsi. You are successful in any field that is what differ from your brother & others. Be happy BRO..
Bro, You got a very nice understanding wife, so she is your best choice. I pray god for your best success in your journey, all the best both of you ❤❤❤
Cute couple... Chala bagundi me love story. Anna or Nethra evari dwara name/interview vachina meeru chaala sportive ga teeskunnaru, keep it up. Adi mind ki teeskovaddu, anavasaram ga disturb avutaru.
Vamshi & nethra garu All the very best for your future achievements,what ever you guys spoke will be from your bottom of your heart,very inspirational couples,& ver down to earth
Vamshi Brother Your Greate so many times iam inspiring you your speeches but now i fully feel happy to see you both of you loving pair nethra also speaking nicely❤
Annaya me bonding excellent. I never seen in my life this type of cute bonding...... And nethra akka chaala baaga respect esthundhi me brothers bonding की........ Keep smiling always and forever. Have a great future God bless you
life lo edagali ante konnitini tyagam cheyaka thappadu....mi nirnayam chala bagundi ...but edigaka mana vallanu marchipokunte unte chalu....wone ga edagalanna mi alochana supper
Anna meru family ki dhurangha undakandi anna,Dhurangha undi antha sampadinchina satisfaction undadanna, family ki daggaragha undandi sampadinchina dhantlo happy ga undandi❤❤
Super masthundi Anni mixed felling ani pisthundi e interview miru bayataku vachina purpose fullfill kavali God kuda help cheyyali eppudu happy ga undalli 😍😍😍
Mee interview chala bagundi, nenu Mee thoughts chusina tarvatha na mind set ni change chesukunna Mee iddaru made for each other ❤ nethra garu meeru super nd Vamsi garu meeru oka manchi husband 😊😊 😊😊😊evari meeda aadhar a padakunda meeku nachina life ni lead chestunnaru all' the best both of u
అన్నా మి ఇంటర్వ్యూ చూశాక కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి , మా పెద్దమ్మ కొడుకు శేఖర్ అని మా అన్న మేము చాలా కలిసి మెలిసి పెరిగాం హాస్టల్ లో ,చాలా స్వంత అన్న తమ్ముడు లాగా పెరిగాం , రాముడు,లక్ష్మణుడు అనే అంతలా పేరు తెచ్చుకున్నాం , మా ఇద్దరి ఆలోచనలు ఒక్కేల ఉండేవి,ఇద్దరం కలిసి నిర్ణయానికి వచ్చాం ఇండియన్ ఆర్మీ లో జాయిన్ అవ్వలి అన్ని కస్టపడి 2015 లో ఒక్కేసరి ఇద్దరికీ జాబ్ వచ్చింది ,life happy ga gadusthunndhi,అనుకున్నది సాధించాం అని ,ట్రైనింగ్ పూర్తి చేశాం,డబ్బులు sampadhisthunnam ,అంత హ్యాపీ ,పోస్టింగ్ లు వచ్చాయి,నాకు ఉత్తరప్రదేశ్,అన్న కి జమ్మూకాశ్మీర్,జీవితం ఒక్కల unndadhu కదా , మా అన్న విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు vodhiladu,ప్రాణం ఉన్న బొమ్మల న జీవితాన్ని చేసి వెళ్లి పోయాడు,ఇప్పుడు నేను స్టైల్ దేశం కోసం ఆర్మీ లోనే పని చేస్తున్న ,మి videoa చూస్తూ ఉంటా మిమ్మలిని ఒక్కసారి అయినా కలిసి మాట్లాడాలి అన్న
సినిమా చూసిన అంత ఆనందం కలుగదు కానీ మీ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా ఆనందం వేసింది కొన్ని చోట్ల నవ్వుకోవడం చాలా సంతోషించాను అక్క బావ
గొప్ప ఆదర్శ దంపతులు సమాజానికి అమృత తుల్యమైన ఆహారాన్ని అందిస్తున్న మీకు శతకోటి వందనాలు 🙏🙏
Divorced bro 😂😂😂
❤😊😂🎉
Avunu avunu
Original గా forming అంటేనే చాల Risk అందులో organic forming అంటే ఎంతో కష్టం : కాని organic కు చాల future ఉంది , కానీ ఇంత చిన్న వయసులో గోప్ప మనసుతో ఈ forming చేస్తున్నారు ... really ధన్యా వాధాలు🎉
*farming
@@srikanthkajekodi2972ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఈజీ !
విడాకుల తరువాత ఇ వీడియో చూసేవారు ఎంత మంది
✋🏻
yanduku divorce thesukunaru...
Is it true ? ! 😮
Link Please...very much surprised to know !😮😮😮
What compelled them to take diverce😮😮😮??? !
భగవాన్ ఆశీర్వాదం మీకు ఎల్లపుడు ఉండాలని, మీరు జీవితంలొ ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను
వంశీ గారు నేత్ర గారు మీరు ఇద్దరు made for each other లాగా ఉన్నారు.. మీరు చేసే forming అందరికీ ఆదర్శం కావాలి.. super nice 🙏🏻🙏🏻
వంశీ and నేత్ర మీ జంట చాలా బాగుంటది.all awlys మీరు హ్యాపీగా ఉండాలి. Organick faming cyyadam చాలా కష్టం కానీ మీరు try చేస్తున్నారు అందుకు చాలా సంతోషం. నేను కూడా ఒక NGO Lo 20years nundi ఆర్గానిక్ fameing meedha farmer's తో కలసి పనిచేస్తున్న నా హెల్ప్ ఏమన కావాలంటే చేస్తాను.
వంశీ అన్న❤ ఉల్లాస్ అన్న😊 మీ motivational వీడియోస్ మస్తు ఉంటాయి నేను కోల్పోయిన ఎథిక్స్ నీ మీ వీడియోస్ ద్వారా మళ్ళీ return Naa charector ki వచ్చేశాను దానికీ మీకు చాలా ఋణ పడి ఉన్న అన్న❤ love u so much brothers enka నేత్ర గారు❤ మీరు చాలా natural ga soft hearted organic ga origenal chala chala బాగుంటారు మీరు చాలా successful ga Mee. Life loo ఎదుగుతారు ఆ god blessing and maa support meeku ఎలాప్పుడు ఉంటది
Bro nuvvu మాట్లాడు తుంటే నాకు ఏడుపు అస్తుంది బ్రో family గురించి చెప్తుంటే ❤
Same here
అన్నా గురించి నువ్వు ఏడిస్తే ..నీ గురించి నేత్ర ఏడుస్తుంది చూడు నువ్వు అక్కడే మీ అన్నా మనుసు గెలిచారు ❤
L
oool
Correct anna nv cheppinav
@@vikramreddysama9106in the
మీ సేంద్రియ వ్యవసాయం ఎంత సహజంగా ఉందో ,ఈ ఇంటర్వ్యూ అంత సహజంగా ఉంది ❤
For the 1st time enta long length vedio skip cheyakunda chusina..... Lv u guys😊
Annaya meru kalisi chesina videos baghuntai
మీ అన్నదమ్ముల అనుబంధ సూపర్❤❤❤❤
నేను కూడా భవిష్యత్తు లో ప్రకృతి సేద్యం చేస్తాను మీ లాంటి వారు రైతులకు ఉచితంగా సేవలు అందించి ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారం అందించాలి
Really this is one of the Honest & genuine interview I ever seen .. I became a fan of Nethra....
అన్నదమ్ముల అనుబంధం అంటే జన్మజన్మల బంధం ❤❤❤❤❤
Eerojullo intha swachamina manushulu undatam, vari interview lo kalmasham lekunda matladatam chustunte chala santhoshanga undi.aa dampathulaku all the best
First chudali anipinchaledhu interview kani chusaka okka second kuda skip cheyali anipinchaledhu super interview
ఇద్దరివి కూడా చాలా మంచి మనసులు వంశీ ని జాగ్రత్తగా చూసుకో , ఇద్దరు మంచిగా ఉండండి
ఇంత honest interview ఎప్పుడూ చూళ్ళే
నాకు కూడా కళ్ళ నీళ్ళోచ్చినయ్
Ammama inka stiiching chesthunara ...naku kuda tears in eyes inka few months u will be set thanku brthers ❤nethra ❤
చాలా చూడముచ్చటగా ఉంది మీ జంట మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది అసలు 1 hr వరకు నేను మీ ఇంటర్వ్యూ వింటూనే ఉన్నాను నాన్ స్టాప్ గా, నాకు ఎగ్జామ్స్ ఉన్న సంగతి కూడా మర్చిపోయిన ఇంటర్వ్యూ వింటూ,😂 God bless you మీరు చేసే ప్రతి పని success కావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤వింటున్న కొద్ది ఇంకా కొంచెం ఇంటర్వ్యూ ఉంటే బాగుండే అనిపించింది అంత బాగుంది మీరు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది ,నేత్ర and వంశీ bro సూపర్ జోడి మీది 🥰
Mi brothers bonding endless❤.maku ikkada tears vachay.both are made for each other all the best for future 🎉.
Chala amayakanga matladuthunnaru,made for each other, God bless u both
బలే ఉన్నారబ్బా... స్వచ్చంగా.. క్లియర్ గా... బాగుంది..ఆల్ ది బెస్ట్...
Entha pure heart vamsse dhi and chala amaayakudu kooda... Manasulo em undho correct ga unnadhi unnatlu convey chesthunnadu... Oka 5 years lo u will reach heights in your career... All the best both of you... Inkokati parents tho time spend cheyyandi... Maake, mee badha choosi baadha vesthundhi...
Full video no skip.... great pair with good heart ❤️ ... bonding of brother and family members 😊😊 ... nijam gane masthu intresting ga unnaru meru edaaru .... always be happy and rock
Superb love , now i have huge respect for vamshi. U have great soul . Nuvvu pakka chala heights ki veltav .all the best
Vamsi all the best for your future.and me confidence level super Naku me Anna videos kantey meve ekkuva chusta🎉❤😂
Love you Nethra Vamshi flower ivvagane Nuvvu thank u cheppi jada lo pettukunnavu chudu that is heart touching. God bless u both
All the best to both of you! Vamsee mee value meeku telusu adi chalu mee manodhairyaniki it may be hard at times but no one has to tell you your worth. It was lovely hearing you both talk.
Vamshee krishna garu meerento meeku telusu alanti appudu yedutivariki nirupinchukovalsina avasaram ledu mee full effort pettandi success dananthata ade vasthundi best off luck
40:52 em question vesinav anna 👏 ee debbatho thanu life lo inka strong ithadu 💥
మీ ఇద్దరి వి కల్మషం లేని మనసులు ❤
Story bhagundhi.. After 5 years thelustundhi eee love marriage sucess or khadha.. All the best... 25 years penchina father mother lekunda intha urgent ga marriage chesukunnaru antee family relations ki yemi values istumarooo... Society ki yemi message istunaru... Love marriage chesukoovadam good thing.. Mee personal Kani parents lekunda intha urgent ga marriage chesukunna varu sucess rate thakkuva.. After 5 years interview cheyyali . After 5 years tharvatha kuda idharu interview kalisee Ivvalani bless chestunamu.. All the best...
Understanding unte em kadu madi fifteen years love marriage happyga unnamu iddaru pillalato. Love marriage lo parents involve aite godavalu vastai lekapote e problems undavu.
Ym kadu Vellu pakka life long kalise untaru
Arrange marriages laage cheskunaru veellu kuda fast fast ga kakapothe parents leru ante
Geniune interview vamshi garu midhi but prathi okkariki vuntadhi mana identity manaki vundali ani.yes u r correct andi
నీతులు చెప్పేవారు తమ life ని set చేసుకోరు అంటారు . వీళ్ళు ని చుస్తే అనిపిస్తుంది . విడిపోయారు పాపము
Ya 😮
Super Anna story bagundi mimmalni kalavali ani undi okkasari life lo .. please anna Naku estam chala miru ..love you Vamshi anna
Best interview I ever watched..it touched my heart ❤️ so practical
Made for each other
Meru epudu unna generation ki one brand
All the best bhayya
Both of them are so down to earth. they are very simple living life. God bless both of them.
Vamsi broo...mere ante nak chala istam....me speechs chala baguntaii...... even meru epudu chepthunav interview kuda 1sec kuda miss avakunda chusaa.......mali meru me brother tho kalisi speechs evali ani korukuntunanu.... Love you broo
Really both are made for each other 👌❤❤✨
Skip cheyakunda chusina. Chala manchiga anipinchindhi. All the best both of you
Open minded great 👍 vamshi keep going. Natural heart'❤ stay with brother.
Innocent but understanding couple. Made for each other.
entha simple ga matladaru..chala bagundi .....miru eddaru supper...eppudukuda elanti kastam vachina okariki okarila untu happy ga undandi...
They spoke there hearts ....
Hands off to there honest words...🙇♀️🙇♀️🙇♀️
Organic honey lage me manasulu kuda anthe organic GA unnai.... Nice... Vamshi bro inka konchm chinna pillala mentality LA anipinchindi... It's nice
స్వచ్ఛమైనవి మీ నవ్వులు,,,, మీ మనసులు.....god bless you....
Asalu meeru meelaga undadam, mimmalni undanivvadam lucky brdr ilaage undandi..👌🤝all the best
Dedication great vamshi anna all the best for your great future 🎉🎉💐💐
You r my inspiration and favourite person in my life...
Bro u both brothers motivates so many people.Based on observing vamsi, I think Identity & recognition what vamsi was seeking from others.i think it will destroys one from moving forward. Always tell to yourself, you are better than from tomorrow. As you said vamsi. You are successful in any field that is what differ from your brother & others.
Be happy BRO..
Shiva bro, super interview, thank you .❤
One of the honest interview, full of emotions and joy.
Bro, You got a very nice understanding wife, so she is your best choice. I pray god for your best success in your journey, all the best both of you ❤❤❤
Congratulations to both of you, latterly cried 😢 when you called your brother , Natra, you are the pillar of him, be happy in your life.
Both r pure hearted👏🏻
Cute couple... Chala bagundi me love story. Anna or Nethra evari dwara name/interview vachina meeru chaala sportive ga teeskunnaru, keep it up. Adi mind ki teeskovaddu, anavasaram ga disturb avutaru.
Q
Vamsee bro ee okka interview tho nee meedha chaala love vachindhi bro .. negative unde enthakamundhu now ❤❤
మీ అన్నతమ్ముల బాండింగ్ సూపర్ గా వుంది call చేసినప్పుడు full emotional అయ్యాము మీ love story కూడా సూపర్
Shiva bro first time interview loo nvu thakkuvagga maltldavu 😅😊😊 vallu chyputhunty happy gaa enjoy chysavu nice vedio❤❤❤❤❤
Love ante matalu kadhu,love ante chethalu
Vamshi & nethra garu All the very best for your future achievements,what ever you guys spoke will be from your bottom of your heart,very inspirational couples,& ver down to earth
Mi matalu ,mi Prema anubandalu chusi ma memories gurthu chestunai bro.. Definitely mi kastam ki palitam vastundhi....
Vamshi Anna e interview chusina taruvatha me pai gouravam perigindi. I like you vamshi Anna.
Made for each other
Meeriddru chudamuchataga vunnaru❤god bless you
Bee happy always
Nice Soulmates God bless you 🙏 Excellent couple ❤
Kaliyugamlo kuda kallakapatam Leni manchi manishi neeku dorikindu thalli God bless you..,..
Nice interview. Two pure souls working for better health and well being of society. All the very best and lot of success to both Vamsi & Nethra 👍👍
Perfect ,Transparent, pure Interview.. ❤❤❤❤ Thank you Guys and Shiva bro.
Vamshi Brother Your Greate so many times iam inspiring you your speeches but now i fully feel happy to see you both of you loving pair nethra also speaking nicely❤
Pure hearted persons Anna meeru
Annaya me bonding excellent. I never seen in my life this type of cute bonding...... And nethra akka chaala baaga respect esthundhi me brothers bonding की........ Keep smiling always and forever. Have a great future God bless you
All the best Vamsi &.Nethra .
Emi all the best bro..antha ipoindi divorse ....
Miru janalaki inspiration yala avutharau Ela pelli chesukoni oppinchu chesukunte time tisukoni that is inspiration
మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు కలసిమెలసి ఉండాలని ఆ దేవుడుని కోరుకుంటున్నాను
But now they are separated..few months lo Ela thiskunnarooo e decision mari..
One of the best interview
life lo edagali ante konnitini tyagam cheyaka thappadu....mi nirnayam chala bagundi ...but edigaka mana vallanu marchipokunte unte chalu....wone ga edagalanna mi alochana supper
Good decision congratulations for both of you ❤
Anyways be happy both of you and may the lord bless you ur thoughts and dreams so be blessed and hv a wonderful life ❤❤❤
Nice Friendly Interviewer Interview.
Awesome understanding both of u .Made for each other..
Love you, vamsee Netra, Elage undali yappatiki, kaluddam yappudeina...
Very nice interview, very natural,loved it.
Anna meru family ki dhurangha undakandi anna,Dhurangha undi antha sampadinchina satisfaction undadanna, family ki daggaragha undandi sampadinchina dhantlo happy ga undandi❤❤
Kid mindset... cool love ,cool couple
Vamshi anna u rocks koncham takkuva matladetey Nike akkuva respect untadi
So cute couple . God bless you with happiness and prosperity.
Super masthundi Anni mixed felling ani pisthundi e interview miru bayataku vachina purpose fullfill kavali God kuda help cheyyali eppudu happy ga undalli 😍😍😍
Im Big Fan And My ఫ్యామిలీ 🎉🎉🎉🎉🎉 అన్న
Mee interview chala bagundi, nenu Mee thoughts chusina tarvatha na mind set ni change chesukunna Mee iddaru made for each other ❤ nethra garu meeru super nd Vamsi garu meeru oka manchi husband 😊😊 😊😊😊evari meeda aadhar a padakunda meeku nachina life ni lead chestunnaru all' the best both of u
Open ga matldutunnaruu...great 👏👏
Super interview I love it❤❤❤
అన్నా మి ఇంటర్వ్యూ చూశాక కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి , మా పెద్దమ్మ కొడుకు శేఖర్ అని మా అన్న మేము చాలా కలిసి మెలిసి పెరిగాం హాస్టల్ లో ,చాలా స్వంత అన్న తమ్ముడు లాగా పెరిగాం , రాముడు,లక్ష్మణుడు అనే అంతలా పేరు తెచ్చుకున్నాం , మా ఇద్దరి ఆలోచనలు ఒక్కేల ఉండేవి,ఇద్దరం కలిసి నిర్ణయానికి వచ్చాం ఇండియన్ ఆర్మీ లో జాయిన్ అవ్వలి అన్ని కస్టపడి 2015 లో ఒక్కేసరి ఇద్దరికీ జాబ్ వచ్చింది ,life happy ga gadusthunndhi,అనుకున్నది సాధించాం అని ,ట్రైనింగ్ పూర్తి చేశాం,డబ్బులు sampadhisthunnam ,అంత హ్యాపీ ,పోస్టింగ్ లు వచ్చాయి,నాకు ఉత్తరప్రదేశ్,అన్న కి జమ్మూకాశ్మీర్,జీవితం ఒక్కల unndadhu కదా , మా అన్న విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు vodhiladu,ప్రాణం ఉన్న బొమ్మల న జీవితాన్ని చేసి వెళ్లి పోయాడు,ఇప్పుడు నేను స్టైల్ దేశం కోసం ఆర్మీ లోనే పని చేస్తున్న ,మి videoa చూస్తూ ఉంటా మిమ్మలిని ఒక్కసారి అయినా కలిసి మాట్లాడాలి అన్న
సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏
Mee vedioes chustunta yentha swachamga vuntayi Mee matalu maa intilo pillalatho valla matalu vintunnatulu anipisthundhi .maku iddaru abbayilu meelane ammaku iddaru pillalu samanamu ok na neevu thakuvani feel kavadhu .meeru chala manchipani chestunnaru Nithya simple gachakkaga neeku thagina ammayi.
Great broo
Netra akka ithy vamshi anna ney❤chusthundi ❤❤❤😊😊great
అన్నదమ్ములు అంటే హ బంధం వేరే బ్రదర్ 😊❤😊😊 I Love My అన్నయ్య ❤️
Very nice 👍👍👍👍 vamsy netra made for each other meeru excellent 👌👌👌👌👌 vamsy bro....