Andhra Pradesh: మచిలీపట్నంలో 135 ఏళ్ల నుంచీ తయారవుతున్న ఈ నగలు ఎందుకంత ఫేమస్? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • మచిలీపట్నం పక్కనే ఉండే చిలకలపూడి కేంద్రంగా సాగుతున్న ఈ ఆభరణాలు తయారీ ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఎంతోమందికి ఉపాధి కల్పించడంతోపాటూ కోట్ల రూపాయల టర్నోవర్ సాగించే స్థాయికి చేరింది.
    #onegramgold #women #andhrapradesh #repost #Machilipatnam #ImitationJewellery #Employment
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Комментарии • 16

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  3 дня назад +3

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

  • @govadaganesh8061
    @govadaganesh8061 3 дня назад +15

    BBC కీ చాలా థాంక్స్ ఇలాంటివి మా మచిలీపట్నం చాలా ఉన్నాయి.
    1.కలంకారీ
    2. రోల్ గొల్డ్
    3. సాయి బాబా టెంపుల్
    4. పాండురంగ స్వామి టెంపుల్
    5. బాదం పాలు
    6. బీచ్ .
    7. చిన్న పునుగులు
    8 .బందర్ లడ్డు ఇలా ఇంకా చాలా ఉన్నాయి l..

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 3 дня назад +1

      ఇప్పుడు Bandar port.😂😂😂🎉🎉🎉

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 дня назад +4

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️
    మా విజయవాడ కి చాలా దగ్గర మచిలీ పట్నం. అక్కడ కూడా మా పూర్వీకులు చాలా మంది
    వున్నారు. మా అమ్మ గారి టైం లో ఉమా గోల్డ్ కవరింగ్ అని అనేవారట. యిప్పటి one gram
    Gold నగలను. రెంటి అర్థం ఒకటే. చాలా famous. Old movies lo చూడండి.
    నటీనటులు పెట్టుకునే నగలు " బందరు " నగలే నట. మా చిన్నతనం లో అవే కొనేవారట.
    అందరూ డబ్బు వున్న వారే వుండరు గా. అందుకే మన ఆంధ్ర ప్రదేశ్ లోని, మన బందరు వారికి
    వచ్చిన దివ్యమైన ఆలోచన. ఓమ్ నమశ్శివాయ.
    మంచి వీడియో అందించిన B.B.C. vaariki namasthe. 🙏🙏🙏

  • @balakrishna3660
    @balakrishna3660 3 дня назад +12

    మా మచిలీపట్నం చాలా ఫేమస్ గిల్ట నగలు

    • @yasminshaik2924
      @yasminshaik2924 3 дня назад +1

      Shop Adress plz

    • @ravikishore9095
      @ravikishore9095 3 дня назад +1

      ఇవి అమ్మే షాపింగ్ కాంప్లెక్స్ వుందా?
      వుంటే తెలుపగలరు.

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h 3 дня назад +3

    Tq bbc news 🎉

  • @venkyvenkym6542
    @venkyvenkym6542 3 дня назад

    Maa area ni news chudadam chala anadhamga vundi thank you BBC 👌

  • @poornimaveeramallu307
    @poornimaveeramallu307 3 дня назад +1

    Super👌👌

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 3 дня назад

    U maintain your stands & quality,

  • @deepudeepthi8364
    @deepudeepthi8364 23 часа назад

    Ma machilipatnam 🎉🎉🎉😘😘😘

  • @sailajarose473
    @sailajarose473 3 дня назад

    Maadi kuda machilipatnam ey nenu ekkuvu ga chilakalapudi lo bangles konedanni chala kalam vachevi inka badam paalu ante chala istam

  • @Newsflowin
    @Newsflowin 3 дня назад

    Sir nenu Benglore journalist , Mee Chanel lo job cheyalani undi , Daya chesi avakasam. Ivandi

  • @vinnakotababurao1291
    @vinnakotababurao1291 3 дня назад

    ❤❤❤❤❤

  • @vinnakotababurao1291
    @vinnakotababurao1291 3 дня назад

    🎉🎉🎉🎉