Hi sir ma garden lo nathalu ekkuva ga undi plant root damage chesthunai .white ga spots laga undi.plant remove chesi chusthe buds vastundi but blooming adaluavtledu.saaf ,garlic coffee .combination lo kuda echa asalu chavatledu please adi ien tip chepandi.please
మజ్జిగకు పూత కాపు ఎలా వస్తుంది..ఎరువు ఇవ్వాలి. Mustard cake powder / COMPOST / MANNURE ప్రతి 15 రోజులకు ఒకసారి మట్టిలో కలపాలి..ప్రతివారం OWDC మట్టిలో వేయాలి. అప్పుడే న్యూట్రియెంట్స్ బాగా అందుతాయి..మజ్జిగ పూత రావడానికి కాదు, నిలబడటానికి..
👍.... సూపర్...
. ఇలాంటి వీడియోలు ఎంతైనా
. అవసరం కదా..... 🫵
సార్ చాలా మంచిది విషయం చెప్పారు సార్ 🙏🙏
Chaala chaala baaga chepparu master garu..... Manchi vivaranga ecchaaru😊😊
TQ so much andi😊
మంచి విషయంలు తెలిచేశారు, ధన్యవాదములు, ప్రసాద్ గారు. మహేశ్వరీ.
సార్ చాలా బాగా వివరించారు సార్ 🙏🙏
Very useful information sir..
Meru super sir
Very useful information sir
Nice vedio sir🙏👌🤧
చాలా మంచివిషయాలు తెలియజేశారు...
ధన్యవాదాలు సార్
Namste andi మా daggara 5 yrs nundi ఉన్న soil ఉంది మళ్ళీ దానిలో కంపోస్ట్ వేపపిండి kalipi మొక్కలు pettukovacha.. మళ్ళీ కొత్త soil తెచ్చుకోవాలా
Good information thank you sir
Thanks for educating us Prasad ji. U r creating interest also.
Good information sir. Thank you
ఉపయోగ కరమైన విషయాలు తెలియజేసారు ధన్యవాదాలు అండి
సూపర్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ సార్
చాలా మంచి విషయాలు తెలియజేశారు కువైట్ నుండి ధన్యవాదాలు
Sar chemalamandhu deirektega vadacha
,👍👍
Chala easy ga cheparu
Usefull information. Nice explanation 👌👌
Useful information sir thanks
Well detailed information about brinjal plant caring
Avi ekkada nundi theppinchukovali
Very useful video Prasad garu
Last 3 years I’m trying to grow vanga but I’m not successful
I’ll try again
Each plant $4 very expensive in the US
Hi sir ma garden lo nathalu ekkuva ga undi plant root damage chesthunai .white ga spots laga undi.plant remove chesi chusthe buds vastundi but blooming adaluavtledu.saaf ,garlic coffee .combination lo kuda echa asalu chavatledu please adi ien tip chepandi.please
Cow dung compost and leaf mold compost kavali.
Creepers asalu ravadamu ledu apudu kuda yandi pothundhi pai daka vachaka fertilizer estunai vunta ayina kuda seeds pampara pls vankayi kuda
మీలాంటి వారీ కోసమే మేము ఎదురు చూస్తున్నాం.
ఎందుకంటే సబ్జెక్టు తెలియకుండా ఎవరు బడితే వారు చెప్పేస్తున్నారు. మీరు ప్రొఫెసరా సర్.
Sir, in this summer i am using green shade on terrace garden is it ok or not
O.k ..use only 50% shade net.
సర్ సూడోమోనాస్ స్ప్రే powder mildew కు పనిచేస్తుందా ?
సరిపోదు
ఎక్కువ పోతా కాపు రావాలంటే ఏమి చేయాలి మజ్జిగ చాలా లేక ఇంకేమైనా స్ప్రే చేయాలి
మజ్జిగకు పూత కాపు ఎలా వస్తుంది..ఎరువు ఇవ్వాలి. Mustard cake powder / COMPOST / MANNURE ప్రతి 15 రోజులకు ఒకసారి మట్టిలో కలపాలి..ప్రతివారం OWDC మట్టిలో వేయాలి. అప్పుడే న్యూట్రియెంట్స్ బాగా అందుతాయి..మజ్జిగ పూత రావడానికి కాదు, నిలబడటానికి..
Sir need to discuss with you
Please adress phone no cheppandi.