Hi అన్న 6 ఎకర్స్ పొలం చేస్తున్న అన్న ఫస్ట్ టైం. వాన కాలం లో మల్లన్న బీమా గోల్డ్ 28 క్వింటాల్ వచ్చాయి అన్న. యసంగి లో మంచి దొడ్డు రకం చెప్పు అన్న డిసెంబర్ లో నారు పోస్త 32 to 35 క్వింటల్స్ దిగుబడి వచ్చే సీడ్ చెప్పు అన్న
@ కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే కోయాలి.... బాగా ఎండితే వడ్లు రాలవు .. ఇందులో ఇది కూడా ఒక ప్రధానమైన సమస్యా... అయినా నేను గత రెండు సవత్సరాలుగా ఇదే వేస్తున్న... ఎందుకంటే సాధారణ యాజమాన్యం చేపట్టిన...32 క్వింటాళ్ల దిగుబడి
Explanation superb 👏
Nice explanation
Keep watching.. thank you
Super bro
🤝
Anna Siri 2288 star panta kalam yentha ? yentha digubadi vasthundhi acre ki ??
Geenex seed Baga. Pandutada sir
A greade b gread ela vunna parledhu..a seed baga vastundho cheppagalru
Ankur ekvira dhoddurakam digubadi yela untadhi ??
Spandana 333 rakam bagutada anna
Nano DAP & nano యూరియా గురించి తెలిస్తే చెప్పండి సార్?
Veda saguki 10 kg seeds cheppandi
Zinc + phosphate (DAP ) kalipi challuthe adhi Zinc Phosphide aithadhi ante elukala mandhu..dani valla polaniki em use undadhu jara telusuko
అన్న jgl 24423 ఐకేపీల్ kontara
Kontaru
Tiskuntaru
Wgl 1537 ekkada available vundi cheppagalaru
Mahindra 404 plus ela vuntadi cheppagalaru
METLACHITTAPOOR
మీది ఎక్కడ అన్నా...?
Vemulawada
1153-130d
MTU 1156 యాసంగి పంట వేసుకోవచ్చా
వేసుకోవచ్చు
@@navayuvaraithu anna Gk padama nd naina entha digubadi vastundhi
@SanthoshKumar-jr3br 30vastunndi
@@navayuvaraithu rabi lo entha vastundi anna
1153 ఈ రకం ఎన్ని రోజుల పంట దిగుబడి ఎంత వస్తుంది
ఎప్పుడు నారు పోయాలి
Hi అన్న 6 ఎకర్స్ పొలం చేస్తున్న అన్న ఫస్ట్ టైం. వాన కాలం లో మల్లన్న బీమా గోల్డ్ 28 క్వింటాల్ వచ్చాయి అన్న. యసంగి లో మంచి దొడ్డు రకం చెప్పు అన్న డిసెంబర్ లో నారు పోస్త 32 to 35 క్వింటల్స్ దిగుబడి వచ్చే సీడ్ చెప్పు అన్న
Jgl 28639
@@navayuvaraithuఎన్ని రోజులుకు కోతకి వస్తుంది
@@santhoshreddykommera6582135
Hi bro ..paddy Sana rakam cultivation taravata milling process biyam Baga ravalantey tiskovalsina jagrathalu information untey video cheyi bro...
@@santhoshreddykommera6582hi bro VNR 2228 pettu bro
నారు ఎప్పుడు పోయాలి
20 తరువాత
కావేరి 468 హైబ్రిడ్ 3 kg
ఎన్ని రోజులకు వరి నారు వేసుకోవాలి అన్న గారు..
నారు పోసిన 20-25 రోజుల లోపే... ముదిరితే ఇక అంతే
రవీందర్ అన్న మీ no ప్లీజ్
20
Kaveri 468 waste bro
Hi అన్న నారు ఎపుడు పొయమంటారు నవంబర్ లో పొయమంతర డిసెంబర్ లో పోయామంతర
నవంబర్ 20 తరువాత పోయండి
@@navayuvaraithuనవంబర్ 20 తర్వాత ఒక డేట్ చెప్పండి బ్రో
Rabi lo the best Verity PR 126
మీకు అగ్గి తెగులు రాలేదా అన్నా....
మా ప్రాంతంలో చుక్కలు చూపించింది..
మళ్లీ పెట్టాలంటే భయపడేలా
Manchiga untdha anna chudu neallo paduthundha anna
కోత సమయంలో గింజలు రాలటం లేవు
28639 దొడ్డు రకమ లేక సన్న రకమ
దొడ్డు రకం
@navayuvaraithu tq sir 🙏
@@navayuvaraithu అన్న మాకు సీడ్ దొరకడం లేదు
@@ipparajesh7457nenu petanu
135 duration of crop
Mechine cutting cheyadam ledu antunnaru
అవుతుంది
Jggl 24443 vaddlu cutting avvadam ledu
@ కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే కోయాలి.... బాగా ఎండితే వడ్లు రాలవు .. ఇందులో ఇది కూడా ఒక ప్రధానమైన సమస్యా... అయినా నేను గత రెండు సవత్సరాలుగా ఇదే వేస్తున్న... ఎందుకంటే సాధారణ యాజమాన్యం చేపట్టిన...32 క్వింటాళ్ల దిగుబడి
@@navayuvaraithuఎన్ని. రోజులకు. కోతకు. వసూైంది. చీడపీడల గురించి. చెప్పండి.
చెవుక పొలం లో దోడురకం మెదక్ జిల్లా లో ఖాజాపూర్ గ్రామంలో చేపగలరు అన్న
mee number kavali
9502191459