Yahweh | యాహ్వే | Telugu Worship Song [Cover] | Peter Samuel | Bethel Ministries
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Yahweh | యాహ్వే , Recorded LIVE at Bethel Ministries Hyderabad during the 22nd February 2023, Ash Wednesday Service
To know more about us
Website: bethel.org.in
Instagram: / bethelministrieshyd
Facebook: / bethelministrieshyd
#bethelministries #bethel #teluguworshipsongs #petersamuel
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను
యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు
మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా
ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని మాన్-పివేసి జయశీలుడవు పరమవైద్యుడవు |
సర్వశక్తుడవు నా రక్షకా
❤
Nice worship 🙏glory to god.
God bless you all🤝🙏
Blessed worship team of God
All glory to GOD !!
Yahweh namamunaku mahimaa kalugunugaka.....
Awesome song 💖👏😃
All Glory to Jesus 🙏
Amen
praise the lord
Praise the Lord
Tqsm for doing the telugu version of my favorite song yaahe
యావే యావే ❤
Wow wonderful song heart touching ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
God bless the team
Praise God .....Simply Awesome!!!
Wonderful song😇😇😇 glory to jesus🙌🙌🙌
Glory to God
🤍
No 🔊volume
Pls recheck at your end... Volume is good and song is awesome
భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెనడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)
యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు
నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా (2)
యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు
నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని మాన్-పివేసి (2)
జయశీలుడవు
పరమవైద్యుడవు |
సర్వశక్తుడవు నా రక్షకా (2)
యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు
నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు (2)
Praise the Lord
Glory to My god my lord 😇