చీకటిలో కాంతివి నా వేదనలో శాంతివి (2) స్థితి గతులన్నిటిని మార్చువాడా జీవితాలన్నిటిని కట్టువాడా (2) యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం (2) స్థితి గతులన్నిటిని మార్చువాడా జీవితాలన్నిటిని కట్టువాడా (2) యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా (2) యేసూ.. నీ రక్తములో సాధ్యం యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2) యేసూ.. నీ రక్తములో సాధ్యం యేసూ..
చీకటిలో కాంతివి
నా వేదనలో శాంతివి (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)
సమస్తము సాధ్యం
నీ యందే నా విశ్వాసం (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)
అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ..
ఆమెన్. ✋
సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక! 🙌🙌🙌
థాంక్యూ ఆల్. 🙏
My favourite song I waited for this song from so many days😇😇😍😍👏🏽👏🏽
All glory to God prise the Lord🙏🙏🙏🙏🙏🙏
all glory to god, yes nothing is impossible to jesus
Nice Praise n worship song 💐💐💐🎉🎉🎈
Praise the Lord 🙏
Wonderful bro, Hallelujah🙌
❤️
plz song old english song sweet hour of prayer
☺👏👏 so happy seeing you here pastor
❤️🩹
❤