ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె (2) జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2) సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||
ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను||
నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను||
చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||
This is my favorite song I love❤ jesus
దేవునినమాములో వందనములు దేవునికి మహిమ
Amen 🙏
Very nice singing. Remembering Bro Kripal Mohan
Please keep continue such worship albums, Glory to God.
God bless the team
Praise the lord 🙏🏽🙏🏽
Please conduct a tribute service in the name of kripal mohan Anna.
Miss you legendary kripal mohan anna.nice cover
Glory to God
❤️❤️❤️
Amazing👏
Super sir
Lyrics
❤❤❤❤❤❤❤