TELUGU MASTARU | (ANR) Award Winning Telugu Short Film | Suresh Raj Bogamoni | TeluguOne Originals

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 163

  • @maddiletyayyappagari255
    @maddiletyayyappagari255 5 лет назад +13

    చాలా మంచి సందేశం ఇచ్చారు,ఈ పరభాషా మాయ లో మన మాతృ భాష కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతోంది.దయచేసి అందరూ ఈ విషయం గమనించండి, మన నాయకులు వాళ్ళ ఓటు రాజకీయాల కోసం చివరకి మన మాతృ భాషను ఎర గా చూపి మనల్ని మోసం చేస్తున్నారని దయచేసి గమనించండి.

  • @maddiswathi6333
    @maddiswathi6333 4 года назад +12

    ప్రస్తుత సమాజంలో ఉన్న తెలుగుపై చిన్న చూపు నీ కళ్ళకి కట్టినట్టు చూపించారు ధన్యవాదాలు మీ ప్రయత్నం చాలా బాగుంది

    • @telanganaone8056
      @telanganaone8056 4 года назад

      Tq.

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      థాంక్స్ కాదు రా తమ్ముడూ
      మరి మీరు ప్రైత్నం చేస్తే బాగుంటుంది
      . ఇది నిజం?​@@telanganaone8056

  • @srinuvasyadlapalli6662
    @srinuvasyadlapalli6662 3 месяца назад +2

    చాలా బాగుంది తెలుగుకు మెరుగులు దిద్దారు. ధన్యవాదాలు. మిత్రమా🎉

  • @vpadma2212
    @vpadma2212 3 года назад +3

    Super bro good subject telugu vadiga badhapaduthunannu

  • @BHARATHAMUDHUBIDDASIVAKRISHNA
    @BHARATHAMUDHUBIDDASIVAKRISHNA 4 месяца назад +4

    సూపర్ నిజమే ఇంకా కొద్ది రోజుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు వినే వాళ్ళు చదువు చెప్పే వాళ్ళు కూడా లేరు అంతా ఇంగ్లీష్ ప్రతి ఒక క్లాస్ లో తెలుగు సబ్జెక్ట్ అనే ఉండాలా తెలుగు మాస్టారు మన భారత తల్లి తెలుగు మర్చిపోవద్దు జై భారత్

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 года назад +5

    పరభాషా వ్యామోహంలో కొట్టుకుపోయే వారికి, ఇలాంటివి కనువిప్పు కలిగించాలి. మీ సహృదయతకు నా అభినందనలు. 💐💐👍🏻👍🏻

    • @telanganaone8056
      @telanganaone8056 2 года назад

      Tq

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      ​@@telanganaone8056థాంక్స్ కాదురా తమ్ముడు మీరు మారాలి అప్పుడే కదా అందరికీ గుర్తింపు అలా ట్రై చేయండి అని చెప్పు ఓకేనా

  • @bhargavaramasharma6034
    @bhargavaramasharma6034 5 лет назад +11

    ఈ వీడియోను పూర్తిగా చూశాను మాతృభాషను మించిన భాష లేదు తెలుగు కమతం ఎంత తీయనిది

  • @satyanarayana6449
    @satyanarayana6449 3 года назад +9

    దేశ భాష లందు తెలుగు లెస్స🙏🙏

  • @dandamudisreehari9555
    @dandamudisreehari9555 26 дней назад +1

    ఈ చిన్న తెలుగు సినిమా చూసి ఏంతమంది తెలుగులో అభిప్రాయాన్ని తెలిపారు ! వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు - శ్రీ..✍️

  • @Shivatony123
    @Shivatony123 5 лет назад +8

    ఆఖరికి మన టైపింగ్ లు కూడా తెలుగు పదాలని ఇంగ్లీష్ లో రాస్తే ఇలాగే ఉంటుంది.. తెలుగు కి మనం భారం అవ్వడం కాయం.. మరుపు ఎక్కడ ఉందొ తెలుస్తలేదు..

  • @sudhakarviswanadhuni866
    @sudhakarviswanadhuni866 5 лет назад +47

    బాగుంది తెలుగు మాట్లాడడం మన హక్కు ర ఆపేవాడు ఎవడు

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      సోదరా నువ్వు పాటించు ఎవరు ఆపరు ఒకవేళ ఎవరైనా నిన్ను ఆపితే నిలదీ సరేనా

  • @kanakasiva3044
    @kanakasiva3044 5 лет назад +23

    దేశ బాషలందు తెలుగు లెస్స 🙏🙏

  • @nirmalanirmala4965
    @nirmalanirmala4965 4 года назад +3

    Chala bagundhi.....part 2 teesi meeru ivvali anukunna msg total ga fulfil cheyandhi...film chala chala bagundhi

  • @onesideloverlokesh1069
    @onesideloverlokesh1069 3 года назад +4

    Telugu bhasha amma Vantidi dayachesi andaru teluguloni MATALADANDI

  • @lokeswarguttapalli3619
    @lokeswarguttapalli3619 5 лет назад +10

    చాలా బాగుంది 👏👏👏జై తెలుగుతల్లి

  • @shekhargupta9281
    @shekhargupta9281 3 года назад +2

    Good concept 🙏🙏🙏🙏

  • @pradeep.g8100
    @pradeep.g8100 5 лет назад +11

    I want part 2 with a positive ending

  • @arika_yuseph_kiran
    @arika_yuseph_kiran 3 года назад +3

    Super.....

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      అయితే సీమలకు వేసుకో

  • @pallavisony9154
    @pallavisony9154 5 лет назад +3

    E year lo oka best vedio chusa super oka telugu master ki telugu medium chadivina pilalaku mathrame e vedio meaning ardam aethadi telugu value 👌👌👌👌👌👌

    • @telanganaone8056
      @telanganaone8056 5 лет назад

      Tq

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      మరి నీకు మాత్రం తెలుగు అవసరం లేదా నీవు కూడా తెలుగు ప్రాక్టీస్ చెయ్

  • @somasekharr9797
    @somasekharr9797 Год назад +1

    ಕರ್ನಾಟಕಲೊನು ಇದೇ ಸಂಗತಿ.ಕನ್ನಡ ಮಾತೃ ಭಾಷ ಗುರಿಂಚಿ.
    ಮಂಚಿ ವಿಷಯಂ ಅಂದಿಂಚಾರು
    ಧನ್ಯವಾದಾಲು🌹👌🙏

  • @srikanthavuti3225
    @srikanthavuti3225 5 лет назад +2

    Nice concept suri anyway deshabhashalandu telugu lessa...👌

  • @anjichilka4319
    @anjichilka4319 Год назад +4

    నాకు తెలుగు అంటే చాలా ఇష్టం.

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      అయితే ప్రారంభించు

  • @peraboiniravali9306
    @peraboiniravali9306 4 года назад +2

    Chala bagundi Anna

  • @CouplewondersKS
    @CouplewondersKS 5 лет назад +13

    తెలుగు భాష మన అమ్మలాంటిది మన భాషను మనమే మర్చిపోతున్నాను దేశ భాషలందు తెలుగు లెస్స

  • @telugumovielover7852
    @telugumovielover7852 3 года назад +2

    B Suresh garu,, great concept

    • @telanganaone8056
      @telanganaone8056 3 года назад

      Tq..🙏

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      నీకు మాత్రం ఇంగ్లీషు రోగం
      తెలుగు రాదా నీకు

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment 4 года назад +2

    superb concept... very nice and good film

  • @manimattam4665
    @manimattam4665 5 лет назад +2

    చాలా బాగుంది సూర్య

  • @sreenivasentertainment2784
    @sreenivasentertainment2784 5 лет назад +5

    Good message superb story Chala bagundi all are acting wonderful Naga Sir me carector superrrr god bless all team

    • @telanganaone8056
      @telanganaone8056 5 лет назад

      Tq sir

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      ​@@telanganaone8056నిన్ను పొగడ ఉన్న వాళ్ళకి అందరికీ నీవు థాంక్స్ అంటూ ఉన్నావు అవునా వాళ్లే మారట్లేదు వాళ్లు కూడా మారాలి అదే మన జయం

  • @bhiwandiloammakutti3521
    @bhiwandiloammakutti3521 4 года назад +2

    Good tathaya super

  • @VijayKumar-mr7su
    @VijayKumar-mr7su 5 лет назад +2

    Reality chupincharu chala bagundi

  • @NLN666
    @NLN666 4 года назад +4

    మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబిస్తోంది..

    • @telanganaone8056
      @telanganaone8056 4 года назад

      Tq

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад +1

      సమాజాన్ని కానీ మిమ్మల్ని కాదా

    • @NLN666
      @NLN666 24 дня назад +1

      @@SAMUELHANNA-lk5ox సమాజంలో నేనూ ఒక భాగమే కదా!!

  • @meerameera1909
    @meerameera1909 5 лет назад +5

    Tamilanadu state ni choosi manam chala nerchukovaali. Manam Telugu prajalam anna vishayam mana mansulo permanent ga save chesukivaali.

  • @thudumsrinu3379
    @thudumsrinu3379 4 года назад +2

    Good message mama
    Ni short film's super untay mama

  • @nageshpalacholla930
    @nageshpalacholla930 3 года назад +2

    బాగుంది 😘

  • @Chandrakanth64
    @Chandrakanth64 4 года назад +2

    Concept. Bagundhi...but climax antha baguledhuuu bro better to continue with one more part all the best

  • @jayadhanush2471
    @jayadhanush2471 4 года назад +2

    Hemanth super acting in this episode nice hemanth u have to do like this movies so many

    • @telanganaone8056
      @telanganaone8056 4 года назад

      Tq..

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      నీకు కూడా తెలుగు రాదా తెలుగులో ఎందుకు రాయలేదు?

  • @kiranarika5338
    @kiranarika5338 4 года назад +1

    Nice...flim....super

  • @Empex_Official
    @Empex_Official 3 года назад +2

    ChAla bagundi

  • @yaminipriya9275
    @yaminipriya9275 5 лет назад +2

    Super loved it

  • @janavijayamadhavi7371
    @janavijayamadhavi7371 4 года назад +2

    it is very superconcept

  • @snlaxmin
    @snlaxmin 5 лет назад +13

    Excellent concept Surya and it was well executed at a perfect time. Casting is also excellent ...👌👍👍👌

  • @prasadbabu6975
    @prasadbabu6975 5 лет назад +6

    Good message director suresh raj garu..

    • @telanganaone8056
      @telanganaone8056 5 лет назад

      Tq Anna

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      ​@@telanganaone8056తీసిన వీడియో తెలుగు కోసం నువ్వు రాసే దేమో ఇంగ్లీష్ లో ఏంటి భయ్యా నీ పరిస్థితి

  • @telugumovielover7852
    @telugumovielover7852 3 года назад +2

    Ippati situation ki apt... Wonderful

  • @sneha-ls8nc
    @sneha-ls8nc 5 лет назад +7

    Plz give freedom to learn language Plz protect our own language 🙏

  • @sathwikakapuluri7504
    @sathwikakapuluri7504 5 лет назад +3

    Good message

  • @telikaramu
    @telikaramu 2 года назад +1

    బాష జ్ఞానం , జ్ఞానం ఒకటి కాదు.

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 5 лет назад +7

    Really Good film #TeluguMastaru

  • @kunchanapalliveerababu4597
    @kunchanapalliveerababu4597 5 лет назад +4

    Good message for present situation keep doing more films like this

  • @ashoksingireddi728
    @ashoksingireddi728 3 года назад +2

    ధన్యవాదాలు

  • @rajasekharkasturi2105
    @rajasekharkasturi2105 9 месяцев назад

    వాస్తవానికి దగ్గరగా ఉంది

  • @gopichandu4186
    @gopichandu4186 3 года назад +2

    Lakshmi gari dialogue delivery and acting super ga vundi....😍

  • @sujathapeddabhumanolla1471
    @sujathapeddabhumanolla1471 5 лет назад +3

    చాలా మంచి విషయాన్ని చెప్పారు అన్నయ ధన్యవాదాలు

  • @Pawn7674
    @Pawn7674 5 лет назад +2

    bagundhi

  • @tholemrajesh5256
    @tholemrajesh5256 5 лет назад +2

    🙏🙏telugu 👍👍

  • @littlechampdance5241
    @littlechampdance5241 Год назад

    Chala bagunna di ee concept. Prati okkaru Telugu nerchukovali. Mana bhase manaku Gauravam.

  • @kurumojuvenkatarao5917
    @kurumojuvenkatarao5917 4 года назад +2

    Very good

  • @kakusreedevi8462
    @kakusreedevi8462 5 лет назад +2

    Telugu is good

  • @venubabu6350
    @venubabu6350 5 лет назад +1

    Jai babu.... jai TDT.. ✌✌✌✌✌

  • @shravan5321
    @shravan5321 5 лет назад +4

    1:42 స్వర్ణ కమలం సినిమా పాట నాకు చాల ఇష్టం

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      నీకు సినిమాలు పిచ్చి
      అందరికీ తెలుగు కావాలంటే నీకు సినిమా పాటలు కావాలి

  • @Nanajiworld
    @Nanajiworld 5 лет назад +2

    Nic Surya cHalla bagundhi

  • @dandamudisreehari9555
    @dandamudisreehari9555 26 дней назад

    తెలుగోడా మేలుకో ! తెలుగునే కోరుకో ! తెలివిగా మసలుకో - శ్రీహరి

  • @voiceofsoldierpremkumar4305
    @voiceofsoldierpremkumar4305 4 года назад +4

    Super msg darling next part theyyandi darling

  • @lovelysri3738
    @lovelysri3738 5 лет назад +2

    Super message

  • @nareshreddy1240
    @nareshreddy1240 5 лет назад +2

    Bagundhi prathi okkaru Telugu nerchukovali

  • @avulashiva8858
    @avulashiva8858 5 лет назад +2

    Good message from this short film. wife character is good. Do more videos to create awareness to the society.

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 5 лет назад +7

    Good message sorry, MANCHI SANDESAM

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 27 дней назад

      సోదరా గుడ్ మెసేజ్? మంచి మెసేజ్ రెండు అర్థం ఒకటి కాదా
      గుడ్ మెసేజ్ ఇంగ్లీష్ మంచి మెసేజ్ తెలుగు నువ్వు రాసింది మాత్రం ఇంగ్లీష్ అవునా అంతేలే నీకు తెలుగు వస్తే కదా

  • @kondashivakumar4322
    @kondashivakumar4322 5 лет назад +4

    తెలుగు భాష పరిరక్షణకు మీ వంతుగా ఈ వీడియోని తీసినందుకు ధన్యవాదాలు (దేశ భాషలందు తెలుగు లెస్స)

  • @prudhvi0713
    @prudhvi0713 5 лет назад +2

    చాలా బాగుంది

  • @villageentertainment6784
    @villageentertainment6784 5 лет назад +16

    Save Telugu mi Valle avuthundi Anna plz save telugu

  • @tsrkadapasadstories
    @tsrkadapasadstories 5 лет назад +2

    బాగా చెప్పినారు అన్న నేను కూడ మన బాష కే

  • @venkannababusampathi1608
    @venkannababusampathi1608 5 лет назад +4

    నైస్ మెసేజ్ బ్రో

  • @66652
    @66652 2 года назад +1

    Lots of love❤ you😘 all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh🇮🇳 Guntur🔥

  • @abhinainitha
    @abhinainitha 4 года назад +1

    I love telugu

  • @sksantosham
    @sksantosham 5 лет назад +2

    excellent

  • @mamathateluguchannel5297
    @mamathateluguchannel5297 3 месяца назад

    మంచి సందేశం...

  • @mancheshekharmanche6814
    @mancheshekharmanche6814 4 года назад +2

    Telugu bhaashani gouravidham
    Telugu jaathini kaapaadudhaam

  • @jangamsridevi3835
    @jangamsridevi3835 4 года назад +2

    Telegu is mother tongue

  • @GAMINGWITHCHIRU
    @GAMINGWITHCHIRU 5 лет назад +2

    Super

  • @neelaveenisunkani698
    @neelaveenisunkani698 Год назад

    I don’t know to read and write but I will surely teach my children.

  • @vinuthabeeram3826
    @vinuthabeeram3826 4 года назад +2

    Part 2 please

  • @vishnunirmalvishnu1984
    @vishnunirmalvishnu1984 5 лет назад +2

    Can please do part 2

  • @uvdjsongs896
    @uvdjsongs896 5 лет назад +1

    Super Darling

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 5 лет назад +2

    Save our mother tongue

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Год назад

    ❤❤❤

  • @Aadvika_karri
    @Aadvika_karri 5 лет назад +2

    Yes. Pillalaki telugu chadavadam Rayadam ravatledhu.

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 года назад +1

    ప్రజాస్వామ్యమని, ప్రాథమిక హక్కులని, వాక్స్వాతంత్ర్యమని ఏవేవో చెప్తారు. మరి మన మాతృభాష తెలుగులో మాట్లాడే వాక్స్వా తంత్య్రం మనకు లేదా ? ఇదెక్కడి న్యాయం? 😞😞

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 4 года назад +2

    మనిషి తన ఆలొచనలు,భావ ప్రకటన మాతృ భాష లో చేసినంతగా వేరే భాషలో చేయలేడు. ఇది తెలియని తల్లి దండ్రులు, ప్రభుత్వం బాలలను ఆర్ధిక మానవ వనరులు గానే చూస్తున్నారు, ఆ బాలలు చదివి ఉద్యోగులు ( బానిసలు) తప్ప, యజమానులు కాలేరు.

  • @66652
    @66652 2 года назад +1

    Hindi is a great👍 language👄💬

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 4 года назад +2

    ఈ వీడియో మన c m జగన్ గారికి చేరే వరకు కు ఈ వార్త అందరి పంపండి

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 5 лет назад +4

    3G, 4G, 5G ,
    next TELUGU Museum lo kanipistundemo

  • @nagarajartist6131
    @nagarajartist6131 5 лет назад +3

    Avnu software loki vellali antene bayam avtundi

  • @RSwamyRSwamyNDN
    @RSwamyRSwamyNDN 7 дней назад

    సమాజం కాదు మారాల్సింది ప్రభుత్వం ఏ పెద్ద చదువు చదవాలన్న ఇంగ్లీష్ కావాలంట ప్రతీది క్వశ్చన్ పేపర్ జాబ్స్ తెలుగులో ప్రింట్ చేయాలి అప్పుడు తెలుగు విలువ పెరుగుతుంది

  • @సాయిబాబా.జీ
    @సాయిబాబా.జీ 5 лет назад +4

    3:12 మీరు సేమ్ కాళోజీ గారి ల వున్నారు సర్

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 5 лет назад +3

    Telugu optional language aite, repu Parents kuda OPTION avutaru...

  • @kaipaharshavardhan6592
    @kaipaharshavardhan6592 5 лет назад +3

    Please give freedom to learn their own language to

  • @subhashjee434
    @subhashjee434 6 месяцев назад

    Please take up with CM AP for compulsory Telugu education in primary classes in all schools of andhra Pradesh

  • @BVL99995
    @BVL99995 Год назад

    Telugu jathi ane peru telugubhashavallekada vachindi

  • @bharathpinreddy8719
    @bharathpinreddy8719 4 года назад +2

    Very few thoughts from from very few few people like you ..మస్తుంది..

  • @somireddydevika5284
    @somireddydevika5284 5 лет назад +2

    Ana Ami cheyali teliyatedu 'CM,.' gariki teyajeyadi

  • @manimattam4665
    @manimattam4665 5 лет назад +1

    Mallikarjun hkpt