National Award Winning Film Minugurulu Full HD Movie - Ashish Vidyarthi, Suhasini | Ayodhya Kumar

Поделиться
HTML-код
  • Опубликовано: 14 мар 2019
  • Here is National Award Winning Film Minugurulu Full HD Movie.
    Watch your favourite movies on www.amazon.com/v/sillymonks
    Minugurulu is a 2012 Telugu social problem film co-written and directed by Ayodhya Kumar Krishnamsetty.
    Cast & Crew:
    Directed & Produced by AyodhyaKumar Krishnamsetty
    Written by Ayodhyakumar & N.V.B. Choudary
    Story by N.V.B.Choudary
    Starring Ashish Vidyarthi, Suhasini Maniratnam, Raghubir Yadav, Deepak Saroj
    Music by Dr: Josyabhatla
    #MinuguruluFullMovie #AshishVidyarthi #Suhasini
    For More Updates:
    Subscribe us @ ruclips.net/user/SillyMonk...
    Like us @ / sillymonkstollywood
    Tweet us @ / smtollywood
    You may like these videos, watch and share
    Funny Skit at Manam 50 Days Celebrations
    • Funny Skit @ Manam Mov...
    Samantha - A Off Screen Comedian
    • Samantha - A Comedian ...
    Anushka Exclusive Interview About Baahubali
    • Anushka Personal Inter...
    Dalapathi Telugu Full Movie - Mani Ratnam
    • Video
    Allu Arjun Short Film
    • Allu Arjun's "I Am Tha...
    Devi Sri Prasad Imitates Mahesh Babu
    • Devi Sri Prasad Imitat...
    Prabhas Jokes On His Marriage
    • Prabhas Jokes On His M...
    Venu Madhav Funny Satire on Rahul Gandhi's Marriage
    • Venu Madhav Funny Satt...
    Mahesh Babu With Pawan Kalyan's Son Akhiranandan
    • Mahesh Babu With Pawan...
    Gharshana Telugu Old Movie - Mani Ratnam
    • Video
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,7 тыс.

  • @vksreenu9389
    @vksreenu9389 4 года назад +315

    చాలా బాగుంది. ఇంత మంచి మంచి సినిమా ఏ హిందీ వాళ్ళొ బెంగాలీ వాళ్ళొ తీస్తే ఆకాశాని ఎత్తే వాళ్ళు. మన వాళ్ళు TV లో కూడ చూడలేని మూర్ఖులు. You tube లో ఈ సినిమా చూసి like కొట్టిన వారికి అభినందనలు

    • @naren.k2382
      @naren.k2382 2 года назад +2

      👏🏽👏🏽👏🏽👌

    • @MR-pr9zy
      @MR-pr9zy 2 года назад +3

      Maa tv lo nenu 6th lo unnappudu antey 2015 lo children's day special ga vesaru

    • @saidacharymandoju
      @saidacharymandoju 2 года назад +1

      నిజంగా అద్భుతం అన్న

    • @sadiyaafsar345
      @sadiyaafsar345 2 года назад

      Nic movie, eppudu vere wala mida edavandi , chang mind

    • @gobbikarunakar8988
      @gobbikarunakar8988 2 года назад

      super movie sar

  • @ssartproductions
    @ssartproductions 5 лет назад +592

    ఇలాంటి సినిమాల్ని చూడరు..మంచి సినిమాలు రావు అని అని అంటారు కొంతమంది మూర్ఖులు..ఇలాంటి సినిమాల్ని ప్రోత్సాహించాల్సిన భాద్యత మనది.

  • @princegopikrishna9085
    @princegopikrishna9085 4 года назад +212

    వాళ్ళు కాదురా గుడ్డి వాళ్ళు
    ఇ సినిమా చూడని వాళ్ళు అసలైన
    గుడ్డి వాళ్ళు

  • @bujjibongi8257
    @bujjibongi8257 4 года назад +189

    సినిమా మొత్తం చూసినప్పుడు నా కళ్ల లో కన్నీరు ఆగలేదు మంచి సినిమా

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 9 месяцев назад

      ఈ ఛీనిమా రాసిన వాడిని తీసిన వాడిని చెప్పుతో కొట్టాలి మతోన్మా దులను గుడ్డి వారి పై గుడిచేటి వ్యాపారం చేసుకుని బ్రతికే గుంటనక్కలను ఛీనిమా వ్యభిచార దుర్మా ర్గు లను
      పై msg లో మనువే అంటూ 2 years క్రితం ఒక కామెంట్ రా సింది కూడా నేనే అప్పటికి స్ట్రాంగ్ గా రాసే అంత సాహసం లేదు అనుకుంటా
      అదే ఇపుడు ఈ ఛీనిమా చూస్తే మరొక సారి ఇక్కడ
      కా మెంట్స్ ఛీనిమా బాగుంది అనుకుని మొరిగే అందరికీ ఒక చెప్పు తెగేలా కొట్టి చూపిస్తా రాసి .. iam 5617 నేనే

  • @gangavarapuraja4782
    @gangavarapuraja4782 5 лет назад +296

    ఇ లాంటి సినిమా లకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే hatsup డైరెక్టరు గారు. మీ లాంటి వారు ఈ సమాజానికి అవసరం

    • @simha8447
      @simha8447 5 лет назад +7

      Dislike chesina vallu,Arjun Reddy,rx100 batch

    • @swapnakolluri195
      @swapnakolluri195 4 года назад +2

      Yes sir..... Ilanti cinema ki enni Awards ichina thakkuve........

    • @bobbilisanthosh5134
      @bobbilisanthosh5134 4 года назад +2

      ఆవర్డ్స్ సినిమాను నిర్ణయఇస్తుంది అనుకొంటే, రాజకీయ నాయకులకు, పని ఎమ్మిఉంటుంది

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 5 лет назад +182

    మంచి సినిమా
    అంధత్వం ఊహించుకుంటేనే చాల బయంకరంగా వుంది
    మనం చాలా అదృష్టవంతులం

    • @phaninaiduphani
      @phaninaiduphani 4 года назад +2

      Nijam anna mana chala adrustamathulamuu

  • @ameerloveaa5877
    @ameerloveaa5877 3 года назад +28

    నా లైఫ్ లోనే ఇంత మంచి సినిమా చూస్తాను అని అనుకోలేదు this is the best movie of my life

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 4 года назад +67

    చాలా ఏడుపు వచ్చింది 😢😢😢నిజంగా కళ్ళు మూసుకుని మన ఇంటి బయటికి నాలుగు అడుగులు రా గలమా హాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ కొంతమంది ఎదవల వల్ల ప్రేక్షకుల వల్ల ఇలాంటి సినిమాలకు ఆదరణ లేక పోతుంది

    • @naren.k2382
      @naren.k2382 2 года назад

      చక్కగా చెప్పారు బ్రో 👏🏽👏🏼👌👏🏽👏🏼

    • @saidacharymandoju
      @saidacharymandoju 2 года назад

      నిజమే అన్న సినిమా చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు

  • @prasadguruju9322
    @prasadguruju9322 5 лет назад +380

    నేను 35 సంవత్సరం లు నుంచి చూసిన సినిమాల్లో ఇది మొదటి స్థానం. అద్భుతం.

  • @bobbilisanthosh5134
    @bobbilisanthosh5134 5 лет назад +236

    ఒక మిధునం,గ్రహణం,minugurulu,లాంటి సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టక పోవచ్చు జనాల గుండెల్లో మాత్రం కొల్లగొడతాయి హృదయాలకు హత్తుకు పోతాయి గొప్ప సినిమాలు

  • @Sridhar_Vlogs
    @Sridhar_Vlogs 3 года назад +61

    కళ్లుండి కళ్ళు మూసుకుని పోయిన వాళ్ళ కళ్ళు తెరిపించే చిత్రం మిణుగురులు... హృదయాన్ని హత్తుకునేల కదిలించెలా తీసిన డైరెక్టర్ కి నటీనటులకు హృదయపూర్వక ధన్యవాదాలు...

    • @UnboxFlix
      @UnboxFlix 3 месяца назад

      Thanks Sridhar!😍

  • @princegopikrishna9085
    @princegopikrishna9085 4 года назад +48

    Part 2 కూడా తియ్యవచ్చు
    కొంచం మనసు పెట్టి ఆలోచించండి
    ఇ సినిమా తీసినందుకు నా హృదయ పూర్వక నమస్కారంలు

  • @vinodgoud1030
    @vinodgoud1030 4 года назад +52

    ఈ లాంటి మూవీస్ కి యూట్యూబ్ పెద్ద సినిమా దియేటర్....

  • @ramanabadita9756
    @ramanabadita9756 5 лет назад +437

    మీరు Like చేయక పోయిన పరవాలేదు, ఆ పిల్లలను వారి ఇబ్బందిని చూసి ఎలా Dis Like చేయాలనిపించి Oదో అర్థం కాలేదు
    సినిమా ఎంత బాగుందో మాటలు లో చెప్పలేను

  • @mohanboja6811
    @mohanboja6811 4 года назад +23

    కంటి నుండి నీరు తెప్పించిన సినిమా ఇది ఒక అద్భుతం.

  • @user-iy9mg6mu8t
    @user-iy9mg6mu8t 5 месяцев назад +10

    2024 lo avaru chsaru e movie

  • @krish1912
    @krish1912 5 лет назад +135

    ⚘Super hit movie⚘
    చలనచిత్ర పరిశ్రమలోఈ సినిమా ఒక అద్భుతం

  • @suryaithanaboina8074
    @suryaithanaboina8074 4 года назад +37

    నా మనస్ఫూర్తిగా
    ఎడిచాను
    ఇలాంటి గొప్ప గొప్ప
    సినిమా లు
    ఇంకా తియ్యాలి అని అ దేవుణ్ణి కోరుతున్నా

  • @UnboxFlix
    @UnboxFlix 6 месяцев назад +3

    Finally! Minugurulu on RUclips! Watch my feature film I was the Director of Photography for, shot entirely in India. It was also an Oscar contender in 2013. We weren’t able to bring home an Oscar due to I feel lack of advertising and funds. It was an amazing experience, memory, beautiful movie and time of my life. Thanks to all who was involved in the making of this film, love you all❤️! 🎉

  • @shirishiva728
    @shirishiva728 3 года назад +14

    అన్న ఇ మూవీ తీసిన నీకు పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @jayanthch6717
    @jayanthch6717 5 лет назад +31

    Industry need this kind of movies... great attempt by director

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel 4 года назад +157

    Great movie, exposed on the reality of social problems. It enhances the courage and guidance to everyone.
    Let's abolish the culprits in our society and save the innocent people.
    Hat's off to the Director of this movie.

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 4 года назад +7

    సినిమా చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదు. పిల్లలు సూపర్ గా చేశారు. డైరెక్టర్ గారు మీకు ధన్యవాదాలు.

  • @kovvuridilipkumar7777
    @kovvuridilipkumar7777 4 года назад +44

    చిన్నా సినిమాలు కూడా చాలా బాగుంటాయి అని మళ్ళీ నిరూపించారు

  • @rawanabrahma8400
    @rawanabrahma8400 5 лет назад +239

    మిణుగుర్లు రాత్రి మెరుస్తాయి అందరిని ఆకర్షిస్తాయి, బ్లైండ్ వాళ్ళు తెలివికి వాళ్ల ఓర్పుకి ప్రపంచము ఆచార్య పోతుంది.

  • @MuraliKrishna-wn5ii
    @MuraliKrishna-wn5ii 4 года назад +119

    ఈ సినిమా ని డిస్లైక్ చేసిన వాళ్ళు ఎవరో కానీ, ఎందుకురా మీ బతుకులు.. తూ... చచ్చిపొండి రా మీరు..దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది

  • @raghavabole5641
    @raghavabole5641 4 года назад +10

    Movie chusina twartha kalla nundi nillu agaledu.......tears are unstoppable..... Hats off director sir for bringing this type of masterpiece.......👏👏👏👏👏

  • @kiranariga4898
    @kiranariga4898 4 года назад +21

    One of the best movies I've ever watched
    Every character is good
    Highlight is Master character
    Hats off Ayodhya kumar the director of the movie

  • @chalicheemalamunaswamynaid6186
    @chalicheemalamunaswamynaid6186 3 года назад +7

    సహజత్వానికి అద్దం పట్టిన చిత్రం. ఆశిష్ నటన అద్భుతం. ద ర్శకునికి వందనం.

  • @pindiravi2691
    @pindiravi2691 5 лет назад +5

    ఇందులో లైక్ చెయనివారు 200 మంది ఉన్నారు వారు ఎలాంటి వారు అంటె మంచి విత్తనాలలో తర్రలు పురుగుపట్టినా విత్తనాలా వంటివారు
    ఇ సినిమా నిజంగ అన్ని సినిమాలకి అదర్శం

  • @chinnajansainik4794
    @chinnajansainik4794 4 года назад +31

    Dislikes కొట్టేవారు అజ్ఞానం అనే అంధత్వంలో కురుకుపోయారు.
    Cinema లో పిల్లలు జ్ఞానం తో అంధత్వాన్ని జయించారు

    • @vinodhabongodolla1484
      @vinodhabongodolla1484 3 года назад

      Superb movie present society lo jaruguthunai kani kanipinchani andakara jevithalu.🙏

  • @knagalakshmi1475
    @knagalakshmi1475 4 года назад +8

    సినిమా చూసి కన్నీళ్ళు వచ్చాయి...చాలా బాగా తీశారు..బయట కూడా మనం అన్ని అవయవాలు ఉండి సంపాదించిన దాంట్లో కొంత ఇలాంటి హాస్టల్ లకు సాయం చేయాలని కోరుకుంటూ...

  • @lavanyasarilla7252
    @lavanyasarilla7252 5 лет назад +29

    wow, eppudu pedatara ani waiting. awesome movie, nenu TV lo chusa okasari

  • @rkchannel8065
    @rkchannel8065 5 лет назад +32

    andaru cinemalu chusi feel aitarea tappa real life lo yevaru alanti valanu pattinchukoru yendukantea yevari swardam valaku vundi kabatti

    • @karnabosetti9557
      @karnabosetti9557 4 года назад +1

      Sariga chudandi manasunna manasulu chala mandhi unnaru

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 года назад +39

    గుడ్డీ ఆడపిల్లలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో
    వాళ్ళ మీద ఎన్నో అత్యాచారం జరూగుతాయూ😭😭😭😭
    అలాంటి పాఠశాలలో
    బీహర్ లోనీ వసతీ గృహ లలో ఇదే జరిగింది

    • @radhasampath6622
      @radhasampath6622 3 года назад +1

      Execellent film iam ever seen like this film

    • @ravulaakhilsurya4962
      @ravulaakhilsurya4962 3 года назад

      Bhayya mundhu nunche bihar ki chetta name uundi inkka nuvvu chedakotaku trust me it's also good place on earth I studies at nit patna
      Koncham peda state but of good people

    • @dandusrinivas8969
      @dandusrinivas8969 3 года назад

      👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👁👁👁👁👁💛💛💛💛💛

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 года назад

      @@ravulaakhilsurya4962 నేనూ చెడగోట్టేదీ ఎమీ ఉందీ అయ్యా
      అక్కడ అత్యాచారం జరిగిందీ. వాస్తవం కాదా??

  • @habsigudanavneethkumar8995
    @habsigudanavneethkumar8995 4 года назад +11

    first time tears dropped from my eyes through out the Movie. Great film. Thanks God for giving me eyes. Let me help those bling and orphan people.

  • @kotthintivadlalavanya8437
    @kotthintivadlalavanya8437 5 лет назад +15

    Hat's off to the blind children 👏
    Really it's very pain to live in darkness 😭😭😭😭

  • @JUZFRAMES
    @JUZFRAMES 5 лет назад +80

    Thank you Ayodhya Kumar for giving us great movie like Minugurulu.Heart touching movie with social message.Well deserved for National Award.Keep going ! People should encourage such great movies like Minugurulu for better society and values!

    • @mallannapillodi9556
      @mallannapillodi9556 5 лет назад +1

      Good movie

    • @haripriyam9577
      @haripriyam9577 4 года назад +1

      Great work.last lo award esthunnappydu i cant stop my tears.pillalu hats of ra meku.meku yenni awards echhina saripodu.andariki👏🙏👌

  • @lakshmibebishaik5985
    @lakshmibebishaik5985 11 месяцев назад +2

    చాలా బాగుంది మంచి సినిమా గ్రాఫిక్ మాయాజాలం తో ఉన్న సినిమాలు చూసే మనకు మంచి సినిమా తీసి న నిర్మాత కు దర్సకత్వం వహించిన వారికి నా ధన్యవాదాలు

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula1548 4 года назад +2

    చాలా మంచి సినిమా.ఇన్నాళ్ళూ చూడనందుకు సిగ్గుపడుతున్నాను.డైరక్టరు అభినందనీయుడు. రిటైరైన మా లాంటి నిజాయితీ గల ఆఫీసర్లను గవర్నమెంటు ఫ్రీ సర్వీసు క్రింద ఉపయోగించుకుని ప్రజోపయోగమైన పనులకు నియోగించవచ్చు.

  • @saikumarsanapathi7586
    @saikumarsanapathi7586 5 лет назад +21

    Wonderful message in this society nice film..... Big salute of director & all characters....

  • @lokanathbehera9296
    @lokanathbehera9296 4 года назад +10

    No I have ever seen such a great movie🎬
    Hats off to the director and co workers for providing the same

  • @devakiravikiran5492
    @devakiravikiran5492 3 года назад +4

    I cried while watching this movie. I will try my best to help the blind people. We need to share our knowledge and opportunities available to blind people

  • @madhu3363
    @madhu3363 3 года назад +5

    Director sir really a heart touching movie, I can't stop the tears at the end part. miru oka debut lo anatle romantic movies andharki thelsuthayi ilanti films names kuda evarki chala mandhiki thelidhu. And those guys actor's great action from each nd every one.

  • @kvenkateswararao1847
    @kvenkateswararao1847 5 лет назад +23

    This film deserves International Award.

  • @kallepallirakesh1018
    @kallepallirakesh1018 4 года назад +7

    Like here who r watching in 2019...
    Supr film....everyone should watch the film...e movie ki enni awards echhina thakkuvey...

  • @bheemanapallylokesh67
    @bheemanapallylokesh67 3 года назад +2

    E cinema valla nenythe chala nerchukunna
    Kallu leni vaalla gurinchi intha goppaga evaru chupinchaleru director ki hatttss off blind vaalla gurinchi inthala alochinchinanduku🙏🙏🙏🙏🙏

  • @suryajanu1984
    @suryajanu1984 4 года назад +2

    Entha edupostundho Andi nijamga. Edhi cinima ne kavachu but real life lo elanti pillalu Nijamga untaru....Elanti movies Ni encourage cheyadame kadhu vatinie chusaka ayna manam malrali.....wow entha goppa alochana director garu medhi...hats off andi

  • @charankumar6942
    @charankumar6942 5 лет назад +5

    Thank you Ayodhya Kumar for giving us great movie like Minugurulu.Heart touching movie with social message.మిణుగుర్లు రాత్రి మెరుస్తాయి అందరిని ఆకర్షిస్తాయి, బ్లైండ్ వాళ్ళు తెలివికి వాళ్ల ఓర్పుకి ప్రపంచము ఆచార్య పోతుంది

  • @trishikas8702
    @trishikas8702 5 лет назад +47

    Literally i got the tears through out the film... Without eyes we can't survive.. Hats off to director.. It was an amazing amazing film...

  • @beulahjeevani5420
    @beulahjeevani5420 4 года назад +1

    heart touchimg story real ga kuda vuntayanaukunta avi manaki movies lo chupistahru.blind people ki a bhagavanthudu andukey anni telivitetalu istahdu.real ga vuhinchukunteyney kallalo neelluu agaledu naaku.manchi movie andincharu .cinema vallaki chala thanks

  • @shareefshaik1643
    @shareefshaik1643 3 года назад +1

    అద్భుతమైన సినిమాలు అరుదుగా వస్తాయి... అలా అరుదుగా వచ్చే సినిమాల ని మనం అసలు గుర్తించాం..
    ఇలాంటి సినిమాలకి అవార్డ్స్ వస్తాయి కానీ ప్రేక్షక ఆదరణ లు మాత్రం రావు..
    అద్బుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు..
    జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు..
    మిణుగురులు అనే సినిమా కూడా ఒక అద్భుతమే... సినిమా వచ్చినప్పుడు ఎవరు సరిగా గుర్తించలేదు..
    వచ్చి వెళ్ళాక మళ్లీ దాని అవసరం కూడా లేదు..
    మంచి సినిమాలు మళ్లీ మళ్లీ రావు..
    మిణుగురులు🙏🙏🙏🙏♥️♥️♥️♥️😢😢😢
    Heart Touching movie...

  • @Manoj-mp9wc
    @Manoj-mp9wc 5 лет назад +82

    సినిమా చూపించి, ఏడిపించావ్ కదయ్య చాలా బాగుంది

  • @vanis9494
    @vanis9494 5 лет назад +51

    నిజం గా అవార్డ్ మూవీ 👏

  • @kantorinarisingarao4243
    @kantorinarisingarao4243 4 года назад +51

    1మిణుగురులు 2గ్రహణం 3సొంతఊరు 4మిథునం. 5గంగపుత్రులు ఈ సినిమాలు చూడండి

    • @prasadchodipilli3409
      @prasadchodipilli3409 3 года назад

      Super anna.. Nijam

    • @cpmmpc6722
      @cpmmpc6722 3 года назад

      Hi andi,
      Grahanam movie chudadaniki try chesanu but naku ekkada dorakaledhu. Meeru ekkada chusaru ?

    • @durgasrinud4688
      @durgasrinud4688 3 года назад

      Link vunte pettagalaru

    • @gopinaveen4544
      @gopinaveen4544 3 года назад

      పరదేశి కూడా మంచి సినిమా సార్

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 2 года назад +2

    ఎంత, గొప్ప, సినిమా ! ఇది, అవార్డు, రావలసిన, సినిమా. చూస్తున్నప్పుడు., కన్నీళ్లు, ఆగలేదు, ఎంత, మెచ్చుకున్నా, చాలదు, సినిమా,అంటే, ఇది, చెత్తకధలు, తీసేవారికి, కనివిప్పు, పిల్లలందరూ, పెద్ద పెద్ద, నటులకు, తీసిపోరు, ఒకమంచి,సినిమా, చూసిన, తృప్తి, కలిగింది, డైరెక్టర్, గారికి, ధన్యవాదాలు

  • @maheshbommanaboina5511
    @maheshbommanaboina5511 5 лет назад +15

    CENIMA NI DABBU KOSAME THISEE EEROJULLO, CENIMA NI SAMAJAM KOSAM THISENA, the great director and producer AYODHYAKUMAR garike Thanque and CONGRATULATIONS👏👏

  • @rajendrababuari3682
    @rajendrababuari3682 5 лет назад +10

    Excellent movie. I never seen a movie like this. Best movie of my life.

  • @karrerenuka3615
    @karrerenuka3615 3 года назад +1

    I think e movie malli 5 r 6 yrs tharvtha chusanu..... E movie ma school lo chuincharu........superb mv

  • @rebeldaya9401
    @rebeldaya9401 4 года назад +2

    Intha manchi movie thisina miku నా హృదయ పూర్వక వందనాలు💐❤️ 🙏

  • @pavanikotra1042
    @pavanikotra1042 4 года назад +4

    This movie was shown my teachers in ur 10th class ... such an amazing movie! ....wow!

  • @sangeetabittu1498
    @sangeetabittu1498 5 лет назад +5

    hats off to the initiation of doing this movie.... grt director... producer.... big woh to the actors... heart touching.... emotionally connected movie... every heart needs to watch this...

  • @petromaxtv2175
    @petromaxtv2175 4 года назад +1

    Excellent Movie ..out standing ....5/5 .....flawless...ilantti cinemalu enduku chudaru emo...enduku sarigga release cheyaru enduko...ala vaikuntapuram cinemalu ithe bari level lo release chestaru.....100 cr collect chestayi

  • @sangapakaganesh7702
    @sangapakaganesh7702 4 года назад +59

    ఇలాంటి డైరెక్టర్ లెక్కడ ఉంటారెందుకు ఇంకా ఇలాంటి సినిమాలు కావలి...

  • @KiranKumar-et1bp
    @KiranKumar-et1bp 5 лет назад +6

    wonderful movie...hats off to everyone who is part of making this which reflects what is happening in most welfare hostels (there may be few exceptions)

  • @harikareddy9227
    @harikareddy9227 5 лет назад +6

    Can't control Emotion...While watching.... Really it's great film 👌👌👌👌....

  • @nageswararaokoppukonda4156
    @nageswararaokoppukonda4156 3 года назад +2

    blind students exams ...scrybe gab vellinappudu nenu vallatoo unna rojulu girtukochai.......really great direction

  • @rajeevpanda9622
    @rajeevpanda9622 Год назад +1

    I am very sorry
    I think I can't watch full movie😥😢
    Really very very heart touching ,😥😥

  • @shaikbabji4362
    @shaikbabji4362 5 лет назад +7

    Eee movie vachinapuduu hit cheylayduuu ....manum
    Kanisam eppudu SHARE cheydam
    Blinds are not just common people ..they are more talented then US..

  • @kiranmayikiranmayi4085
    @kiranmayikiranmayi4085 5 лет назад +4

    Awesome movie...we should thank god for each and every minute for living one more day....hard work never fails...hats off to the director...a happy ending....thank u so much for a lovely movie..

  • @smanjali5756
    @smanjali5756 4 года назад +1

    ఇట్లాంటి సినిమా చూసి నాలాంటి వాళ్ళు తట్టుకునే తట్టుకోలేము ఎందుకంటే ఇలాంటి సినిమాలు పిల్లలు పడే బాధ లో నేను చూడలేను అది కళ్ళులేని బిడ్డలు మామూలు బిడ్డలకే హాస్టల్లో ఉంటే ఎన్నో కష్టాలు ఇట్లాంటి అందుకే డైరెక్టర్ చాలా థ్యాంక్స్ అండీ

  • @pavankumar-pw6xj
    @pavankumar-pw6xj 4 года назад +4

    It's wonderful movie I never watched these type of movie..it's good message for blind people .the Director was osm they clearly showed blind people what they faced problems in there life.

  • @prasadp2176
    @prasadp2176 5 лет назад +41

    Great work and good message (talent and courage will solve any problem even you have defect with organs )

  • @gandijagathi6239
    @gandijagathi6239 5 лет назад +8

    Thank you sir for best movie to the Telugu audience.... Salute to ayodyakumar

  • @seethuwritings3291
    @seethuwritings3291 4 года назад +5

    Wow.. what a movie .. no words🙏🙏🙏... An Oscar winning film

  • @parameshnimmala4774
    @parameshnimmala4774 4 года назад +1

    ఇలాంటి గొప్పచిత్రం తీసిన డైరెక్టర్ గారి పదాలకు నా సిరాసువొంచి నమస్కరిస్తున

  • @srirambandela9949
    @srirambandela9949 5 лет назад +4

    Mr.Ayodhya kumar ...a great and super Human being ...the grate inspiration to youth ... Thank you ..valla badha nu cheppinadhuku

  • @pavanpadala9669
    @pavanpadala9669 5 лет назад +3

    I don't have words to praise this movie. Simply superb. Thanks to the whole team . This is the number one film my of life. I was so tensed while watching. God bless the blind kids.

  • @purnachandraraoparuchuri7591
    @purnachandraraoparuchuri7591 4 года назад +1

    రాజు,శివ,బాచి,మైనా క్యారక్టర్స్ చాలా బావున్నాయి,కానీ చాలా బాధ అనిపించింది ,గుడ్డివారైనా అందమైన మనసు ,సూపర్ మూవీ

  • @venkatdayalarvapalli8344
    @venkatdayalarvapalli8344 3 года назад +3

    That was excellent and fabulous film.....please encourage these kind of films.....they are the inspiration for those who blind and struggling 🙏🙏🙏

  • @bangarunivasb
    @bangarunivasb 5 лет назад +3

    For sure I'm into this process to show and help people who are in need . Really this movie make cry . Hats of to the writer and director.

  • @rakeshmandapati3822
    @rakeshmandapati3822 4 года назад +3

    Everyone killed with their performances.. especially Ashish Vidyarthi acted superb 👌👌👌

  • @mohansirumalla1874
    @mohansirumalla1874 4 года назад +1

    ఇలాంటి సినిమా తీసినందుకు డైరెక్టర్ గారికి నా హుర్దయపూర్వక ధన్యవాదములు... soo.. సూపర్బ్... ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు.. థాంక్స్... so much..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sundarkorlakanti4212
    @sundarkorlakanti4212 3 года назад +5

    wonderful movie. really great work with a blessed motive. this movie speaks of hearts of those children . thanks to everyone who made it possible. God Bless you

  • @dineshn2149
    @dineshn2149 5 лет назад +9

    No need to see comments for watching this go blindly.

  • @guruswamy1426
    @guruswamy1426 4 года назад +5

    Such a great movie, I didn't saw till now. One of the wonderful movie. Every one performance is great 🙏🌹🙏

  • @madhu..1988
    @madhu..1988 4 года назад +3

    అద్భుతమైన సినిమా....అనుకున్న వాళ్లు లైక్ చేయండి...

  • @baguduramanaji9668
    @baguduramanaji9668 4 года назад +2

    మాటలు రావట్లేదు..అంత బాగుంది సినిమా

  • @ChaithusinghChaithusingh
    @ChaithusinghChaithusingh 5 лет назад +7

    Nenu na life lo chusina movies lo edhi the best movie. Super movie

  • @sudheersanju8971
    @sudheersanju8971 4 года назад +17

    One of the good message oriented movie

  • @venk4123
    @venk4123 Год назад +2

    Great efforts. Oscar level.. Oscar vachina movies Anni.. ilage untayi

  • @prudhvirajgamini6441
    @prudhvirajgamini6441 4 года назад +3

    ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు సూపర్ అన్న

  • @vanajavanaja1330
    @vanajavanaja1330 4 года назад +12

    Superb 2020lo chustuna I miss you

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 года назад +5

    మిత్రులార 👨‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦👨‍👨‍👦👪
    కామెంట్ లు చూసీ సినిమా చూడాలనుకునే వారికి
    నా రివ్యూ
    8/10
    సినిమా కధ
    ఒక అందపాఠశాల లో. వారికీ ఎలాంటి వసతులు సదుపాయాలు
    కల్పంచరూ
    వారినీ కోడుతూ తిడితూ
    సరైన బోజనం కూడ పెట్టరూ!!
    అందుల పాఠశాల లోకి మన హీరో రాజు
    చేరతాడూ
    అతడూ అక్కడ చేరటానికీ కొన్ని రోజుల ముందే ప్రమాదవశాత్తు కళ్ళు కోల్పొతాడూ
    కళ్ళు పోయాక రాజు నాన్న ఆ అందుల పాఠశాలలో చేర్చుతారూ
    రాజు అక్కడ పరిస్థితి బాగలేవూ అనీ కలెక్టర్ కూ ఉత్తరం రాస్తాడూ
    అయితే ఆ స్కూల్ మేయ్ టెన్ చేసే విలన్ నారాయణ డబ్బు లు ఇచ్చి మేనేజ్ చేస్తాడూ
    తర్వాత కెమెరా ద్వారా అక్కడ పరిస్థితి లూ వీడియో తీసి
    రాజు కలెక్టర్ ఆఫీస్ కీ తీసుకెళ్లి
    చూపుతాడూ
    స్టోరీ ఇదే ఫ్రెండ్స్
    పర్వాలేదు చూడొచ్చు ఫ్రెండ్స్

  • @ammamyworldTeluguchannel
    @ammamyworldTeluguchannel 4 года назад +4

    March9th 2020ki chusthunavalu evarina unara.inni positive comments chusi movie chudatam start chesa

  • @iam5617
    @iam5617 3 года назад +3

    మనువే సంస్థలు మనువే నరకాలు చూపెటిది మనువే పాటల మాటల అర్దాలు చివరికి మనో నేత్రం అవార్డు కూడ మనువే మతం మరి.🇮🇳 🔱

  • @manoharc1732
    @manoharc1732 5 лет назад +13

    Such a great film. Thanks for giving us Mr. Ayodhya krishnamshetty garu.....

  • @jeremysos1900
    @jeremysos1900 5 лет назад +35

    I appreciate the cast n crew for there acting n direction. Really its a good job

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice5110 4 года назад +1

    మనం పుట్టినప్పుడే మరణాన్ని వెంటబెట్టుకొని పుడుతున్నాం.మనం ఈ క్షణమే చనిపోయిన ఈలోకం మామూలుగానే ఉంటుంది. మనించనివాళ్ళు మరల జన్మాంచరని నమ్మితే దుఃఖంచాల్సిన పని ఉండదు.
    "ప్రార్ధించే పెదవులు కన్నా...సాయం చేసే చేతులు కన్నా...కళ్లు లేని ఈ జీవితం చాలా గొప్పది."👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.

  • @sriramoleti3598
    @sriramoleti3598 3 года назад +2

    ఈ చిత్రం ఒక అద్భుతం...