మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
Sister ...మీరు పాడిన పాటను అర్ధాలు గ్రహిస్తూ వినాలనిపిస్తుంది.ఎదో విషయం వివరించినంత చక్కగా పదాలను వినిపిస్తున్నారు.మిమ్మల్ని బట్టి దేవునికే మహిమ.ఇంకా హెచ్చుగా వాడబడాలి sister మిరు .🙌🙌🙌
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పాడారు... సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును గాక... మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్... దేవుడు ఇంకను బహు బలంగా వాడుకునును గాక...amen 🙇
E meeting lo direct gaa meetho maatlade avakasham e paata vine avakasham echharu devudu andunu batti devuniki mahima amen 🙏🙏 what happend Akka health amandi
ప్రైస్ ది లార్డ్ అక్క మీరు పాడుతున్న ప్రతి సాంగ్ వింటాను మది సఖినేటిపల్లి గుడిమొల ఈ సాంగ్ ఇప్పుడు వరకు చాలా చాలా సార్లు విన్నాను అక్క ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ సాంగ్ వినడం వలన నా హృదయానికి చాలా నెమ్మదినిచ్చింది. Excellent and super god bless you akka🤝👌🏼 దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము||
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2)
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
Sister ...మీరు పాడిన పాటను అర్ధాలు గ్రహిస్తూ వినాలనిపిస్తుంది.ఎదో విషయం వివరించినంత చక్కగా పదాలను వినిపిస్తున్నారు.మిమ్మల్ని బట్టి దేవునికే మహిమ.ఇంకా హెచ్చుగా వాడబడాలి sister మిరు .🙌🙌🙌
Glory to God Alone 🙌 Thank you brother 🙏
Noel
Amma yelanunnav Ra,, health Yela undhi ma,,neekisam Chala prayer చేశాను,,ఇజ్రాయెల్ లో చర్చేస్ లో కూడా అందరం ప్రేర్ చేశాం ,చేస్తూనే ఉన్నాం
Thank you amma🙏🙏
Emaindi sister
సిస్టర్ మీరు చాలా బాగా పాడుతున్నారు
దేవుడు మిమ్మును మీ కుటుంబ మును సదా కాలము దీవించును గాక
🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పాడారు... సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును గాక... మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్... దేవుడు ఇంకను బహు బలంగా
వాడుకునును గాక...amen 🙇
🙏🙏🙏
Praise the lord sister 🙏
This song bro Deevenaiah garu (budampadu) holy ministries song
చాల స్పష్టంగా సాహిత్యం మరియు ట్యూన్ వినిపించారు సోదరి
🙏🙏
Thank you brother 🙏
@@suneelkeziaofficial praise the lord sister🙏
Yess parsthithi manalanu emi cheyyaledhu(yesayya namamunake mahima ganatha prabhavamulu kalugunu gaaka Aaamen!).Halleluya
🙏🙏🙏🙏
Nice song sister god bless you
చాల మంచి పాట 🙌🙌🤗🤗
🙏🙏
Wow చాలా చాలా బాగా పాడారు akka👌👌దేవునికే మహిమ 🙌🙌మీ వాయిస్ super 👌👏👏ప్రైస్ ది lord akka🙇♀️🙏
🙏🙏
Akka praise the lord 😊 meru chala Baga paduthunaru ❤ me vioce very very very nice your voice very sweet 😊 akka God bless you sis 😊❤
Glory to God Alone 🙏 sister
Praise the lord
Praise the lord sister e songs chalaa times vinnanu vintunanu natho devdu matladthunaaru
Amen 🙏 Glory to God Alone 🙌
Praise the lord 🙏🙏🙏 sister God bless you 🙏🙏
Praise the lord sister 🙏
చాల బాగా పాడారు🙌🙌🤗🤗
GOD BLESS YOU SISTER 🙌🙌🤗🤗
Praise God sister 🙏
praise the lord 🙏🙏🙏 good song
🙏🙏
Glory to jesus sister 👍
🙏🙏
excellent....all glory to God......not voooodesama,,,,......vuddesama is correct....meaning shall not change
Praise the Lord 🙏
🙏🙏
😢😢😢 చాలా బాగా పాడారు akka, I got goosebumps ❤❤❤❤❤❤, may God bless you akka ❤️ Glory Glory to God almighty 🙌🙌🙌
🙏🙏
Super song sis
Praise the Lord akka
Praise the lord brother 🙏
Amaging voice sister praise God
🙏🙏
Praise the lord God bless you
🙏🙏
Praise the lord akka anna miru bagunna mimmalni devudu in vadukonugaka ammen 🎉🎉
🙏🙏
Chala Baga padaru sister 🙏🙏🙏
🙏🙏
Praising God for your recovery Akka...May you be used even more for his Glory Akka💖🫂
🙏🙏
Praise Lord akka
🙏🙏
Amen
🙏🙏
Praise the lord akka 🙇
🙏🙏
Praise the lord sister 🙏🙏🙏
🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ 🙏
🙏🙏
E meeting lo direct gaa meetho maatlade avakasham e paata vine avakasham echharu devudu andunu batti devuniki mahima amen 🙏🙏 what happend Akka health amandi
🙏🙏
Super sister God bless you
🙏🙏
🙌🙌😍😍
Praise God brother 🙏
Prise the lord akka take care
🙏🙏
How are you akka
Nice song ❤
🙏🙏
Akka was fine ma
Excellent singing akka
🙏🙏
Sis mee voice ni batti anekamandi vaari papapu jeevithani vidichipetti devunni vembadistharu.....God bless u
🙏🙏
the lord main the lord
🙏🙏
Very nice voice akka
🙏🙏
Praise the Lord akka 😍🙌🏻
🙏🙏
🙏🙏
Neeku yeppudu chaala manchi ga chaala baaga paaduthaau
🙏🙏
వందనాలు వదిన అమ్మ ఎలా ఉన్నారు హెల్త్ ఎల వుంది
By God's grace bagane unnaru ma🙏
👏👏🙏
🙏🙏
Amen🙏♥️♥️🙏😘🙌
🙏🙏
ప్రైస్ ది లార్డ్ అక్క మీరు పాడుతున్న ప్రతి సాంగ్ వింటాను మది సఖినేటిపల్లి గుడిమొల ఈ సాంగ్ ఇప్పుడు వరకు చాలా చాలా సార్లు విన్నాను అక్క ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ సాంగ్ వినడం వలన నా హృదయానికి చాలా నెమ్మదినిచ్చింది. Excellent and super god bless you akka🤝👌🏼 దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
🙏🙏
Hai aunty health ela vundhi aunty.......mee kosam chala prayer chesanu ... aunty i like soo much ur voice aunty
Thank you so much ma🙏
Akka praise the lord keziya Akka ki amandi health
Kezia aunty ki health bagoledhu prayer cheyandhi ani bvm lo vuna pedhdha aunty garu WhatsApp status petaru.....
❤❤❤❤❤
అక్క మీ హెల్త్ బాలేదు అని విన్నాను... ఇప్పుడు మీ హెల్త్ ఎలావుంది అక్క..
🙏🙏👍
Priase the lord akka ela vumnav akka health ela vundhi akka
Bagane unnaru ma akka
praise the lord akka health ela undi akka.
🙏🙏
Praise the lord akka హెల్త్ ఎలావుంది akka
👍🙏
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
🙏🙏
Neeku deudu yeppudu today unttadu ra God bless you ra
🙏🙏
Akka health ela undhi chala prayer chesam akka ne kosam
What happened andi
She was ok now ma by God's grace
Praise the lord akka health ala undii akka
🙏🙏
Bagunnaru ma
Hi akka
🙏🙏
ఏమైన్ది akka
🙏🙏
Konchem sick ayyaru ma akka
🙏🙏🙏🙏మీరు చాలా చాలా బాగా పడుచున్నారు అక్క
🙏🙏
Evarino copy kotti padatam enduku... entha try chesina miru anukunna valla laga padaleru.. miku set kadhu kuda
🙏🙏
Reply super 👌@@suneelkeziaofficial
Akka praise the lord 🙏 me svaramm chala madhuraga vundhi super voice akka🙌🙌🛐✝️🛐
Meku set avthadhemoo bro oka sari padi pettochugaa😊
@@Keerthii009singing vachi vundi vunte comment ala petti vundevadu maybe
m b. b. 8:49
Nice song sister god bless you 🙏🙏
🙏🙏
Amen
🙏🙏
❤❤❤
🙏🙏
Praise the lord akka🎤
🙏🙏