AP Elections 2024: YS Sharmila పోటీపై CM Jagan సతీమణి YS Bharathi Reddy ఏమన్నారంటే... | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 май 2024
  • 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి భార్య హోదాలో తొలిసారి ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి. ఈసారీ ఎన్నికల్లో కూటమి ప్రభావం గురించి ఆమే ఏమన్నారు. వైఎస్ కుమార్తె షర్మిల పోటీపై భారతి ఏం చెప్పారు?
    #Elections2024 #AndhraPradesh #YSJagan #YSRCP #YSBharathiReddy #YSSharmila
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 1,1 тыс.

  • @sudheervaddi9807
    @sudheervaddi9807 Месяц назад +534

    ఆవిడ వైఎస్ భారతి నే నా? లేక ఏదైనా రోబో నా?😂😂
    ఏమి అడిగినా ఒక రోబో లాగ మాట్లాడుతోంది!!😂😂

    • @jsrkb
      @jsrkb Месяц назад +33

      Remote control

    • @Sandh313
      @Sandh313 Месяц назад +12

      😄😄😄😄🙏🙏🙏

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 Месяц назад +15

      Buvvi kante lot better.

    • @srinivasulu9054
      @srinivasulu9054 Месяц назад +3

      🤔kada

    • @ymv9741
      @ymv9741 29 дней назад +7

      Bhuvana madam buthhulu chuudu

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 29 дней назад +234

    బావ కళ్ళల్లో ఆనందం కోసం భారతి ఆరాటం ఏడుపు మొహం తో అన్న పోరాటం

  • @indian4134
    @indian4134 Месяц назад +417

    5 సంవత్సరాలు బయటకు రాని అన్న వదిన బయటకు వచ్చారు.... 🥲🥲🥲

    • @keerthimanda2679
      @keerthimanda2679 29 дней назад +11

      5 yrs pakkaki pettu 2 yrs corona time lo CBN vachada, package star vachada ?

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 29 дней назад +16

      ఎన్నో దశాబ్దాలకు గాని బువ్వి మేడం రోడ్డు మీదకు వచ్చారు.

    • @bavajanbobbybavajanbobby9456
      @bavajanbobbybavajanbobby9456 29 дней назад +19

      షర్మిల గారి దెబ్బ ఆ రేంజులో తగిలింది అన్న మాట

    • @bavajanbobbybavajanbobby9456
      @bavajanbobbybavajanbobby9456 29 дней назад +21

      ​@@keerthimanda2679అప్పుడు తుగ్లక్ కూడా రాలేదు కదా

    • @a.c.malakondareddy8150
      @a.c.malakondareddy8150 29 дней назад +2

      ​@@rajendraprasad8582😂😂😂

  • @pattanagabhushanamrao2921
    @pattanagabhushanamrao2921 29 дней назад +147

    మొగుడు పెళ్ళాం కి ఏదైనా దేవుడు అనే చెప్పడం బాగా అలవాటులా వుంది గా.

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 29 дней назад +477

    కడప ఎంపీ కచ్చితంగా షర్మిలమ్మ గెలుస్తుంది
    జై షర్మిలమ్మ జై జై షర్మిలమ్మ

    • @maheshrachakonda4322
      @maheshrachakonda4322 29 дней назад +4

      Just 2 weeks mundi votes aduguthunri..
      Voters ni errippapalni anukuntundi.
      Telangana politics lo involve avutha ani
      Ippudu 2 weeks mundala. Jagan baled ani AP ki ravadam
      Enti.
      Akkada thana selfishness e undi kada.
      Voters ni errippapalni anukuntundi

    • @dwaramdiwakar4623
      @dwaramdiwakar4623 28 дней назад +5

      డిపాజిట్స్ వస్తాయా బ్రదర్

    • @maheshkumar5835
      @maheshkumar5835 28 дней назад +8

      @@dwaramdiwakar4623 నిజమే అవినాశ్ కి రావు అంటున్నారు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 27 дней назад +4

      ఖాన్ grace party
      ఆంధ్ర రాష్ట్రానికి యేమీ చెయ్యదు.
      వాళ్ల కుటుంబ కలహాలతో,
      రాష్ట్రం " సర్వనాశనం ".
      మనం గుడ్డిగా ఓట్లువేస్తున్నాం.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 27 дней назад +1

      ​@@dwaramdiwakar4623
      వేసే పరమ మూర్గులు వున్నారు,
      " ఇంకా చాలా మంది".

  • @budikrishna542
    @budikrishna542 Месяц назад +138

    మహారాణి 5 సంవత్సరాల తర్వాత ప్యాలస్ నుండి బయటకు వచ్చింది.

    • @subbameka1890
      @subbameka1890 29 дней назад +2

      Otes kosamana.Marala kantiki kanabadita ottu.

    • @vantaramvenkat
      @vantaramvenkat 26 дней назад

      రాణి గారు రిషికొండ ని గుండు కొట్టించి ప్యాలెస్ కట్టించుకున్నారు బీచ్ లో రాజు గారి ఓ పెద్ద ప్యాలెస్ మీద కన్ను వేశారు అది కుదరలేదు మొత్తానికి రిషికొండ ప్యాలెస్ 500 కోట్లు ఇచ్చి కట్టిం చి గప్ చెప్పు గా గృహప్రవేశం చేసినట్టున్నారు పాపం

    • @apkg-hw3gu
      @apkg-hw3gu 26 дней назад

      what about CBN family ?

  • @Sigma11007
    @Sigma11007 Месяц назад +498

    Ys వివేకా ఎలా చనిపోయాడు

    • @asrini4u
      @asrini4u Месяц назад +17

      @@harish67582 bharati reddy told sunitha to talk to sajjala ramakrishna reddy about how viveka was killed.

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Месяц назад +1

      Sakshi Loo Gundepootaa?​@@harish67582

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Месяц назад +14

      Sakshi Paper, Loo Gundepootu Thoo, Goddali Veetu Thoo, NaaraasuraRakthaCharitra Ani, Ee, Madam Paper Loo, Veeyinchindhi Kadhaa, So Madam ki Annee Thelusu Annamaata,.

    • @kishorenadella1028
      @kishorenadella1028 Месяц назад +8

      Barati reddy Avinash reddy Avinash reddy babu baskar reddy alage evvani jarguthuna chusthu unna Jagan Mohan Reddy

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Месяц назад +12

      గుండె పోటు చెప్పారుగా సాక్షి లో 😂. సీబీఐ కూడా వాళ్లు చెప్తుంది వింటున్నారు. అందుకే అరెస్ట్ చెయ్యట్లేదు మోడీ దత్త పుత్రుడిని.

  • @kamakshiahsarma4234
    @kamakshiahsarma4234 Месяц назад +332

    సినిమా అయిపోయింది. శుభం.

  • @akbarvalli6442
    @akbarvalli6442 Месяц назад +450

    అమ్మ నువ్వు 2019 లో కనపడ్డావూ మా.మళ్ళీ ఇప్పుడు 2024 లో కనపడుతున్నావు. అనకూడదు గానీ పచ్చి భూతులు వస్తున్నాయి అమ్మ.కానీ ఒక ఆడపడుచు అనే గౌరవం మర్యాద ఉంది కాబట్టి ఏం అనలేక పోతున్నా దయచేసి మీరు రాజకీయాలు మీద దృష్టి పక్కన పెట్టీ మీ భారతి సిమెంట్ వ్యాపారం చూసుకోండి అమ్మ దయచేసి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JANASENAVARAHIYATRA
    @JANASENAVARAHIYATRA Месяц назад +407

    5 ఏళ్లు అధికారంలో ఉంది వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో నిందితులను చెయ్యలేకపోయ్యా మేడం

    • @sridhu4u
      @sridhu4u Месяц назад +19

      సరిపోయింది.. ఎవ్వర్ని ఏం అడుగుతున్నావ్ బ్రో...

    • @subbaiahbadri3279
      @subbaiahbadri3279 Месяц назад +3

      అయితే ఎవరి నుంచి అడగాలి

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Месяц назад +7

      ​@@subbaiahbadri3279 CBI నీ అడగాలి, కేసు నీ వాళ్లే విచారణ చేస్తుంది

    • @shaiksaidababu2171
      @shaiksaidababu2171 Месяц назад +5

      Bokkalopulivendula no development back word area

    • @naveenmadineni6566
      @naveenmadineni6566 29 дней назад

      Viveka data valla... Chala baguntundi no players leru over ayindi

  • @saisurya6041
    @saisurya6041 Месяц назад +191

    మొహం చూడండి winning confidence 😂😂😂😂 అంత ఉందో

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 29 дней назад +1

      😂

    • @sridharratnam2418
      @sridharratnam2418 24 дня назад

      అరేయ్ బాబు అది తిరిగేది జగన్ గాడి గురించి కాదురా, అవినాష్ రెడ్డి గెలిపించడానికి రా

  • @sivajiGuddati
    @sivajiGuddati 29 дней назад +112

    భారతీ రెడ్డి అంటే ఈవిడ నేను ఏదో గొప్పగా ఊహించుకున్నాను ఏ బే

    • @MaggiMagic-kj6ee
      @MaggiMagic-kj6ee 29 дней назад +2

      😂😂😂😂😂

    • @swapna7778
      @swapna7778 28 дней назад +2

      😂😂

    • @pratapvn4720
      @pratapvn4720 28 дней назад +3

      Simple ga vunnaru ado celebrity anukunnara bagunnaru

    • @davtri4880
      @davtri4880 27 дней назад +2

      😂😂😂

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 27 дней назад

      వాళ్ళు
      " రెడ్డి కులం కాదే " !
      సీమ ఫ్యాక్షన్ కాథలిక్ క్రైస్తవ బిడ్డ "
      మాత్రమే.

  • @shiningsk1529
    @shiningsk1529 Месяц назад +57

    అక్కయి నిన్ను చుస్తే రాత్రి కలలో కి వచ్చే లా వున్నావు. నీ పేస్ లో భయం కనపడుతుంది, వోట్ ఫర్ షర్మిల అంతే

  • @vankalaswathi3733
    @vankalaswathi3733 29 дней назад +85

    వైసిపి మళ్లీ వచ్చిందంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆడుకో వలసిందే

  • @ps_ps593
    @ps_ps593 Месяц назад +215

    Who killed వైస్సార్ and వివేకానంద గారు 🤭

  • @gopirambuddi7382
    @gopirambuddi7382 Месяц назад +110

    నీ మొఖంలో ఓటమి భయం కనిపిస్తుంది....

  • @sanaki777
    @sanaki777 Месяц назад +143

    గౌరవ నీయులైన... మేడం మీ చిన్న మామ గారి కూతురు అయినటువంటి సునీతక్క గారికి మీ తరుపున ఎలాంటి న్యాయం జరిపిస్తారు?

    • @padmasandeepvarmakalidindi5560
      @padmasandeepvarmakalidindi5560 29 дней назад +5

      Kudirithe aamenu kuda oka goddali potu vesi valla thandri Gari deggaraki pampistharu, narasura/pawan/sharmila raktha charitra ani press meet pedtharu.

    • @yours9192
      @yours9192 29 дней назад +1

      Ade pedda decoit! Inka nyayam ekkada?!!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Месяц назад +181

    అప్పుడు తల్లి, ఇప్పుడు పెళ్ళాం. తల్లి వెళ్ళిపోయింది అమెరికాకు.

  • @SuradaAbi-dk9lw
    @SuradaAbi-dk9lw Месяц назад +160

    ఇన్ని రోజులు ఏమైపోయావ్ అమ్మ

    • @Saisa143
      @Saisa143 Месяц назад +6

      Nara brahmani emaindi

    • @SuradaAbi-dk9lw
      @SuradaAbi-dk9lw Месяц назад +2

      @@Saisa143 cm evadu cbn

    • @keerthieda8056
      @keerthieda8056 Месяц назад +3

      Elections times lo candidates family members campaign chestharu. Migatha time lo enduku vastharu

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi 29 дней назад +136

    మహాతల్లి ఒకళ్ళకి ఒకళ్ళు బాగాకుదిరారు...భూభకాసురునికి , జోడీగా భూభకాసురుని 🙏🙏🙏

    • @tk-ld5cd
      @tk-ld5cd 29 дней назад +1

      😂😂😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 29 дней назад

      😂

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 27 дней назад +1

      LUCIFER
      the devil అనాలి. తమ్ముడూ.

    • @apkg-hw3gu
      @apkg-hw3gu 26 дней назад

      @@bharaniravuri1316 same like in 2014 - 2019 ,kula gajji palana

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 26 дней назад

      @@apkg-hw3gu
      Can you suggest any
      Good alternative ?

  • @NCBN99
    @NCBN99 Месяц назад +198

    మీకు అభివృద్ధి. ప్రజలు సర్వనాశనం. మళ్ళీ ఒక్క చాన్స్ ఇవ్వరు మీకు. వెళ్ళిరండి మేడమ్…

    • @satyanarayana5476
      @satyanarayana5476 Месяц назад +1

      Meeru adigina vakka chance icharu kadha 2019 lo

  • @tprasadtt9143
    @tprasadtt9143 Месяц назад +43

    వీళ్ళ కుటుంబం సొంత వాళ్ళను కూడా భక్షిస్తుందని వివేకా కేసులో అర్థమౌతోంది

  • @ps_ps593
    @ps_ps593 Месяц назад +143

    Lady డాన్ 😊 వైసీపీ లో లక్ష్మి పార్వతి

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih 29 дней назад +35

    బర్త కి తగ్గ బార్య బర్త కులాలు నీ విడగొడతాడు ఈమె కుటుంబం నీ విడగొడతాడు, ఈధరు కలిసి ప్రజలు సొమ్ము దోచేస్తారు హత్యలు చేస్తారు మీ సూపర్ మేమ్, క్షమించండి సర్వనాశనం అయిపోతారు దోచింది అనుభవించడానికి కూడా వుండరు మొత్తం కుటుంబం ప్రజల వుసురు మీ పిల్లలకి తగిలితే గాని మీకు అర్దం కాదు.

    • @lebururajesh1455
      @lebururajesh1455 26 дней назад +1

      ఎందుకు లే బ్రదర్ వీళ్ళు చేసిన దరిద్రలకు వాళ్ళ పిల్లలను విమర్శించడం పాపం

    • @apkg-hw3gu
      @apkg-hw3gu 26 дней назад

      same like 2014-2019 ?

  • @tbs979
    @tbs979 29 дней назад +66

    ఏమి మాట్లాడుతున్నావ్ మైండ్ ఉందా? ఎలక్షన్స్ తరువాత జైలుకు వెళ్ళటానికి సిద్దంగా హారతి 😂😂😂😂😂😂😂😂😂 అప్పుడు వివేకా సార్ ఆత్మ శాంతిస్తంది😢

  • @mallinaidu5707
    @mallinaidu5707 29 дней назад +15

    డెవలప్మెంట్ అంటే ఏమిటి మేడం గారండీ....

  • @gowthamnandha6120
    @gowthamnandha6120 29 дней назад +53

    ఓటమి భయం పట్టుకుంది అక్కకి 😂😂😂

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f Месяц назад +16

    Bharati currect గా చెప్పలేక పోతుంది

  • @sekhar560
    @sekhar560 29 дней назад +18

    వివేకానంద మర్డర్ కేసు ఏమి అవింది వదిన

  • @sumalathaindia769
    @sumalathaindia769 27 дней назад +3

  • @rameshyadav7285
    @rameshyadav7285 Месяц назад +56

    వాళ్ళు ప్లేయర్స్ కాదు మేమే ప్లేయర్స్ మీ అనిచెప్తుంది మేడం

  • @mdmohammad362
    @mdmohammad362 29 дней назад +96

    పోయినసారి బాబాయ్ ని లేపేసారు, ఇప్పుడు లేపెల్సిన అవసరం లేదు అంతే తేడా

    • @mallinaidu5707
      @mallinaidu5707 26 дней назад +4

      పోయినసారి.. గొడ్డలి పదునుండే , తల రెడీగా ఉండే, ఈ సారి గొడ్డలి తుప్పు పట్టింది. తల సత్యమెరిగి.. దేశం దాటేసింది.

    • @RajeshRaj-xl1oz
      @RajeshRaj-xl1oz 25 дней назад

      ​@@mallinaidu5707 Ni coment ki navvu aapulekapoyanu bro

    • @sravisvlogstelugu9751
      @sravisvlogstelugu9751 24 дня назад

      ​@@mallinaidu5707😂

  • @Aadarsh856
    @Aadarsh856 29 дней назад +67

    అసలు ఏం చెప్పింది 🤔ఐదో ఇంటర్వ్యూ నా . ఏం అభివృద్ధో అడగు .రోడ్డు మీదకు వస్తే జనం సంతోషం తెలుస్తుంది . పాలస్ లో ఏం thelusthunfi

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 Месяц назад +96

    Confused husband .,.. cunning wife

    • @GSR207
      @GSR207 29 дней назад

      Your CBN cant contest single against Jagan. Who is confused bro

    • @krishnaRam6863
      @krishnaRam6863 26 дней назад +1

      ​@@GSR207Avinash Bava confused

  • @pathakamurinaresh8041
    @pathakamurinaresh8041 29 дней назад +22

    Its very clearly visible in her face about their lose in elections 😢😢😢 🎉🎉🎉

  • @jeripothulaanand5682
    @jeripothulaanand5682 26 дней назад +12

    మహానటి సావిత్రి అక్క ఓడిపోతం అని భయ్యం ఉంది అందుకే దుఃఖంలో ఉంది మాట్లాడు తుంది

  • @muniprasadsani209
    @muniprasadsani209 Месяц назад +8

    After watching vivekam movie, I am scared

  • @maheshkumar5835
    @maheshkumar5835 Месяц назад +32

    ఈమె నిజంగానే లేడీ విలన్ లా ఉంది 😅

  • @Cbnpspk
    @Cbnpspk Месяц назад +87

    Akka 5 years intlo Ac lo vundhi epudhu degaru

    • @mycomment1695
      @mycomment1695 Месяц назад

      కార్య కర్త వచ్చేది ఇప్పుడే రా

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Месяц назад +2

      ​ First GulakaRaayi, Vachhindhi Kadhaa

    • @Blessygladis12
      @Blessygladis12 Месяц назад +1

      Adhe adhee elections ante ippud vacharuu ma AP ki hyd santha anthaaa😂

  • @lakkavenkatasivaramakrishn2424
    @lakkavenkatasivaramakrishn2424 29 дней назад +3

    Akka vachhinava ,,,, who is the target in ap election time ? 6days only ,,,,, early ga target reach avvali.

  • @Madhav.321
    @Madhav.321 26 дней назад +1

    aa voice lo chala power ఉన్నాది, ఆమె మాట్లాడితే అవతలి వాడు యెంతవాడైనా వినాల్సిందే.

  • @TheRajendra29
    @TheRajendra29 Месяц назад +122

    Lady don behind the corruption king

    • @GSR207
      @GSR207 29 дней назад +1

      Where is corruption. CBN is the king of corruption

  • @iwilldoit640
    @iwilldoit640 Месяц назад +209

    మోసం వైసిపి నేతలు 😂

    • @ramcharan8876
      @ramcharan8876 Месяц назад +3

      తండ్రి YSR గారు మరణించినప్పుడు పావురాల గుట్ట సభలోనే జగన్ అన్న నిర్ణయించుకున్నాడు "ఈ జీవితం,ఈ శరీరం ప్రజలకు అంకితం" అని. ప్రజా సేవే వ్యసనంగా పాలన చేస్తూ ఉన్న జగన్ అన్నకు ప్రజల కంటే, దురాశ ఉండే కుటుంబ సభ్యులు కూడా జగన్ అన్నకు ఎక్కువ కాదు అనేది సత్యము.
      YSR గారు మరణించి కూడా YS జగన్ అనే అద్భుతమైన ప్రజా సేవకుడు మరియు ప్రజల సంరక్షకుడును అందిస్తే, మోసకారి బిల్డప్ చంద్రం మాత్రం చవట, శుంఠ, బుద్ధి మాంద్యపు సుపుత్రున్ని ప్రజల నెత్తిన రుద్దుతూ ఉన్నాడు.

    • @RAJGOPALSURAMPUDI
      @RAJGOPALSURAMPUDI Месяц назад

      ,i moi​@@JameenaSrinivasrao

    • @Raftbohigob
      @Raftbohigob Месяц назад +4

      @@ramcharan8876 viney vadu vundali gani chepevadu chelaregi pothadu anta...

  • @ramskittu1188
    @ramskittu1188 29 дней назад +4

    Hatsoff to your confidence, but things are otherway around, you may need to reassess yourself 😊. That era has gone anyways😂

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 28 дней назад +2

    మిగిలిన వాళ్ళు ప్లేయర్స్ కాదు విన్నర్స్...

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ Месяц назад +98

    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    👍🙌💪

    • @hemanthkumar-ey2pm
      @hemanthkumar-ey2pm Месяц назад +5

      Strong message sir

    • @gururayapu8880
      @gururayapu8880 Месяц назад

      నీ మొఖం రా చదువు లేని వెదవ

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 Месяц назад

      Nee vayasentha?

    • @manikasandhya3331
      @manikasandhya3331 Месяц назад +1

      Puttuka chavu madyalo natakam ane vedanthiki, pm, cm kulam enduku, reservations enduku. Mama daggara emi lekunte vedantham chepptham, evaraina meku urike dsbbulu, bhumulu istha ante vaddu ani chepthara, adhikaram kavala ante no antara

    • @anilkalluri6670
      @anilkalluri6670 28 дней назад +1

      WONDERFUL 👍

  • @KbPrasadRayal
    @KbPrasadRayal 29 дней назад +20

    అమ్మా భారతి పోయిన 2019 ఎన్నికల ప్రచార సమయంలో కనిపించావు మళ్ళి ఇపుడు కనిపిస్తున్నాన్
    మీకు ఓటమి తప్పదు

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Месяц назад +12

    ఎవరి నమ్మకం వారిది
    ఎవరి ధైర్యం వారిది
    ఎవరి రిగ్గింగ్ వారిది
    ఎవరి ఖర్చు వారిది కాదు
    పార్టీ ఫండ్ కదా

  • @dasuturaka4347
    @dasuturaka4347 29 дней назад +2

    బాబాయ్ ని చంపిన వారిని మాత్రం అరెస్ట్ cheya లేము

  • @sivaranivemula70
    @sivaranivemula70 Месяц назад +45

    Save Andhrapradesh from jagan
    Save Andhra from criminal leaders

  • @gvramaraju4546
    @gvramaraju4546 29 дней назад +3

    Moham lo vodipotamane bhayam, viveka case lo eppudu arrest autamo ane bhayam kanapadutundi.

  • @tharunkumarkoduru3475
    @tharunkumarkoduru3475 Месяц назад +21

    Best actor

  • @venkatsaikumarpolasi890
    @venkatsaikumarpolasi890 Месяц назад +65

    అవినాష్ బావే గెలుస్తాడు అంటున్నారు 😅😅😅

  • @srkmedia4473
    @srkmedia4473 29 дней назад +1

    Matladanaki no words

  • @kvrajesh3874
    @kvrajesh3874 Месяц назад +12

    What is the status of polavaram
    What is the capital of ap
    How many companies invest in ap
    Why youth are migrating to others states for jobs
    Why infrastructure and development not up to the mark

    • @GSR207
      @GSR207 29 дней назад

      Ask same questions to CBN

    • @saivanapalli9787
      @saivanapalli9787 29 дней назад

      ​@@GSR207
      Jagan am chyleduuu aninaaa bro

    • @kvrajesh3874
      @kvrajesh3874 29 дней назад

      @@GSR207
      I am not related any party,i am common man from ap
      As Indian from ap we should think about development of our state
      I am not a political slaves

  • @Shivasre-un4hk
    @Shivasre-un4hk Месяц назад +3

    It seems like he can't ask questions and he afraid. He if he is gut he should ask and answer properly.

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 29 дней назад +4

    sharmila win avtundi
    support india alliance
    cpm party
    jaggaiahpet town

  • @jayaprakash-xr9jy
    @jayaprakash-xr9jy Месяц назад +4

    Development ఎక్కడ medam

  • @kondalbeeram2466
    @kondalbeeram2466 29 дней назад +1

    అందరికీ అంటే మీకందరికీ... మాకందరికి కాదు..

  • @greatindia6317
    @greatindia6317 27 дней назад +12

    అమ్మా భారతమ్మ మీరు మార్డ్ ర్లు
    చేసేవారికి ఈసారి బాగా ఒట్లేస్తారు తల్లి మీకు 175 # 25 వస్తాయి గ్రూప్ కి ఒక్క షీట్ కూడా రాదు అన్నీ Y ఛీ P కే

  • @krishnamaganti6130
    @krishnamaganti6130 Месяц назад +15

    Reporter అడిగింది ఒకటి మీరు చెప్పింది ఒకటి 🙄🙄🙄🙄

  • @syedbasheer6420
    @syedbasheer6420 29 дней назад +2

    How is Avinash cement Bharathi

  • @narayanreddy8599
    @narayanreddy8599 29 дней назад +2

    Prathi okkaru gurthu pettu kovali...sharmila garu and Sunita garu vall father chanipoyaka ontari varu ayyaru .... So manamandaram support cheyali......leka samajam Ane padaniki viluva undadu

  • @sambasiva5998
    @sambasiva5998 Месяц назад +26

    Madum who killed viveka?

  • @jayaprakash-xr9jy
    @jayaprakash-xr9jy Месяц назад +3

    ఎక్కడ జరిగిందో చెప్పండి

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 29 дней назад +1

    జై అవినాష్ బావ & జై భా రతి మరదలు❤❤

  • @eduportal9059
    @eduportal9059 29 дней назад +1

    Wow ....stright forward, strong attitude

  • @narendravempati7871
    @narendravempati7871 29 дней назад +8

    3 am ki em chestharu 😂😂

  • @SHARANLN
    @SHARANLN Месяц назад +45

    ఈసారి నామినేట్ అయిన భారతి గారు ఆస్కార్ కి

  • @user-dh2hp9bv1l
    @user-dh2hp9bv1l 29 дней назад +2

    అక్క ఎవ్వరినై సంపుండ్రి కొత్తరాజకీయాలెందక్క, మర్డర్ మన సానుభూతి, షర్మిలక్కనో, మీ అత్తానో, వేసాయి

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 29 дней назад +1

    Lady don for sure.....

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 29 дней назад +2

    Lady don for sure..,..

  • @canadaft.
    @canadaft. Месяц назад +4

    Where is actual questions?

  • @yss4977
    @yss4977 29 дней назад +3

    Qtns adige valle vanukutoo jagrattaga lkg qtns adigite paper answer so easy kada.

  • @Rasool-basha99
    @Rasool-basha99 28 дней назад +1

    Eam chepparu..

  • @srinivasmlg
    @srinivasmlg Месяц назад +2

    Give respect to sister in law sharmila gaariki. U should remember your limits as ysr family member. U r breaking family relations

    • @GSR207
      @GSR207 29 дней назад

      Sharmila broke family. She is higly arrogant

  • @sivaranivemula70
    @sivaranivemula70 Месяц назад +12

    ఏ దేముడి దయ వల్ల

  • @DnD64
    @DnD64 Месяц назад +5

    Memu bagunnam so andaru bagunnatte.

  • @rajasekharreddymekala1915
    @rajasekharreddymekala1915 29 дней назад +1

    Development yekkada vundho cheppu madam

  • @Kiran-ol9jc
    @Kiran-ol9jc Месяц назад +2

    oscar level acting 😀

  • @dasaradhavibes4533
    @dasaradhavibes4533 Месяц назад +19

    Please support for Y S Sharmila medam and Y S Suneetha

    • @nagaprathyush
      @nagaprathyush 29 дней назад

      INC and YCP have similar vote banks and agendas. Ae raayi ayithe enti annattu untundhi...

  • @parthasaradhi9499
    @parthasaradhi9499 29 дней назад +1

    Doubt

  • @philippians1213
    @philippians1213 Месяц назад +2

    May God be with you and give you great victory over all the enemies Madam !!
    God’s grace is upon you !!!
    He will never fail you ❤

  • @sdvprasad4179
    @sdvprasad4179 Месяц назад +3

    prajalee correpted aithe yevari confidence vallaki untai,nethala moochethi neellu thaginatha Kalam yem marpulu undavu🙏

  • @sheefumaster
    @sheefumaster Месяц назад +30

    She is major person for backwardness of our state. She knows how to improve her companies financials but not at all bothered about state financials. Development anta 😂 what did they achieve?? Zero

    • @GSR207
      @GSR207 29 дней назад +1

      Just of Jealousy you are commenting

    • @nagaprathyush
      @nagaprathyush 29 дней назад +1

      ​@@GSR207- okay, prove it wrong bro...lol

  • @user-kw1bo6rr5o
    @user-kw1bo6rr5o 27 дней назад

    Baga chepperu madam 😊

  • @chjethendra
    @chjethendra 29 дней назад +32

    కింద కామెంట్స్ చూస్తే ఈమె మీద ఎంత నెగెటివ్ వుందో తెలుస్తుంది, జై టీడీపీ

  • @vishnuchalla3817
    @vishnuchalla3817 Месяц назад +12

    Meru vivekam movie chusara?

  • @Mallam.Ramesh
    @Mallam.Ramesh 29 дней назад +1

    వై ఎస్ ఆర్ వివేకానంద రెడ్డి గారికి జోహార్లు.

  • @prashanthprasha5418
    @prashanthprasha5418 28 дней назад

    Questions are big but answers are very short

  • @drmaheshji
    @drmaheshji Месяц назад +3

    That is her final interview.

  • @dasaradhavibes4533
    @dasaradhavibes4533 Месяц назад +6

    Please vote for Congress party and Y S Sharmila

    • @GSR207
      @GSR207 29 дней назад

      Dont vote for Congress Barbaric party

  • @PullaSumaSunil
    @PullaSumaSunil 29 дней назад

    👍

  • @vamsi3161
    @vamsi3161 27 дней назад +2

    Reporter asks good questions ✌

  • @sudhirpatnaik3340
    @sudhirpatnaik3340 29 дней назад +4

    Development 😂😂 in which sector development?

  • @chaituv8731
    @chaituv8731 Месяц назад +7

    బాబాయ్ హత్య లో వదిన పాత్ర కూడా ఉంది అని స్వయంగా అన్న చెల్లె చెబుతుంది....ఇది ఈ రాష్ట్రం లో పరిస్థితి

    • @GSR207
      @GSR207 29 дней назад

      Dont just say silly comments. Wait till court gives judgement

    • @krishnaRam6863
      @krishnaRam6863 26 дней назад

      ​@@GSR207😂😂

  • @maraiahkaringa8641
    @maraiahkaringa8641 29 дней назад +1

    ఈమెకు అవినాష్ రెడ్డి తోనే పోటీ

  • @PillimaduMadu
    @PillimaduMadu 19 дней назад +1

    ఇటువంటి పరిస్థితులను షర్మిలనే గెలుస్తుంది

  • @neomnews7070
    @neomnews7070 Месяц назад +4

    కొంపలు కూల్చి వేసిన ఆడది! ఈమె పేరు ఇదే..

  • @sateeshtiru
    @sateeshtiru Месяц назад +6

    Face lo koncham kuda smile ledu ?