100% 👍correct భార్య బాధితులకు వేరే దాటిలేక ఎంతమంది suffer అవుతున్నారో మాటల్లో చెప్పలేము అంతే 100% meeru చెప్పేది correct లాయర్ గారు very good okkasari విడాకుల అంశం వచ్చిందంటే ఇంక బలవంతంగా కాపురం ఎలా చేస్తారు చేయలేరు కదా అంతే......
2012 April 24 25th marriage sir ayindi, with in 3 months lo vidipoyam ,12 year's nundi memu seperately ga untunnamu sir divorce ki ela approach kavali sir but madi ananthapur district kani nenu job purpose meeda West Godavari district lo living chesthunna sir West Godavari district court nundi divorce ki approach kavacha sir please give me suggestions sir
నాకు నా భార్య కు లొల్లి అంది మా అమ్మ నా భార్యానీ తీట్టీనది అందుకు నా భార్య వెరేనే వుంటే వొస్స్త అని అంది దానికి నెను వుండను అని చెప్పాను రాను అని అంది విడాకులు తీసుకోవచ్చ
మా పెళ్లి ఇయ్యి 10మంత్స్ అవుతుంది నాకు 8మంత్స్ ప్రేజ్ఞాట్ పెళ్లి అయిన 3మంత్స్ కి గొడవలు ఇయ్యి నేను పుట్టింట్లో వున్నాను కానీ అత్త మామ మాటలు విని మా ఆయన కూడా అనుమానిస్తూ ఇంకా నన్ను వద్దు విడాకులు తీసేస్కోవాలి అంటున్నాడు నాకు ఇష్టం లేదు ఆయన కావాలి అని నేను అంటున్న ఆయన వద్దంటున్నారు ఆయన ఒక్కడే కావాలి అన్న విడాకులు వస్తాయా చెప్పండి సార్🙏🙏🙏🙏
@@MeganaMegana-fo6pr మీరు ఒప్పుకో కుంటే విడాకులు రావు ఇది నిజం కాకపోతే చట్టాలు చాలా ఉపయోగం చేసుకుంటున్నారు క్రయాలిటీ గ్రౌండ్ కింద వేసి తీసుకుంటున్నారు ఎం చేద్దాం ఇది పరిస్థితి
@@MeganaMegana-fo6pr అయన మనసులో మీరు ఉండాలి మొదటా, కోర్ట్ తో పని ఎం ఇంకా మొదట ఆయన మీ పైన ప్రేమ గా ఉంటే అన్ని సెట్ అవుతాయి,, కానీ అమ్మ నాన్న మాటలు విని సంసారం ఖరాబు అవుతుంది, అది అర్థము చేసుకోవాలి అయన ఇద్దరు అందస్టాండింగ్ తో పోవాలి అప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది
Sir physical connection lekunda only message lalo phn matrame vere vallatho chat chestee oka wife barta valla dipression loki velli ala vere abbai tho chat chesi photos pampite court divorce estunda please tell me
Reason lekunda ma varu nannu kodatharu bayata ayana anukunna pani time avvakapothe nanne tidatharu naku iddaru pillalu ayanatho kalisundalaini ledu but pillala kosam untunna em cheyali narakamga undi roju... dina dina gandam noorella ayushu la undi na brathuku...
@@james-so6xu ayanni vadilestha Ani nenu neeku cheppana...na kosam kalisundalani ledu but na pillala kosam untunna ayana manchi husband kakapovachu but manchi father...ayanni jail ki pampe alochana Naku ledu ....
Not sticking " SINDHURAM " on her fore-head means indirectly she is wishing that her husband's existence on this world is not required.. So this act is also under CRUALITY .

Azad sir chalabagachayparu sir thankuveremuch sir
రాను రాను ఇంకా కొన్ని నెలల్లో అమెరికా కల్చర్ ను అందుకునే విధంగా రూల్స్ వస్తాయేమో
Raavali
Tq sir😊
సూపర్
Very useful information Sir. So biddalaku vidudala
సార్ ఇలాగే మా తమ్ముని కాపురంలో జరిగింది సార్ దయుంచి హెల్ప్ చేస్తారా
Very God sir
2012 April 24 25th marriage sir ayindi, with in 3 months lo vidipoyam ,12 year's nundi memu seperately ga untunnamu sir divorce ki ela approach kavali sir but madi ananthapur district kani nenu job purpose meeda West Godavari district lo living chesthunna sir West Godavari district court nundi divorce ki approach kavacha sir please give me suggestions sir
Yes avvochuu
@@momofpernika thank you 🙏🏿 madam meru evaru madam
@@upparaswamy1904 iam a lawyer from vizag
@@momofpernika please give me suggestions request for only please contact send me madam I will talk to you madam don't misunderstand
Yes
నాకు నా భార్య కు లొల్లి అంది మా అమ్మ నా భార్యానీ తీట్టీనది అందుకు నా భార్య వెరేనే వుంటే వొస్స్త అని అంది దానికి నెను వుండను అని చెప్పాను రాను అని అంది విడాకులు తీసుకోవచ్చ
100% తీసుకోవచ్చు
యాంకర్ నే ఉదాహరణ చెప్పి ఉంటే బాగుండేది సార్
Super punch bro.
Chaala curect gaa cheppavu..
Ee advocates “siciety loo lekapoothe ae samasyalu vundavu 🌾🦜
Veedu,duvvada srinivas and ,madhuriku dhairyam ichaadu,,🌾🦜vaallu inkaa bhari theginchaaru dabbukosam samajaanni nasanam chesevaallaloo 1st pleace advocates,2nd pleace police and constables
మా పెళ్లి ఇయ్యి 10మంత్స్ అవుతుంది నాకు 8మంత్స్ ప్రేజ్ఞాట్ పెళ్లి అయిన 3మంత్స్ కి గొడవలు ఇయ్యి నేను పుట్టింట్లో వున్నాను కానీ అత్త మామ మాటలు విని మా ఆయన కూడా అనుమానిస్తూ ఇంకా నన్ను వద్దు విడాకులు తీసేస్కోవాలి అంటున్నాడు నాకు ఇష్టం లేదు ఆయన కావాలి అని నేను అంటున్న ఆయన వద్దంటున్నారు ఆయన ఒక్కడే కావాలి అన్న విడాకులు వస్తాయా చెప్పండి సార్🙏🙏🙏🙏
రావు మీరు ఒప్పుకుంటే వస్తాయి
మేం కలిసి వుండాలి వెరెదిక్కడ మమ్మల్ని ఇద్దర్నీ కాపురం వుంచుతర. ఆయనకు ఇష్టం లేకుంటే వుంచర కోర్టు వాళ్ళు అల చేయగలరా నాకు విడిపోవాలని లేదు
@@MeganaMegana-fo6pr మీరు ఒప్పుకో కుంటే విడాకులు రావు ఇది నిజం కాకపోతే చట్టాలు చాలా ఉపయోగం చేసుకుంటున్నారు క్రయాలిటీ గ్రౌండ్ కింద వేసి తీసుకుంటున్నారు ఎం చేద్దాం ఇది పరిస్థితి
@@SutharSrinivaschary మమ్మల్ని వేరే కాపురం పెట్టించర కోర్టు వాళ్ళు మా ఆయనకి ఇష్టం లేకుండా
@@MeganaMegana-fo6pr అయన మనసులో మీరు ఉండాలి మొదటా, కోర్ట్ తో పని ఎం ఇంకా మొదట ఆయన మీ పైన ప్రేమ గా ఉంటే అన్ని సెట్ అవుతాయి,, కానీ అమ్మ నాన్న మాటలు విని సంసారం ఖరాబు అవుతుంది, అది అర్థము చేసుకోవాలి అయన ఇద్దరు అందస్టాండింగ్ తో పోవాలి అప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది
Sir physical connection lekunda only message lalo phn matrame vere vallatho chat chestee oka wife barta valla dipression loki velli ala vere abbai tho chat chesi photos pampite court divorce estunda please tell me
Through Court again for divorce without mutual consent, I am fighting since 10y in court. No divorce.
10 years నుండి కలిసే ఉంటున్నారా??
Reason lekunda ma varu nannu kodatharu bayata ayana anukunna pani time avvakapothe nanne tidatharu naku iddaru pillalu ayanatho kalisundalaini ledu but pillala kosam untunna em cheyali narakamga undi roju... dina dina gandam noorella ayushu la undi na brathuku...
Mi husband ni vadilesaka em chedam ani.maintanance ivvanu jail ki veltha ante?
@@james-so6xu ayanni vadilestha Ani nenu neeku cheppana...na kosam kalisundalani ledu but na pillala kosam untunna ayana manchi husband kakapovachu but manchi father...ayanni jail ki pampe alochana Naku ledu ....
Sir na husband chala himsa pedthunte thanani odilesi 4 years avthundi kani thanu daily intiki vachi godava chesthunadu divorce ivatledu naku lawyer ni pettukunentha arthika sthimatha kuda ledu dayachesi nenem cheyali cheppandi naku vidakulu kavali
Yevadni tagulukoni mogudni vadilesav
Court ki velli request cheyyandi govt lawyer ni appoint chestharu meeku
Moguditho samsaram cheyyani danivi pelli yenduku chesukunnave nuvvu pelli chesukoni pillalni kani velli Mee Amma valla intidaggara kulukutunte vadu pillala meeda unna prematho Mee intiki vastunnadu
Vadu intiki vaste nuvve godava chesuntav nee lanti vallani yenta mandini choodaledu
@@DivyaRani-tl2sq avunu madam cheppinatle cheyandi sister
@@momofpernika Hi please give me suggestions my personal problem same divorce process gurinchi madam
Husband parents tidtu vallatho matladakudadu ani restrict cheste evaru matladaru sardukupoma antaru , ade ammayi parents vidiga undalante matram divorce ichestara idekkadi nyayam andi
One of the reasons anaali chaala mandi Advocates ki spoken English skills levu
Court lu lawyers unadhi vidadhiyanike Kani samsaralani vidadhiyaniki unae kalapaniki levu
Antha easy ga divorce radu, if wife won't agree. Pakka evidence vunte tappa
be carefull with this person double games asks too much
చట్టం ఏమి చెబుతుంది అది చెప్పండి జడ్జిలు ఏమి జడ్జిమెంట్లు ఇచ్చినారు అనేది ముఖ్యం కాదు చట్టం ముఖ్యం
యాంకర్ ఎందుకో ఇబ్బంది పడుతున్నట్లుంది😅😅😅😅😅
ఆమె ఫ్యూచర్ కనపడిందేమో 😅
Not sticking " SINDHURAM " on her fore-head means indirectly she is wishing that her husband's existence on this world is not required.. So this act is also under CRUALITY .
Antha easy kadhu divorce ravatam
Battaburra😂😂😂😂😂naku undi
Musili anchor😂
Foolish reasons
Please me number cheppandi sir Naku divers arjant please reply sir nen chala pain అనుభవిస్తున్న
Anchor over action cheyyaku , mangalore interfere Kaku lawyer nu cheppanivvandi. Neeku emanna teliste lawyer lekunda cheppu.
CULTRUE .PATINCHALI ADADE
Phone number ivvandi sir please