లాయర్ గారికి నమస్కారము. 498a కేసు వల్ల నా మిత్రుడు ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే ఆమెతో 2018లో ఆమెతో వివాహ అయినది. వారు వేరు కాపురం గా ఉంటున్నారు. ప్రతిదానికి ఆమె గొడవ పడుతూ. ఆమె ఆమె కొట్టడమే కాకుండా. వారి తల్లిదండ్రులు మరియు అన్న చేత కొట్టించి 498 కేసు తల్లిదండ్రులు మరియు అన్నా వదిన మీద కూడా కేసు పెట్టింది.
One of the best and brief video about 498a , its misuse and alternate to this and to go for mediation, if it is not working then to go for mutual and lead a HAPPY LIFE for the betterment of self and Society. Thank you madam Thank you DHARTI TV.........
Madam మీరు ఇప్పుడు అందరూ ఆడపిల్లల తల్లి తండ్రులు అమ్మాయిలకు అత్తగారి ఇంట్లో ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ముందే చెప్పితే ఈ దుస్థితి రాదు భర్త అంటే భరించే వాడు నోటికి ఏది వస్తే భర్త ను అనడం గొడవ పడడం చట్టం ఉంది అనుకుంట్టనారు కానీ మేడమ్ ఇప్పుడు జరిగేది అందరికి తెలుసు ఇప్పుడు భర్త, భార్య తల్లి తండ్రుల పై 498A పెట్టె విధంగా చట్టాన్ని మార్చాలి (ఇది భర్త తప్పు లేనప్పుడు )కానీ భార్య చట్టం ఉంది కదా అని భర్తను నోటికి వచ్చిన బూతు మాటలు మాట్లాడి తనను రెచ్చ గొట్టే విధంగా ఈనాటి అమ్మయి తల్లి తండ్రులు చేస్తున్నారు మేడం
మీరు పొరపాటు పడ్డారు మేడం, పెళ్లి అవ్వి 26ఏళ్లకు అదనపు కట్నం అడుగుతానా, (498)a పెట్టింది అల్లాడి పోతున్నాం (7),ము, కోర్ట్ లకే అంకితం,జడ్జిగారు కి అన్నతెలియద, దయచేసి ఆస్తులు ఎవరు భార్య పేరు చచ్చిన పెట్టొద్దు, ముఖ్యం గా బావ మరిది గాడి ను అసలు నమ్మొద్దు,పిల్లలు ఇద్దరు బీటెక్ tcs లో సాఫ్ట్ వెరే జాబ్, పెద్ద అమ్మాయి, వాళ్ళు కూడా మోసం, si ఇబ్రహీంపట్నం వాళ్ల చాలా లాస్, సెల్ఫోన్ లాక్కొని జైలుముందు కూర్చోబెట్టింది, ఈలోపు సామానులు, మొత్తం వేసుకుని గుంటుపల్లి వెళ్లిపోయారు, ఇల్లు అంత ద్వాంసం చేసేసారు, ఒంటిమిద బట్టలు తప్ప ఏమి లేకుండా దోచుకొని వెళ్లిపోయారు నా ఇద్దరు కూతురులు, ఛీ ఛీ అనిపించారు, అమ్మ మోసం పిల్లలు కు వచ్చింది, పాపం ఎప్పుడు పండిద్దో si కు.
Very true false cases arrests are increased now the women ps si ci keeps calling innocent husbands and his mother father also being arrested not following sc guidelines
Maa meeda 498A case pettanu.Usa lo unde Anna vadina mariyu atta maamala meeda case pettaru.ammayi asalu kapuraniki raaledu.ippudu Rs.2.00 crores demand chestunnaru.
Nothing to worry bro no need to pay money. Meru dowry tesukunte vallaki return evali..and child unte kumcham compansation evali anthe kaniii entha amount evali ani aa court chepaledhu... Meru legal gane vellandi bro.... Mutal settlement ki try cheyamdi Last option ga meru court lone chusukumdam ani chepandi.... Eroju lo...edi fashion ipoyemdi Easy money lotting from mens property
Naa paina na family paina 498a pettindlu em enquiry ledu. Direct FIR.. divorce kavalante 25lakhs adugutunnaru. Nenemo dubai lo unta naku vache salary ki 8yrs sampadiste vastayi
@@yellareddynagam7704 5months papanu vadilesi vellindlu. Malli valla advocate chepte papa untene nuv fight cheyachu ante 2months tharvatha vaste memu ivvamu edhunna Court dhvarane chusukundham ante police vallaku paisalu ichi maa intiki 3tms pampindlu police vallanu amma, akka iddhare untaru maa peddha bava ila endhuku chestunnaru ani ante kottindlu maa alludini kottindlu ee chetta police yadavalu paisalu evadiste vadidhi nakutharu dongganakodukulu ee yadavu.metpally police station lo apudu SI chiranjivi ane vadu unde aa yadava mundhe papanu memu penchukomu ante nannu thisukupomannadu 5months papanu ..aa yadava ku lera pillalu 5months baby ki thandri avasarama thalli avasarama aa yadavalaku mudupulu andhuthe chalu manchi,chedu antu em undadhu.
Yes it is most useless section but it is a fetching section for police and lawyers . Courts are encouraging because lawyers should get lively hood by spoiling others families . Present trend to earn money easily by Indian educated ladies. Nice section it will continue till the end of kaliyugam I our country.
Source of income to corrupt police judiciary system n also for lawyers beside cast community by supperating young ppl with Egos n also not allowing to re start life either
alcoholic parents and pattinchukoni Husband (krishna mohan ) parents mata vini kottadam , wife and husband ni kapuram cheyyanuvvakunda and sisters in law torcher and maridipaina kama tho vunna peddha kodalu and emey husband em Pani cheyyakund night 2 clock ki entiki vachey somaripothu . Parents mata vini kodithe appudu pettachaa mam.
Section 498a and 354 valla mens ki womens ki society lo chala varaiation vasthundhi mens ki ladies meedha respect kuda pothundhi marriage system , friendship, annevee destroy avipothaeee society lo asal ee section avadu petindoo kani vanni cheepuuu thesukonni kottallli asal gender neutrality laws undalli
2నెలలుకూడా ఉండటం లేదు మాడమ్ గారూ!!.ఒకతల్లిగా ఆలోచించారు మాడమ్గారూ!! మీకు ధన్యవాదాలు.
98%త ప్పుడు కేసులు పెడుతున్నారు. నాపైనే కూడా కేసులు పెట్టారు నేను ఒక advocate ను
కరెక్ట్ గా చెప్పారు
😂
చాలా బాగా చెప్పారు మేడం
Most misused section 498a , i am also suffering now.
Iam also
How do you facing bro how long it's going to take any idea
Mdm Garu thanq
లాయర్ గారికి నమస్కారము. 498a కేసు వల్ల నా మిత్రుడు ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే ఆమెతో 2018లో ఆమెతో వివాహ అయినది. వారు వేరు కాపురం గా ఉంటున్నారు. ప్రతిదానికి ఆమె గొడవ పడుతూ. ఆమె ఆమె కొట్టడమే కాకుండా. వారి తల్లిదండ్రులు మరియు అన్న చేత కొట్టించి 498 కేసు తల్లిదండ్రులు మరియు అన్నా వదిన మీద కూడా కేసు పెట్టింది.
ఈ రోజుల్లో అన్ని 498a లు ఇలాగే వున్నాయి
Yes same sir... Motham fake case
Meeru kooda dvc pettavchu
Meeru kooda dvc file cheyagalaru manchi lawyer ni kalavandi legal fite cheyandi
లేదు మేడం 498 a case వాళ్ళ బాయ్స్ చనిపోయాతున్నారు ఇప్పటికి నా బ్రదర్ సుసైడ్ చేసుకున్నాడు అయినా ఇప్పటికి మిగిలిన ఫ్యామిలీ మీద ఇంకా 498a case నడుస్తుంది
One of the best and brief video about 498a , its misuse and alternate to this and to go for mediation, if it is not working then to go for mutual and lead a HAPPY LIFE for the betterment of self and Society.
Thank you madam
Thank you DHARTI TV.........
Madam మీరు ఇప్పుడు అందరూ ఆడపిల్లల తల్లి తండ్రులు అమ్మాయిలకు అత్తగారి ఇంట్లో ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ముందే చెప్పితే ఈ దుస్థితి రాదు భర్త అంటే భరించే వాడు నోటికి ఏది వస్తే భర్త ను అనడం గొడవ పడడం చట్టం ఉంది అనుకుంట్టనారు కానీ మేడమ్ ఇప్పుడు జరిగేది అందరికి తెలుసు ఇప్పుడు భర్త, భార్య తల్లి తండ్రుల పై 498A పెట్టె విధంగా చట్టాన్ని మార్చాలి (ఇది భర్త తప్పు లేనప్పుడు )కానీ భార్య చట్టం ఉంది కదా అని భర్తను నోటికి వచ్చిన బూతు మాటలు మాట్లాడి తనను రెచ్చ గొట్టే విధంగా ఈనాటి అమ్మయి తల్లి తండ్రులు చేస్తున్నారు మేడం
498a అన్ని కేసులు తప్పుడు కేసులే
Super topic madam.
Baga chepparamma
Very important topic madam. You spoke bery practically.
Do you think lawyers misguide wife snd patents of wife for obvious reasons?
100/మిస్. Youse
Correct answer madam
No use of this content to anyone. Both are enjoying and smiling while talking abt such serious issue.
Correct madam
ఏం మాట్లాడుతున్నావ్ మేడం..ఇప్పటికీ తప్పుడు కేసు లు పెడుతున్నారు
Nice message
498A konchem supremecourt rectifie cheyyali ledante adavallu talatikkaga untaru inka mundu mundhu
ఇండియా లో రాజ్యాంగం లో. బోలెడు బొక్కలు ఉంటాయి లయర్ దగ్గరికి వెళ్తే వల్లే ఇస్తారు సలహాలు
మీరు పొరపాటు పడ్డారు మేడం, పెళ్లి అవ్వి 26ఏళ్లకు అదనపు కట్నం అడుగుతానా, (498)a పెట్టింది అల్లాడి పోతున్నాం (7),ము, కోర్ట్ లకే అంకితం,జడ్జిగారు కి అన్నతెలియద, దయచేసి ఆస్తులు ఎవరు భార్య పేరు చచ్చిన పెట్టొద్దు, ముఖ్యం గా బావ మరిది గాడి ను అసలు నమ్మొద్దు,పిల్లలు ఇద్దరు బీటెక్ tcs లో సాఫ్ట్ వెరే జాబ్, పెద్ద అమ్మాయి, వాళ్ళు కూడా మోసం, si ఇబ్రహీంపట్నం వాళ్ల చాలా లాస్, సెల్ఫోన్ లాక్కొని జైలుముందు కూర్చోబెట్టింది, ఈలోపు సామానులు, మొత్తం వేసుకుని గుంటుపల్లి వెళ్లిపోయారు, ఇల్లు అంత ద్వాంసం చేసేసారు, ఒంటిమిద బట్టలు తప్ప ఏమి లేకుండా దోచుకొని వెళ్లిపోయారు నా ఇద్దరు కూతురులు, ఛీ ఛీ అనిపించారు, అమ్మ మోసం పిల్లలు కు వచ్చింది, పాపం ఎప్పుడు పండిద్దో si కు.
Edi chala goram sir
I'm also suffering
Same problem for me
ఆడవారు చాలా ఇబ్బంది పెడుతున్నారు
Yes most misused section....
Great advocate❤
498A waste section 🙏
Hi madem second wife chance unda case patadam ke
anker meee smile baavundi..
E section cases valla - child crises, extra marital affairs, family collapse,suisides rates increase in India
❤❤
False cases pettee wifes kii punishments padali, husband and vala family members nii public gaa harrasment chestuu wrong cases petti courtla chutu tippi, parvutisi manasikangaa badapetti, money kosam vedinchee varikii balanga punishments padalii
Tespected sister, if wife side membets are lakhs from other countrie se vrat h aywitr
Women - LAW
Men - LAW_DA
I am also suffer with this section my age 60 years I am aunty to my daughterinlaw
Are u practicing now, the false cases have not stopped even after so many landmark judgements
Very true false cases arrests are increased now the women ps si ci keeps calling innocent husbands and his mother father also being arrested not following sc guidelines
Mutual diverse ki enta time padutundi medam
Most miss used section in ipc Or bnd
Maa meeda 498A case pettanu.Usa lo unde Anna vadina mariyu atta maamala meeda case pettaru.ammayi asalu kapuraniki raaledu.ippudu Rs.2.00 crores demand chestunnaru.
This trend now for women easy money.
Nothing to worry bro no need to pay money. Meru dowry tesukunte vallaki return evali..and child unte kumcham compansation evali anthe kaniii entha amount evali ani aa court chepaledhu... Meru legal gane vellandi bro....
Mutal settlement ki try cheyamdi
Last option ga meru court lone chusukumdam ani chepandi....
Eroju lo...edi fashion ipoyemdi
Easy money lotting from mens property
More dowry adigithe appudu
Naa paina na family paina 498a pettindlu em enquiry ledu. Direct FIR.. divorce kavalante 25lakhs adugutunnaru. Nenemo dubai lo unta naku vache salary ki 8yrs sampadiste vastayi
Evodu ami chasukontaro chasuko manu
Oka ruppayi kuda evodu property motam parents meda patu ami pikalaru
@@yellareddynagam7704 ee rojullo pelli anedhi business aipoindhi ammayi vallaku.
@@yellareddynagam7704 5months papanu vadilesi vellindlu. Malli valla advocate chepte papa untene nuv fight cheyachu ante 2months tharvatha vaste memu ivvamu edhunna Court dhvarane chusukundham ante police vallaku paisalu ichi maa intiki 3tms pampindlu police vallanu amma, akka iddhare untaru maa peddha bava ila endhuku chestunnaru ani ante kottindlu maa alludini kottindlu ee chetta police yadavalu paisalu evadiste vadidhi nakutharu dongganakodukulu ee yadavu.metpally police station lo apudu SI chiranjivi ane vadu unde aa yadava mundhe papanu memu penchukomu ante nannu thisukupomannadu 5months papanu ..aa yadava ku lera pillalu 5months baby ki thandri avasarama thalli avasarama aa yadavalaku mudupulu andhuthe chalu manchi,chedu antu em undadhu.
Dont pay single Rupee.
Now very unfortunately many judge are female could be biased
Yes it is most useless section but it is a fetching section for police and lawyers . Courts are encouraging because lawyers should get lively hood by spoiling others families . Present trend to earn money easily by Indian educated ladies. Nice section it will continue till the end of kaliyugam I our country.
Source of income to corrupt police judiciary system n also for lawyers beside cast community by supperating young ppl with Egos n also not allowing to re start life either
I prefer to not marry
alcoholic parents and pattinchukoni Husband (krishna mohan ) parents mata vini kottadam , wife and husband ni kapuram cheyyanuvvakunda and sisters in law torcher and maridipaina kama tho vunna peddha kodalu and emey husband em Pani cheyyakund night 2 clock ki entiki vachey somaripothu .
Parents mata vini kodithe appudu pettachaa mam.
Ekdama atta miss use a chesthunaru
Misuse enduku cheyatledu andi? Akkada police adugutada ummadi kutumbama ani? Vadu case petti court ki vestadi gudfa dngichukunta memu tirugali miru cheppedi on ground fact vadu
Stupid and completely disconnected from reality.
Mususing
Meekuthurukuanayamjarigithe meekutheluthundhi
Useless section
498A case petti land kabja pettochu madem
Try not to spread false propaganda
ఆడబిడ్డల మీద తప్పు మాట్లాడుతున్న అడ్వకేట్ విజయ్
Aunaa anyayamga 498 a case lu pette barthalani court lu chutte tthippi 10 lakhs demond chesthunaru valu guremchi amntaru medam
మేడం మీరు తప్పు మాట్లాడుతున్నారు