నేను ఇలా మారటానికి అసలు కారణం? | నేను ఎవరికి చెప్పని సీక్రెట్!| Dr Manthena Satynarayana Raju Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 348

  • @anithaboddeti5408
    @anithaboddeti5408 4 года назад +29

    Really you are great......

    • @chooseyourfavouriteone4820
      @chooseyourfavouriteone4820 4 года назад +2

      Venkata lakshmi joined

    • @maheshgoud1392
      @maheshgoud1392 4 года назад

      By
      A

    • @maheshgoud1392
      @maheshgoud1392 4 года назад

      In

    • @SrinivasSrinivas-ol8yv
      @SrinivasSrinivas-ol8yv 3 года назад

      diamond àààààààaAàààààààAÀÀÀÀÀÀÀÀÀàaààÀAÀaaaàaàaàÀAÀÀÀÀÀÀÀÀÀÀÀàaaàààààÀaàaÀàààÀÀAÀÀÀÀÀÀAàaÀAÀÀAàAAàÀÀààÀàààààÀàaÀAààÀAÀÀÀAÀÀAÀAAÀAÀàaàAÀa

    • @kamalapulapa8968
      @kamalapulapa8968 2 года назад

      ​@@chooseyourfavouriteone4820

  • @Nvs757
    @Nvs757 9 месяцев назад +1

    మీకు జన్మంతా రుణపడి ఉంటాను.నా ఆరోగ్యంపై అవగాహన కలిగించారు ❤🎉

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 4 года назад +7

    చాలా చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు . మీ ఆలోచనలు , మీ యొక్క జీవన విధానం నాకు చాలా నచ్చింది. నేను కూడా మీ లా జీవించాలనే కోరిక నాది . ఆరోగ్యంగా , ఆనందంగా హాయిగా జీవించాలనే కోరిక మీ వల్లే నాకు పుట్టింది. మీరు చెప్పక పోతే నాకు అలాంటి ఆలోచననే వచ్చేది కాదు. Thanks గురువు గారు. 🙏🙏🙏

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 4 года назад +5

    ఎంత బాగా చెప్పారండి....
    మీది నిజమైన ప్రజా సంక్షేమమైన మాటలు 🙏

  • @kingsrt2009
    @kingsrt2009 4 года назад +60

    ప్రపంచాన్ని జయించిన వాడు కాదు, ఇంద్రియాలు, మనస్సుని జయించిన వాడే నిజమైన జ్ఞాని, విజ్ఞుడు. భోగాలన్ని అశాశ్వతమైన వి. కోట్లమందిలో ఒకరు మీలా వుంటారు.

    • @muralipotnuru441
      @muralipotnuru441 4 года назад +2

      చాలా బాగా చెప్పారు 👌 🙏

    • @muralipotnuru441
      @muralipotnuru441 4 года назад

      కొన్ని కోట్ల మంది లో ఒకరు...
      💯% కరెక్ట్ సార్ 👍

    • @sscgd9961
      @sscgd9961 2 месяца назад

      జై మంతెన

  • @kingsrt2009
    @kingsrt2009 4 года назад +43

    వేదాల్లో చెప్పిన "జీవన్ముక్త" స్థితిలో మీరు వున్నారు. మీవంటి వారితో సాంగత్యం మాకు అదృష్టం.

    • @radhikaradhika6408
      @radhikaradhika6408 4 года назад

      Makosam God mimmalni srushinchadu,Tq sir

    • @muralipotnuru441
      @muralipotnuru441 4 года назад +1

      ఈ రోజుల్లో ఇంత గొప్ప వ్యక్తి ఉండటం మన అదృష్టం 🙏

  • @srinualthi8909
    @srinualthi8909 4 года назад +2

    సర్ మీ సేవలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే మీ ఆశయం నెరవేరాలి.

  • @designerseenu
    @designerseenu 4 года назад +7

    *మీ వల్ల కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు బాగుపడ్డాయి sir .... మీ ఋణం తీర్చుకోలేనిది sir ...*

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 4 года назад +20

    మీరు తెలుగు రాష్ట్రాల కి దేవుడు సార్

  • @Anil.KM.
    @Anil.KM. 4 года назад +26

    Raju Garu,....... your attitude very very good.
    you're my inspiration

  • @ramakrishnatiruveedhula4560
    @ramakrishnatiruveedhula4560 4 года назад +14

    అక్షర సత్యం.. మీ లోనూ మీ పేరు లోనూ ఉంది. Thank You.

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 года назад +8

    ఇంత గొప్ప వ్యక్తి ని నేను నా లైఫ్ లో మరి చూడలేను.. పాదాభివందనం 🙏🙏🙏

  • @madhusudhan2189
    @madhusudhan2189 4 года назад +9

    గురువుగారు. మీ. పాదాలకు. నమస్కారం.

  • @pesalasivakumar8044
    @pesalasivakumar8044 4 года назад +15

    ఆరోగ్య ప్రియులకు..నమస్కారం.. మంతేన సత్యనారాయణ గారికి నమస్కారం...మనస్సు స్వచ్ఛంగా చెడుకు దూరంగా ఉండటం చాలా అవసరం " మంచి ఆరోగ్యం మాత్రమే కాదు మంచి మనస్సు చాలా అవసరం మంచి ఆరోగ్యం కోసం ఎన్నోపనులు చేస్తూ ఆరోగ్యాన్ని పొంది "మనం మాట్లాడే మాటల్లో ద్వేషం ఈర్ష..కపటం ఉంటే " ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా చివరకు వ్యర్దం " మంచి ఆరోగ్యానికి మంచి మనస్సు మంచి అలవాట్లు ముఖ్యం సర్వే జనా సుఖినోభవంతు..

  • @satyaroopaaddala1831
    @satyaroopaaddala1831 4 года назад +5

    నమస్తే గురువు గారూ. . ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఎక్కువ సమయం నిలబడి, గట్టిగా మాట్లాడాలి. గొంతు నొప్పి, లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సలహాలు ఇవ్వాలని కోరుతూ. .🙏🙏

  • @saiduluaithagoni888
    @saiduluaithagoni888 4 года назад +27

    Thank you for your services sir
    మీరు చెప్పే.... ఈ వాస్తవాలను టెక్ట్స్ రూపంలో పోస్ట్ చేసినట్లయితే మీ విడియో వినని లక్షల మందికి సోషల్ మీడియా-వాట్సప్ ద్వారా చేరుతుంది సార్
    ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి

    • @papamuchatlu
      @papamuchatlu 4 года назад +1

      👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 2 года назад +1

    Inspiring, and it's true, every word is diamond

  • @devadaseravathri2337
    @devadaseravathri2337 4 года назад

    Sir your absolutely 200 percentage right గురువు గారు sir శతకోటి వందనాలు గురువు గారు

  • @chanakyavlp9461
    @chanakyavlp9461 2 месяца назад

    Sir, Really i could see honesty in your words. Am lucky to see your channels and change my lifestyle. Thank you for your hard work.

  • @c.j.t.chanel70
    @c.j.t.chanel70 3 года назад

    Excellent super sir. You life sir. God blessings u. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nainikasworld632
    @nainikasworld632 4 года назад +3

    Meru chala great sir. Ma prathyaksha devudu sir. Nijanga satyanarayana raju gari vratham cheyadaniki try chestanu

  • @Ravinder..
    @Ravinder.. 4 года назад +9

    ధన్య వాదాలు గురూజీ గారు
    రాజుగారు. 🙏🏛️🇮🇳🌳🌱💐🌹👌🚩⛳🥀

  • @pavanipathi8947
    @pavanipathi8947 4 года назад +1

    Adbhutam Guruvu Garu. Meku padabhi vandanam.

  • @kamalachakravarthy2154
    @kamalachakravarthy2154 4 года назад +1

    Very good explanation sir same feeling to me sir very nice sir

  • @srkolla6117
    @srkolla6117 4 года назад

    Sankalpamu, bhaavana, thrikarana suddiga aachrincha galigithe phalitha thappakunda vethukuntu vachhi mana sontham yela avuthundo chakkaga arati Pandu balochi chethi kandinchina vidaanam great guruvugaru. Arogyamu maha baagyam ani aacharinchi cheppagalagaaru. Namasthe, Jai Gurudev

  • @SaudiThirupathi
    @SaudiThirupathi 4 года назад +1

    రాజులు గారు మీరు ఏదైనా చెప్పితే అది చాలా ఉపయోగకరంగ ఉంటుంది❤️❤️👍🙏🙏🙏🙏🙏

  • @prasadworld125
    @prasadworld125 4 года назад +2

    శరీరంలో జీవం పెరిగి ఆనందంగా జీవించాలంటే..కచ్చితంగా పచ్చి ఆహారం తిని తీరాల్సిందే...రాజు గారి జీవితం ఎందరికో ఆదర్శం.

  • @rajulucbg7220
    @rajulucbg7220 4 года назад

    శ్రీ శ్రీ రాజు గారికి,ధన్యవాదములు
    బాగా చెబుతున్నారు. మనస్ఫూర్తిగా అభినందనములు

  • @chandramoulibojjaa5875
    @chandramoulibojjaa5875 4 года назад

    You are next God on the earth.Good God sent you on the earth to bring all people back to God from bad habits to good habits.THINK OVER.

  • @Rithutejasree432
    @Rithutejasree432 4 года назад +2

    Raju garu meru devudu manchi videos chesi andariki upagapade vishayalu cheptunaru na chinapatinundu me videos chustune una meru samajaniki chala seva chestunaru🙏🙏🙏🙏💐💐

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 Год назад

    Nijam cheppalante Mee voice vininanthane sagam aarogyanni pondinattu anpisthundi Sir 🙏😊

  • @nurzahanmd7614
    @nurzahanmd7614 11 месяцев назад

    I am also try to follow sir thanks for good real cment sir

  • @hymavathieluru6370
    @hymavathieluru6370 4 года назад +2

    Vandanalu Ayya Garu. Very much Thanks. I Accepted Sir

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 4 года назад +2

    ధన్యవాదాలు గురువు గారికి

  • @saiduluaithagoni888
    @saiduluaithagoni888 4 года назад +85

    ప్రతి పట్టణంలో ఒక ఆరోగ్యవంట శాల (కేవలం మెస్/హోటల్ వలె ) ఏర్పాటు చేస్తే ఎలా వుంటుంది సార్
    మీ(మంతెన సత్యనారాయణ రాజు గారి) గైడెన్స్ లో ప్రతి పట్టణంలో రోగాలు రాని రుచులతో... ఉప్పు నూనెలు లేని వంటకాలతో... మొలకలు... పండ్లు... కూరగాయల రసాలు... ఇలా మీరు(రాజు గారు) చెప్పినట్లుగా మన ఇంట్లో చేసుకోలేకపోతే ఇలా మన పట్టణాలలో... ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది
    దయచేసి మీ అభిప్రాయం తెలుపండి
    దీనిపై కొంచెం సీరియస్ గా ఆలోచించండి సార్
    కేవలం ఆరోగ్య వంటశాల-మెస్ మాత్రమే...
    ఆరోగ్యకరమైన వంటలతో మాత్రమే ఆరోగ్యవంతమైన రాష్ట్రం దేశం నిర్మితం అవుతుంది సార్

    • @safiyarehan4298
      @safiyarehan4298 4 года назад +7

      Adhi kudharadhu ane tanu coocking without salt oil vdeos upload chesaru chusi cheskondi,e vdeo lo cheppindhi adhe dnt depend other persons ani,maname cheskovali ani raju gari thapana

    • @Anil.KM.
      @Anil.KM. 4 года назад +5

      I will support to you sir
      I am from Khammam

    • @renukamamindla7758
      @renukamamindla7758 4 года назад +2

      I must support you.I'm from Sircilla

    • @nagendrakn7123
      @nagendrakn7123 4 года назад +1

      Meere Pettandi sir
      Then lot of follow u in every town

    • @AryaAru9
      @AryaAru9 4 года назад +2

      Evariki vaare... cheskovali Raju gaari concept

  • @rajreddy3142
    @rajreddy3142 4 года назад +1

    He is a great doctor, humanist n philonthropist. His advice is invaluable n should be followed .

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 3 года назад

    Manchi adbhutamaina salahalu iccharu.meeru bahanubhavulu.

  • @rajaniyalamanchili6463
    @rajaniyalamanchili6463 2 года назад

    🙏🏽🙏🏽🙏🏽100% correct Dr.garu. Thanq.

  • @visaradhamaruturi82
    @visaradhamaruturi82 4 года назад

    👌sir...,chaalaa nerchukunnaam sir mimmalni choosi ,chaaaaalaaaa great sir meeru👏👏👏👏

  • @vijaygbng
    @vijaygbng 4 года назад

    Great Thought Process Sir.. Chala baga chepparu sir.... anni vastavalu...

  • @anilreddyg2352
    @anilreddyg2352 4 года назад +1

    🙏🙏🙏 sir muru chalamachiga chepinaru

  • @anilkumar-dq1uw
    @anilkumar-dq1uw 4 года назад +5

    Thank u very much sir be healthy life be independent life I follow every day ,

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 Год назад

    Aaha..yentha goppa Sankalpam Sir meedi okari meeda aadharapadakudadu anedi chala goppa Sankalpam Andi andaru meela anukunte yentha baaguntundi dhanyavadalu Sir 🙏🙏🙏

  • @rsrinusrinu5818
    @rsrinusrinu5818 4 года назад +1

    My favorite chanal sir you really great sir 🙏🙏🙏🙏🙏

  • @VenkataKrishna_Somani
    @VenkataKrishna_Somani 4 года назад

    Healthy suggestions. Dharma and Satyam and great examples

  • @kalyankushaankl2563
    @kalyankushaankl2563 4 года назад +1

    Sir miku padaabhivandanam...Nijama naku avakasam vunte mi kaallaku namskarinchi. Mi asirvadam tisukovali ani vundi sir

  • @annapurna8443
    @annapurna8443 4 года назад +2

    It is a very good motivative message raju garu. And it is very useful to all people. Video is very interesting. Now onwards nenu arogya niki related ina vidanalanu paatinchi paripurna aarogya m sampadichkunatu raju garu . From childhood onwards I will do my work myself it is my habit . What u told I liked it a lot rajugaru

  • @srinathvinnakota6206
    @srinathvinnakota6206 4 года назад +2

    Super words sir

  • @sumamohan2219
    @sumamohan2219 4 года назад

    Sathakoti vandanalu guruvu garu meku

  • @anilani7338
    @anilani7338 4 года назад +4

    na age 18 years unnappati nunchi me videos follow avutunna ...now 32 age .....stil iam ur follower ..... every answer me matallo dorukutundi

  • @ashannamedi3513
    @ashannamedi3513 Год назад

    Thanks,thanks,thanks guruvugaru.❤

  • @lucky-jl7np
    @lucky-jl7np 4 года назад +1

    Hats-off sir meeru na role model

  • @gowdrumane8019
    @gowdrumane8019 4 года назад

    Yr attitude is very very good sir i am from bangalore i like yr videos thank u so much for yr valuable information

  • @gkmurthi1
    @gkmurthi1 4 года назад +1

    మీరు చాలా గొప్పవారు.🙏

  • @shadulmathssiddipet9050
    @shadulmathssiddipet9050 4 года назад +1

    Sir mellaga intha baga evaru chepparu sir meeru great sir

  • @hanumantaramarao3250
    @hanumantaramarao3250 4 года назад

    Namaste Sir you are the right person . Your advises are very useful to ours

  • @aparnaveerathu1174
    @aparnaveerathu1174 Год назад

    Namaste Raju garu. Iam procrastinator. I have been following you since 5 years. Iam thinking of changing my diet from tomorrow. The tommorws are coming and going but I am not changing. Pls help me to take a stand. I am getting more inclined towards tasty food . I should change.

  • @sscgd9961
    @sscgd9961 2 месяца назад

    గురువు గారికి నమస్కారం❤

  • @nimminagaraj9207
    @nimminagaraj9207 4 года назад

    Respected Dr Rajugaru, you are the real YOGI , Excellent n Superb conveying precious n true facts of physical and mental stability. You proved it . Millions of us are so fortunate to follow your guidance. I adore you Sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammaanasuya235
    @ammaanasuya235 4 года назад +7

    మీరు చెప్పింది అక్షరాలా నిజం sir

  • @srilakshmi97
    @srilakshmi97 4 года назад +1

    Sir me valla chala knowledge vasthundhe maku

  • @vijayareddyyarragovula2626
    @vijayareddyyarragovula2626 4 года назад

    Om Shanti , definitely god bless you like that , you are a blessed soul🙏🙏🙏

  • @rajujaina8868
    @rajujaina8868 4 года назад

    Satyanarayana gariki namaskaram Chesthe em radhu, satyanarayana gari vratham/ deeksha chesthe vasthundhi ayuhrarogyalu

  • @raza9808
    @raza9808 4 года назад +2

    Assalamualaikum raju bhi..

  • @girijan5725
    @girijan5725 4 года назад

    Ur the true inspiration for many people I am trying atmost to follow ur suggestions and finding the good results.
    kindly suggest me the food habits for below 5 year's kids pls

  • @sudharani1697
    @sudharani1697 Год назад

    Chala chakka ga chepparu sir

  • @prasannakumar-fi8px
    @prasannakumar-fi8px 4 года назад

    Jai raju gaaru itarula aarogyam gurinchi aalochimchevade raaaaaju garu

  • @akhiladdanki9902
    @akhiladdanki9902 4 года назад +1

    Andarini arogyanga anandangaa... Undamani miru cheppey matalaki.... Miku ..... Hyrudaya purvaka namaskaralu..... Raju garu....🙏🥰🥰☺️

  • @gkamarajureddy2869
    @gkamarajureddy2869 4 года назад +1

    Guru garu chala thanks,

  • @arunaaruna1675
    @arunaaruna1675 4 года назад +1

    Thanks for sharing urs great thoughts and experiences 🙏

    • @Sasi838
      @Sasi838 4 года назад

      Your inspiration videos are good

  • @kosurivijayakumari864
    @kosurivijayakumari864 4 года назад

    You are a good person uncle.

  • @kondalubandarupalli4148
    @kondalubandarupalli4148 4 года назад +1

    Good message

  • @anilkandli1765
    @anilkandli1765 4 года назад +2

    నిజమే సార్ ఆర్

  • @veereshh4512
    @veereshh4512 4 года назад +3

    Thank you sir.... thank you very much 🙏

  • @మందాపూర్
    @మందాపూర్ 4 года назад +2

    Great Sir miru..
    Chalaa great Sir

  • @nonactionable
    @nonactionable 4 года назад

    Wonderful inspirational lecture ...

  • @dugginenibalasiddaih1454
    @dugginenibalasiddaih1454 3 года назад

    Meeku padabivandanam sir

  • @santoshkumar-vu7ji
    @santoshkumar-vu7ji 4 года назад

    i have only one word about you that is you are an amazing person namaste sir

  • @snehajsk1446
    @snehajsk1446 4 года назад

    sir really ur a great docter.🙏🙏🙏

  • @venkatakrishnaraju5078
    @venkatakrishnaraju5078 4 года назад

    Fissures problem gurinchi cheppandi sir

  • @Greesh358
    @Greesh358 4 года назад +2

    Asal meere lekapothe mem ela unde vallamo ani thalchukuntene bayam vestundi God 🙏🙏🙏

  • @prasadkunja5662
    @prasadkunja5662 2 года назад

    Good message sir

  • @yogiclifethoughts17
    @yogiclifethoughts17 4 года назад +1

    Superb guruji

  • @MrsNaima-ko7mf
    @MrsNaima-ko7mf 4 года назад

    Dr garu you are my inspiration 🙂

  • @cacmakalidasu6348
    @cacmakalidasu6348 4 года назад

    Sir...Ur god of health

  • @annapurnam2268
    @annapurnam2268 4 года назад +1

    Aarogyame mahabhagyam🙏🙏🙏

  • @laxmanbangaru9426
    @laxmanbangaru9426 4 года назад

    Manthan Garu Parkinson disease solutions please

  • @nuneraju8030
    @nuneraju8030 4 года назад

    Great words sir..🙏
    Mimmalni anusaristham sir..🌷

  • @srinivasbegari2486
    @srinivasbegari2486 4 года назад

    Thank you sir videos pettinandhuku

  • @bnagireddybnagireddy8625
    @bnagireddybnagireddy8625 4 года назад +5

    Meru super sir 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramalingampandrakula2543
    @ramalingampandrakula2543 4 года назад

    Please give knowledge about Barli nuts

  • @sunithamahesh2161
    @sunithamahesh2161 4 года назад +2

    You are correct sir

  • @v3vision10
    @v3vision10 4 года назад

    Meru great anthe anthe

  • @naturelover5261
    @naturelover5261 4 года назад

    Sir meru number one person sir.

  • @praju414
    @praju414 4 года назад +2

    Thanq

  • @vidyasagarmynam2638
    @vidyasagarmynam2638 Год назад

    Very great thing

  • @tiruveedulakrishna7609
    @tiruveedulakrishna7609 4 года назад +1

    Meeru living god

  • @GardeninginUSA
    @GardeninginUSA 4 года назад +1

    Great sir meeru. Health value theleetledu evariki.

  • @mandlasulochanamma7606
    @mandlasulochanamma7606 4 года назад +2

    Tq sir

  • @shravansrasshravan2048
    @shravansrasshravan2048 4 года назад +3

    eye twitching and body twitching gurinchi cheppandi guruvu Garu plz 🙏🙏🙏