గోపి గారు నమస్తే....అందరూ చూస్తున్నారు. Confusion లో ఉన్నారు. కారణం దీని మీద అవగాహనం లేననందువలన. ఇంకా మా lanti doctors ( time lenandhuna) దీని మీద కేటాయించలేకపోయినందున ఇది నిజామా! అబద్దమా ! కన్ఫ్యూషన్ లో అందరూ ఉన్నారు. నేను explain చేశాను. Respond అవ్వండి . Mee views kuda share cheyyandi.... Yours Dr. Puvvula Kishore Kumar, senior dermatologist, Gudur....
నమస్కారం సార్ .మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది .మీరు చెప్పినవి ప్రతీ రోజూ చేస్తున్నాను మీకు ధన్యవాదములు .మీరు పెట్టిన వీడియో ప్రతిరోజూ చూస్తున్నాను .
రాజుగారు మీరు చెప్తుంటే నవ్వొచ్చింది , చాలా బాగా చెప్పారు . చాలమందికి ఈ విషయం తెలియదు . కానీ ఇప్పుడు అందరికి తెలుస్తుంది , నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు , మీ ద్వారా తెలుసుకున్నాను
డాక్టర్ గారు మీరు చెప్పిన వివరాలు చాల బాగున్నాయి.. కానీ.. మనిషి కోట్ల సవంత్సరాల జీవ పరిణాక్రమంలో మనిషి కీ "వేట" మోదలైన తర్వాతనే మెదడు, ఆ లోచన పెరిగినట్టు జీవ పరిణామ శాస్త్రం చెప్పుతుంది...
🤗🤗🤗 చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు . ఇంత మంచిగా explain ఎవ్వరూ చెయ్యలేరు . ఒక్క మీరు తప్ప. ఇప్పుడు అర్థం అయింది అనుకుంటా ప్రజలకు మనిషి మాంసాహారి కాదు అని . ఈ వీడియో చూసినవాళ్లకు.
బాగా చెప్పారు సర్ మీరు, కానీ సింహాలకి, పులులకు వండుకుని తినటం వస్తే, అవి కూడా పచ్చి మాంసం తినటం ఆపి, వండుకునే తింటాయి కదా? ఇలా కొన్ని వందల సంవత్సరాలు వండుకుని తింటే వాటి పళ్ళు కూడా మనలాగే అవుతాయి.
kaliyuganiki devudichhana rushi la chala chakkaga explain chesthunnaru public ki,valuable imformation. elantivi enkenno videos cheyani doctor garu public kosam
ఓం శాంతి ఎమ్ ఎస్ నారాయణ రాజు గారు కు కృతజ్ణత లు మీ ద్వారా ఆధ్యాత్మిక అమృతవాహిని జీవన విధానం ద్వారా ముక్తి జీవన్ముక్తి స్వర్గప్రాప్తి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది 💯% మీకు బాబా (శివపరమాత్ముని) ప్రియ స్మ్రతులు మరియు సుభోదయం కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి.
ఈ సారు ఏదో ఒకటి చెప్పి మాంసహరులను శకాహారులుగా మార్చేలా ఉన్నారు.. మా తాత మా పెద్ద తాత 95 ఇయర్స్ బ్రతికారు.. వాళ్ళు మాంసహరులే.. నిజానికి మనుషులు సర్వభక్షకులు.అన్ని తినగలరు. కానీ ఏవేవో కండిషన్ లు పెట్టుకొని తినరు అంతే.. బాగ తిని బాగ కష్టపడేవాళ్ళు ఎక్కువకాలం బ్రతుకుతారు.. కష్టపడకుండా పప్పు తో తిన్న ప్రమాదమే..
నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తాను. నా ఆహారం లో బాగంగా ప్రతిరోజూ ఫ్రూట్స్ , 2 ఎగ్స్ , రైస్ , 2-3 చెపాతి , డ్రై ఫ్రూట్ తిస్కుంటాన్.. వారం లో 2-4 టైమ్స్ మాంసం ( చికెన్, మటన్, చేపలు) ఎదైన తిస్కుంటాను ... అలాగే వారం లో 3 టైమ్స్ ఎదైన జ్యూస్ తాగుతాను... నేను ఆరోగ్యంగా మంచి దేహం తో ఫిట్ గా వున్నాను... చెప్పడం మరిచాను నా వయస్సు 22 సం" . మధ్యం , ధూమపానం చెయ్యను.. ప్రస్తుతం నేను ఎంబీఏ ఫైనల్ యియర్ చదువుతున్నాను ...
Ayya dr garu miru intermittent fasting gurinchi autophagy gurinchi chala vivaranga theliyacheyyandi and nirjalopavasam by NDS (new diet system) by B V Chauhan gari speeches ni telugulo theliyacheyyandi please
Jokes vesthu Bale cheptharu sir meru
రాజు గారు 🙏మన ఆరోగ్యం కోసం ఇంత చక్కగా, వివరంగా చెబుతుంటే, పాటించడం పక్కన పెడితే కనీసం చూసి వినే ఓపిక లేదు జనాలకి
గోపి గారు నమస్తే....అందరూ చూస్తున్నారు. Confusion లో ఉన్నారు. కారణం దీని మీద అవగాహనం లేననందువలన. ఇంకా మా lanti doctors ( time lenandhuna) దీని మీద కేటాయించలేకపోయినందున ఇది నిజామా! అబద్దమా ! కన్ఫ్యూషన్ లో అందరూ ఉన్నారు. నేను explain చేశాను. Respond అవ్వండి .
Mee views kuda share cheyyandi....
Yours Dr. Puvvula Kishore Kumar, senior dermatologist, Gudur....
Andharu chusthunnam🙏
@@dr.puvvulakishorekumar680 ll
❤@@allinone-mi2fu
నమస్కారం సార్ .మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది .మీరు చెప్పినవి ప్రతీ రోజూ చేస్తున్నాను మీకు ధన్యవాదములు .మీరు పెట్టిన వీడియో ప్రతిరోజూ చూస్తున్నాను .
రాజుగారు మీలాంటివాళ్ళు ఉండబట్టే ఇంకా చాలామంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు మీకు కృతజ్ఞతలు
u r the tourch beerer sir
@@padukusriram5249 you
Sir, మీరు చాలా బాగా చెపుతారు
అద్భుతమైన ప్రసంగం ... కన్ను తెరిచే ప్రసంగం అయ్యా . .
మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అక్షర సత్యం 🙏🙏🙏
అద్భుతంగా చెప్పారు సర్
రాజుగారు మీరు చెప్తుంటే నవ్వొచ్చింది , చాలా బాగా చెప్పారు . చాలమందికి ఈ విషయం తెలియదు . కానీ ఇప్పుడు అందరికి తెలుస్తుంది , నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు , మీ ద్వారా తెలుసుకున్నాను
Superb... Chaala baga chepparu. Im a zoology student. M.Sc zoology.
ఈ వీడియొ ఒక మేలుకొలుపు రాజు గారు🙏
Extraordinary explanation and awakening to people.
You are helping the society and saving lives
మీరు చెప్పేది 100%నిజం సార్
💯%👍
Chepedi sutiga chepadi anta sagadichepala rajugaru anta Katha chepala
మనసారా నువ్వు కున్నాము ఉదాహరణలతో కూడిన సమాచారం ❤❤🎉🎉
డాక్టర్ గారు మీరు చెప్పిన వివరాలు చాల బాగున్నాయి.. కానీ.. మనిషి కోట్ల సవంత్సరాల జీవ పరిణాక్రమంలో మనిషి కీ "వేట" మోదలైన తర్వాతనే మెదడు, ఆ లోచన పెరిగినట్టు జీవ పరిణామ శాస్త్రం చెప్పుతుంది...
Chala chakkaga chepparandi🍉🍊🍏🍅🥔🥕🥦🥒
We greatly appreciate your explanation and patience
మీరూ చెప్పే విధానం చాలా బాగుంది... మీలాంటి వారికి ధన్యవాదములు..
Sir,nice explanation but thinadam alavaataindhi, koncham kastam avuthundhi sudden gaa maanukoovadaani,meeru cheppindhi current try chesthaamu maanadaaniki
🤗🤗🤗 చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు .
ఇంత మంచిగా explain ఎవ్వరూ చెయ్యలేరు . ఒక్క మీరు తప్ప.
ఇప్పుడు అర్థం అయింది అనుకుంటా ప్రజలకు మనిషి మాంసాహారి కాదు అని .
ఈ వీడియో చూసినవాళ్లకు.
బాగా చెప్పారు సర్ మీరు, కానీ సింహాలకి, పులులకు వండుకుని తినటం వస్తే, అవి కూడా పచ్చి మాంసం తినటం ఆపి, వండుకునే తింటాయి కదా? ఇలా కొన్ని వందల సంవత్సరాలు వండుకుని తింటే వాటి పళ్ళు కూడా మనలాగే అవుతాయి.
Thank you sir with neat explanation regarding veg and non veg foods
Adbhutham gaa chepparu
Miru baga chebutharu telugu lo manchi udaharanalo tho thankyou sir inka cheyandi vegeterian food
Chala baga chepparu sir. Andharu bagundalane Mee alochana ,antha vopica tho cheppatam awasome sir .
Super ga explain chesaru sir. Meeku ma danyavadalu
Mee explanation super!
Very,very good ! Thanks రాజు గారు.
నిజమే చెప్పారు. మంచి విషయం
Thank you for so much. Useful Information
చాలా బాగుంది డాక్టర్ గారు
Full clarity ga chepparu sir tqqq
superb Sir... All details are correct.... I will try to follow you....
మీరు చెప్పీనది వుంది శాతం కరెక్టు...
Amazing explanation about human built as veggies
Useful Information Thank you so much
kaliyuganiki devudichhana rushi la chala chakkaga explain chesthunnaru public ki,valuable imformation. elantivi enkenno videos cheyani doctor garu public kosam
Mi jokes bagunnai mi smile bagundhi concept perfect💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే చాల బాగుంది సార్
Sir you Explanation super👌
జై మంతెన.....ప్రకృతి ముద్దు బిడ్డ❤
good 100% correct chepparu sir ...pakka scientific evidence...
Thank you sir Chala Baga cheptunaru
Wonder full and rely gharuvu gharu
బాగా చెప్పారు డాక్టర్ గారు శాకాహారం మానవ ఆహారం 🙏💐👌🌹👍🌼
Tq raju garu u r god 🙏
హ హ హ హా .బ్రహ్మాండంగా చెప్పారు సర్. PRKSRAO TPG W.G.District
👌 sir, More information, doubtful mind was cleared.....
Nice information sir
thank you so much sir.....very very importent your giving a message.....
Meeru super sir nenu 20years nundi manesa naku 30 years
Joharu joharu sarku joharu chalamanche veshayalu cheppyaru sar thyenku sar
Supar sir
అద్బుతం. ఇంతకన్నా ఏం చెప్పలేం 🙏
Chala bags chepparu
Chala chakkaga cheppyaru namaste sor
ఓం శాంతి
ఎమ్ ఎస్ నారాయణ రాజు గారు కు కృతజ్ణత లు మీ ద్వారా ఆధ్యాత్మిక అమృతవాహిని జీవన విధానం ద్వారా ముక్తి జీవన్ముక్తి స్వర్గప్రాప్తి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది 💯%
మీకు బాబా (శివపరమాత్ముని) ప్రియ స్మ్రతులు మరియు సుభోదయం కృతజ్ఞతలు ధన్యవాదాలు
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి.
Thanks you sir 🤗🤗
good massage thank you
Me video chusinappudalla maku anarogayam gurinchi bayamledhu thank 🙏💕sir nenu kuda ika nonveg poorthiga taginchesthanu
ఈ సారు ఏదో ఒకటి చెప్పి మాంసహరులను శకాహారులుగా మార్చేలా ఉన్నారు..
మా తాత మా పెద్ద తాత 95 ఇయర్స్ బ్రతికారు.. వాళ్ళు మాంసహరులే.. నిజానికి మనుషులు సర్వభక్షకులు.అన్ని తినగలరు. కానీ ఏవేవో కండిషన్ లు పెట్టుకొని తినరు అంతే..
బాగ తిని బాగ కష్టపడేవాళ్ళు ఎక్కువకాలం బ్రతుకుతారు..
కష్టపడకుండా పప్పు తో తిన్న ప్రమాదమే..
మనిషి శాఖాహారి.
Good msg tq sir 🙏🙏🙏💐
నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తాను. నా ఆహారం లో బాగంగా ప్రతిరోజూ ఫ్రూట్స్ , 2 ఎగ్స్ , రైస్ , 2-3 చెపాతి , డ్రై ఫ్రూట్ తిస్కుంటాన్.. వారం లో 2-4 టైమ్స్ మాంసం ( చికెన్, మటన్, చేపలు) ఎదైన తిస్కుంటాను ... అలాగే వారం లో 3 టైమ్స్ ఎదైన జ్యూస్ తాగుతాను... నేను ఆరోగ్యంగా మంచి దేహం తో ఫిట్ గా వున్నాను... చెప్పడం మరిచాను నా వయస్సు 22 సం" . మధ్యం , ధూమపానం చెయ్యను.. ప్రస్తుతం నేను ఎంబీఏ ఫైనల్ యియర్ చదువుతున్నాను ...
I love you sir super ga chepparu
Intresting words sir🤗
Well said sir.
Thank u..
good explaination between vig and nonvig
Meru great
Excellent video sir🙏👏👏
👏👏👏👏👌 no words to say RAJU garu
Thanks
Excellent speech sir
Dhanyavaadamulu guruvugariki 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Super sir mind blowing explain 🙏
Arugudhala meedha , headeach rakunda kuda oka vedio pettandi sir.ma sister ki motions problem.edhi thinnaaragadhu .thana age 40 sir
Very good and scientific explanation.
Raju Gary your Perfectly Correct 👌👌👌
Useful information sir ..🙏🏻
Adbhutamaina vishleshana super sir... full clarity iccharu🙏🙏
you are great sir. this is eye opener.namaskars to you
Manthena garu meeru correct ga analyse chestharu thank u souch
YES ITS TRUE. VEGETARIAN FOOD IS GREAT TASTE
Good information sir thank you.
Great sir
Super🌸🌺🌻🌹🌷🌼💐
Superb explanation Raju garu
Every human being can understand easily,
Love you Raju garu
Definitely,I become a vegetarian.
Perfectly analysed and explained
Ayya dr garu miru intermittent fasting gurinchi autophagy gurinchi chala vivaranga theliyacheyyandi and nirjalopavasam by NDS (new diet system) by B V Chauhan gari speeches ni telugulo theliyacheyyandi please
Sar karekt chepparu ok
మీరు దేవుడు ....sir.....
Very Nice Sir me saggishon 100% natural your every video i wached Sir i like Sir every saggishon Sir thank you very much siir
Chala Baga chopparu sir tq very much
Thanku
Super brother
Health is wealth
Supr sir ☺🙏
Ok i agree with that but without cook you can eat vegetables (imean oil ,salt ,cooking things ) some vegetables are eating with out cook
Chala bagachepparu sir
🙏🙏🙏🙏🙏.it is 100000000...% perfectly.
👍👍👍
Pigmentation ki video cheyandi manthayna garu plzzz