@@vijayrao1199bro I think delete cheyaledhu hide chesadu because mahabaratam book two parts ki publish cheshadu kada so book ki impact padthadi ani ala cheshadu anukuntunanu
Epudo 8 years back video malli repeat chesava anna, anyways happy that you're here again. Learned so much from your youtube chaneels in my teenage, keep going keep rocking my 1st youtube subscription ❤
bro miku gurthunda 7 or 8 years back miku comment petta miru mi voice change chesi different languages lo mi knowledge ni share cheyachu kada ani gurthunda ippudu miru ah idea ni different channels lo apply chesaru. Kani nenu ah comment pettinapudu I was a kid and chala sarlu ah comment ni gurthu thechuni cringe feel ayanu but ippudu miru ah idea ni implement chesinanduku I feel so happy, okavela miru na comment chadivi ila channels open chesunte I am the happiest person and it will make me feel proud if I get a reply from you.
ఆన్న నువ్వ చప్పడం బగుంది కనీ అదొ శక్తి నడిపేస్తుంది ఆంటున్నవు కానీ ఆ శక్తి మనం చుడలెము కబాట్టి మానం ఉన్న ఈ జీవితం లో ఏ కుల్లు కుతంత్రలు లెకుంట్ట జీవించాలి ❤ my opinion bro❤❤❤
ప్రపంచం సత్యం,మనిషి జీవితం అసత్యం.కొన్ని కోట్ల జీవుల ఈ భూమి మీద పుడుతున్నాయి,నశిస్తున్నాయు,మనిషి కి ప్రత్యేకత లేదు,పంచ భూతాలు సృష్టిస్తాయి.తిరిగి నశింపచేస్తాయి ,ఇలా ఎంత కాలం? ఎవరికి తెలియదు
From watching Vikram Aditya from my Mother or Father's Phone with Earphones to now watching him on my own phone with earpods, I have grown up somewhere along these lines😢
ఏంటి బ్రో, almost 7 years తర్వాత చూస్తున్న నిన్ను, అప్పట్లో నీ book కూడా తీసుకున్న నేను.. చాలా గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, అప్పట్లో నువ్వే youtubers అందరికీ inspiration.. Happy that you came back bro.. మళ్ళీ regular గా వీడియోస్ చేయు 😊
Brother nuvvu video chusaka neeku em anipinchindho adhi matrame comment cheyyu please...ila assemble, gather adhi idhi ani spam cheyyadam aapandi please...chaala stupid ga anipisthundhi ah video ki unna concept ki meeru ichina comment ki
Anna yeno rojula nundi meekosam wait chestha vunanu thankq for com back anna Mee oka alochanalu nanu chaala prabavitham chesayi alla vachina oka idea 💡 vundi adhi meeku nachuthundi Ani naa abiprayam ha idea ni implement chese samayam meeru istharu Ani korukuntu intlu Mee subscriber 1
విక్రమాదిత్య గారికి నా నుండి ఒక విన్నపం 🙏... ఈ మధ్య చాలా ఎక్కువగా మన దేశం లో హిందువులు అందరూ క్రైస్తవులుగా మత మార్పిడి అవుతున్నారు దయచేసి మన సనాతన ధర్మం గొప్పతనం గురుంచి ఇది ఒక universe religeion అని అందరూ గుర్తించే విధంగా మీరు ఒక వీడియో చేస్తే అది కచ్చితం గా అందరిలో మార్పు తీసుకొస్తుంది మీరు create చేసే vedio కి అంత శక్తి ఉంది దయచేసి గుర్తించగలరు 🙏
Hi vikram garu😍 after long time malli mimmalni chusthunna bcz I am busy, 2018 lo continue ga mee videos chuse danni. Malli mee channel vethukkuntu vachaanu.
Wow Vikramaditya is back , my favourite first youtuber, i am watch his videos from last 8-9 years when i started my life in Russia, but now for first time i watched in RUSSIAN suddenly he stopped making videos , now he is back ❤❤❤ .... Now his videos in different languages
Hello @Vikram Aditya..I’m a huge fan of yours..I have not never ur episodes of dasavatharas, Mahabharata, and more. Good to see you back after a long gap. I have a request for you. Can you make a video on sleep paralysis? I hope you’ll like to know, research and talk about it. Thank you..looking forward for more your videos!!!
Time ane concept aey ledhu bro. Time is not constant in universe. Time is just created by humans for their feasibility. Time that you experience can change by your speed of traveling. So how can time be constant ?
అన్నా మేము ఒక్క భాష నేర్చుకోవడం ఎలా అని కస్టపడుతున్నం మీరు మాత్రం చాల స్పస్టంగా హిందీ, తెలుగు, కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, తమిళ్, చైనీస్ యిలా చాల భాషలు చాల స్ప్టంగా మాట్లాడుతున్నారు ఇన్ని భాషలు నేర్చుకోవడం మీకు ఎలా సాధ్యం అయ్యింది మాతో పంచుకోగలరు భాషని నేర్చుకోవడానికి ప్రయత్నించే వారికి మీ వీడియోస్ సహాయ పడతాయి. అన్ని భాషల్లోను మన వీడియోస్ కి ఆదరణ కచ్చితంగా వుంటుంది
భారతదేశ ఋషి గురు పరంపర ఎంతో కాలం ముందు చెప్పినదే, ఈ రోజు మీరు చెప్పారు. ఒక ఇంగ్లీసోడు ఏవో నాలుగు కెమికల్స్, నాలుగు భూతద్ధాలు కలిపివాడి చెప్తే, ఇపుడు ఆ విషయం నిజమని నమ్ముతున్నాం. జై హో సనాతన ధర్మ 🙏🙏🙏
Aditya Garu mee Comback Mamuluga Leedu 💥💥💥💥 50 language No Words And Chala Wait Chesenanu And Also ur my First Telugu RUclipsr I acquired knowledge Well ♥ Now its Vikram Aditya's Action Time 😎
Chala Baga edit chesav anna asalu edit chesav anna feel aa raledu Anni langauges lo ela lip sink chesav anna ... Edi oka kottha thinking chala Baga initiate chesav super excited for future videos
Mannnnnn....... Missed your knowledge......you are an inspiration to many youtubers..... love to see you after long time..,......... finally boss is back ani oka feeling vachindi
Anna after how many days I'm watching u okkadpudhu Naku RUclips antey Aditya anna my Frist knowledge acquiring channel ❤miss u these days pls keep videos
మహాభారతంలో ఏం జరిగింది అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు ఒకవేళ అన్ని మతాలకి కూడా తెలిసి ఉండొచ్చు, అన్నా ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా అని అనుకుంటూ దానిని మధ్యలోనే వదిలేశా కానీ మనం మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరం చాలా నిరాశ పడ్డాను అన్న ఈరోజు కి హాయ్ ఎపిసోడ్ కంప్లీట్ చేయలేదు ఈ మహాభారతం ఎపిసోడ్ ఇంకొన్ని రోజులు అయిపోతుంది అనగా అఖండ భారతం అని ఇంకో సిరీస్ మొదలుపెట్టాడు మనం మన అలవాటుగా రెండు చూస్తాను రెండో కథ నడుస్తూ ఉండగా మొదటిది అయిపోయిన కూడా రెండోది పూర్తిగా వింటాము అనేది ఆయనకు తెలుసు ఇది ఆయన మన బ్రెయిన్ లో చేసిన ప్రోగ్రామింగ్ కానీ ఆయన మొదటి మహాభారతం కథ పూర్తిగా చెప్పలేదు నాకు ముందే మహాభారతం తెలుసు కాబట్టి నేను సీరియస్గా తీసుకోలేదు
ఇంకా రెండో ఉదాహరణకు వస్తే నేను ఇప్పుడు కొత్తగా 52 youtube ఛానల్స్ ని క్రియేట్ చేశాను మీరే ఆశీర్వదించాలి మీరు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగ గలను అని అంటున్నాడు కానీ మనం లైక్ చేసినప్పుడే ఆయనకి ఆ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది ఇంకొకళ్ళు చూస్తారు అప్పుడు ఆయనకి డబ్బులు క్రియేట్ అవుతుంది ఇది ఆయన మనలో మనకే తెలియకుండా చేస్తున్న ఇంకో బ్రెయిన్ ప్రోగ్రాం
కానీ ఇన్ని రోజులు బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ మనల్ని పక్కన పడేసి youtube ని లైట్ తీసుకున్న వాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరుగు వచ్చాడు ఈ మెసేజ్ లో రిప్లై పెట్టి గాని ఈ కామెంట్ ని హైలెట్ చేసి గాని చెప్పగలరా విక్రమ ఆదిత్య గారు ఇది మీ వల్ల కాదు మీరు ఏదైనా వీడియోలు నన్ను ఇలా అంటున్నారు పలానా పలానా అని కారణాలు వెతుక్కో గలరని దీని హైలెట్ చేసి చెప్పే దమ్ము మీకు లేదు ఎందుకు అంటే నేను మీతో పోరాడగల నీ మాటలు నా దగ్గర పని చేయవు కాబట్టి
Hi bro meeru 2016-17 time lo do Ghost exists type video chesaru. Chala bagundi. Bhayam vesinappudalla ah video chusevadini Kani ah video ippudu youtube lo ledu. Reason telsukovacha?
Aditya sir....I am a banker... I m waiting for your inspirational videos..I think you stopped making videos due to work pressure or anything else...But you finally come back....plz Do many more knowledgeable videos 👍😀🙏
He is the only person sharing knowledge when I am growing my adult age but I missed him last 2 years Finally he back Now I can learn more languages also 😅😅 Try to do it continuously brother 😭 Give more knowledge brother ❤❤❤❤
నా మొదటి youtuber, నా నాలెడ్జ్, నా ఆత్మీయుడు, నా మార్గదర్శి. నాకు ఇష్టమైన youtuber... విక్రమ్ ఆదిత్య అన్నకు ఇదే నా స్వాగతం...🎉🎉🎉🎉
Allu arjun
Welcome Bro
😅
@@Nanduchandu3637 Thank you for your unconditional love
@@VikramAdityaOfficial meeru enni rojulu yekkadunnaru chepandi bro
Finally.....Vikram Aditya is Back❤
విక్రమ్ ఆదిత్య గారు ఇప్పటికైనా మహాభారతం 51 ఎపిసోడ్ చెయ్యండి. చాల కాలం నుండి మీ రాక కోసం ఎదురుచూస్తున్నాము.
మహాభారతం వీడియోస్ అన్ని డిలీట్ అయ్యా యి
@@vijayrao1199bro I think delete cheyaledhu hide chesadu because mahabaratam book two parts ki publish cheshadu kada so book ki impact padthadi ani ala cheshadu anukuntunanu
🙏😢😒
Avuna anna
Epudo 8 years back video malli repeat chesava anna, anyways happy that you're here again. Learned so much from your youtube chaneels in my teenage, keep going keep rocking my 1st youtube subscription ❤
bro miku gurthunda 7 or 8 years back miku comment petta miru mi voice change chesi different languages lo mi knowledge ni share cheyachu kada ani gurthunda ippudu miru ah idea ni different channels lo apply chesaru. Kani nenu ah comment pettinapudu I was a kid and chala sarlu ah comment ni gurthu thechuni cringe feel ayanu but ippudu miru ah idea ni implement chesinanduku I feel so happy, okavela miru na comment chadivi ila channels open chesunte I am the happiest person and it will make me feel proud if I get a reply from you.
🥹 this feels like a dream to get notifications of Vikram Aditya 🎉🎉🎉😊
మన భారత దేశ చరిత్రను, ప్రపంచానికి తెలిజెస్తున్నఅందుకు మీకు చాలా ధన్యవాదాలు,
NO ONE CAN BEAT VIKRAM ADITYA 🔥🔥🔥 LOVE FROM KADAPA 💗💗💗
Me also from Kadapa
Me too
🙋♂️
Why should anyone beat VA? 😮 does he have fight with anyone?
@@Samantha28628 Thank you for your unconditional love
we got vikram aditya's comback before GTA6🥶🥵
Brooo 😂🎉
Good thing kani sakam mandiki gta 6 ante teledu bro manollaki vice city mod version ani anukuntaru gta series ni
ఆన్న నువ్వ చప్పడం బగుంది కనీ అదొ శక్తి నడిపేస్తుంది ఆంటున్నవు కానీ ఆ శక్తి మనం చుడలెము కబాట్టి మానం ఉన్న ఈ జీవితం లో ఏ కుల్లు కుతంత్రలు లెకుంట్ట జీవించాలి ❤ my opinion bro❤❤❤
మీరు సత్య యుగంలో జీవించాలనుకుంటున్నారు
ప్రపంచం సత్యం,మనిషి జీవితం అసత్యం.కొన్ని కోట్ల జీవుల ఈ భూమి మీద పుడుతున్నాయి,నశిస్తున్నాయు,మనిషి కి ప్రత్యేకత లేదు,పంచ భూతాలు సృష్టిస్తాయి.తిరిగి నశింపచేస్తాయి ,ఇలా ఎంత కాలం? ఎవరికి తెలియదు
From watching Vikram Aditya from my Mother or Father's Phone with Earphones to now watching him on my own phone with earpods, I have grown up somewhere along these lines😢
ఏంటి బ్రో, almost 7 years తర్వాత చూస్తున్న నిన్ను, అప్పట్లో నీ book కూడా తీసుకున్న నేను.. చాలా గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, అప్పట్లో నువ్వే youtubers అందరికీ inspiration.. Happy that you came back bro.. మళ్ళీ regular గా వీడియోస్ చేయు 😊
Bokada book adhi
Gap vachindi 1 year 7 years kaadhu
Vikram Aditya bro I'm happy to see you back... and waiting to see you complete akhanda bharatam series...
Vachhesara ....andi ...emaipoyaro anukunna ...Mee ku Mee voice ku ... iam addicted ayipoya like you 💞🥰 andi
Thank you for coming back ❤❤❤❤. I watch all your videos please do continuously
మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం విక్రమాదిత్య గారు
Bro akanda bharatham malli continue cheyu
Chai bro
Yes bro we are waiting
Waiting
Waiting 😊
Waiting ❤
Only legends know that this video is remake 😅anyhow so good to see your comeback anna ❤️🔥
Absolutely 💯....I was about to say the same...
i understood in less than 10secs bro. memories
Yes I am disappointed 😔
Yes bro same here 😅
Eh video 📸 bro adhi
Good to see you back Vikram Aditya garu , favourite youtuber.
Anna meeru intha kastapadi mana mahabharatha ni prapanchamantha theliyalani chese ee praythanam lo mana telugu audians antha meeku support ga untaru👍
విక్రమ్ ఆదిత్య తిరిగి వచ్చేసడూ..🎉🎉
అన్నీ నీకు supperate ఫ్యాన్ బేస్ ఉంది..🔥🔥
Aditya Fans Assemble Here
Brother nuvvu video chusaka neeku em anipinchindho adhi matrame comment cheyyu please...ila assemble, gather adhi idhi ani spam cheyyadam aapandi please...chaala stupid ga anipisthundhi ah video ki unna concept ki meeru ichina comment ki
Say "No " to FREEBIES
ఉచిత పథకాలు వద్దు అనే వాళ్ళు లైక్ చేయండి
Vikram fans assemble here 😂
Anna yeno rojula nundi meekosam wait chestha vunanu thankq for com back anna Mee oka alochanalu nanu chaala prabavitham chesayi alla vachina oka idea 💡 vundi adhi meeku nachuthundi Ani naa abiprayam ha idea ni implement chese samayam meeru istharu Ani korukuntu intlu Mee subscriber 1
Assemble ayyaaka blowjob emanna planning vesaava enti bro?
A day started with watching Vikram Adithya ❤❤❤❤
Jai kaal bhairav,, destroyer of everything I mean every chainge is destroyed
విక్రమాదిత్య గారికి నా నుండి ఒక విన్నపం 🙏... ఈ మధ్య చాలా ఎక్కువగా మన దేశం లో హిందువులు అందరూ క్రైస్తవులుగా మత మార్పిడి అవుతున్నారు దయచేసి మన సనాతన ధర్మం గొప్పతనం గురుంచి ఇది ఒక universe religeion అని అందరూ గుర్తించే విధంగా మీరు ఒక వీడియో చేస్తే అది కచ్చితం గా అందరిలో మార్పు తీసుకొస్తుంది మీరు create చేసే vedio కి అంత శక్తి ఉంది దయచేసి గుర్తించగలరు 🙏
Bro mee patience ki hat's off
20 languages lo ela bro video chesaru
Really great 👍 really inspired ❤
How many are waiting for MB51
So many people waiting for mb51
Meeeee.....
Yeah Broh still waiting
Bro aa series ekkada varaku jarigindho marchipoya bro
Meeee waiting ❤❤❤❤❤❤
4th time repeating dasavataralu and Mahabharatam series by Vikram Aditya anna ❤
ఎన్నాళ్ళకి సోదరా చూడ్డానికి చాలా సంతోషంగా ఉంది
Great come back anna .. nenu first time me channel ni chusi inspire aya .. welcome .. but why this gap?
Hi vikram garu😍 after long time malli mimmalni chusthunna bcz I am busy, 2018 lo continue ga mee videos chuse danni. Malli mee channel vethukkuntu vachaanu.
Ii videos tho miku pedda fan ayipoya....asala anni languages yela nerchu kunnaru andi miru great....
Wow Vikramaditya is back , my favourite first youtuber, i am watch his videos from last 8-9 years when i started my life in Russia, but now for first time i watched in RUSSIAN suddenly he stopped making videos , now he is back ❤❤❤ .... Now his videos in different languages
హే విక్రమా ఇన్నాళ్లు ఎక్కడికి పోయావు..❤❤❤
54 languages and perfect sync. How? Please do share your knowledge
Hello @Vikram Aditya..I’m a huge fan of yours..I have not never ur episodes of dasavatharas, Mahabharata, and more. Good to see you back after a long gap.
I have a request for you. Can you make a video on sleep paralysis? I hope you’ll like to know, research and talk about it. Thank you..looking forward for more your videos!!!
Vikram Aditya thanks bro malli start chesinanduku videos cheyadam enni rojulu ayindhi bro mee videos chusi definitely we will support you ❤
All the best Adhithyagaru......mee aalochana chala Goppaga undhi.
Bro Grand welcome back... glad to see you again.❤ Akanda Bharath series continue cheyandi bro. Please waiting since 3 yrs
విక్రమ్ ఆదిత్య 2.0,,,,,,,,ఇంకా ఇలాంటి వీడియోస్ చెయ్ బ్రో,,,,, వీడియో అద్భుతం గా వుంది దేవుడికి దగ్గరగా వెళ్లి వచ్చినట్టు అనిపించింది.......
Finally vikramaditya anna lotssss of love from jayanth Hyderabad My Favourite and legendary youtuber❤️❤️❤️❤️❤️
అన్నొచ్చిండు 😅❤️
Manchi rojulu vasthunnay ani chepthunnanu 😅😅
Vikramaditya is back❤
Akhanda bharatam series complete chey bro
My first RUclipsr, please continue doing Videos Aditya garu. ❤
Thank u for coming back..The best youtuber dor mythological stories 🎉🎉hats off to your reserch
Reduce Background music volume. Could not here your voice clearly....
Time ane concept aey ledhu bro. Time is not constant in universe. Time is just created by humans for their feasibility. Time that you experience can change by your speed of traveling. So how can time be constant ?
ఒక నోటిఫికేషన్ తో ప్రాణం తిరిగి వచ్చింది.. విక్రమ్ ఆదిత్య ఇస్ బ్యాంక్
Good to see u back, all the best
Happy to see again. Annna
*ONLY* *TRUE* *SUBSCRIBER* *OF* *VIKRAMADITYA* *ANNA* *KNOW* *THAT* *VIDEO* *IS* *REMAKE* *VIDEO* *OF* *HIS* *OWN* *VIDEO* *.......*
Ab 33 Episode Anna
Waiting
Welcome and all the best Vikram
it's nice to see your video❤❤ bhaiya after long time
ఈ విషయాలన్నీ గరికిపాటి గారు ఎప్పుడో చెప్పారు
Anna vachadu roy 💥❤
Vikram ఆదిత్య బ్యాక్
The kind of story telling is unparalleled and quality of the content is epitome.
You make my childhood beautiful bro🙌❤️
Finally Vikram Aditya sir come back
❤❤❤❤❤❤❤❤❤❤
Chaala days tarwatha chusthunna, thanks for coming back
అన్నా మేము ఒక్క భాష నేర్చుకోవడం ఎలా అని కస్టపడుతున్నం
మీరు మాత్రం చాల స్పస్టంగా
హిందీ,
తెలుగు,
కొరియన్,
జపనీస్,
ఫ్రెంచ్,
తమిళ్,
చైనీస్ యిలా చాల భాషలు
చాల స్ప్టంగా మాట్లాడుతున్నారు
ఇన్ని భాషలు నేర్చుకోవడం మీకు ఎలా సాధ్యం అయ్యింది
మాతో పంచుకోగలరు
భాషని నేర్చుకోవడానికి
ప్రయత్నించే వారికి మీ వీడియోస్
సహాయ పడతాయి.
అన్ని భాషల్లోను మన వీడియోస్ కి ఆదరణ కచ్చితంగా వుంటుంది
adi language translation, only telugu original voice
Back to your zone ❤️
Nijamgane nenu anukokunda Mee channel chusthunna.meeru malli vasthe bagundu anipinchedi.
Welcome bro.. RUclips needs people like you,who gives sensible content 🎉 hope you continue sharing your knowledge
After a long come back also
Appudi 1617 views in 6 min
That's vikram aditya🎉
భారతదేశ ఋషి గురు పరంపర ఎంతో కాలం ముందు చెప్పినదే, ఈ రోజు మీరు చెప్పారు. ఒక ఇంగ్లీసోడు ఏవో నాలుగు కెమికల్స్, నాలుగు భూతద్ధాలు కలిపివాడి చెప్తే, ఇపుడు ఆ విషయం నిజమని నమ్ముతున్నాం. జై హో సనాతన ధర్మ 🙏🙏🙏
Anna e video nenu gatham lo ni chennal lone chusi nattuna...
Avunu
S
Aditya Garu mee Comback Mamuluga Leedu 💥💥💥💥 50 language No Words And Chala Wait Chesenanu And Also ur my First Telugu RUclipsr I acquired knowledge Well ♥ Now its Vikram Aditya's Action Time 😎
Chala Baga edit chesav anna asalu edit chesav anna feel aa raledu Anni langauges lo ela lip sink chesav anna ...
Edi oka kottha thinking chala Baga initiate chesav super excited for future videos
✅Bramha - Creator
✅Vishnu -Preserver
✅Maheswara -Destroyer
❤️❤️Sanatan Dhram ❤️❤️
Yes
Nuvvu nuvvula levu bro edho VFXlaga unnav
Adi vfx e bro
@@vaddusrujanreddy1447 Ha avunu bro naaku kooda tharvatha arthamaindhi bro
అన్న యూట్యూబ్ వదిలిపెట్టి స్టాక్‌మార్కెట్‌లోకి వెళ్ళారు.అక్కడ నష్టాలు వచ్చాయనుకుంటా మళ్లీ యూట్యూబ్‌లోకి వచ్చారు అని అనుకుంటా ఇది నా అభిప్రాయం మాత్రమే
Bro okati observe chesava athanu 50 languages nerchukonndu how is that possible i think ee 2 yrs adhe panuli unnaru anukuntunna
Mannnnnn....... Missed your knowledge......you are an inspiration to many youtubers..... love to see you after long time..,......... finally boss is back ani oka feeling vachindi
Thank you so much
You are amazing. You are speaking these many languages. You are really amazing
నా ఆలోచలకు చాలా దగ్గరగా చెప్పారు కానీ చెప్తే పిచ్చోడు అంటారు అని అనుకుంటాను
ఇంతకాలం ఏమైపోయావో ముందు అది చెప్పు బ్రదర్...😢😢
Maybe he left to foreign I Guess ' to learn something new!
Itaninne kuda Inspire chesi video cheyyamannaru😂
Anna మల్లి జూన్ 15 2025 మల్లి ఎంకో వీడియో పెడతాడు సంవత్సరానికి ఒక్క వీడియో అన్నమాట😂😂😂😂
Anna after how many days I'm watching u okkadpudhu Naku RUclips antey Aditya anna my Frist knowledge acquiring channel ❤miss u these days pls keep videos
దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో మనిషికి అవేలక్షణాలువుంటాయి. ❤❤❤❤❤❤❤❤❤❤
విక్రమఆదిత్య అన్న కి నేను చాలా పెద్ద ఫ్యాన్ కానీ విక్రమాదిత్య చాలా selfish
ఈ వీడియో లో ఉన్న ఫ్యాట్స్ అన్ని అన్న లాగే నేను చిన్నప్పుడే ఆలోచించా. కానీ అన్న సెల్ఫిష్ అనడానికి నా దగ్గర వేరే కారణాలు చాలా ఉన్నాయి
ఉదాహరణకి నేను రెండు మాత్రమే చెప్తాను
మహాభారతంలో ఏం జరిగింది అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు ఒకవేళ అన్ని మతాలకి కూడా తెలిసి ఉండొచ్చు,
అన్నా ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా అని అనుకుంటూ దానిని మధ్యలోనే వదిలేశా కానీ మనం మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరం చాలా నిరాశ పడ్డాను అన్న ఈరోజు కి హాయ్ ఎపిసోడ్ కంప్లీట్ చేయలేదు ఈ మహాభారతం ఎపిసోడ్ ఇంకొన్ని రోజులు అయిపోతుంది అనగా అఖండ భారతం అని ఇంకో సిరీస్ మొదలుపెట్టాడు మనం మన అలవాటుగా రెండు చూస్తాను రెండో కథ నడుస్తూ ఉండగా మొదటిది అయిపోయిన కూడా రెండోది పూర్తిగా వింటాము అనేది ఆయనకు తెలుసు ఇది ఆయన మన బ్రెయిన్ లో చేసిన ప్రోగ్రామింగ్ కానీ ఆయన మొదటి మహాభారతం కథ పూర్తిగా చెప్పలేదు నాకు ముందే మహాభారతం తెలుసు కాబట్టి నేను సీరియస్గా తీసుకోలేదు
ఇంకా రెండో ఉదాహరణకు వస్తే నేను ఇప్పుడు కొత్తగా 52 youtube ఛానల్స్ ని క్రియేట్ చేశాను మీరే ఆశీర్వదించాలి మీరు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగ గలను అని అంటున్నాడు కానీ మనం లైక్ చేసినప్పుడే ఆయనకి ఆ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది ఇంకొకళ్ళు చూస్తారు అప్పుడు ఆయనకి డబ్బులు క్రియేట్ అవుతుంది ఇది ఆయన మనలో మనకే తెలియకుండా చేస్తున్న ఇంకో బ్రెయిన్ ప్రోగ్రాం
కానీ ఇన్ని రోజులు బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ మనల్ని పక్కన పడేసి youtube ని లైట్ తీసుకున్న వాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరుగు వచ్చాడు ఈ మెసేజ్ లో రిప్లై పెట్టి గాని ఈ కామెంట్ ని హైలెట్ చేసి గాని చెప్పగలరా విక్రమ ఆదిత్య గారు
ఇది మీ వల్ల కాదు మీరు ఏదైనా వీడియోలు నన్ను ఇలా అంటున్నారు పలానా పలానా అని కారణాలు వెతుక్కో గలరని దీని హైలెట్ చేసి చెప్పే దమ్ము మీకు లేదు ఎందుకు అంటే నేను మీతో పోరాడగల నీ మాటలు నా దగ్గర పని చేయవు కాబట్టి
Hi bro meeru 2016-17 time lo do Ghost exists type video chesaru. Chala bagundi. Bhayam vesinappudalla ah video chusevadini
Kani ah video ippudu youtube lo ledu. Reason telsukovacha?
It's good to see you again Vikram Anna .... Please malli videos cheyandi Anna ..... Kothaga ochina vloggers chettaga unar Anna .....
We miss uh annaa
Always been an inspiration brother @vikramadithty🎉 welcome back ❤❤
Earth moves in elliptical shape not circular, so distance between sun and earth changes, how do u say water will evaporates?
Similar thoughts! Thank you for the video..
So happy to see u again bro🎉
Nice advice at the end and I like the way VA used the reference in lucy film about time!
Finally you came back. Please continue your videos bro.
1. మిమ్మల్ని మీరు Animate అద్భుతంగా చేశారు.
2. 50 + లాంగ్వేజ్ S లో వాయిస్ చాలా గ్రేట్ వర్క్.
3. Video కాన్సెప్ట్ excellent.
4. ❤❤❤
Whether you will succeed or not, how difficult it is, keep that aside, the thought of creating in 54 languages is great 👍
❤❤❤anaa afterlong time
Eni chaanels vachina
Waiting for your videos ana.
Hearty welcome back vikramadityagaru
Can any one tell me which software can be used for voice translation
Welcome back Vikram Aditya sir😍..Akhanda bharatham series continue cheyandi
So these many languages u learn bro , by taken 9 months break , u r awesome :) All the Best
U Are Truly An Inspiration....🙏
And Great Personality
Well come back ana great to see u back😊
We want akanda bharatam.........
Please complete as fast as anna
We are waiting for so many days please❤❤❤
Aditya sir....I am a banker... I m waiting for your inspirational videos..I think you stopped making videos due to work pressure or anything else...But you finally come back....plz Do many more knowledgeable videos 👍😀🙏
Anna ey video chusaka meetho oka thought share cheskoli anpistundhi
How can I reach you
He is the only person sharing knowledge when I am growing my adult age but I missed him last 2 years
Finally he back
Now I can learn more languages also 😅😅
Try to do it continuously brother 😭
Give more knowledge brother ❤❤❤❤