Neelo Unnadi Bhagame Audio Song || Christian Songs Telugu || BOUI Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2025
  • Neelo Unnadi Bhagame...
    Audio Song with lyrics
    Vocals: Dr. M.Johnson Victor
    Music: Dr.M.Johnson Victor
    Lyrics: Dr.M.Johnson Victor
    Album: Devuni Sainyam (2017)
    Produced by: BOUI International
    --- Song Lyrics ---
    నీలో ఉన్నది భాగమే... నీ ఆత్మే దేవుని భాగమే...
    గతమే నువ్వే మరిచిపోయావు !
    నీ గమ్యం ఎపుడో మరిచిపోయావు!!
    దేవునిలో ఉన్నావు నిజంగా !
    తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా !!
    దేవునిలో ఉన్నావు నిజంగా !
    తన ఆత్మే ఉందొకనాడు స్థలంగా !!
    "నీలో ఉన్నది"
    1. దేవుని కణమే పట్టేస్తామని శాస్త్రవేత్తలే వెతికారు
    దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే అది నాలోనే (2)
    నీవు నేను మనిద్దరం ఆత్మలే...!
    ఆత్మే ఎవరికి ఎన్నడూ దొరకదే... !!
    ఆత్మనే పట్టగలవా ? దైవకణమునే పట్టగలవా ?
    జీవమే పోయాగలవా ? శవాలనే లేపగలవా ?
    నీ చేత కాదంది బైబిలే ! నీ చేతులెత్తాలి దానికే !!
    "నీలో ఉన్నది"
    2. ఆయుష్కాలం పెంచేస్తామని శాస్త్రవేత్తలే అన్నారు
    దానిని పెంచెస్తానంటే అది నీ తరమా? అది కాదులే (2)
    ఆయుష్కాలం మొదట వెయ్యేళ్ళులే...
    తగ్గించాడు దేవుడే నూటిరవై యేళ్ళులే...
    అధిక బలముంటే నేడు డెభై ఎనభై యేళ్ళే
    ఆ ఆయుష్కాలమంతా ఆయాసం దుఃఖమే
    నీ చేత కాదంది బైబిలే ! నీ చేతులెత్తాలి దానికే !!
    "నీలో ఉన్నది"
    Neelo Unnadi Bhagame Song Track
    • Neelo Unnadi Bhagame S...
    #Teluguchristiansongs
    #Bouisongs
    #Jayashalisongs
    Subscribe Our Channel for more Songs & Tracks.
    / bewareofgodtv
    Like, Share, Support & Spread The Gospel
    mail: bogtvgospelsongs@gmail.com
    Thank You for Watching
    God Bless You All

Комментарии • 31