Chaganti Sundarakanda Part-5 - Sundarakanda By Chaganti Koteswara Garu - చాగంటి సుందరాకాండ ప్రవచనం

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • Chaganti sundarakanda part 5 Pravachanam in telugu. Sundarakanda by chaganti koteswara garu was explained excellently. Chaganti garu have has give Sundarakanda speeches for 5 days. Please watch all 5 day Sundarakanda videos. You are watching chaganti sundarakanda part 5 Pravachanam in telugu. For the other parts of this video kindly click on below chaganti sundarakanda Playlist. • Chaganti Sundarakanda
    Chaganti Sundarakanda Part-5 - Sundarakanda By Chaganti Koteswara Garu - చాగంటి సుందరాకాండ
    #Chaganti #Sundarakanda #Part-5
    #Chaganti #Sundarakanda
    #Sundarakanda #Chaganti
    #Sundarakanda #Chaganti #Koteswara #Rao
    For More Details ☟
    ☞ Subscribe to SBL► tinyurl.com/y9...
    ➦ FOR MORE SBL chaganti Latest Videos of #Sampoorna #Ramayanam, #Gajendra #Moksham, #Druvuni #Katha, #krishna #leelalu
    ✪ సంపూర్ణ రామాయణం ►►► • Shrimad Sampoorna Rama...
    ✪ సుందరకాండ ►►► • Chaganti Sundarakanda
    ✪ గజేంద్ర మోక్షం ►►► • Gajendra Moksham - Gaj...
    ✪ ధ్రువుని కథ ►►► • Druvopakyanam Telugu b...
    ✪ శ్రీ కృష్ణుని చోర లీలలు ►►► • Srikrishna Leelalu - K...
    ➦ Please check below for #Rukmini #kalyanam #Seetarama #kalyanam and #parvathi #kalyanam
    ✪ రుక్మిణీ కళ్యాణం ►►► • Rukmini Kalyanam - Ruk...
    ✪ సీత కళ్యాణం ►►► • seetha kalyanam by cha...
    ✪ పార్వతి కళ్యాణం ►►► • Parvati Kalyanam by Ch...
    ➦ FOR MORE SBL Devotional Songs #Govinda #Namalu #Lalitha #Sahasranamam #Vishnu #Sahasranamam #Namakam #Chamakam
    ✪ గోవింద నామాలు ►►► • Video
    ✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ నమక చామకం ►►► • Video
    #SBL #Channel
    #SBL #Chaganti
    #Chaganti #SBL
    #chaganti #koteswara #pravachanam
    #chaganti #koteswara #rao #pravachanam
    #chaganti #koteswara #rao #speeches
    #chaganti #pravachanalu
    #chaganti #pravachanam
    #telugu #chaganti
    #chaganti #koteswara #rao
    For More Details ☟
    ☞ Like us On Facebook ► / talapatranidhitelugu

Комментарии • 302

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад +19

    పవిత్రమైన సుందరకాండ ప్రవచనాన్ని మాకు అందించిన శ్రీ చాగంటి కోటేశ్వర గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @jaggumark9651
    @jaggumark9651 7 месяцев назад +8

    అయ్యా! మీరు నాకు అన్న నా తండ్రి నా స్నేహితుడా నా శ్రేయోభిలాషులా, నా దేవుడా,కొడకా, కాదు కాదు మా అదృష్టంగా దేవుడు మీ రూపంలో వచ్చిన కలియుగ విష్ణువు నమస్తే నమస్తే నమస్తే దీవాడి దేవా

  • @vinodadulapuram6174
    @vinodadulapuram6174 5 месяцев назад +4

    ఆహా ఎంతటి మహా భాగ్యం గురువు గారు.
    సుందరకాండ లాంటి మహా పుణ్య కథ మిలాంటి వారి నోటిద్వారా ప్రవచనం అది మేము వినడమే మహాభాగ్యము.5 భాగాలుగా మీరు చెప్తుంటే ఒక్కొక్క శ్లోకం మేము ఊహించుకొని కళ్ళకు కట్టినట్టు విలపిచడం మాటల్లో చెప్పలేను గురువు గారు.శ్రీ రములవారు మితోని చెప్పదగినంత మేరకు మీరు చెప్పటం ఎంత పుణ్యమో మేము వినడం కూడా అంతే పుణ్యముగా భావిస్తున్నాం.
    ఓం నమో నారాయనాయ
    జై శ్రీ రాం
    జై హనుమాన్🙏🙏🚩

  • @ramap3425
    @ramap3425 Год назад +19

    శ్రీ రామ చంద్ర ప్రభో పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswarasarma8398
    @umamaheswarasarma8398 Год назад +32

    గురువు గారు మీ సుందర కాండ ప్రవచనం చాలా బాగుంది విని నాకు చాలా సంతోషం అయ్యింది. చివరలో హనుమంతుని సుందర కాండ కార్యములో ఆయన గురించి మీ ప్రవచనం వినీ నా కన్నులలో నీరు ధారాపాతంగా కారిపోయింది. వయసులో నా కన్నా చిన్న అయినా మీలో ఉన్న సరస్వతీ మాతకి నా నమస్కారములు.

    • @lakshmikollipara6438
      @lakshmikollipara6438 8 месяцев назад +2

      U r unique. Sàtakoti namaskaralu

    • @KaveriYenuguthala
      @KaveriYenuguthala 5 месяцев назад +1

      😮😊😢😮 49:09

    • @saradasammeta9400
      @saradasammeta9400 День назад

      L😢😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅9😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅to 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 1:16:00 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅9😅😅😅k😅😅q​@@lakshmikollipara6438

  • @nandigamprudhvi
    @nandigamprudhvi 9 месяцев назад +20

    భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ
    భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్
    గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ
    మత్త వేదండము నెక్కి చాటెదను ! దాశరథీ ! కరుణాపయోనిధీ !!

  • @garinesatish746
    @garinesatish746 Год назад +9

    గురువు గారు నాకు ఐదవ రోజు పారాయణం లో హనుమ దర్శనమ్ కలిగింది అలాగే పారాయణం ను శ్రద్ద గా ఆలకించి వెళ్ళిపోయింది నా మన్నసు పుల్లకించిదీ

  • @SwamySingaramaina
    @SwamySingaramaina 7 дней назад

    సుందరకాండ వినడం మా పూర్వజన్మ సుకృతం నీ పాదములకు నమస్కారములు గురువు గారు

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад +6

    భగవంతుడా శ్రీ వాల్మీకి మహర్షి స్వామి గారికి పవిత్రమైన సుందరకాండను రచించిన శ్రీ వాల్మీకి మహర్షి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад +32

    సాక్షాత్తు శ్రీ వాల్మీకి మహర్షి గారే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రూపంలో జన్మించారు అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్

  • @ratnamvenkat2511
    @ratnamvenkat2511 2 месяца назад +2

    బలం విష్ణో ప్రవర్తతామ్ బలం విష్ణో ప్రవర్తతామ్ బలం విష్ణో ప్రవర్తతామ్ 🙏🙏🙏

  • @uttham7290
    @uttham7290 Год назад +9

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @onbv1234
    @onbv1234 Год назад +12

    జై శ్రీ సుందర హనుమాన్ కీ 🙏🙏🙏🙏🙏జై శ్రీ సీతా రామ 🙏🙏🙏

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 2 года назад +30

    గురువు గారు చాగంటి గారికి పాద నమస్కారాలు.....

  • @reddyanusatish
    @reddyanusatish День назад

    మహార్షి మళ్లీ మీ రూపం లో పుట్టి మాకు రామాయణం వినే భాగ్యాం కలిగింది…శ్రీ గూరుభో నమః

  • @shivajyothitripurari2444
    @shivajyothitripurari2444 Год назад +22

    శ్రీ గురుభ్యోన్నమః🙏💐.ఈరోజు తో సుందరకాండ పారాయణ వినడం పూర్తి అయింది గురువు గారూ ..పూర్తి అయే ముందు 15 నిమిషాల నుంచి నా కన్నుల వెంట నీరు ఆనంద భాష్పాల రూపంలో ధారాపాతమై నా నోట అసంకల్పితంగా జై శ్రీరామ్ ,జై హనుమ అనే తారక మంత్రాలు గట్టిగా బయటికి వచ్చేసాయండి ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ ఆగష్టు అథిక శ్రావణం 5 న కాశీ ప్రయాణం చేస్తున్నాము.అంతకు ముందే సుందరకాండ పారాయణ వినడం నా సుకృతం గా భావిస్తున్నాను...గుండె ఆనందమయం అయిపోయింది గురువుగారూ ...🙏🙏🙏💐

    • @sarvaniram7459
      @sarvaniram7459 5 месяцев назад

      శ్రీ గురుభ్యోన్నమః ... సుందరకాండ పారాయణ ఇంత బాగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన గురువు గారికి పాదాభి వందనాలు. విన్న మా జన్మ ధన్యం. నమస్తే గురువుగారు.

  • @prashanthbadri6815
    @prashanthbadri6815 6 месяцев назад +1

    జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🚩

  • @mraghavamma1626
    @mraghavamma1626 5 месяцев назад +2

    చాగంటి కోటేశ్వరరావు గారి అని 2 ప్రవచన నాలు విన్న వీరిలో నేను ఒకదాన్ని ధన్యురాలను మిమ్మల్ని చూడాలని ఉన్నది అది కూడ స్వామి దయతో జరుగుతుంది అని నమ్ముతాను జై శ్రీమన్నారాయణ దాసురాలు రాఘవమ్మ

  • @NandhiniNandhu-jy1np
    @NandhiniNandhu-jy1np 8 дней назад

    గురువు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సాక్షాత్తు విశ్వామిత్రుడే మళ్లీ పుట్టారేమో అని పిస్తుంది గురువుగారిని చూస్తుంటే జై శ్రీరామ్

  • @grandhivenkateswarlu3365
    @grandhivenkateswarlu3365 Год назад +4

    Sree Ramchandra Murthi vyava bhavanni intha goppaga cheppina meku satha koti vandanalu Swami.

  • @poodurisrilatha5267
    @poodurisrilatha5267 9 месяцев назад +2

    మీ ప్రవచనలు నేను ముందు విని వుంటే నా జీవితం వేరేల వుండేది.

  • @venkateswarluswarna5426
    @venkateswarluswarna5426 Год назад +5

    పాదాభివందనం గురువుగారు

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 Год назад +6

    జై శ్రీ రామ్ 🙏🌹
    జై హనుమాన్🙏🌹
    శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹

  • @onbv1234
    @onbv1234 Год назад +25

    బలం విష్ణో ప్రవర్ధతాం 🙏బలం విష్ణో ప్రవర్థతాం 🙏 బలం విష్ణో ప్రవర్ధతామ్ 🙏🎉🎉🎉🌹💐💐💐

  • @dasgapta3566
    @dasgapta3566 2 года назад +5

    sri rama jaya rama jaya jaya rama....🙏🙏🙏

  • @chamundeswari6119
    @chamundeswari6119 5 месяцев назад +1

    గురువు గారు మీరుచెప్తున్న ప్రవచనాలు విని మాకు తెలికుందనేమాలో చాలా మార్పు వచ్చింది మీరు చెప్పిన విధంగా నడవడానికి ప్రతిరోజూ ప్రయత్నం చేస్తున్నాను గురువు గారు

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 Год назад +5

    Jai sri ram🙏🙏🙏 🌸🌼💐🌺🌹🌷

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 месяца назад +1

    ❤guru devula niruhethuka karunamrutha swarna Lanka sundara sarvam sundaram Kanda pravachana shravana bagyam ❤sree Rama Jaya Rama ❤ sree Rama dootham Sirisha namam sree anjaneyam ❤

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +2

    🙏🙏🙏guru devula pada padamamula ku padabivandanamulu🙏🙏guru devula nirhethuka Krupa sundara Kanda pravachana shravana bagyam 🙏vande shiva keshava murthy. 🙏

  • @lakshmidevik7394
    @lakshmidevik7394 4 месяца назад +1

    Shree Ram Jai Ram Jaya Jaya Ram

  • @deepuchow
    @deepuchow 8 месяцев назад +2

    జై శ్రీ రామ. జై రఘుకుల నందన. జై జానకీ నాయకా.. జై శ్రీరామచద్రమూర్తి కి జై...... జై శ్రీ సీతమ్మతల్లి కి జై.... జై శ్రీ రామభక్త హనుమాన్ కి జై.

  • @swarooparani1734
    @swarooparani1734 Год назад +2

    శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏
    జై హనుమాన్🙏🙏🙏 గురువు గారికి దాన్యవాదాలు 🙏🙏🙏

  • @maddamsirfandom401
    @maddamsirfandom401 2 месяца назад

    Jai Shree Ram 🙏
    Jai Hanuman 🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад

    సంకటమోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ సంకటమోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ భగవంతుడా పవిత్రమైన సుందరకాండలో మీరు చేసిన సాహసం మీరు చూపిన భక్తి ఎంతో పవిత్రమైంది జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్

  • @jaggumark9651
    @jaggumark9651 7 месяцев назад

    నమస్తే! గురువు గారు మా పూర్వ జన్మ పుణ్య ఫలముతో మీ ద్వారా సుందరకాండ పారాయణ ప్రవచనం వినగలిగినాము మీరు పంచిన ఈ పుణ్యము మీ తరతరాలు శుభిక్షంగా ఉందురు గాక అని మా మనస్సు పూర్తిగా ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మాలు కు నమస్కరిస్తూ వేడుకొంటున్నాము మీరు ఆరారోగ్యాలతూ మరిన్ని ప్రవచనాలు మేము వినే భాగ్యము కలుగుతుంది మీ పాదాలకు నమస్కరిస్తూ మీ దాసులము

  • @ramasatya6792
    @ramasatya6792 Год назад +2

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama..Balam Vishnoha Pravardatham...

  • @radhikarani9571
    @radhikarani9571 Месяц назад

    జై శ్రీమ్నారాయణ దాసోహం స్వామి🙏🙏🙏🙏🙏

  • @sairambajari3946
    @sairambajari3946 Год назад +6

    గురువు గారికి కృతజ్ఞతలు 🕉🙏🙏🙏🙏🙏🕉🚩🚩🚩🚩🚩

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад

    జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ శ్రీరామ దూతం శిరసా నమామే శ్రీరామ దూతం శిరసా నామమే శ్రీరామ దూతం శిరసా నామమే

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +2

    🙏🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏ramayanam ramayanam 🙏ramiyaminadhi ramiyaminadhi🙏ramayanam ramayanam ramiyaminadhi🙏sree Rama dhoogham sirasha namami 🙏

  • @DhanviSri_dancing
    @DhanviSri_dancing 5 месяцев назад

    జీవితం ధన్యము సుందరాకాండ శ్రవణము
    🙏🙏గురువు గారు మీకు ధన్యవాదములు

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Год назад +1

    Jai Shree Rama
    Jai Hanuman 🙏🏻🙏🏻🙏🏻
    Changanti Koteshwara Guru garu 👏👏👏

  • @yashuy3279
    @yashuy3279 10 дней назад

    Thank you Andi 🙏🏻❤

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад

    పవిత్రమైన ఈ సుందరకాండను ప్రవచనాన్ని అందించిన శ్రీ చాగంటి కోటేశ్వర సార్ గారికి మా హృదయపూర్వక వందనములు సాక్షాత్తు శ్రీ వాల్మీకి మహర్షి గారే ప్రవచనం చేసినట్లు ఉంది ఈ పవిత్రమైన సుందరకాండ

  • @pavanireddy9107
    @pavanireddy9107 5 месяцев назад +1

    Super guruvugaaru chala navundi

  • @venkatamuralikrishnaparava7290
    @venkatamuralikrishnaparava7290 29 дней назад

    Guruvu gariki pranamulu

  • @Srimithra369
    @Srimithra369 2 месяца назад

    శ్రీ రామ జయ రామ జయ జయ rama🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 месяца назад

    శ్రీ రామ జయరామ జయజయ రామ.
    రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ 🙏🏻
    గురువు గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanithisaikitchen
    @kanithisaikitchen 4 месяца назад

    Jai Jai raama,jayamu raama,raama lakshmana seetha jai bolo hanuman ji❤❤❤❤

  • @VillageMixup
    @VillageMixup 3 месяца назад +1

    Jai shreeram

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 11 месяцев назад +1

    గురువు గారి కీ పాదాభివందనాలు l

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 11 месяцев назад

    Sri Chaganti sir pravachanam vinadani meemu chala santosapaduthunnam Maa jeevithallallo Entho Marpulu vachai Sundarakanda vinadam valla Jai Sriram Jai Hanuman

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 Год назад +2

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ సీతారామ లక్ష్మణ భరత సమేత జై హనుమాన్ బలం బలం బలం విష్ణు ప్రవక్త బలం విష్ణు ప్రవక్త బలం విష్ణు ప్రవక్త

  • @sarvaniram7459
    @sarvaniram7459 5 месяцев назад

    శ్రీ గురుభ్యోన్నమః. గురువు గారు సుందరకాండ పారాయణ చేయడం మా పూర్వ జన్మ సుకృతం, వినడం వలన మా జన్మ ధన్యం..... శ్రీ సీతా రామ లక్ష్మణ సమేత శ్రీ హనుమాన్ కు జై .

  • @ramachalawadi1547
    @ramachalawadi1547 Год назад

    Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare Harerama Harerama Rama Rama Hare Hare🙏

  • @venkats1156
    @venkats1156 2 года назад +2

    Sri Rama jaya rama jaya jaya rama, Jai Hanuman, jai sitaramachndra prabho namo namaha

  • @gjyothireddy4186
    @gjyothireddy4186 Год назад +2

    Ramanamamu ramanamamu ramyamainadi ramanamamu ramanamamu ramanamamu ramyamainadi ramanamamu ramyamainadi ramanamamu

  • @venkatamuralikrishnaparava7290
    @venkatamuralikrishnaparava7290 29 дней назад

    Guruvu shashat sada sivudu

  • @boddapukarthik4437
    @boddapukarthik4437 6 месяцев назад

    గురువు గారికి శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dmmunaswamy2498
    @dmmunaswamy2498 Год назад +7

    guruvu garu mee pravachanam you tube lo vintoo nenu hanumani choosanu na janma dhanyam

  • @nimeelitha130
    @nimeelitha130 Год назад

    Balam vishno ho pravarthataam..🙏🙏
    Jai sriram Jai sitaram jai Hanuma🙏🙏

  • @garinesatish746
    @garinesatish746 Год назад +1

    గురువు గారి కీ ధన్యవాదాలు

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Год назад

    Namaste Swami Mee pavithramyna pravachanam daily memu vintounnam maaku enthoo ushahamga undi thank you very for your great pravachanam

  • @Srimithra369
    @Srimithra369 2 месяца назад +1

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @anandrao3893
    @anandrao3893 6 месяцев назад

    జై శ్రీ రామ జై జై శ్రీ రామ్ సుందర కాండ మాకు వినిపిస్తున్నా గురువు గారి కి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹

    • @anandrao3893
      @anandrao3893 6 месяцев назад

      జై శ్రీ రామ్ 🌹 జై జై శ్రీ రామ్🌹 జై శ్రీ హనుమాన్ 🌹మాకు సుందరాకాండ వినిపిస్తున్నా గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kanithisaikitchen
    @kanithisaikitchen 6 месяцев назад

    Chala adbutam jai shree ram.na life lo adbutam jarigindi

  • @sri-vishnu
    @sri-vishnu Год назад +1

    Balam Vishnuho Pravardhatham🙏🙏✊🏻✊🏻💥💥

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 года назад +2

    Adbhutam

  • @suryakumari9104
    @suryakumari9104 Год назад +2

    Jay Shri Ram🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rameshakaram7034
    @rameshakaram7034 11 месяцев назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🛕🛕🛕🛕🛕🙏🙏🙏🙏

  • @sajanasanju31
    @sajanasanju31 7 месяцев назад

    🙏🙏 Shree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏

  • @today7026
    @today7026 3 месяца назад

    ఓం నమో నారాయణాయ నమః 🚩🙏

  • @sureshyadav888k
    @sureshyadav888k Год назад +4

    Sri rama duthaya hanumathe namaha 🙏🙏

  • @charanmvg6433
    @charanmvg6433 Месяц назад

    BALAM VISHNOH.. PRAVARDHATHAM

  • @suseelawoolla4550
    @suseelawoolla4550 Год назад

    Jai Hanumanji jai shreeram guruvugaru chaganti variki shatakoti pranam jai guruji

  • @kanakalamarthand767
    @kanakalamarthand767 6 месяцев назад

    గురువుగారు మీకు పాదాభివందనలు

  • @onbv1234
    @onbv1234 5 месяцев назад

    బలం విష్ణో ప్రవర్ధతాం 🎉

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 6 месяцев назад

    జై శ్రీ రామాంజనేయాయనమః🙏🏼🙏🏼🙏🏼

  • @KarnamRani
    @KarnamRani 5 месяцев назад

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @chamundeswari6119
    @chamundeswari6119 5 месяцев назад

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @mallikarjun1832
    @mallikarjun1832 Год назад +9

    నమో నమో సీతారామ స్వామి ధన్యోస్మి ధన్యోస్మి సుందరకాండను వినిపించిన శ్రీ ఆంజనేయ స్వామి రచించిన వాల్మీకి మహర్షికి పదివేల శరణార్థి తండ్రి చాగంటి గారు కృతజ్ఞత లేని శతకోటి ధన్యవాదాలు 🕉️🔱☀️🇮🇳💯🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟

  • @slvbiogasplants7887
    @slvbiogasplants7887 Год назад

    Srirama jayarama jaya jaya Rama Sri Rama ramethi rame rame manorarama sitha Rama lakshmana Hanuman ki Jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @onbv1234
    @onbv1234 5 месяцев назад

    ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @lakshmidevik7394
    @lakshmidevik7394 4 месяца назад

    Balam vishno pravardatam

  • @govindaca522
    @govindaca522 2 года назад +1

    ಬಲಂ ವಿಷ್ನುಹೋ ಪ್ರವರ್ಧತ....🙏🙏🙏🙏

  • @sriaadyaambaru8145
    @sriaadyaambaru8145 9 месяцев назад

    Jai sriram!! Jai Hanuman!!🙏🙏

  • @vijaya..9365
    @vijaya..9365 Год назад +1

    Sri Rama Ramethi rame rame manorame
    Sahasranama tatulyam Rama nama varaname🙏

  • @sujathat1657
    @sujathat1657 Год назад

    Om sri ram om sri hanuman om namah sivaya
    Om kanaka durgamma thalli om namo venkatesaya
    Om om om

  • @SrinuVasu-u7l
    @SrinuVasu-u7l 27 дней назад

    JAISRIRAM

  • @naveenaarjun2520
    @naveenaarjun2520 11 месяцев назад

    Guruvu gaari ki padhibhi vandhanam🙏🙏🙏

  • @onbv1234
    @onbv1234 5 месяцев назад +5

    శ్రీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3 వ సారి ప్రధాని అవుతారు హనుమాన్ అనుగ్రహo తో జై శ్రీరామ్ 🙏🙏🙏🌹🌹🌹

  • @kodadhigovardhan3137
    @kodadhigovardhan3137 9 месяцев назад

    Jai shree Rama jai hanuman jai jai jai

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Год назад +2

    🙏🙏ఓం ఆంజనేయ స్వామి నమః

  • @chitramuniratnam3354
    @chitramuniratnam3354 8 месяцев назад

    Jai Seetha Ram 🙏🙏🙏

  • @kanithisaikitchen
    @kanithisaikitchen 6 месяцев назад

    SREE Rama Rama ramethi rame raame Manorama sahasranama thattulyam raama naama varaanane.

  • @ashokkumarnakkana4444
    @ashokkumarnakkana4444 Год назад +3

    గురువు గారికి పాద అభివందనం
    మీ శిష్యుడు అశోక్ కుమార్ Vijag

  • @trivikramkota3986
    @trivikramkota3986 6 месяцев назад

    ayya meeru cheptunte hanuman ni pratyakshamga choochi nattundi. Om Namo narayanaya

  • @loki-if5wf
    @loki-if5wf 3 месяца назад

    Sri rama

  • @gowthamsai2995
    @gowthamsai2995 2 года назад +1

    Rama rama rama

  • @malothsavitha4196
    @malothsavitha4196 Год назад +1

    Jai sri ram ram siaram