LOKAALANELE RAKSHAKUDU || లోకాలనేలే రక్షకుడు || cover song || Telugu Christmas Song || UESI ||
HTML-код
- Опубликовано: 31 дек 2024
- Original Credits to : UESI
విద్యార్థి గీతావలి
లోకాలనేలే రక్షకుడు జన్మించె నీరోజు
భువిపైని పాపుల బ్రోచుటకై మనుజావతారుండై
మనలను కావను దైవసుతుడే యేసుడై
We Wish You A Merry Christmas, Happy Christmas, Merry Christmas
1. గొల్లలు ఆ జ్ఞానులు
విలువైన కాన్కల నొసగి
భక్తితో ప్రణమిల్లిరి ప్రభుయేసు పాదములన్
కాన్కగా నీ హృదయము ఆ ప్రభునకే అర్పించవా
2. లోకమునకు వెలుగై పాపాంధకారము బాపి
పాపి హృదయము లోన వెలుగును
నింపినాప్రభుని
ప్రేమతోడ హృదయము ఆ ప్రభునకే అర్పించవా
#teluguchristiansongs #christiansongs #christianmusic #coversong #jesusmelodysongs #christmassongs #telugujesusworshipsongs #christianmelody #jesus #christmassongs #covermusic #femaleversion #festival #2024 #melodysongs #christmas #pianocover