ఏసుక్రీస్తు ప్రభువుల ప్రభువులకు సుతి మహిమ కలుగును గాక అయ్యా వందనాలయ్యా అయ్యా నిద్ర నిద్ర పట్టడం లేదు సోధనలు బాధలు వల్లనిద్ర పట్టడం ప్రార్థన చేయండి అయ్యా అయ్యా నా పేరు దానియేలు సుగుణ ఆల్వాల్
Hallelujah Praise the lord nice heart touching song God is good all the time Jesus is my Saviour he is King of King and Lord Lord pastor please pray for my family Iam Anita Shepherd from Kharagpur West Bengal
Ayyagaru devuni athmala patla entha bharmgaa panichesthunnaru👏👏👏🙏🙏🙏🙏👌👌
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
ఎన్ని సార్లు విన మళ్లీ మళ్లీ వింటూ ఉంటాం
ఎన్ని సంవత్సరాల అయిన ఈ పాటలో జీవం తగ్గదు మీ స్వరంతో పాటకు ప్రాణం పోశారు అయ్యగారు👌👌👌👌
This song is very spiritual song best turning iyyagaru
Praise the lord
Mari padina iyana am posaru bro
@@kokkiligaddajosephraju6564😊 me 12:14 i in
.
Aa 7:55 7:55 @@kokkiligaddajosephraju6564
కొండలలో లోయలో అడవులలో ఏడారులలో నన్ను గమనించినావ నన్ను నడిపించినావ యేసయ్య
నాకు నా దేవుడు తోడు ఉన్నాడు... నాకు చాలు 🙏🙏🙏🙏🙏🙏
ఒకొక్క వచనం లో ప్రాణం ఉంది...
దేవా నీకే వందనాలయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gud singing sir
@@pylasailaja9132 .
ఆమెన్
వందనాలు అన్నయ్య ఎంత బాగా పాట పాడారు ఈ పాట మాకు ఎంతో ఆశీర్వాదముగా ఉంది
Y Saritha PF AKP ji
Iiiiii iii it iii iii
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా|
వందనాలు అయ్య దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏👏👏👏👏👏👏👏⛪
Jesus's c God is great ❤
Glory to God Amen 🙏🏻
jesus is my king ever and for eveeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeer
ఆమేన్ జీసస్ ఏసుబ్ 🙏🙏🙏💚❤️🎊💞
ఏసుక్రీస్తు ప్రభువుల ప్రభువులకు సుతి మహిమ కలుగును గాక అయ్యా వందనాలయ్యా అయ్యా నిద్ర నిద్ర పట్టడం లేదు సోధనలు బాధలు వల్లనిద్ర పట్టడం ప్రార్థన చేయండి అయ్యా అయ్యా నా పేరు దానియేలు సుగుణ ఆల్వాల్
Hi
తండ్రిఐయినా ప్రభు నామమున మీకు...వంధనములు...
ఈ పాటకు ప్రాణం పోశారు అయ్యగారు మీ స్వరంతో ఈ పాట చాలా బాగుంది జయపాల్ గారు ఈ పాట నాకు చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుంటది
Vandanalu amen 🙏
యేసయ్యా అంటే ప్రాణం లేచి వస్తుంది.
వందనలు చేలబాగపాడారు
Adbutamaina paata praise the lord
Yesayya nannu kaapadu amen
Yesayane pujinchali
దేవా నీకే నా స్తోత్రాలు🛐🛐🛐
Deva neeku vandhanalu
Praisethelord. Ayyagaruvandanalu. Chalabagapadinaru. Tqayyagaru. Godblsyou. Calvaryparicharyalu. Psk. Suvartharaju. Amp. Ap
Vandanalu vakyamaiunna yeassayya vandanalu anthamanci ktumbanieacvaya vandanalu yeassayya
Devuniki mahima kalugunu gaka
Praise The Lord Dady Tipin Chesara Dady❤❤❤
Vandhanalu devunike mahima
గ్లోరి జీసస్ హల్లెలయా..
Vandhanal vakyamaiunna yeassayya vandanalu
,Chala,Bagha,Padaru,Ayyagaru,
మీ స్వరంతో పాటకు జీవము పోశారు అయ్యగారు మీ స్వరం తుదిశ్వాస వరుకు యేసయ్య కోసమే వాడును గాక
ఈ పాట మీరే పాడాలి... బహుశా ఈ పాట మీ నోటా రావడం కోసమే పుట్టింది అనెలా వుంటుంది
Amen amen amen amen amen super songs sir
Praise the lord ayyagaru, i pata naku chala istam.. prayer cheyandi.
Nijamey nayana neevey ma rajuvayya. Neeku lekkaleni vandanalu yesayya🙏🙏
నిన్నే నిన్నే నె కొలుతునయ
Nice song ayyagaru very meaning full song 🎤🎤🎤🎶🎶🎶🎶🎶ayyagaru nice voice ayyagaru
It's my heartful lovely song I love u god so much 😭😭
వందనాలు అయ్యగారు జ్యోత్స్న ప్రియాంక యర్రగొండపాలెం.🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤ good song ❤❤❤ SRI
Wonderful Praise and Worship. Praise be to the Holy name of JESUS
Praise to our LORD Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 MeekuNindu Vandanaalu Annayya
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
తండ్రి అయిన నా ప్రభు నామమున మీకు వంధనములు.
Yesayya papila bathukuthunna nannu marchu Deva ni Krupa na paina mopi nannu chuddhinigaa cheyy prabhuvaa ni sannidhilo nannu brathikela Nannu kadugu devaa chedu alavatlu anni vadhulukuni ammaki manchi gruhamu kattela mammalni asirwadhinchu Naa devaa 🙏god bless you 🙏
Praise the lord
Praise the lord
అయ్యగారు మిరు. పాడిన పాటాయినా హక్యలు. అంటే మాకు. చాలా ఇష్టిం మాకోరకు ప్రార్థించండి. అయ్యగారు నేను మారు మనస్సు పోద్దలనీ ప్రార్థించండి
Hats for brodhar
ధన from Hyderabad నుండి
Jesus is only the God
Yes
Sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss
Avunu.one and only God
Yes brother praise god
Yes Jesus is only God
PRAISE THE LORD D.R. JAYA PAUL GARU MEE MESSAGE CHALA BAHUNDI NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🙇👏👋🤲🙏⛪🛐✝️💅🫶🙌🤝🧎
బోడపాడు నీలవేణి 🙌🙌🙌🎸🎼📯🎷🎺🎹🎶🎵🎤🙇👏👏👏👏👏
Praise the Lord Hallelujah
Jeevam kaligina pata.
నా జీవితంలో ని డ ద వో లు రైల్వే స్టేషన్ లో రాత్రి 2-30 మార్చిన సం 2009 లో దేవుడు నన్ను మార్చాడు,
వందనాలు అయ్యగారు మీరు పాడిన పాటల ద్వారా మీరు చెప్పిన వాక్యం చాల బలపడినాము, అయ్యగారు 🙏
More strength for who follow HIS presence. Praise God
Yenta manchi devudavayya yesayya
Shalom
Yessayya yessayya I Love you yessayya
What a wonderful blessing meaningful song merciful to jesus ever everlastinggod
Super songs
❤️❤️❤️
Ayyagaru chalabaga paduthunaru
Supar ga padaru nana
Hallelujah Praise the Lord Amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
I am Jeeva mani. please pray for my life to change 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thank you so much lord for giving me the opportunity as a Christian 😭😭🙏🏻🙏🏻🙏🏻
Yesaya yesaya yesayayesayayesaya
Praise tha lord ayyagaru
Maranaatha ayyagaru.
Chala Happy Dady❤
Nenu brathiki Vunna nante yeseeeee...
Hi
Excellent singing jayapul Garu yento spiritual song music kuda bavundi
Y8gujjj
I love thins song I love you my Jesus
Hallelujah Praise the lord nice heart touching song God is good all the time Jesus is my Saviour he is King of King and Lord Lord pastor please pray for my family Iam Anita Shepherd from Kharagpur West Bengal
Our Lord and Saviour jesus christ name will be praised always
Thanks
Super song paster garu voice super
హైదరాబాద్ మల్కాజ్గిరి తెలంగాణ వందనాలు సర్ 🙏🙏🙏
PS Garu 🙏🙌
Amen
I.love. Jesus.
TQ jesus
Wonderful song Amazing Glory to god Amen praise the lord pastor garu
Praise the Lord
వందనాలు అయ్యా గారు
Jesus ke vandanalu
Dady TV Lo Mudusali Tata Padatam Chusanu Dance Vestu Padatadu❤❤❤
VANDANALYYA GARU
Miru Ma Aathmiya Thandri 💯👌👌👌👌👌👌🛐🛐🛐🛐🛐💐💐💐💐💐💐💐 Devuniki Mahima 👏👏👏👏👏 From Nizamabad Anuradha Mohan 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise Jesus Christ
Wonderful songs brother kota Jaya Raju Advocate Vijayawada thank you so much sir
Great Christian songs writer Pas RAJA BABU garu song thank you lord
Raja babu
Evr green lovable song enni sarlu vinntey antha uthsama osthade 🤗🤗🤗🤗🤗🥰🥰🥰🥰😘😘😍🔥
నా ఆత్మేమిలే నన్ను అవమణిస్తున్నారు... god pleace for give them
❤️ my life has to change in the name of jesus 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
really heart touching spiritual song praise the lord dad
Price the lord Jesus
చాలా దైర్యంగా వుంటుంది ఈ పాట వింటుంటే అయ్యగారు