మీరు చెప్పిన విషయం బాగుంది కానీ బంకులో పనిచేసే వర్కర్లకు మేనేజర్ కు మధ్య డీల్ ఉంటే మనకు డౌట్ వచ్చిన వాళ్లు వచ్చి ఏదో చెప్పి పంపిస్తారు అలాంటప్పుడు ఏం చేయాలి
Emi pothundo emo kani e mosalaku samanyulu chala bada padadam tappa emi chealekapothunaru. Dongalu dongalu kalisi ullu panchukuntunaru. Asale petrol rate top lo undi diniki thodu e bunk mosalu. Emi ra e manava janma. Manasi dabbu ni kanipetti vadi goyyi vade tavvukunnadu.
ఒకప్పుడు అలా మొసాలు జరిగేవి నిజమే ఎందుకంటె అప్పట్లో మ్యానువల్ రీడింగ్ లు ఉండేవి 1లీ"కి 20మిల్లీలు అటూ ఇటూ ఐయ్యేది కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ డిజిటల్ రూపంలో ఉంది ఇందులో మొసాలు చేయ్యడం అంత సులువైన పనికాదు ఎందుకంటె పెట్రోలు బంక్ యాజమాన్యం తీసుకున్న ఇంథనం లెక్కలు అప్పటికప్పుడు ఆన్ లైన్ ఔతూ ఉంటాయి స్టాక్ & సేల్స్ ప్రతి ఒక్కటి క్షణ క్షణం అన్ లైన్ రికార్డ్స్ ఔతూ ఉంటాయ్ అవి కాక అప్పుడప్పుడు ఇన్స్పైక్షన్ వాళ్లు ఎక్స్ ప్లొసివ్ ( ప్రేలుడు పదార్థాల శాఖా) వారు తనిఖీలు చేస్తుంటారు అలా మొసం చేస్తె సేల్స్ ఎక్కువగా స్టాక్ కూడ ఎక్కువగా ఉంటుంది అలా ఉంటె పెట్రోలు బంక్ యాజమాన్యం చక్కుల్లొ పడతారు అందకనీ మొసాలు చెయ్యడం అంత సులువైన పనికాదు మీ టూ వీలర్ లను ఎండలొ కాకుండా చల్లని ప్రదేశంలో నిలపండి ఎందుకంటె ఎండ వేడికి పెట్రోలు ఆవిరిగా మారి మనకు తెలీకుండానె బయటికి వెళ్లిపోతుంది
Anni places lo ala jaragadu chustene gani deni namakandi Anta doubt ga Miru petrol ni oka 1 liter bottle lo Veinchukoni check cheyandi Appdu Mike Telustadi Chudakunda Deni namakandi Plz
Nen petrol bunk lonee chestaa But elantivi vundavu ..... ♦️Stating loo nen kudaa elanee chestaaru anukunee vanni ... Manaa bike lo petrol posukune tappudu 00.0 chusukovatam main important.
@@addagudimahender4418 coment ki అర్ధం ఉండాలి ఎన్ని గవర్నమెంటు మారలేదు ఇప్పటికీ , మీరు అలెర్ట్ అయ్యి ఉండద్ర బాబు అంటే గవర్నమెంట్ సిస్టం మారాల ట అయ్యో ముందు మీ సిస్టం మార్చండి
@@lakshmanarao3583 Manam alart ga vunte labham ledhu. Bank vallatho fighting tappa emi kadu. Governa ment responsibilities tisukoni cheting arikattali.
Madam menu petrol bunk lo work chestanu...but nosile press chesinanata matrana points taggav... Reading lonu Leda bottle lo kotti chinnappudu telisipoddi teda yeda vundadu....menu antaku mundu atlane anikone vadni but ipudu kadu no fraud...but some bunks might be do that in reading pre setting... other wise no fraud
Pressing nozzle while pumping petrol by the attachment is very common, but nobody dares to protest. Even when somebody points it out they simply ignore. I think authorities concerned should inspect in desguise.
బంక్ లో పనిచేసే ఒక వర్కర్ రోజుకు డ్యూటీ దిగేలోగా 2000పైనే సంపాదించు కొనిపోతాడు ఎలా అంటే ఒక బైకు కు పెట్రోల్ పొసేటపుడు నాజల్ ట్రిప్ చేస్తే 10పాయింట్లు అలా పది బండికి 100పాయింట్లు తక్కువ ఒక లీటర్ అలా వంద బండ్ల కు 10లీటర్లు పెట్రోల్ దొబ్బుతాడు..
Very good cautionary information. This can be solved completely if that filling machine is pre-filled as a ratio to density to temperature. I have got logical concept to solve this issue. Can you assist me? I will explain further. - Nagaraj T V
ఇందాకే పెరవలి To పెనుగొండ route lo HP petrol bunk ( చక్రవర్తి ఫిల్లింగ్ స్టేషన్) .. లో పెట్రోల్ కొట్టమంటే ఇంకా రీడింగ్ అవ్వకుండా తీసేసాడు... పైగా nozzle నీ press చేసేసాడు.... దయచేసి అందరూ one litre bottle lo kottinchukondi
we are listenng this mischief inlpetrol bunks since years ,but in every state weights and measures department is there , petrolium and chemicla ministry is there , but weight and measures department has to do surprise checks on bunks , but never do, beides to save the consumers ,and to prevent mis managment by faulty measures , every petroil bumk has to pour petroil in rural to urban areas ,are to be insisted to maintain measured cans or graduated cans from 1litre to 5 and 10, with out pouring petrol or diesel in tanks directly , as per the requirement of buyers , then customer , himself know how much qty is poured accurately , no need of weights and measures , then even a lay man can under stand what quantity he got .
ప్రశ్నించేవారిపై దాడులు చేయించేందుకు బంక్ యజమానులు కొన్ని ప్రత్యేక రౌడీ ముఠాల్ని మైంటైన్ చేస్తుంటారు! ఇష్టం ఉంటే పోయించుకోండి లేకుంటే లేదు అనే తరహాలో మాట్లాడుతుంటారు. కస్టమర్స్ అంటే అస్సలు respect ఉండదు. అక్కడి స్టాఫ్ కు జీతాలు ఎక్కువేం ఉండవు. ఓనర్స్ పైసా కూడా విదిల్చరు. అయినా యజమాని కోసం వాళ్లు.. అమాయక కస్టమర్స్ ని మోసం చేస్తు.. పాపం మూటగట్టుకుంటుంటారు!
Dheniki oka manchi solution yenti antey bikes ki petrol meter reading digitilize cheyadam I mean manna bike or car lo analog meter just full tank or half tank or end reading chupistundi ...so bikes petrol tank size and volume ni base cheskoni meter ni digitilse chestey petrol mana tank lo yentha quantity undo telustundi in digits like 2.1 lit or 1.1 or 23.98 liters like ila design change chestey manam petrol before refilling and after refilling values cheskuntey chalu that's it it's a best solution for it ... inka yemina feature ni add chesi cheppindi me knowledge tho .. 😶😕
అంటే పెట్రోల్ బంక్ పంప్ బాయ్స్ అంత చులకనా మీకు...ఆల్ ఇండియా పంప్ బాయ్స్ ఏకమైతే ఏమవుతుందో తెలుసా మీకు . ఈ సందర్బంగా నేను పంప్ బాయ్స్ అందరినీ నేను సపోర్ట్ చేస్తున్నాను . కాబట్టి మనం అందరం కలిసి కంపెనీలపై మరియు యజమానులపై ఒత్తిడి చేసి మన ఉద్యోగాలు శాశ్వతం అయ్యేలా పోరాడుదాం.
నా దగ్గర ఒక మాంచి idea వుంది, అదేంటంటే two wheeler అయితే 2ltr bottle లో, అదే four wheeler అయితే 20ltrs can లో పోయించుకోoడి
Good idea
This correct.nenu chalasarlu observe chesi pattukunnanu
వాటర్ బాటిల్ తీసుకొని వేసుకుంటే పెట్రోల్ కరెక్ట్ గా వస్తుంది
Correct
Thanq
Thank you Sir, you gave very good demonstration. Thank you for your valuable suggestions.
Bayya Adhi sollu meeru nammakandi
Nijangane sollu adi
@@naidupolimera9069 నువ్వు ఏ బంకు లో పని చేస్తున్నావ్
Correct ga me chebutunnaru. Petrol bankullo mosalu jarugutunnayi.
మీరు చెప్పిన విషయం బాగుంది కానీ బంకులో పనిచేసే వర్కర్లకు మేనేజర్ కు మధ్య డీల్ ఉంటే మనకు డౌట్ వచ్చిన వాళ్లు వచ్చి ఏదో చెప్పి పంపిస్తారు అలాంటప్పుడు ఏం చేయాలి
Modi dhaggaraku vellu
@@HariKrishna-mg5pzగొఱ్ఱె బిడ్డ
Thanks
Nise!!!!!!!!!!!!!
Chalasepu sooodi cheppavu lstlo true point cheppavu
న్యాయంగా ధర్మంగా బ్రతుకుదామనే ఆలోచన ఏనాకొడుకుకూలేదు...అన్యాయంగ సంపాదించి డబ్బు అన్యాయంగానే పోతుంది ...
Emi pothundo emo kani e mosalaku samanyulu chala bada padadam tappa emi chealekapothunaru. Dongalu dongalu kalisi ullu panchukuntunaru. Asale petrol rate top lo undi diniki thodu e bunk mosalu. Emi ra e manava janma. Manasi dabbu ni kanipetti vadi goyyi vade tavvukunnadu.
correct ga chepparu
గుడ్ మెసేజ్
Manchi tips chepparu
Very nice
ఒకప్పుడు అలా మొసాలు జరిగేవి నిజమే ఎందుకంటె అప్పట్లో మ్యానువల్ రీడింగ్ లు ఉండేవి 1లీ"కి 20మిల్లీలు అటూ ఇటూ ఐయ్యేది
కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ డిజిటల్ రూపంలో ఉంది ఇందులో మొసాలు చేయ్యడం అంత సులువైన పనికాదు ఎందుకంటె పెట్రోలు బంక్ యాజమాన్యం తీసుకున్న ఇంథనం లెక్కలు అప్పటికప్పుడు ఆన్ లైన్ ఔతూ ఉంటాయి స్టాక్ & సేల్స్ ప్రతి ఒక్కటి క్షణ క్షణం అన్ లైన్ రికార్డ్స్ ఔతూ ఉంటాయ్ అవి కాక అప్పుడప్పుడు ఇన్స్పైక్షన్ వాళ్లు ఎక్స్ ప్లొసివ్ ( ప్రేలుడు పదార్థాల శాఖా) వారు తనిఖీలు చేస్తుంటారు అలా మొసం చేస్తె సేల్స్ ఎక్కువగా స్టాక్ కూడ ఎక్కువగా ఉంటుంది అలా ఉంటె పెట్రోలు బంక్ యాజమాన్యం చక్కుల్లొ పడతారు అందకనీ మొసాలు చెయ్యడం అంత సులువైన పనికాదు
మీ టూ వీలర్ లను ఎండలొ కాకుండా చల్లని ప్రదేశంలో నిలపండి ఎందుకంటె ఎండ వేడికి పెట్రోలు ఆవిరిగా మారి మనకు తెలీకుండానె బయటికి వెళ్లిపోతుంది
It is correct brother
మంచి సలహా ఇచ్చారు త్యాంక్యూ సర్
super sir 😀
Correct
Anni places lo ala jaragadu chustene gani deni namakandi Anta doubt ga Miru petrol ni oka 1 liter bottle lo Veinchukoni check cheyandi Appdu Mike Telustadi Chudakunda Deni namakandi Plz
Edhi okkati useful ga undhi....thanks
Agi agi press cheyadam valagani, pipe long ani gani. Round figure fuel chayadam vala gani emi mosam jaragadu
ఏదైనా ఒక వీడియో చేసేముందు అది నిజమా కాదా అని తెలుసుకుని వీడియో తయారు చేయండి reviews కోసం లైవ్ కామెంట్స్ కోసం చేస్తే బాగుండదు
Awesome video excellent 👍 sir We want more information
Nenu okasari omini carlo kotinchi 1km distance vellanu ha tharuvatha bandi gudg..gudug sound vachi bani agindi,dout vachi bandi back malipi mallu ade bunk dagaraku vachi chudaga by luck memu poynchukunnaka evaru raledu.posina candidate nu gattiga vadinchadu,managertho kalasi chebithe tank chusi malli kottinchi pamparu.ila jarguthunnavi pls observ.
Super information
Nen petrol bunk lonee chestaa
But elantivi vundavu ..... ♦️Stating loo nen kudaa elanee chestaaru anukunee vanni ...
Manaa bike lo petrol posukune tappudu 00.0 chusukovatam main important.
సూపర్ సూపర్ మెసేజ్....
అనుమాలు బాగానే ఉన్నాయి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
Thanks. So. Machi. Medam. 🙏
Yes government systam ni marchali
@@addagudimahender4418 coment ki అర్ధం ఉండాలి ఎన్ని గవర్నమెంటు మారలేదు ఇప్పటికీ , మీరు అలెర్ట్ అయ్యి ఉండద్ర బాబు అంటే గవర్నమెంట్ సిస్టం మారాల ట అయ్యో ముందు మీ సిస్టం మార్చండి
@@lakshmanarao3583 Manam alart ga vunte labham ledhu. Bank vallatho fighting tappa emi kadu. Governa ment responsibilities tisukoni cheting arikattali.
Super
Super message medam
Gr8
థాంక్యూ
P
Good
Madam menu petrol bunk lo work chestanu...but nosile press chesinanata matrana points taggav... Reading lonu Leda bottle lo kotti chinnappudu telisipoddi teda yeda vundadu....menu antaku mundu atlane anikone vadni but ipudu kadu no fraud...but some bunks might be do that in reading pre setting... other wise no fraud
Petrol bunks checking case booking Civil Supplies,Legal Metrology departments file.
Good vedio
Workers em cheyaru unte machine lo faults untai workers cheyaru
Super vedio bro
3 neela la 10 Rojulu petrol bunk lo meru Pani chayande..
Meeku telusthundi..
Better to invent meters that automatically starts from zero when petrol filling stop in pump ⛽
Very educative information. keep going. tq.
You know you tell you don't know don't waste topic
Chala baaga chepparu, thanks
Your padhaalu 100/_ ok but majikkulu?jimmukkulu chaalaa vunnaayi amma a evvanni vaste but veella dhula theerchaa lante yemito thelusaa?
Pressing nozzle while pumping petrol by the attachment is very common, but nobody dares to protest. Even when somebody points it out they simply ignore. I think authorities concerned should inspect in desguise.
Friends bunklo kerosin mosalu bunk seezing lu apudu avanttu meru post chestunnare .anni bunk lu museyale.
Super 👌👌👌
Suuuuuuuper cheppav medam
nice advice
Ok tq
Worker chethulo emi undadhu pipe nudi vachina de reading chupithadhi
Sunitha nagar kukatpally hp petrol bunk chala mosam chesthunaru
Emaina adigithe rowdys laa bunk staff medhapaddipotharu
Meeru cheppedhi rang bunklo work chesi appudu cheppand
Thanks and good news
Govt every time check quality
Aa petrole yesi vvalla ne thahala pettali
బంక్ లో పనిచేసే ఒక వర్కర్ రోజుకు డ్యూటీ దిగేలోగా 2000పైనే సంపాదించు కొనిపోతాడు ఎలా అంటే ఒక బైకు కు పెట్రోల్ పొసేటపుడు నాజల్ ట్రిప్ చేస్తే 10పాయింట్లు అలా పది బండికి 100పాయింట్లు తక్కువ ఒక లీటర్ అలా వంద బండ్ల కు 10లీటర్లు పెట్రోల్ దొబ్బుతాడు..
Okasari bunk lo work chesi chudu thelusthadhi..
Bottle lo kotinchandi... best solution
Very good cautionary information. This can be solved completely if that filling machine is pre-filled
as a ratio to density to temperature. I have got logical concept to solve this issue. Can you assist me?
I will explain further. - Nagaraj T V
ఇందాకే పెరవలి To పెనుగొండ route lo HP petrol bunk ( చక్రవర్తి ఫిల్లింగ్ స్టేషన్) .. లో పెట్రోల్ కొట్టమంటే ఇంకా రీడింగ్ అవ్వకుండా తీసేసాడు... పైగా nozzle నీ press చేసేసాడు.... దయచేసి అందరూ one litre bottle lo kottinchukondi
Tq
nigam madam very thanks
Good information but sodhi lekunda direct ga cheppandi
Hyderabad Kishan bhag lo 2 bunk lo elage chestunnaru
we are listenng this mischief inlpetrol bunks since years ,but in every state weights and measures department is there , petrolium and chemicla ministry is there , but weight and measures department has to do surprise checks on bunks , but never do, beides to save the consumers ,and to prevent mis managment by faulty measures , every petroil bumk has to pour petroil in rural to urban areas ,are to be insisted to maintain measured cans or graduated cans from 1litre to 5 and 10, with out pouring petrol or diesel in tanks directly , as per the requirement of buyers , then customer , himself know how much qty is poured accurately , no need of weights and measures , then even a lay man can under stand what quantity he got .
ప్రశ్నించేవారిపై దాడులు చేయించేందుకు బంక్ యజమానులు కొన్ని ప్రత్యేక రౌడీ ముఠాల్ని మైంటైన్ చేస్తుంటారు! ఇష్టం ఉంటే పోయించుకోండి లేకుంటే లేదు అనే తరహాలో మాట్లాడుతుంటారు. కస్టమర్స్ అంటే అస్సలు respect ఉండదు. అక్కడి స్టాఫ్ కు జీతాలు ఎక్కువేం ఉండవు. ఓనర్స్ పైసా కూడా విదిల్చరు. అయినా యజమాని కోసం వాళ్లు.. అమాయక కస్టమర్స్ ని మోసం చేస్తు.. పాపం మూటగట్టుకుంటుంటారు!
Yes
Dheniki oka manchi solution yenti antey bikes ki petrol meter reading digitilize cheyadam I mean manna bike or car lo analog meter just full tank or half tank or end reading chupistundi ...so bikes petrol tank size and volume ni base cheskoni meter ni digitilse chestey petrol mana tank lo yentha quantity undo telustundi in digits like 2.1 lit or 1.1 or 23.98 liters like ila design change chestey manam petrol before refilling and after refilling values cheskuntey chalu that's it it's a best solution for it ... inka yemina feature ni add chesi cheppindi me knowledge tho .. 😶😕
Great information
K.mallesh good
Correct 👍🏼👍🏼👍🏼
Thank you.
🙏 👌👌👌👌👌👌👌
Correct
This is west canal I am working ap police Petrol banku I am correct pump boy
DHENILO MOSAMU LEDHU CHEPPANDI ATH.EEMYYU LAW RA ?
Hai nice message
you are right
Yes 💯 right I face this problem
Alantappudu dabbalo petrol poichukovaali entha vastundho thelustundhi
అంత లేదు . ఇలాంటి తప్పుడు వార్తలని అస్సలు నమ్మొద్దు. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారం పోస్ట్ చేయకండి .
we can not expect sure for pure
elanti vast videos chudakandi
అంటే పెట్రోల్ బంక్ పంప్ బాయ్స్ అంత చులకనా మీకు...ఆల్ ఇండియా పంప్ బాయ్స్ ఏకమైతే ఏమవుతుందో తెలుసా మీకు . ఈ సందర్బంగా నేను పంప్ బాయ్స్ అందరినీ నేను సపోర్ట్ చేస్తున్నాను . కాబట్టి మనం అందరం కలిసి కంపెనీలపై మరియు యజమానులపై ఒత్తిడి చేసి మన ఉద్యోగాలు శాశ్వతం అయ్యేలా పోరాడుదాం.
Nijam
sambhadita adhikarulu emi chestunnaru ?dabbu tini silent ga vuntaru.....
Complaint ala EVALI bunk meda
మరికొంత మంది..బాటీలోకి,?కోటీంసుకుంటునర్.అదికరేటుగవతుందీ
GD information. But in less time checking all this is difficult. We must try not to buy fuel in round figures.
ఈ మద్య వర్కర్స్ మేనేజర్ ఒకటిగా ఉండి డౌట్ వచ్చిన కష్టమర్ కు అడిగినపుడు ప్రూఫ్ చెయ్యకుండా ఎదేదో చెప్పి పంపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడగాలి
Miru chepi vishayam bagane undhi.kaani dongaliche wadu etla aena donga list has untadu ami cheya lemu kaani okati Nijam.Devdu okkadu unnadu
ఒక పెట్రోల్ బంకులో మోసం చేస్తే అన్ని పెట్రోల్ బంకులో అలాగే ఉంటదా ఇచ్చేది 9000 దాంట్లో కటింగ్ పోతే 5000 వస్తాయి
Me rating kosamo estamo vachinattlu cheputhara che
Nozzel పదే పదే press చేయడం వలన ఫ్యూయల్ తగ్గిద్దని నువ్వు కనిపెట్టవా, తెలియాకపోతే తెలుసుకోండి. ఇలాగ wrong స్టేట్మెంట్స్ ఇవ్వకండి
Good story and time pass commentry, they are more advanced, try to channel
madam Garu mi matalu chala baguntai .enka Manchi vidios cheyandi madam Garu.
last one is correct
Medam reading ela marustahro chepara
Madam Garu Meru oka roju bunk lo duty chesi appudu cheppandi ok view,s kosam Ela chetta videos cheyyakandi
Kopamostundi yenduk
Ok
New thalakai
Super. Mater
Petrol pipe vertical pettali
Okkosari reading run authadi kani petrol radu,manakanna munduvaru Rs.50/kottisthe tharuvatha manam 100/ kotisthe,first unna 50/ add chesi kodatharu.petrol poynchukonetappdu handil tank lopaliki petti kodatharu, alantanppdu koddi petrol vachaka tharuvatha radu, anduke handil kodiga manaku kanipinche vidanga petti kottamanali.nenu petrol kotinchetappudu ila kottamani chebuthanu,meeru kuda ila chesi chudandi.pls friends.
Petrol bunk lo panichesi chudu ve vallu elakastapadatharo