ఈ పద్దతి విశాఖపట్నం స్టేషన్ లో వున్నది. రిజర్వేషన్ భోగీలు పెంచి జనరల్ భోగీలు తగ్గించేసింది రైల్వే డిపార్టమెంటు కనుక జనరల్ భోగీలు పెంచితే కొంత వరకు సమస్య తీరుతుంది
ముందు రైల్వే వాళ్ళు ఎనక రెండు ముందు రెండు బోగీలు పెంచండి ఇప్పుడుండా నాలుగు భోగిలో అన్ని పెట్టెలో ప్రయాణం చేసే అంతమంది ఆ ఉన్న నాలుగు గోకిలో ప్రయాణం చేస్తారు దాని గమనించి రైల్వే వాళ్ళు చర్యలు తీసుకోవాలి
ఇది సాధ్యం కాదు గాక కాదు. రిజర్వేషన్ బోగీలలో కూడా జనరల్ టిక్కెట్ వారు ఎక్కేసి దౌర్జన్యం చేస్తూ కింద కూర్చునేస్తూ ఉంటారు. . వాళ్ళతో టీసీలు కుమ్మక్కై మనం అడిగినా పట్టిచ్చుకోరు. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ నుంచి వచ్చే ట్రైన్ లలో మరీ దారుణంగా ఎక్కేసి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితి మారిపోడానికి ఇదేమీ సింగపూర్, యూఎస్ఏ లాంటి దేశం కాదు.
ఇది వరకటి ట్రైన్ల లో 6 జనరల్, 12-14 స్లీపర్ కమ్పార్టమెంట్లు ఉండేవి. ఇప్పటి రేల్వే వ్యవస్థ వాటిని బాగా తగ్గించేసి ఏసీ కమ్పార్టమెంట్లు పెంచేసింది. జనరల్ మరియు స్లీపర్ టికెట్లు కూడా తగ్గించాలి కదా ? అలా కాకుండా వెయిట్ లిస్ట టికెట్స్ విపరీతంగా ఇచ్చుకు పోతే ప్రయాణికులు చోటు లేక /దొరక్క కిక్కిరిసి ప్రయీణానికి బాధ్యులు అవతున్నారు. సౌకర్యాలు పెంచే మార్పులు నెపంతో రేల్వే రివెన్యూ పెంచుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందుల పాలు చేస్తోంది
In some stations trains will stop only 2 to 3 minutes how can travellers will follow Q system plz explain in next vedieo,how it's helpfull to travellers
YENDHUKU ANTE NEELAANTI VAARU BUS ANDHAKA LEKA AUTO ANDHAKA LATE AYEENAA KUDA TKT ISTHAARU. PRAYAANAM MUKYAM. THINK ABOUT IF YOU ARE LATE ALONG WITH FAMILY.
ఈ పద్దతి విశాఖపట్నం స్టేషన్ లో వున్నది. రిజర్వేషన్ భోగీలు పెంచి జనరల్ భోగీలు తగ్గించేసింది రైల్వే డిపార్టమెంటు కనుక జనరల్ భోగీలు పెంచితే కొంత వరకు సమస్య తీరుతుంది
ముందు రైల్వే వాళ్ళు ఎనక రెండు ముందు రెండు బోగీలు పెంచండి ఇప్పుడుండా నాలుగు భోగిలో అన్ని పెట్టెలో ప్రయాణం చేసే అంతమంది ఆ ఉన్న నాలుగు గోకిలో ప్రయాణం చేస్తారు దాని గమనించి రైల్వే వాళ్ళు చర్యలు తీసుకోవాలి
జనరల్ భోగిలు పెంచాలి,
ఇది,చాలా బాగుంది, ఎప్పుడు, ఇలాగే ఉండాలి
Railway should improve tickets issuing system for general bogies according to train.
ముందు జనరల్ భోగిలు పెంచాలి వెదవ రూల్స్ ఎందుకు
ఇది సాధ్యం కాదు గాక కాదు.
రిజర్వేషన్ బోగీలలో కూడా
జనరల్ టిక్కెట్ వారు ఎక్కేసి
దౌర్జన్యం చేస్తూ కింద కూర్చునేస్తూ
ఉంటారు. . వాళ్ళతో టీసీలు కుమ్మక్కై
మనం అడిగినా పట్టిచ్చుకోరు. ముఖ్యంగా
నార్త్ స్టేట్స్ నుంచి వచ్చే ట్రైన్ లలో
మరీ దారుణంగా ఎక్కేసి వస్తుంటారు.
ఇలాంటి పరిస్థితి మారిపోడానికి
ఇదేమీ సింగపూర్, యూఎస్ఏ లాంటి
దేశం కాదు.
ఇది వరకటి ట్రైన్ల లో 6 జనరల్, 12-14 స్లీపర్ కమ్పార్టమెంట్లు ఉండేవి. ఇప్పటి రేల్వే వ్యవస్థ వాటిని బాగా తగ్గించేసి ఏసీ కమ్పార్టమెంట్లు పెంచేసింది. జనరల్ మరియు స్లీపర్ టికెట్లు కూడా తగ్గించాలి కదా ? అలా కాకుండా వెయిట్ లిస్ట టికెట్స్ విపరీతంగా ఇచ్చుకు పోతే ప్రయాణికులు చోటు లేక /దొరక్క కిక్కిరిసి ప్రయీణానికి బాధ్యులు అవతున్నారు. సౌకర్యాలు పెంచే మార్పులు నెపంతో రేల్వే రివెన్యూ పెంచుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందుల పాలు చేస్తోంది
జనరల్ బోగిలు పెంచకూడా ఇది ఒక ప్రయోగమా
Pl increase general compartments for poor public purpose
సగటు మనిషి ప్రయాణం చేయాలి అంటే జనరల్ బోగీలు ఎక్కువగా ఉండాలి
Railways should make general bogies air conditioned at no extra cost
Who will pay the bills 😂😂😂😂
@Vsl2015 railways
పేదల నోటి దగ్గర కూడు తీసేయడం అంటే ఇదే.
Good bro
Dheysam lo unna mantrulanu vaari kutumbhaalanu Ganaral bhoggi ni akkisthey railway vyavastha teeru ala undho vaariki kuudhaa teylusthundhi
క్యూని అనుసరించడం కొత్త నియమమా?
In some stations trains will stop only 2 to 3 minutes how can travellers will follow Q system plz explain in next vedieo,how it's helpfull to travellers
లైనుగా ఎవరు పంపిస్తారు చేప్పలేదు
General coaches ki kuda reservation pettandi door la velaadi Ela veltaru, unreserved trains start cheyandi major routes lo
Ganral tickts limit lekunda enduku ammuchunnaru?
దేనికి సమాధానం ఏ ఎదవ దగ్గర లేదు.
YENDHUKU ANTE NEELAANTI VAARU BUS ANDHAKA LEKA AUTO ANDHAKA LATE AYEENAA KUDA TKT ISTHAARU. PRAYAANAM MUKYAM. THINK ABOUT IF YOU ARE LATE ALONG WITH FAMILY.
@MOONVLOGS568 కాసుల కోసం కక్కుర్తి పడి, జనం ప్రాణాలతో ఆడుతుంది రైల్వే శాఖ జనరల్ కోచ్ ను పెంచకుండా.
Janaralbogilupenchandirayadavalara
middle class poor people s guruchi pattichukoni prebhuthwalu unnathawaraku inthe
Government ki chinta sundi unte bogeelu penchali
Lokofiletchanipoteydikuledu.gangaayigangunisentaraluriluveyvaaru.stategovrnmentueipatikieamicheyaledu
Adikeli vastunnavi addamyna youtubelu
School