వీళ్ళకి టికెట్ తీసుకోవద్దు : రైల్వే శాఖ || Free Railway tickets for this age persons

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 185

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 6 часов назад +1

    దయచేసి ఈ వీడియో చూడవద్దని మనవి.

  • @sivaprasad6040
    @sivaprasad6040 Месяц назад +20

    Sr. Citizens కు ఇప్పుడు concession లేదురా బాబూ. తప్పులు చెప్పకు.

  • @pjavani-positivenewsmakers6707
    @pjavani-positivenewsmakers6707 Месяц назад +13

    ఇది అర్థం పర్థం లేని రీల్. పనికి రాని మాటల మూట. చూస్తే శ్రమ, డాటా, టైమూ, నిద్ర వృథా.

  • @koppisettyprakash2336
    @koppisettyprakash2336 Месяц назад +18

    సమాచారం సరిగా లేదు

  • @kottesathyam8653
    @kottesathyam8653 Месяц назад +10

    ఇలాంటి న్యూస్ ఎందరో చెప్పారు, కానీ ఏదే గానీ అమలు కాలేడు, ఏందుకు యూ ట్యూబర్ ప్రజలకు ఇలాంటి మస్సాజస్ ఇవ్వడం....😅😅😅

  • @donthamniranjan9964
    @donthamniranjan9964 Месяц назад +18

    ఎందుకు ఇలాంటి అర్ధం లేని వీడియో పెడతావు.😢😢😢😢

  • @gopakishore3567
    @gopakishore3567 Месяц назад +17

    సీనియర్ సిటిజన్స్ కి కాన్సెషన్ తీసివేశారు కదా

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 Месяц назад

      @@gopakishore3567 Vikasit Railway under har har modi the famous gujarati

    • @Aumchamp
      @Aumchamp Месяц назад

      No proper clarity on concession on senior citizens. Video incomplete information

  • @rambabudommeti5669
    @rambabudommeti5669 Месяц назад +7

    9/10/24 from vsp to secbad D Rambabu, 66years, d nagabhavani 62 no concession

  • @patenageswararao4518
    @patenageswararao4518 Месяц назад +17

    బాబు ఏదైనా సమాచారం కరెక్ట్ గా చేప్పండి మనుషల్ని నలప కండి మీ నూస్ విని ట్రైన్ ఎక్కి స్కాడ్ వారికీ 10 రేట్లు కట్టాలి 🙏🙏🙏

  • @hyderabadcityhighlights5673
    @hyderabadcityhighlights5673 Месяц назад +22

    ఫైనల్ గా నువ్వు ఏమి చెప్పావో నీకు అయినా తెలుసా భయ్యా నీకు నీ వీడియో కి 🙏🙏

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA Месяц назад +8

    నేను sastrydanturty గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను

  • @madanmohan2820
    @madanmohan2820 Месяц назад +8

    Please note no concession for Sr.Citizen tickets

  • @subbaiahsarmayadavalli7046
    @subbaiahsarmayadavalli7046 Месяц назад +5

    Senior citizenku. Constitution ravatamledu

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 Месяц назад +4

    This information was already covered in maximum videos.

  • @srinivasrao4422
    @srinivasrao4422 Месяц назад +14

    కరోనా ముందు వరకు concession వచ్చింది, తరువాత నుండి ఇప్పటివరకు concession ఇవ్వటంలేదు.

  • @khamarunnisaBegumShaik-v2l
    @khamarunnisaBegumShaik-v2l Месяц назад +3

    Sir, what you are speaking,srctzn concetion,means 60 years above males,,,,,,58 years ladies.donot speaking bludy
    Ward's.since ,200years no tkt below ,4 years.

  • @narayanaputta4325
    @narayanaputta4325 Месяц назад +2

    donot misguide public for your promotion do you know no concession is not giving at present

  • @vijaisastry5159
    @vijaisastry5159 Месяц назад +3

    Please prepare a better script and read it, point by point.

  • @krishnamurty7846
    @krishnamurty7846 12 дней назад

    No concession now for senior citizens. Pl cinfirm

  • @khamarunnisaBegumShaik-v2l
    @khamarunnisaBegumShaik-v2l Месяц назад +2

    Sir, during corona rly spl train implimented, double charged.example: vinukona to guntur collected eatche adult in passenger train Rs 20, but corona collected rs 50.

  • @VenkataramanaNaiduRangani
    @VenkataramanaNaiduRangani Месяц назад +2

    Fall's information on Senior citizen Subsidy.

  • @nallamalliseshu1223
    @nallamalliseshu1223 Месяц назад +12

    సీనియర్ సిటిజన్స్ కు కన్సెషన్ లేదు.

  • @sastrydanturty1258
    @sastrydanturty1258 Месяц назад +23

    తప్పుడుసమాచారం ఇవ్వవద్దు.ప్రస్తుతం సీనియర్ సిటిజన్సు కు ఎటువంటి ప్రయాణరాయితీలేదు.

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 Месяц назад +3

    Seniors citizen ichina raiti teesisaru

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ Месяц назад +62

    మీరు కొత్త విషయాలు చెబుతూ ఉంటే అప్పుడు మీ వీడియో లైక్ చేయడం జరుగుతుంది. మీరు లైక్ చేయండని ముష్టి ఎత్తఖ్కర్లేదు. చివర్లో వీడియో బాగుంటే లైక్ చేయండి అంటే చాలు.

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 29 дней назад +1

      హోమ్ ఏంటి

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 29 дней назад

      @@Srinivasrao-zw6wv పొరపాటుగా వచ్చింది. ఇప్పుడు మళ్లీ చదవండి.

    • @mganapathi4033
      @mganapathi4033 17 дней назад

      మేము ఆగస్టు నెలలో Delihi వెళ్లి వచ్చాము మాకు మీరు చెప్పు విదంగా subseede లేదు

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 5 дней назад

      రైల్వే శాఖ కన్నా పెద్ద లైకుల ముస్టోడు వీడు

  • @arhaanfaisal212
    @arhaanfaisal212 Месяц назад +3

    Senior citizen age limit uppar age

  • @dargamadeenashaik7392
    @dargamadeenashaik7392 Месяц назад +8

    ఎంతో మందికి ఎన్నో రకాల రాయి తీ లు ఇస్తున్న ప్రభుత్వం సీనియర్ సిటీజన్ లకు మాత్రం ఏ రాయితి ఇవ్వడం లేదు. Pm. Cm. గార్లు కూడా సీనియర్ సిటీజనసే కదా

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 Месяц назад

      @@dargamadeenashaik7392 they come under VIP and VVIP category

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 29 дней назад +1

      వాళ్ళకి విమానాలు ఉన్నాయి కదా

  • @vsranjaneyulu5413
    @vsranjaneyulu5413 Месяц назад +2

    sr citizens subcidy not getting for the past 5 yrs. yr information is wrong

  • @NAGABUSHANRAO-yy1ws
    @NAGABUSHANRAO-yy1ws Месяц назад +7

    ఓకే అలాగ.బై.మంచి విష్ ము చెప్పారు. ధన్య వాదాలు.

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 Месяц назад +6

    టికెట్ లేని వారికి ట్రైన్ లో పది రూపాయలు ఫైన్ తో టికేట్ ఇస్తే చాలా మంచిది

  • @dabprasad2816
    @dabprasad2816 Месяц назад +3

    Senior citizen ku eppti ninchi concession resume ayyindi
    Rly lo 1tire ledu. Pl clarify.

  • @mtb_villan_yt6079
    @mtb_villan_yt6079 Месяц назад +2

    No subsidy is giving to sr. Citizens.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 8 дней назад +1

    Hello. సీనియర్ citizens కి concession మోడీ yeppudo yettesadu. Wrong news spread చేయవద్దు

  • @rajaraopilla1050
    @rajaraopilla1050 Месяц назад +2

    Trains sulab complex KI model GA daridram ga vunnadi no neat and clean

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv 29 дней назад +2

    ఆధార్ కార్డు చూసి సీనియర్ సిటిజన్స్ కి రాయితీ టికెట్ ఇవ్వలేరా
    సర్టిఫికెట్ అడుగుతున్నారు

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 5 дней назад

      రైల్వే శాఖదే పెద్థ ముష్టి కేసు అనుకుంటే నీ లైకుల ముష్టి ఇంకా ఘోరంగా ఉంది

  • @nirmalagaralapati79
    @nirmalagaralapati79 Месяц назад +1

    Super message

  • @kurubasreenivas9192
    @kurubasreenivas9192 Месяц назад +2

    No concession given in hampi express hari priya from ballari to gadag

  • @patnayakunikrishnaprasadar7876
    @patnayakunikrishnaprasadar7876 Месяц назад +2

    There is no concession to the Sr. Citizen

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Месяц назад +4

    Naku 73 ఇయర్స్ నిరంత్రం trin లో ప్రయాణం చేస్తూ ఉంటాను. రాయితీ టికెట్ అని మోసపూరిత డప్పు కొడు తూ ఉన్నారు. ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు. 8-10 -24 న తిరుమల trin లో కడప వెళ్లి 9-10-24న తిరుగు రాజమండ్రి. వచ్చి నాను. ఎటువంటి రాయితీ ఇవ్వలేదు అడిగితే మాకు ఉత్త ర్వు లు రాలేదు అనిచెప్పినారు. చేతకాకా పోతే ఇవ్వలేము అని ప్రకటన చేయండి. మోసపు ప్రకటనలు చేయకండి.

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv 29 дней назад +2

    నువ్వు చెప్పే సుత్తి టికెట్ కౌంటర్లో జాంతానై అంటున్నారు

  • @mbrao1954
    @mbrao1954 22 дня назад +1

    సీనియర్ సిటిజన్స్ వారికి కాన్సంట్రేషన్ ఇస్తే చెప్పండి. సొల్లు వద్దు😊😊

  • @mvrao8454
    @mvrao8454 2 дня назад

    We have to like after going, through or before that?

  • @rajeswarid6252
    @rajeswarid6252 Месяц назад +2

    👍

  • @arhaanfaisal212
    @arhaanfaisal212 Месяц назад +2

    Senior citizen age limit plz

  • @pedakapujami183
    @pedakapujami183 Месяц назад +2

    Senior citizens ku raithee Ledu

  • @shaiknijamuddin522
    @shaiknijamuddin522 Месяц назад +2

    Don't misguide public please give concessionfor sr citizens first

  • @bandilakodandaiah3149
    @bandilakodandaiah3149 3 дня назад

    సీనియర్ సిటిజన్ కు మాత్రం కాన్సెషన్ లేదు. అది మాత్రం చెప్పరు. అదేదో మాత్రం చెప్పతారు. రెండు సార్లు గెలిచినపీఎం ఆమాత్రం తెలియదా?.

  • @rajaiahperuka4697
    @rajaiahperuka4697 Месяц назад +14

    మీ ఇచ్చిన సమాచారం సరిగలేదు

  • @hanmaiahnamashivaya9792
    @hanmaiahnamashivaya9792 13 дней назад

    At present no concession for sr.citizns .Request for maintaining status co.

  • @simhamgautham8886
    @simhamgautham8886 Месяц назад +2

    Wrong information by Railway. No concession given so far. Misleading information by a crook. BJP GOVERNMENT not given any concession to even physically handicapped or senior citizens. Why such bogus publicity? Why not concession in Vande Bhrath train???? I will file a case against persons with false propaganda Immediately. I am a senior citizen and a handicapped with 75 years of age. Railway Doctor certified my handicap of two legs in difficult walk. I am expecting reaction on this pathetic issue by Railway Minister Mr.Ashwin IAS Officer. Otherwise I will Co firm this as fake and give publicity in all press and Electronic media in15 days .....S.D.Gautham Addl.S.P. Warangal Retd.

  • @josephsolomonghorpade3813
    @josephsolomonghorpade3813 Месяц назад +1

    Railway only say but not in practice.

  • @riazuddin8054
    @riazuddin8054 Месяц назад +1

    వందే భారతం ఏమైనా తోపా? ఇది రైల్వే కొనుక్కోన్నోడికి ప్రయోజనం వాడు Govt కు చుట్టం. కంటి తుడుపు ఉపయోగం ఏ తొక్క ఉండదు.

  • @gopalkmalepate3824
    @gopalkmalepate3824 29 дней назад +1

    You are making waste of time to all the viewers. Please know the Subject and then talk don't make us fools. There's no discount in fair for senior citizens after year 24 March 2020. You don't know.

  • @mbrao1954
    @mbrao1954 Месяц назад +3

    Senior citizen (60 age above)vallali connection ivvara

  • @devendranc.p4998
    @devendranc.p4998 Месяц назад +3

    Heh, can you place the order letter signed by rly. Minister/rly.secretary when published, put the orders published we are agree, without orders copy/published in news papers tell me. Ok ssir. Don't foolish public.

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv 29 дней назад +1

    టికెట్ తీయలేక తొందరలో ఎక్కినవాళ్ళకి 500/ ఫైన్ దొబ్బడం ధర్మం కాదు
    పదో పరకో దొబ్బాలి

  • @govindaraochikkala6663
    @govindaraochikkala6663 Месяц назад +1

    మీ సమాచారం పూర్తిగా విరుద్ధం ఎందుకు అంటే రైల్వే లొ ఎటువంటి సదుపాయాలు ఇవ్వడం లేదు ముఖ్యంగా సీనియర్ సిటిజెన్ స్ కి ఒకప్పుడు 65దాటితే 50%రాయతి ఉండేది ఇప్పుడు అది 70 aga వారికీ అన్నారు అదికూడా ఇప్పుడు టికెట్ కౌంటర్ లొ అడిగితె మాకుతెలియదు అనున్నారు that is మోడీ Govt

  • @pulugurthasatyanarayanamur5081
    @pulugurthasatyanarayanamur5081 Месяц назад +1

    ప్రతి సారి ఈ" అయితే"అన్న పదం ఎందుకు వాడతారు.

  • @bandilakodandaiah3149
    @bandilakodandaiah3149 Месяц назад +1

    ఏదోదో సమాచారం చెప్పు తారు కాని సీనియర్ సిటిజన్ కి మాత్రం రాయితి కల్పించలేదు.

  • @VYKUNTAVASUJI
    @VYKUNTAVASUJI 18 дней назад

    Recently I booked tickets no concession for senior citizens

  • @cdrprasad4954
    @cdrprasad4954 Месяц назад +13

    ప్రతి వాళ్ళకూ సబ్స్క్రైబ్ చెయ్యండి అంటూ, ఇది అలవాటుగా మారింది అంత అడుక్కోవాలా, మంచిదైతే మేమే లైక్ చేస్తాం.
    ఏదైనప్పటికీ బ్రొ నీ వాయిస్ చాలాబాగుంది 🎉

    • @shailajadudam5770
      @shailajadudam5770 Месяц назад

      Subscribe cheste dabbulostai vadiki dongana koduku

  • @sncrangababu
    @sncrangababu Месяц назад +1

    Pl. Don't give false mis leading and incorrect News.

  • @eeshwarrao3128
    @eeshwarrao3128 Месяц назад +2

    సమాచారం ఏమీ అర్థం కావటం లేదు

  • @chakravathich2279
    @chakravathich2279 28 дней назад

    సర్ -- నాకు 74,ఇయర్స్.నేను 15 రోజులక్రితం రైలు ప్రయాణం చేశాను, నేను కాన్సర్,మరియు కార్డి్యాక్ పేషెంటని.నాకు ప్రయాణం లో ఎలాంటి రాయతి ఇవ్వలేదు.TC ప్రణించే అవకాశం లేదంటే ఎవరికీ పిర్యాదు చేయాలి

  • @Srinu.L880
    @Srinu.L880 Месяц назад +1

    Modi vanchaka Rayatheelu annee theesivesinadu Veedu povali

  • @jupallikoteswararao
    @jupallikoteswararao Месяц назад +5

    ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ట్రైన్లలో ఏ విధంగా పాస్ తీసుకోవాలి

  • @sabithasinghaniya2205
    @sabithasinghaniya2205 Месяц назад +1

    My grandmother is senior citizen, her age is 70. For which type of trains there is no need to pay ticket? For all type of trains my grandmother there is no need to pay ticket? Reply me soon sir.

  • @polamohanrao6975
    @polamohanrao6975 Месяц назад +1

    What about SENIOR CITIZENS?????????????

    • @Rajatechtv
      @Rajatechtv  Месяц назад

      i will do special video.....

  • @NaiduPr
    @NaiduPr 13 дней назад

    నా వయసు 70 ఏండ్లు. రిజర్వేషన్ లో రాయితీ ఇవ్వలేదు
    మీరేమో అవి వున్నాయి ఇవి వున్నాయి అని తప్పుడు సచారం చెపుతారు

  • @ksppatnaik7483
    @ksppatnaik7483 16 дней назад

    పనికి మాలిన వార్తలు చెప్పి యు ట్యూబ్ పరువు తీయ కండి 😢😢😢

  • @mandababunaidu586
    @mandababunaidu586 6 дней назад

    Meeru cheppina mata vini rly station lo adigithy yagathali chesinaru

  • @shivaprasad5038
    @shivaprasad5038 Месяц назад +1

    Senior citizens ku concession ledu, ఈ news correct కాదు.

  • @anjaneyulua.s.r4258
    @anjaneyulua.s.r4258 Месяц назад +3

    చెత్త సమాచారం

  • @prajasekhar6279
    @prajasekhar6279 28 дней назад +1

    నో కసెషన్ to sr.Citizens

  • @bhascararaouppugunduri4007
    @bhascararaouppugunduri4007 Месяц назад +1

    Why u mislead the people. Be sure of the facts before you tell

  • @dabprasad2816
    @dabprasad2816 16 дней назад

    Meeru cheppedi nirdharana chesi cheppali
    ee rojiki sc ku concession ledu

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Месяц назад +1

    స్పష్టంగా చదువు 😅😅

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 Месяц назад +1

    Evanni munde. Unnayee
    Maku. Concession vasta undi

  • @SavaraJanakirao-hn6yv
    @SavaraJanakirao-hn6yv Месяц назад +1

    😇😇

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Месяц назад +1

    నాకు 73 ఇయర్స్ నేను రాజమహేంద్రవరం నుండి విశాఖపట్నం ప్రయాణం up &Down చేశాను raithi ఇవ్వలేదు. నేను నెలకు అనేకచోట్లకు జర్నీ చేస్తాను.

    • @Rajatechtv
      @Rajatechtv  Месяц назад

      aadhar update cheyandi........

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 17 дней назад

    మీరు ముందుగా తెలుసుకొని మాకు నిజమైన వీడియోలు పెట్టండి

  • @saiprasadraovelagada5654
    @saiprasadraovelagada5654 5 дней назад

    Do not talk without knowing completely.

  • @RaghupathiReddy-y8b
    @RaghupathiReddy-y8b 16 дней назад

    NOT CORRECT

  • @vyasamurty6962
    @vyasamurty6962 Месяц назад +2

    , నా వయసు 81+కాని టికెట్ లో సబ్సిడీ యివ్వటంలేదు నేను హార్ట్ పేషెఝటునుకూడా బైపాస్ ఆపరేషన్ అయినది ఏమి చేయాలో తె లపండీ

  • @sridurga3017
    @sridurga3017 19 дней назад

    ఎవడికి ఇస్తంవచ్చినట్ల్లు వాళ్ళు వీడియోలు చేస్తున్నారు

  • @vasuatmakuri3933
    @vasuatmakuri3933 Месяц назад +2

    Cancer patient ki consition ala .

  • @venkataramana3712
    @venkataramana3712 16 дней назад

    నువ్వు ఏకాలం లోఉన్నావమ్మా పోసుకోలు కబుర్లు వద్దు

  • @krishnamrajukunadharaju7614
    @krishnamrajukunadharaju7614 Месяц назад +1

    Senior citizens no connesestion rong informatio

  • @samarpanrao6019
    @samarpanrao6019 Месяц назад

    ee news lo kotha demi ledu, senior citizen ki thaggipu 3:31 modi government cancell chesindhi kada Thammudu 😢

  • @dannychrist7939
    @dannychrist7939 Месяц назад

    Fake news For senior citizens

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 Месяц назад

    Modi govt unnanthakalam sr.citizen laku emi benefits ravu.Vrnkateswaruni dayavalla thwaralo ee Desaniki mukthi kaluguthundani asiddam prarthiddam

  • @muralikrishna4745
    @muralikrishna4745 Месяц назад +1

    Waste of time

  • @saraswathiramurthy3343
    @saraswathiramurthy3343 23 дня назад

    This isall wrong information.donot spread this news.

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 2 дня назад

    Prathi comment lo nuvvu cheppe the rong anduku baabu thappudu samaachaaram 🤔

  • @SriGanesha-d6j
    @SriGanesha-d6j Месяц назад

    Ee video nikaina artham aythunda...

  • @jayeshrao739
    @jayeshrao739 Месяц назад

    Bhai waste introduction for more than 2min 30 seconds

  • @srinivasaraonallabothula1424
    @srinivasaraonallabothula1424 Месяц назад

    Utter confusing comment

  • @manchikantimurty7375
    @manchikantimurty7375 Месяц назад

    Vikasit Railway?????

  • @ShaikDavoodMohiddin
    @ShaikDavoodMohiddin Месяц назад

    అమాయకుల్ని నమ్మిత్తన్నవా

  • @v.jahangeerreddy7903
    @v.jahangeerreddy7903 16 дней назад

    Waste news only for grab customers