నన్నే ఆపుతావా? || KA Paul Fires On Police || KA Paul Warning to Chandrababu Naidu || Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • నన్నే ఆపుతావా? || KA Paul Fires On Police || KA Paul Warning to Chandrababu Naidu || Dial News
    #kapaul #chandrababunaidu #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 2 тыс.

  • @multiraiderchinna
    @multiraiderchinna 15 дней назад +81

    ఇలా మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ కే ఏ పాల్ గారికే 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravikiran8858
    @ravikiran8858 25 дней назад +438

    సార్ మీకు వచ్చినా నాలుగు ఓట్లలో ఒకటి నాదే అస్సలు తగ్గకండి తగ్గేదెలే

  • @SsRr-kc2kk
    @SsRr-kc2kk 22 дня назад +93

    ఈ ప్రపంచంలో ఎవడు గెలిచిన నీ వల్లే ఎవడు ఓడిన నీవల్లే

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 25 дней назад +84

    దీనమ్మ దమ్ము అంటే ఇది 🙏🙏🙏🙏🙏 జై KA పాల్ సార్ ✊✊✊✊✊✊✊💙💙💙💙💙💙🤍🤍🤍🤍🤍🤍🤍

  • @vinod9498
    @vinod9498 26 дней назад +171

    మనల్ని ఎవడ్రా ఆపేది ఇప్పుడు మన పాల్ గారి డైలాగ్ 😅😅😅

  • @chinthakuntavenkateshwarlu4473
    @chinthakuntavenkateshwarlu4473 26 дней назад +385

    మీ confidence వేరే లెవెల్ సార్!

    • @bkbhaskar1234
      @bkbhaskar1234 25 дней назад +4

      Your great paul sir india nu kaapadu

  • @pradeepmudhiraj8449
    @pradeepmudhiraj8449 14 дней назад +8

    KA పాల్ గారిని మన తెలంగాణ ou university కి తీసుకు రావాలి వక్క సారి 😅😅😅😅

  • @Velamakani
    @Velamakani 25 дней назад +15

    KA Paul garu, you are dynamic personality😮😂

  • @yodharss8357
    @yodharss8357 26 дней назад +267

    పూర్తిగా చంద్రముఖుడుగా మారిన పాల్ సాబ్

    • @bkchaitany
      @bkchaitany 25 дней назад +5

      😂😂😂 నవ్వ లేక చచ్చిపోతే మీదే భాధ్యత

    • @akashvarma6822
      @akashvarma6822 23 дня назад +1

      Chandramukuda 😂😂😂😂😂

    • @gunturichinnasamel
      @gunturichinnasamel 22 дня назад

      అరె పిల్ల ప*** నాయాల రా ఆయన గురించి తెలియదు రా మీకు

    • @Krishnavamshi1020
      @Krishnavamshi1020 22 дня назад

      😅

    • @Premkumar-tk9qi
      @Premkumar-tk9qi 22 дня назад

      ఏంటి బ్రో... నీ కామెడీ కి అంతు లేదా??

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 26 дней назад +659

    ఆ పార్కింగ్ అంట ఏదో చూడండి లేకపోతే బైడన్ కి కంప్లైంట్ ఇస్తానంటాడు

  • @nageswarraokasuvojula2851
    @nageswarraokasuvojula2851 17 дней назад +6

    Sir మీరు....... శాపం పెట్టండి... అప్పుడు కాని మారరు వీళ్ళు......K.A.Paul gaari Power చూపించండి

  • @Gangavloges
    @Gangavloges 16 дней назад +5

    మీరు భారత దేశం ప్రధాన మంత్రి గా ఉండాలి

  • @satyaprasadaraochinta7216
    @satyaprasadaraochinta7216 26 дней назад +414

    పాల్ గారూ 2029 లో CM అవడానికి బైడెన్తో చర్చలు జరపొచ్చు కదా! ఈ గొడవలెందుకు.

  • @rachakondaprasad8528
    @rachakondaprasad8528 12 дней назад +3

    పాపం నాలుగు ఓట్లతో దేవుడు శాపం గురయ్యాడు,,, ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు😂

  • @MyView0891
    @MyView0891 25 дней назад +89

    ఏమి అయిపోయారు గత 5 సంవత్సరాలు... ఒక్కడు కి నోరు రాలె... ఇప్పుడు అందరికి నోరు లెగుస్తుంది... ఇదే కదా ప్రజాస్వామ్యం...

    • @nageshs8538
      @nageshs8538 20 дней назад +2

      Appudu noru lesinte valla chethilo gaddillu lesthayi, anduke ralefu

    • @karuturiratnaji8663
      @karuturiratnaji8663 17 дней назад

      జగ్గడి హయాంలో వీళ్లందరికి తడిసిపోయేది

  • @ladducampic
    @ladducampic 26 дней назад +494

    తగ్గేదే లేదు ka Paul గారు దూసుకు పొంది

  • @Mr_Ravee
    @Mr_Ravee 26 дней назад +64

    Everyone need this level of confidence in life..wow...

    • @narayanarao4604
      @narayanarao4604 24 дня назад +1

      Let's Pray 🙏

    • @venkatesh6260
      @venkatesh6260 21 день назад

      Adi confidence kaadu.. Pichhi antarru😂

    • @Mr_Ravee
      @Mr_Ravee 21 день назад

      @@venkatesh6260 neeku police dept gurinchi idea ledu anthakuminchi mind maturity ledu.... and u are a coward 🤡😂

    • @Mr_Ravee
      @Mr_Ravee 20 дней назад

      @@venkatesh6260 ninnu🤡 antaru🤣

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 10 дней назад +3

    Government employees police వారు వారు కర్తవ్యాన్ని వారు చేస్తారు ఎవడివి నీవు సిఎం అయిన pm అయిన వాళ్ళ డ్యూటీ వారు చేస్తారు

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 14 дней назад +2

    ప్రపంచ దేశాల పలుకుబడి వున్న మీమ్ములనే ఆపితే మేము ఎంత సర్

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 26 дней назад +37

    నేనూ ప్రజాశాంతి పార్టీలో చేరుతాను....

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 26 дней назад +66

    సర్ నిజంగా ప్రధాన ప్రతి పక్షం మీరే

  • @KrishG-es6py
    @KrishG-es6py 25 дней назад +3

    Thank you sir, was feeling very much bored and got fully relaxed with this comedy now.

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m 8 дней назад

    SUPER ANNA MEERU U ARE REALLY GREAT BROTHER KEEP IT UP.

  • @jagadeeshbabu1700
    @jagadeeshbabu1700 26 дней назад +78

    KA పాల్ Sir You are 100% correct

  • @PathankhajavaliKhaja
    @PathankhajavaliKhaja 26 дней назад +357

    Ka paul డేరింగ్ హీరో 😆😆😆

    • @sreenivasv3733
      @sreenivasv3733 25 дней назад

      వాడి మొహం

    • @svkrishna4976
      @svkrishna4976 22 дня назад +1

      Bongulo chicken laga... Bongulo zero😂😂😂

  • @reddy_aravind_492_official
    @reddy_aravind_492_official 25 дней назад +10

    The way he is asking is entirely right 💯

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 26 дней назад +264

    పాల్ గారు కొప్పడకండి. తర్వాత నువ్వే మా సీఎం. కొంచెం అప్పులు కట్టండి ప్లీజ్....

    • @zzzz11115
      @zzzz11115 26 дней назад +7

      ఆ ఒక్కటీ అడక్కు..

    • @ET-si7rl
      @ET-si7rl 26 дней назад

      😮

    • @badvel.gamer.6315
      @badvel.gamer.6315 26 дней назад

      😄😄😄😄😄😄😄😄😄

    • @parvatitentu5765
      @parvatitentu5765 26 дней назад

      😂😂😂😂😂

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn 25 дней назад +2

      పాల్ గారు మీరు వదలొద్దు

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 26 дней назад +144

    Thats KA Pal 🔥🔥🔥🔥🕺

  • @tirupathi9960
    @tirupathi9960 26 дней назад +48

    KA Paul is Real Guts Hero

  • @khadarbashashaik6552
    @khadarbashashaik6552 25 дней назад +2

    Your corret

  • @kranthinandan7663
    @kranthinandan7663 26 дней назад +9

    High court లోపలకి మిమ్మల్ని allow చేయకపోతే...Chief justice గారికి చెప్పాలి గానీ... సీఎం చంద్ర బాబుకి చెప్తావ్ ఏంటి... సీఎం గారికి ఈ విషయానికి ఎలాంటి సంబంధం ఉండదు... అక్కడ వున్న ఆ ఇద్దరు పోలీసులు వారికి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే డ్యూటీ చేశారు... Judges, CJ గారు వచ్చే టైంలో ఎలాంటి వాహనాలు లోపలకి అనుమతించరు...అది ప్రోటోకాల్... అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలి... పాల్ గారు...

    • @mahendraputtuka
      @mahendraputtuka 13 дней назад

      Aa orders icchede minister raa huka 😂😂

  • @SreenivasSrinu
    @SreenivasSrinu 26 дней назад +124

    చంద్రబాబు గారు ఎంత్తెనా KA పాల్ సార్ మీ క్యాబిన్ కి సాదరంగా ఆహ్వానించి వారి కష్ట నష్టాలను అభిప్రాయ భేదాలను పూర్తీగా తెలుసుకోండి సార్ అంతే కాని ఇలా అగౌరవించకండి సార్

    • @gaddiyya
      @gaddiyya 25 дней назад +2

      Sir Chandra Babu Naidu garu you don't no about K.A. Paul he is man of God and godly man give respect to dr.k.a.paul many times you got his help remember thank you

    • @mnkumar2831
      @mnkumar2831 25 дней назад +2

      బొంగేమి కాదు

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 25 дней назад

      KA పాల్ గడిచిన ఐదేళ్లు ఎవడి మోడ్డ గుడుస్తున్నాడు
      అప్పుడు గట్టిగా మాట్లాడితే వీడి గుద్దలొ ఐస్ గడ్డ లు తోసేస్తారు అని బయపడి ఇంట్లో కూర్చొని ఉన్నాడు
      ఇప్పుడు మళ్ళీ నోరు తెరుచుకుంటుంది ఇలాంటి వెదవలు వల్ల రాష్ట్రానికి ఏ ఉపయోగం ఉండదు

  • @theanjasmin3666
    @theanjasmin3666 11 дней назад +1

    U r కరెక్ట్ బ్రదర్ KA పాల్ గారు

  • @bathinamangamhasivudu5096
    @bathinamangamhasivudu5096 26 дней назад +49

    ఆ నోటి దూల వల్లే ఎక్కడ ఉండవలసినది ఇప్పుడు కానిస్టేబుల్ దగ్గర బతుకుతున్నావ్

  • @Realgane
    @Realgane 26 дней назад +65

    He is leader of opposition.
    What a fearless man.
    Daring a dashing clear talk

    • @prasadbt707
      @prasadbt707 26 дней назад +4

      సమాజంలో పిఛ్ఛొడు ఎం మాట్లాడిన ఎవరు పట్టించుకోరు దానికి ధైర్యం ఎందుకు

    • @user-oj4sr4rw2i
      @user-oj4sr4rw2i 26 дней назад +1

      Joker

    • @khv6748
      @khv6748 24 дня назад

      I think ur Christian no wonder u support him

  • @muhhaghsuauahwuuwhwhw3431
    @muhhaghsuauahwuuwhwhw3431 22 дня назад

    సార్ నాకు నచ్చిన పొలిటీషియన్ హీరొ మీరు I శైల్యూట్ సార్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పాల్ సార్ ఇస్ బెస్ట్ వన్ డే యు ఆర్ సీఎం ఆర్ పీఎం

  • @user-kv6td1re6w
    @user-kv6td1re6w 26 дней назад +23

    Love you sir

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 26 дней назад +50

    Very good Super KA Pal garu

  • @soldiersimha1412
    @soldiersimha1412 8 дней назад

    ఆయన కాగా మంచిగా మాట్లాడండి అన్నారు అదే నీనైతేనా ఒక్కటే లాగి కొట్టేవాడిని. లేకపోతే పొతే డ్యూటీలో ఉన్న వారిని ఇడియట్ అంటారా. ఆయన మీరు ఏంటీ సార్. అదే మాట ఒక సాధారణ మనిషి అనుంటే ఇలానే రియాక్ట్ అయ్యేవార.

  • @vinodvlogs2973
    @vinodvlogs2973 25 дней назад +3

    super sir 🎉🎉🎉

  • @RameshK-ry3ld
    @RameshK-ry3ld 26 дней назад +18

    మీకు ఏదో సమస్య ఉంది ఆ సమస్య తో బాధ పడుతున్నారు అని అందరికీ అర్థం అయింది....... మీ సమస్యకు పరిష్కారం తొందరలో దొరుకుతుంది.....

    • @svkrishna4976
      @svkrishna4976 22 дня назад +2

      Endi pariskaaram... Moodu mekulaaa😂😂😂

  • @mdpasha8634
    @mdpasha8634 26 дней назад +9

    యుద్ధాన్ని ఆపడానికి వెళుతున్నాడు ఆపకండి

  • @raviravi-kx8pw
    @raviravi-kx8pw 15 дней назад

    Paul ur tiger 🐅🐅🐅..... Paul Anna ravali palana marali.... India next PM Paul... Anna

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 15 дней назад +1

    You better than any politician in AP

  • @emmanuelpindi9204
    @emmanuelpindi9204 26 дней назад +11

    Very good

  • @malleshgudla6827
    @malleshgudla6827 26 дней назад +9

    Great and daring

  • @muralisix
    @muralisix 18 дней назад +1

    ఈ వీడియో చూసి నవ్వకుండా ఉన్నవాళ్లు స్థితప్రజ్ఞనులే👍😂

  • @GurucharanCheers
    @GurucharanCheers 20 дней назад

    అందుకే మెటల్ పాల్ అనేది ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి/ ఉందగా మాట్లాడేది నేర్చుకోండి and ప్రజల మెప్పు పొందండి ...అప్పుడు మీ appointment కోసం వస్తారు.. పాస్ట్ గురించి ఎవరు పట్టించుకోరు... ఇప్పుడు ఎలియున్నావో చూస్తారు... అలానే PK గారు స్థిరపడ్డారు...అధిపికను... ఇది పికాను అని చెప్తే ఎవరు వినరు 😢😢

  • @Srilakshmi99999
    @Srilakshmi99999 26 дней назад +39

    జై పాల్ గారు

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 26 дней назад +11

    Mr Paul will be respected by usa president

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 24 дня назад

    PAUL గారూ ధన్యవాదాలు you are రియల్లి Great. ప్రజల కోసం పరితపించే మీకు అభినందనలు

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i 25 дней назад +3

    Soooooooooooooooooper ❤❤

  • @srinivasyanamandra456
    @srinivasyanamandra456 26 дней назад +3

    Super baga cheparu

  • @swathishankar9874
    @swathishankar9874 26 дней назад +6

    Super

  • @venkatraghu5696
    @venkatraghu5696 21 день назад

    Please don't hate Paul garu, he is a star in politics who entertain us selfless person giving entertainment

  • @user-pi8wj1ej3v
    @user-pi8wj1ej3v 26 дней назад

    హాయ్ సార్.. పాల్ .సార్ గారు మీరు ఆవేశం మైన మాటలతో మీరు. మాట్లాడడం సరికాదు కానీ... మీ సమస్య ఏముందో చంద్రబాబు నాయుడు సార్ గారికి మీరు తెలియజేయండి. అంతే... చంద్రబాబు సార్ గారు మీరు రావద్దు అని ఏమని చెబుతాడా. మీరంటే ప్రతి ఒక్కరికి అభిమానం సార్.😊😊

  • @chalasanivenkateswararao6365
    @chalasanivenkateswararao6365 26 дней назад +35

    PAL sir good mentality sir

  • @badranag
    @badranag 26 дней назад +5

    Adhi sensitive area KA Paul garu. That is the main entrance where all judges and staff come In and out. I am high court advocate. Please understand.

  • @weapon289
    @weapon289 18 дней назад +2

    చావగొట్టండి ఈ పాల్ గాడ్ని ... జోకర్ అవలే గాడు 😮

  • @mahalakshminaidusasubilli885
    @mahalakshminaidusasubilli885 22 дня назад

    Ka pal is real hero in current ANDHRA politics

  • @RamapatruniRajendraprasad
    @RamapatruniRajendraprasad 22 дня назад +1

    Super speech sir

  • @user-hg9pq5xd3h
    @user-hg9pq5xd3h 26 дней назад +5

    Good bro

  • @nagarajuraju1537
    @nagarajuraju1537 25 дней назад +2

    కే ఏ పాల్ లేకపోతే కామెడీ మిస్ అయిపోద్ది
    సూపర్ బ్రహ్మానందం టు కే ఏ పాల్

    • @RavulaVikramkumar
      @RavulaVikramkumar 23 дня назад

      ని పెళ్ళాం పూకూ

    • @venugopald4941
      @venugopald4941 17 дней назад

      ​@@RavulaVikramkumarnee pellam ki puku ledha modda undhaa..neekemaindhi ra pichi puku lanjodakaa

  • @Funpurse
    @Funpurse 26 дней назад +12

    Police always behave like this sir ka paul

  • @kingarunboui8446
    @kingarunboui8446 20 дней назад

    Good questioning sir

  • @BSR07194
    @BSR07194 19 дней назад

    GREAT 👍🏻

  • @JCC-k7d
    @JCC-k7d 26 дней назад +77

    ఏమి లాంగ్వేజ్ అది మీడియా కవరింగ్ కోసం డ్రామా చేయకండి

  • @satishjartha1989
    @satishjartha1989 26 дней назад +22

    పాల్ గారు ఇలాంటివి చేసి మీ ఇమేజ్ ని మీరే తగ్గించు కుంటున్నారు.....

  • @UdayKumar-v9o
    @UdayKumar-v9o 17 дней назад +1

    ముందు వ్యవస్థకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ముఖ్యంగా పోలీసులు. లేదంటే నీకు ఆ గౌరవం కూడా తగ్గదు

  • @suryaprakashfukru1699
    @suryaprakashfukru1699 25 дней назад

    Very respectfully reasonable

  • @balipogusudhakar4292
    @balipogusudhakar4292 26 дней назад +43

    K a పాల్ గారు మాటలు మంచిగా మాట్లాడండి,, అతనొక అధికారి తన పని తాను చేస్తున్నాడు మీ పని మీరు చెయ్యండి తప్పు లేదు,, తప్పులు మాట్లాడకండి ఓకే

  • @delhidon4464
    @delhidon4464 26 дней назад +17

    ఇతను చాలా మంచి వ్యక్తి ఇతన్ని అందరూ తొక్కలని చూశారు తొక్కేశారు కూడా

    • @Vasudhiva_kutumbakam
      @Vasudhiva_kutumbakam 26 дней назад +3

      He has 22 family members... He got 4 votes. Family memberse thokkesaru.. 😁😁😁

    • @naveent9457
      @naveent9457 23 дня назад

      Family members kadu,
      Vasudeva, aa pavala kalyan, aa babu gadu thokkesaru..

  • @darveshgdl5243
    @darveshgdl5243 22 дня назад

    Taggedele🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @pisinisatyanarayana4768
    @pisinisatyanarayana4768 23 дня назад

    ఓరి బాబు నీకో దండం రా బాబు నవ్వలేకపోతున్నాను
    అందరూ అంటుంటారు కె.వి.ఆర్ కాలనీ సీరియస్గా తీసుకోండి

  • @dudekulanasarvali1341
    @dudekulanasarvali1341 26 дней назад +33

    Tiger poul

  • @alapatisrinivasrao4990
    @alapatisrinivasrao4990 26 дней назад +28

    నువ్వు ఇవ్వవలసిన బాకీలు తీర్చు

  • @rameshkalyanam4922
    @rameshkalyanam4922 26 дней назад

    Steel plant gurunchi at least fight chestunnaru, matladatunnaru. It’s a good time to support paul

  • @gmr699
    @gmr699 20 дней назад +6

    ఏది ఏమైనా….మీ కామెడీ మాత్రం అద్భుతం, అమోఘం పాల్ గారు🙏🙏🙏

  • @c.g.s.bhaskaravarmavarma1114
    @c.g.s.bhaskaravarmavarma1114 26 дней назад +3

    No one is above law.Paul or Anand must cooperate with police ,don’t show highhandedness

  • @deekondaravi4270
    @deekondaravi4270 26 дней назад +17

    మంచి కెమేడియన్ పాల్ గారు.
    జోక్ చాల బాగుంది.
    నేను కూడా చాలా నవ్వాను.

  • @srinusrinivas1453
    @srinusrinivas1453 8 дней назад

    Super 🎉

  • @Shanna05
    @Shanna05 20 дней назад

    Meeru chala great sir
    సార్ ఆ ఒక్క ఓటు మీదే కదా
    కరక్టే కదా.......దేవుడు మీకే ఇచ్చాడు ఆ ఓటు

  • @umamaheswaridoddi1749
    @umamaheswaridoddi1749 26 дней назад +3

    చంద్రబాబు నాయుడు గారు దేవుడికి కోపం వచ్చింది.😂😂

  • @lalithanevili2079
    @lalithanevili2079 26 дней назад +21

    KA Paul garu Hero

  • @dhadalarameshbabu6159
    @dhadalarameshbabu6159 25 дней назад

    Super sir prajashanthi party jai KA PAUL

  • @chakresh6741
    @chakresh6741 20 дней назад

    Real entertainer in both Telugu states

  • @nasa94
    @nasa94 26 дней назад +15

    😢😢 తొందరగా మంచి డాక్టర్
    గారికి వెలితే బాగుంటుంది .. జీసస్..✍🏼

  • @devilsss8754
    @devilsss8754 26 дней назад +4

    లోపల వేసి రెండు దెంగితే మళ్ళీ కనపడదు....

    • @RavulaVikramkumar
      @RavulaVikramkumar 23 дня назад

      ముందు నిన్ను దెంగాల

  • @sureshg6198
    @sureshg6198 17 дней назад

    సర్ మీ కష్టాన్ని గుర్తించింది ఆ నలుగురు... వారు ఎక్కడ ఉన్నారో జర చూడండి

  • @user-xk1wg1gt7z
    @user-xk1wg1gt7z 9 дней назад

    మహానుభావుడు
    దేవుడు లాంటి మనిషి
    ఆయనతొ అంత మంచిదికాదు జర జాగ్రత్త

  • @HemanthCreatives
    @HemanthCreatives 26 дней назад +3

    Vanni bhokkalo veyyandi sir please

  • @dhruvalife8926
    @dhruvalife8926 26 дней назад +8

    Next CM

  • @sahoprabhas1850
    @sahoprabhas1850 24 дня назад

    మీరు గ్రేట్ సార్

  • @User_33640
    @User_33640 19 дней назад +1

    Ela vundevaru ela ayipoyaru sir paul garu manaki avsarama sir e politics

  • @ViswaVanthala-bn9ng
    @ViswaVanthala-bn9ng 26 дней назад +10

    సూపర్ పాల్ గారు....ఇచ్చి పడేశారు....పోలీసోడికి

    • @0rchusrinivasarao113
      @0rchusrinivasarao113 26 дней назад +2

      వెళ్లి వాడిది పట్టు కో

  • @sunil9740
    @sunil9740 26 дней назад +4

    మార్క్3:21 ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

    • @venkatimandi5885
      @venkatimandi5885 24 дня назад

      Yesu pichoday, vaadini naminollu anthay pal Garu

    • @RavulaVikramkumar
      @RavulaVikramkumar 23 дня назад

      ని అమ్మ కర్రీ రా పూకా

  • @anilkumard7979
    @anilkumard7979 23 дня назад

    Super sir

  • @dhannadaramesh
    @dhannadaramesh 26 дней назад +4

    Super, k, a, paal

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 26 дней назад +17

    జ్యోతి..పక్కన ఉంటే పంపించే వారు......లోపలకి.

  • @KondhikondaSuman
    @KondhikondaSuman 25 дней назад +2

    Super sir pallu garu