పల్లవి: (ఆ) నాగలి దున్నేటి బంగారు బావ(2) సద్దేడ వెట్టాల్నో బావ నాగలి దున్నేటి బంగారు బావ (అ) గరక సన్నము గజ్జెల మరదల(2) గడ్డ మీద వెట్టి పోవో..వమ్మ గరక సన్నము గజ్జెల మరదల 1చరణం: (ఆ) గడ్డా మీద మరి గండు చీమలున్నయ్(2) సద్దేడ వెట్టాల్నో బావ గడ్డా మీద మరి గండు చీమలున్నయ్ (అ) గడ్డా మీద మరి గండు చీమలుంటే(2) ఒడ్డ మీద వెట్టి పోవో..వమ్మ గడ్డా మీద మరి గండు చీమలుంటే 2చరణం: (ఆ) ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలున్నయ్(2) సద్దేడ వెట్టాల్నో బావ ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలున్నయ్ (అ) ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలుంటే(2) కట్ట మీద వెట్టిపోవో మరదల ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలుంటే 3చరణం: (ఆ) కట్టా మీద మరి కాకులు వస్తయ్(2) సద్దేడ వెట్టాల్నో బావ కట్టా మీద మరి కాకులు వస్తయ్ (అ)అబ్బ... కట్టా మీద మరి కాకులు వస్తే(2) చెట్టు మీద వెట్టిపోవో..వమ్మ కట్టా మీద మరి కాకులు వస్తే 4చరణం: (ఆ) చెట్టూ మీద మరి పిట్టాలు వస్తయ్(2) సద్దేడ వెట్టాల్నో బావ చెట్టూ మీద మరి పిట్టాలు వస్తయ్ (అ) కోండ్ర గలిపిన కసేపు ఆగు(2) తిన్నంకవోవమ్మో మరదల కోండ్ర గలిపిన కసేపు ఆగు (ఆ) అట్లైతే రాయే ఇట్లచ్చే వాన(2) జెప్పన్న వోవాన్నే బావ అట్లైతే రాయే ఇట్లచ్చే వాన "జెప్పన్న వోవాన్నే బావ అట్లైతే రాయే ఇట్లచ్చే వాన" (2) Karthik singer from peddapally
లిరిక్స్ బాగుంది కానీ ఫినిషింగ్ ఇంకొంచెం బాగుంటే మంచిగుండేది.. Last lo.. అట్లయితే ఇగ నీ చిట్టి చేతులతో తినిపించి పోవమ్మో... నా ముద్దుల మరదల. ముద్దిచ్చి పోవమ్మో నా బంగారు మరదల..
ఈ సాంగ్ నాగలి దున్నేటి బంగారు మరిది అని ఉంటది విళ్లు ఎదో దాన్ని కాపీ కొట్టినరు ఇది పాత పాటనే
Love 💗 from Dubai
Super Lavanya akka srkanths Anna super 👌🏻👌🏻
✌🏻👏🏻😌😊
Super song super lyrics and super performance
👏సూపర్ లిరిక్స్✨ ఇదే జానపద పాటలకు కావాల్సింది. All the Best to PLR PRODUCTIONS🤝
😡😁chj
Nice video akka beautiful ❤️ song lyrics good songs
👌
Spr bro
Old is new version nice
Mardhi thesesi bava
Vadhine thesesi maradhal
Super edit lyrics
Super Anna and Akka 👌 super
నా తెలంగాణ.. జానపదుల కోట
Super Anna 👌
Sarah lol super beautiful and bugunnara akka beautiful and cute Ga unnaru Meru Quinn words
Nice song
All the best team
Super song 😍 bro
సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్
My favorite songs and lyrics good songs
👌👌👌
Supar
వార్రెవ్వా...మస్తుంది పాట😍😍🌹❤️
❤️🔥
Music 🎶🎶🎶
Super song
Lavanya voice 👌 easy ga gurthu pattestha nenu 😍
సూపర్ సాంగ్
Excellent song Shrinkat
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Super folk song
Super
Excellent song e ❤
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌nice song 🙏🙏🙏srikanth fan's all ugadi subhakashalu ♥️♥️♥️♥️💕💕🌹💐🌹e💐🌹
Tqs all
Excellent song e ❤❤❤❤❤
అన్న సూపర్ సాంగ్ గాఉంది
మీ యాక్టింగ్ కూడా సూపర్ గా అన్న👌👌👌
చాలా బాగుంది అన్న పాట 🎉🎉🎉🎉
Insta RUclips dunnestunaru ga e song tho reels
Super సాంగ్ and లిరిక్స్ super శ్రీకాంత్ anna
Very interesting song,, nice lirics. .best singers...
Super akka ❤
శ్రీకాంత్ సూపర్... సాంగ్ సూపర్
Ryt yuujio
అసలైన సాంగ్ ఇది కదా ఎంత చక్కగా రాసిండో లిరిక్స్ ఒక లైక్ వేసుకోండి 👌👌👌
Tjka,ccccAAAAMMLK
Vbbkkllllllllgj
😂bkbjii
Mbkkjkkjjj
Vncbkkvhj
Super song bayya
Very nice song superbbbbbbbb ❤❤❤❤
Super 👌
Super nice song
THANKS TO SRIKANTH & NAMDEV ANA, OLD IS GOLD.
Nik
Super bava
❤❤
Super akka beautiful ❤️ madam how are you
Super singer's song adhiragotaru xlent super lyrics 🤗💐
Nice
Anna Garu hi 🌹 akka how are you
New version song baledu
Old version song Chala Baguntadhi. Maridhi and Vodhina Madya Saage okka Chakkani Folk Song edi
Srikanth anna lavanya song super🥰👌👌
Super srikanth anna..
❤
Super 🔥🔥
పల్లవి:
(ఆ) నాగలి దున్నేటి బంగారు బావ(2)
సద్దేడ వెట్టాల్నో బావ
నాగలి దున్నేటి బంగారు బావ
(అ) గరక సన్నము గజ్జెల మరదల(2)
గడ్డ మీద వెట్టి పోవో..వమ్మ
గరక సన్నము గజ్జెల మరదల
1చరణం:
(ఆ) గడ్డా మీద మరి గండు చీమలున్నయ్(2)
సద్దేడ వెట్టాల్నో బావ
గడ్డా మీద మరి గండు చీమలున్నయ్
(అ) గడ్డా మీద మరి గండు చీమలుంటే(2)
ఒడ్డ మీద వెట్టి పోవో..వమ్మ
గడ్డా మీద మరి గండు చీమలుంటే
2చరణం:
(ఆ) ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలున్నయ్(2)
సద్దేడ వెట్టాల్నో బావ
ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలున్నయ్
(అ) ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలుంటే(2)
కట్ట మీద వెట్టిపోవో మరదల
ఒడ్డూ మీద మరి గుడ్డి కొంగలుంటే
3చరణం:
(ఆ) కట్టా మీద మరి కాకులు వస్తయ్(2)
సద్దేడ వెట్టాల్నో బావ
కట్టా మీద మరి కాకులు వస్తయ్
(అ)అబ్బ... కట్టా మీద మరి కాకులు వస్తే(2)
చెట్టు మీద వెట్టిపోవో..వమ్మ
కట్టా మీద మరి కాకులు వస్తే
4చరణం:
(ఆ) చెట్టూ మీద మరి పిట్టాలు వస్తయ్(2)
సద్దేడ వెట్టాల్నో బావ
చెట్టూ మీద మరి పిట్టాలు వస్తయ్
(అ) కోండ్ర గలిపిన కసేపు ఆగు(2)
తిన్నంకవోవమ్మో మరదల
కోండ్ర గలిపిన కసేపు ఆగు
(ఆ) అట్లైతే రాయే ఇట్లచ్చే వాన(2)
జెప్పన్న వోవాన్నే బావ
అట్లైతే రాయే ఇట్లచ్చే వాన
"జెప్పన్న వోవాన్నే బావ
అట్లైతే రాయే ఇట్లచ్చే వాన" (2)
Karthik singer from peddapally
Song appatiki,ippatiki taggale super normal caset inka undi na daggara
M
Old song edi 👌👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Old gold ❤
🙏🙏🙏🙏🙏🌹❤️🌹
P
Super Anna congratulations💐
Nice song👌👌
Vadhina mardhi ani adii bagunduu
Good talent and hard work
i love my Telangana state folks songs
E pata naku chance isthe inka baga padudhunu konchem enkarege cheyyandi thelangana vallani anni mire copy kotti paduthe atla
లిరిక్స్ బాగుంది కానీ ఫినిషింగ్ ఇంకొంచెం బాగుంటే మంచిగుండేది..
Last lo..
అట్లయితే ఇగ నీ చిట్టి చేతులతో
తినిపించి పోవమ్మో... నా ముద్దుల మరదల.
ముద్దిచ్చి పోవమ్మో నా బంగారు మరదల..
Me Jodi challah ❤️ bugndi good for
యేహే దున్నినకడికి సాలుగాని ఎడ్లు అరక ఇడువు.
i old song kadha bagundhi
Ni
Vadune unde eduvaraku
Raju
Aadurthi palle padalu aalbum
Ee pata rasindi gadipe balanna
Patasuperkaniyouthavusamcheyali
Mk
Copy song
😅😮😢🎉😂
Who can see Instagram reels 2024
Super anna❤❤❤❤❤
👌👌👌
సూపర్ సాంగ్
Super bro 💖💖💖💖💖💖
Super
super song
Nice song anna
Nice song ❤
super sang brother
Super song
Super song
👌👌
Super song
Nice song