ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి ఎన్ని ప్రజలకు గ్యారెంటీ ఇచ్చినాడు అన్ని ఫస్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కెసిఆర్ కేటీఆర్ ఎవరి గురించైనా గెలుకు ఆ గ్యారెంటీ లు ఇవ్వడం చేతకాదు కావడం లేదు ఏదో ఒక లొల్లి చేస్తూ ఉన్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పు చేశాడు అంత అప్పు చేశాడు అని అంటున్నారు కదా పక్కకు తప్పుకోండి మరి సీఎం పదవి నుండి
హలో సార్ మీరు గత 10 ఇయర్స్ మీరు హామీలు చేసారా 😮 1. ముస్లిం 12% రిజర్వేషన్స్ యెడ పాయె 2.దళిత సీఎం చేస్తా కెసిఆర్ చెప్పాడు ఇచ్చిన మాట నిలబెట్టు కాపోతే తల నరుక్కుంటా అన్నాడు. 3.దళిత బంధు ప్రతి దళిత కుటుంబ నికి 10 lakcs అన్నాడు యెడ 4.దళితులకు 3 ఎకరాలు భూమి యెడ పాయె. 5.కేజీ to పీజీ ఉచిత విద్య యెడ 6.నిరుద్యోగ భృతి యెడ 7.ఋణం మాఫీ యెడ 1లాక్ 8.ఇంటికో జాబ్ యెడ 9.బీసీ బంధు యెడ పాయె
@@ramcharan141 బ్రో brs చేయలేదు అని కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించినo బ్రో మరి కనీసం వాళ్ల కన్నా బెటర్ గా రూల్ చేయాలి కదా బ్రో నా ఓటు తో పాటు 4 ఓటు వేయించి నా బ్రో
గెలవడం కోసం చెప్పారు. గెలచారు ఐపోయింది.
Super sir
Not happy with congress
Super ktr sir 🎉🎉🎉🎉
వెస్ట్ కాంగ్రెస్
Jai ktr kcr
Raithu barosa just fake
ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి ఎన్ని ప్రజలకు గ్యారెంటీ ఇచ్చినాడు అన్ని ఫస్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కెసిఆర్ కేటీఆర్ ఎవరి గురించైనా గెలుకు ఆ గ్యారెంటీ లు ఇవ్వడం చేతకాదు కావడం లేదు ఏదో ఒక లొల్లి చేస్తూ ఉన్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పు చేశాడు అంత అప్పు చేశాడు అని అంటున్నారు కదా పక్కకు తప్పుకోండి మరి సీఎం పదవి నుండి
హలో సార్
మీరు గత 10 ఇయర్స్ మీరు హామీలు చేసారా 😮
1. ముస్లిం 12% రిజర్వేషన్స్ యెడ పాయె
2.దళిత సీఎం చేస్తా కెసిఆర్ చెప్పాడు ఇచ్చిన మాట నిలబెట్టు కాపోతే తల నరుక్కుంటా అన్నాడు.
3.దళిత బంధు ప్రతి దళిత కుటుంబ నికి 10 lakcs అన్నాడు యెడ
4.దళితులకు 3 ఎకరాలు భూమి యెడ పాయె.
5.కేజీ to పీజీ ఉచిత విద్య యెడ
6.నిరుద్యోగ భృతి యెడ
7.ఋణం మాఫీ యెడ 1లాక్
8.ఇంటికో జాబ్ యెడ
9.బీసీ బంధు యెడ పాయె
అందులో ఏది ఐనా కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఇచ్చిందా
@madhun2313 brs చెప్పిన హామీలు ఎలా నువ్వు growp bro
@@ramcharan141 బ్రో brs చేయలేదు అని కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించినo బ్రో మరి కనీసం వాళ్ల కన్నా బెటర్ గా రూల్ చేయాలి కదా బ్రో నా ఓటు తో పాటు 4 ఓటు వేయించి నా బ్రో
@@madhun2313 నాకు వచ్చిన సంవత్సరం లో పే 2lack లోపు ఉన్న రైతు లకు రుణ మాఫీ చేసారు.
@@madhun2313 6 గ్యారంటీ బస్సు ఫ్రీ, 500గ్యాస్, బౌనస్ 500,200 యూనిట్ కరెంటు ఫ్రీ
West Congress
Veedhu wast cm
👍💪✊🌹✌️🚗🙏💐👌
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai kater
Group paper lekkk😂ktr😂😂😂
West Congress