ఆండాళ్ తిరుప్పావై పాశురం 12 | Andal Thiruppavai Pasuram 12 || HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 70

  • @PranavanandaDas
    @PranavanandaDas  Год назад +8

    1. ఈ పాశురంలో గేదెలు పాలు కార్చడం దేనికి ప్రతీత?
    2. లక్ష్మణుడు ఎవరిని సేవించారు శత్రుఘ్నుడు ఎవరిని సేవించారు?వీళ్లిద్దరిలో ఎవరి సేవ గొప్పది?
    3. భగవంతుడుకి కోపం వస్తుందా? ఎందుకు?
    4. "రావణ ప్రవృత్తి" అంటే ఏమిటి?
    5. గురువుని హనుమంతుడితో ఎందుకు పోల్చారు?
    1. What does the milking of the buffaloes in this Pasuram represent?
    2. Whom did Lakshmana serve ?Whom did Shatrughna serve? Of these two, whose service is greater?
    3. Does God get angry? why?
    4. What is "Ravana pravrutti"?
    5. Why is Guru compared to Hanuman?

    • @sivach4048
      @sivach4048 Год назад +1

      హరేకృష్ణ గురుజీ 🙏
      1.గురువు
      2.లక్ష్మణుడు భగవంతుడు ని సేవించారు, శత్రుఘ్నుడు భగవంతుడు యొక్క భక్తులకు సేవించారు శత్రుఘ్నుడు సేవ గొప్పది
      3.భగవంతుడు యొక్క భక్తుల పట్ల అపరాధం చేస్తే కోపం వస్తుంది
      4.చెడ్డ మనస్సు
      5.సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతమ్మకు రామ కథ చెప్పారు హనుమంతుడు అలాగే గురువులుక కూడా ఎన్ని ఇబందులు వచ్చిన మనకు భగవంతుడు యొక్క కథలు చెబుతున్నారు అందుకే గురువుని హనుమంతుడి తో పోల్చారు
      హరే కృష్ణ గురూజీ

    • @pandurangarao3510
      @pandurangarao3510 Год назад

      1. Acharyulu Bhagavatguna sampannulayinavaru variki manapayina kuripinche premato
      pratita.
      2.Lakshmanudu Ramuni sevinchadu.Shatrugnudu
      Bhagavat bhakhtudayina Bharatunisevalo vunnadu
      Shatrugnuni seva goppadi.
      3. Bhagavantuniki kopam
      Vastundi. Eppudante Bhagavata apacharam chesinapudu.
      4. Mana yindriyalu Bhaganmargannikakunda
      Akkadaku yikkadaku vellipovaliani manaku eppudayite kalugutundo adi Ravana pravrutti.
      5. Hanumantudu badhalonunnaSeetammatalliki
      Ramakathanu cheppi dani dwara
      Kotta anandanni kaliginchadu.
      Alage guruvu kuda krishna bhaktini pracharam chesi
      manandaramu kuda mana
      Yindriya lowlyamuto manaku vunde chedu alavatlalo manandaram kuda Sitammatallila badhapadutu mana atmaku badhakaligistu vunde manandarikikuda oka kotta jeevitanni Hare krishna Hare krishna krishna krishna Hare Hare
      Hare Rama Hare Rama Rama Rama Hare Hare ane mantranni
      echi ISKCON ane samstani
      stapinchi vaibhavamga
      Bhagavat Bhaktulayokka
      chakkati sangatyanni manaku andinchi Prabhupadulavaru
      manalani tarinpachesina
      Bhakti Vedanta Swami Srila
      Prabhupadula variki
      Jayamu Jayamu.

    • @pandurangarao3510
      @pandurangarao3510 Год назад

      Hare krishna prabhuji pranamalu
      Prabhupadulavari vaibhavanni
      Ma kallaku kattinatlu cheppi
      Prabhupadulavari gurinchi
      Question & Answers dwara
      rase avakasanni echina
      Pranavananda Das Prabhujiki
      Jayamu Jayamu.

    • @ksrsudha7698
      @ksrsudha7698 Год назад

      hare Krishna pranamalu prabhuji garu
      1a.guruvulu, acharyulu
      2a.laxmanudu ramachanduni sevinchadu satragnudu bharuthudini sevinchadu, satragnudu goppa vadu endhukante ayana bhagavanthuni yokka bhakthulanu sevinchadu kavuna, bhagavanthuniki ayana kante ayana bhakthulaku seva cheyadam estamu
      3a.bhagavanthuniki kopam vashthundhi ayananu emi chesina,emaina anina kopam radhu kani ayana bhakthulaku apacharamu cheyadam valana ayana ku kopam vashthundhi
      4a.bhagavanthuni namamu kakunda mana endhriyamulu ethara vishayalu gurinuchi alochinchadam ravana pravruthi
      5a.hanumanuthudu samudhramuni dhati sithammaki ramakatha vinipinchadamu hanumanuthuni vaibhavam, acharyulu , guruvulu manaku bhakthi gurinuchi teliyachestharu

    • @nagakanyakapaidipalli5990
      @nagakanyakapaidipalli5990 4 дня назад

      హరే కృష్ణ ప్రభుజీ 🙏
      1.ఆచార్యులు భగవత్ గుణ సంపన్నులు అయిన వాళ్లకి ప్రతీక .
      2. లక్ష్మణుడు రాముడు ని సేవించారు , శతృఘ్నడు భగవత్ భక్తుల యొక్క సేవ చేసారు, శతృఘ్నడు సేవ గొప్పది.
      3. భగవంతుడికి కోపం రాదు సాదరణంగా తన భక్తులని ధూషీస్టే, కోపం వస్తుంది .
      4. ఐదు కర్మెంద్రీయాలు ఐదు gyanendriyalu తో కూడుకున్న మనస్సు మన యొక్క ఆత్మ భక్తి తత్వం ఆ భక్తి ప్రవృత్తి తో వున్న సీత దేవి ని దొంగిలించుకుని వచ్చేసాడు రావణాసురుడు , మన ఇంద్రియాలు భగవాన్ మార్గాన్ని కాకుండ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుందో దానిని రావణ ప్రవృత్తి అని గుర్తించాలి , చెడ్డ మనసు కలిగిన వాడు రావణుడు.
      5.భగవంతుడి కంటె గొప్పగా భగవంతుడి యొక్క విషయాలను తెలుపుకుంటు వచ్చి మనకి భగవత్ కధమృథం లో ఉజ్జివింప చెసే వారే హనుమ అని గురువుని హనుమంతుని తో పోల్చారు.

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 3 дня назад

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 4 дня назад

    హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
    1. ఈ పాశురం లో గేదలు పాలు కార్చడానికి ప్రతీక ఏంటంటే ఆచార్యులు,గురువులు మన పైన ప్రేమతో వీళ్ళను ఎలాగైనా సరే మనం మంచి దారిలో పెట్టాలని వాళ్ళకుండే జ్ఞానాన్ని అంత చెప్తారు విన్న వినకపోయిన మనల్ని ఉద్ధరించడానికి అటువంటి ఆచార్యులకు పాదాభివందనాలు .
    2. లక్ష్మణుడు శ్రీ రామచంద్రున్ని సేవించారు, శత్ర్గ్యుడు భగవత్ భక్తుడైన భరతుడి నీ సేవించారు ఈ ఇద్దరిలో శత్ర్గుయుడు సేవ గొప్పది ఎందుకంటే భగవంతుడి సేవ కన్న భగవత్ భక్తుల సేవ చాలా గొప్పది
    3. భగవంతుడికి కోపం రాదు.ఎందుకంటే కోపంను జయించి న వాడు శ్రీ రామచంద్రుడు.కేవలం భాగవత అపరాధం చేసినప్పుడు మాత్రమే కోపం వస్తుంది
    4. రావణ ప్రవృత్తి అంటే మన ఇంద్రియములు భగవాన్ మార్గం కాకుండా వేరే విషయముల పట్ల పరుగెడుతుందో అది రావణ ప్రవృత్తి .
    5. హనుమ ఎలాగైతే ఆ లంకకు వెళ్లి సీతమ్మ తల్లి కి అధుబతమైన రామ కథను వినిపించి రామ విరహాన్ని తగ్గించి ఆనందాన్ని కలిగించారు అదేవిధంగా ఆచార్యులు శ్రీల ప్రభూపదుల వారు ఏడు సముద్రాలు దాటి వెళ్లి భగవత్ ప్రచారాన్ని చేశారు మన అందరి కి ఒక కొత్త జీవితాన్ని హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే ఈ అద్భుతమైన మంత్రాన్ని, ఇస్కొన్ అనే ఒక సంస్థను భగవత్ భక్తుల సాంగత్యాన్ని వీటన్నిటినీ ఇచ్చి మనలను తరింప చేశారు ....
    జయ జయ ప్రభు పాధ్ ప్రభుపాద్ ప్రభూపాధ్ జయ ప్రభూపాద్ 🙏🙏🙏🙏

  • @MSV-mi5no
    @MSV-mi5no 4 дня назад +1

    హరే కృష్ణ ప్రబుజీ 🙏🏻1. చారులో భగవంతుని లీలలు అందరికీ చెప్పడానికి ఆత్రుతగా ఉంటారు భక్తులు విన్నా వినకపోయినా సరే 2. లక్ష్మణుడు రాముడు సేవ చేశాడు శత్రుఘ్నుడు భరతుడికి సేవ చేశాడు శత్రుఘ్నుడు చేసిన సేవ గొప్పది 3. భగవంతుడికి కోపం రాదు శ్రీరామచంద్రుడికి కోపం రాదు శాంత స్వభావం కలిగిన వాడు కోపాన్ని జయించినవాడు భగవత్ భక్తుల జోలికి వెళితే కోపం వస్తుంది భగవంతుడికి4. రావణ ప్రవృత్తి అంటే ఇంద్రియములు భగవత్ మార్గంలో కాకుండా వేరే విషయాలపట్ల పరిగెడుతుందో అదే రావణ ప్రవృత్తి 5. భగవంతుని కథను మనకు భగవంతుని గురించి మనకు ఒక కొత్త ఉజ్జీవింప చేసిన వాడు హనుమ రామ కథ ద్వారా ఒక కొత్త ఆనందాన్ని అందించారు అదే ఆచార్యులు మన గురువు సముద్రాలు దాటి ఏడు సముద్రాలు దాటి 14 సార్లు భ్రమణ చేసిశ్రీల ప్రభుపాదుల వారు మనకు కృష్ణ భక్తిని అందించారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే అద్భుతమైన మహా మంత్రాన్ని మనకు అందించారు హరే కృష్ణ

  • @djyothi4158
    @djyothi4158 4 дня назад

    హరే కృష్ణ ప్రభూ 🙏

  • @JyothiBaluguri-r2c
    @JyothiBaluguri-r2c 4 дня назад

    Hare Krishna Hare Rama Gurujii Dandavath pranamam Gurujii🙏🙏🙏🙏 Aanddal thalliki Na Mamaskaralu 🙏🙏💐💐

  • @chilarigeetha4006
    @chilarigeetha4006 3 дня назад

    Hare Krishna prabhuji 🙏
    1. Acharyulu manaku andinche gnanamtho polcharu manam vinna vinaka poena gnanani cheputharu
    2. Laxmanudu bagavanthudini( ramudini) sevincharu, shatragnudu bagavadbakudini(barathudini) sevinchadu bagavanthudi kanna bakthulanu sevinchatam goppaseva shatragnudi seva goppadhi
    3.bagavanthudiki kopam raadhu endukante KopKopanni jainchinavadu. Kani bakthulanu dushinchinapudu,aparadham chesinapudu kopam vastundhi
    4. Mana indriyalu bagavanthudi marganni kakunda bhowthika vishayalapi veleedanni ravana pravrutti antaru
    5. Setha lankalo unnapudu ante bagavanthuni duranga unnapudu bagavanthuni gurinchi teluputhu anandanni andincharu .alage srilaprabhupadulu samudralu dhati hare Krishna mahamantra ni andinchi manaku bakthi marganni telipatu

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow 19 дней назад +1

    అమ్మ గోదాదేవి తిరుప్పావై 🙌

  • @laxmig5859
    @laxmig5859 4 дня назад

    Hare Krishna hare Krishna guruji

  • @pundari555
    @pundari555 4 дня назад

    Hare Krishna

  • @manjulajp5487
    @manjulajp5487 2 дня назад

    Namaste🙏 gurujii

  • @ksrsudha7698
    @ksrsudha7698 4 дня назад

    Hare Krishna dhandavath pranamalu prabhuji
    1a.bhavath guna sampannulu ayina achruyulu,guruvulu
    2a.lakshmanudu sri Ramulavariki seva chesadu, Shatrughanudu bharathudiki seva chesaru ante bhagavanthuni bhakthudu aina bharathudiki seva chesaru ,kavuna Shatrughanudi seva goppadhi
    3a.koppanni jayinchinavadu sri ramula varu kani ayana bhakthulaku aparadham cheste bhagavanthuniki kopam vasthundhi
    4a.indriyamulu bhagavanthuni margamu kakunda vere margamuloki velthy adhi ravana pravruthi
    5a.guruvulu eppudu vari goppalu cheppukoru bhagavanthuni gurinuchi matrame cheppi etharulaku annadhamu estharu alage hanumanthulavaru kuda sitamma ki ramula vari gurinuchi cheppi vurata kaligincharu

  • @__Random__Thoughts
    @__Random__Thoughts 4 дня назад

    Hare Krishna prabhuji pranamalu
    1. Guruvugaru thama sishulaku yogyatha unna lekapoina varini paripurnuluga cheyadaniki eala thapana chendutharo ala dhudalu rakapoina govupalani vadalatam daniki prateeka.
    Hare Krishna guruji
    2. Lashmanudu bhagavanthuni sevinchadu
    Satrughudu bhagavatbhathunisevinchadu
    Bhagavanthuni kanna aayana bhakthule goppa. Hare Krishna guruji
    3.bhagavanthuniki ealanti ragadveshalu undavu bhakthulaku hanikaligisthe kopanni thechikuni sikshistharu
    Hare Krishna guruji
    Thappulu unte shamimchadu
    Padalaku pranamam guruji.

  • @sandhyarani1277
    @sandhyarani1277 4 дня назад

    Hare Krishna Pranamam prabhuji
    1. Acharyulu bhagawath guna sampannulaki mana paina alanti prema vuntundhi, prematho vasthalyam tho vinna vinakapoina vachina rakapoina vallaki vunna gnanam mothanni cheppesthu vuntaru entho athruthaga
    2. Lakshmana ramuni sevinchevaru. Sathrugnudu bhaganthuni bhakthula seva chesaru ( bharathuni seva ) sathrugnudi seva goppadhi
    3. Bhagavatha apacharam chedinappude bhagavanthuniki kopam vasthundhi , prahaladhuni bhada pettinapudu mariyu Hanumathuni midha bhanala varsham vesinapudu, sitha devi ni alage lakshmana swamini annappudu kopam vachindhi ramuniki
    4. Ravana pravruthi ante mana indhriyalu anni bhagavanthuni sevalo kakunda vere dikkuki velladam
    5. bhagavanthuni yekka vishayalanu telupukuntu mana daggara ki vachi manaki bhagavanthuni katha anubhavamlo jivimpa chese vallu ani acharyulu ani teliparu hanumathudu sitha deviki lanka lo sri ramuni gurinchi teliyachesaru
    Hare Krishna Pranamam prabhuji

  • @laxmibhavani9548
    @laxmibhavani9548 4 дня назад

    Hare Krishna Prabhu ji
    1)guruvulatho acharyulatho polcharu
    2)laxmnaudu bhagavathundi sevinchadu shatragnudu bhagavanthuni yokka bhakthudini sevisthadu shatragnudi seva goppadi
    3)bhagavatham apacharam chesinappudu bhagavanthuniki kopam vasthundi
    4)mana indrayamulu bhagavth margam kakunda akkadiki ikkadiki vellipovalani appudaithe manaku kaluguthundo adhe ravana pravruthi
    5)sithama thalliki ramuni kathala dwara oka kotha anandani andhinchadu acharyulu guruvulu samudram lantivi lankanu dati anthaa surala madhyalo kuda velli adhbuthamaina rama kathalanu vinipinchadu adhe hanuma yokka vaibhavam anduke hanumanu guruvu tho polcharu

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. Год назад +2

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    ప్రణామాలు🙏🙏
    1.ఆచార్యులు భగవంతుడి గుణాలని అందరికీ చెప్పడానికి ఆత్రుతగా ఉంటారు.మనం విన్న వినకున్న ఆచార్యుడు మాత్రం ప్రేమ వాత్సల్యం మనపై కురిపిస్తూ ఉంటారు.
    2.లక్షణుడు రాముడి యొక్క సేవ చేశాడు.శత్రఘ్నుడు రాముడి భక్తుడైన భరతుడి సేవ చేశాడు.భగవంతుడి సేవకంటే భగవత్ భక్తుల సేవ గొప్ప.శత్రఘ్నుడి సేవ గొప్పది.
    3.భాగవతులకు అపచారం చేస్తే భగవంతునికి కోపం వస్తుంది.
    4మన ఇంద్రియాలను భగవంతుడి మార్గంలో కాకుండా వేరే మార్గంగా పెట్టడమే రావన ప్రవృత్తి అన్నమాట.
    5.సీతమ్మ తల్లి ని రామ కథ ద్వార కొత్త ఆనందాన్ని అందించాడు.అదే హనుమ వైభవం.అదే ఆచార్యుల వైభవం🙏🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 Год назад

    Harekrishnaprabhujipranam

  • @dr.kasturionlinehealtheduc6192

    Really we r lucky to have this gurujee

  • @tejovathisayala507
    @tejovathisayala507 Год назад +1

    Hare Krishna Hare Krishna Hare Krishna Hare Hare

  • @Akellamurthy1951
    @Akellamurthy1951 5 дней назад

    Om namo Bhagavate Vasudevaya 🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 Год назад

    Hare Krishna prabhuji 🙏
    1. Acharyulu (Guruvu lu) thamaku thelicina gynanni padhi mandhiki thelupadaniki athurtha ga undadam
    2. Laxmanudu Ramudi (Bhaghavanthudi) seva chesadu,Shathrgyudu Bharath di ki seva chesadu.
    Laxmana seva goppadhi endhukante bhaghavanthuni kante bhaghavath bakthula seva goppadhi
    3. Vasthundhi,bhaghavatha apa charam chesthe kopam vasthundhi
    4. Mana indhriyamulu bhaghavan marghanni kakunda vere vishayala vaipu velladam ravana pravruthhi
    5. Hanuma Ela aithe samudhranni dhati Seethamma thalliki Ramakathanu vinpinchinatlu Shree la Prabhu padhulu kuda alane chesaru 🙏🙏🙏🙏

  • @AbbarlaRamamurthy
    @AbbarlaRamamurthy Год назад +1

    Hare Krushna Hare Rama Hare Krushna Hare Rama 🚩

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад

    hare Krishna pranamalu prabhuji garu

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Год назад

    హరే కృష్ణ🙏🙏🙏
    1. జ) ఆచార్యులు భగవత్ గుణ
    సంపన్నులైన వాడి మీద చాలా ప్రేమ
    ఉంటుంది. అందుకే ఆచార్యులు
    వివక్షత లేకుండా ఎవరు వచ్చారు
    యోగ్యత ఉందా అని చూడరు.
    వాళ్లు ఆ భక్తులని పిల్లలు అనుకొని
    వాళ్లని మంచి దారిలో పెట్టాలని
    వాళ్ళకున్న జ్ఞానాన్ని చెప్పేస్తూ,
    చెప్పేస్తూ ఉంటారు.
    అందుకే ఈ పాశురంలో గేదలు
    పాలు కార్చడానికి ఆచార్యులు ప్రతీక.
    2. జ) లక్ష్మణుడు రాముడి యొక్క సేవ
    చేశాడు. శత్రుఘ్నుడు భగవత్
    భక్తుడైన భరతుడి సేవ చేశాడు.
    వీళ్ళిద్దరిలో శత్రువుని సేవ గొప్పది.
    ఎందుకంటే భగవంతుని సేవ కన్నా
    భాగవతోత్తముల సేవ గొప్పది.
    3. జ) భాగవత (భాగవతులకు )
    అపచారము చేసినప్పుడు
    భగవంతుడికి కోపం వస్తుంది.
    4. జ) మన ఇంద్రియములు భగవాన్
    మార్గాన్ని కాకుండా అక్కడికి
    ఇక్కడికి వెళ్ళిపోవాలని ఎప్పుడైతే
    కలుగుతుందో ఆ చెడ్డ మనసును
    " రావణ ప్రవృత్తి" అని అంటారు.
    5. జ) రావణుడు సీతమ్మను అపహరించి
    లంకకు తీసుకొచ్చినప్పుడు
    వెతుకుతూ ఆంజనేయుడు
    సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి
    రాముని విరహముతో కృశించి
    పోయిన సీతమ్మ జాడ తెలుసుకుని
    రామ కథ ద్వారా మళ్లీ ఒక కొత్త
    ఆనందాన్ని కలిగించాడు సీతమ్మ
    తల్లికి ఆ ఆంజనేయుడు.
    మన శ్రీల ప్రభుపాదుల వారు
    కూడ మన అందరి కోసం
    సముద్రాలు దాటి హనుమ ఒక
    ఒక సముద్రం దాటితే, శ్రీల
    ప్రభుపాదుల వారు ఏడు సముద్రాలు
    దాటి అన్ని ప్రదేశాలను 14 సార్లు ఈ
    భూలోకం అంతా భ్రమణం చేసి
    వైభవంగా కృష్ణ భక్తిని ప్రచారం
    చేశారు.
    అందుకే గురువుని
    హనుమంతుడి తో పోల్చారు.
    హరే కృష్ణ🙏🙏🙏🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Год назад

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Год назад

    Hare Krishna Prabhuji
    1. Bhagavath guna sampunula aina acharyalu Guruvulu vallu unna motham jnanam manaki cheppandaniki vallu athuratho vuntaru Manam vinna vinakapoyana.
    2. Lakshmanadu Sri Ramudu ni sevincharu, sathrugunadu bhagavath bhaktudu aina Bharathadu ni sevincharu. Anduke sathrugunadu gopa vaaru.
    3. Ramudu jitha krodha annataru ayana bhagavath bhaktlu ki apacharam chesthe bhagavanthudu ki kopam vasthundi.
    4. Mana indriyala nu bhagavath seva lo kakunda akkadi ikkadiki velipothu unte ade Ravana pravrithi.
    5. Samudram lanti Lanka nu daati Rama Katha ni vinipincharu Sita amma ki anduke Hanuman algae mana srila Prabhupada la vaaru enno samudra lu daati bhagavath bhakti pracharam chesi andarini krishna bhakti lo tisukuvacharu. ( Srila Prabhupada ki Jai)

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 Год назад

    హరే కృష్ణ ప్రభుజీ
    1. భగవత్ గుణ సంపన్నులైన ఆచార్యులు
    2లక్ష్మణుడు రాముని సేవ చేశారు
    శత్రుఘ్నుడు భగవత్ భక్తులైన భాగవతుల సేవ చేశాడు వీళ్ళిద్దరిలో శత్రుగ్నుని సేవ గొప్పది ఎందుకంటే భగవంతుని సేవ కన్నా భాగవతోత్తముల సేవ గొప్పది
    3.భాగవతులకు అపచారము చేస్తే భగవంతునికి కోపం వస్తుంది
    4.మన ఇంద్రియాలు భగవన్ మార్గం కాకుండా అక్కడికి ఇక్కడికి వేరే మార్గం లో వెళ్ళడమే రావణ ప్రవృత్తి
    5.గురువు ని హనుమతో పోల్చారు రామ కథ ద్వారా సీతమ్మ తల్లి కి కొత్త ఆనందాన్ని ఇచ్చారు

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 Год назад

    1.గేదలు పాలు కార్చడం అంటే ఆచార్యుల ప్రేమ,వాశ్చల్యంతో వినినా వినకున్నా,ఎలాంటి భేదం చూపకుండా అందరికీ ఙ్ఞానం పంచడం
    2.లక్ష్మణుడు రాముని సేవించారు,శత్రుఙ్ఞుడు భగవద్ భక్తుడైన భరతుని సేవించారు.శత్రుఙ్ఞుడి సేవ గొప్పది ఎందుకంటే భగవంతుని సేవ కంటే భగవద్ భక్తుల సేవ గొప్పదిగా ఆచార్యులు వివరించారు.
    3.భగవంతునికి కోపం భాగవతఅపచారం చేసినపుడు వస్తుంది.
    4.రావణ ప్రవృత్తి అంటే మన ఇంద్రియాలు భగవన్మార్గాన్ని వదిలి ఇతర విషయాల వైపు మళ్ళడం
    5.గురువుని హనుమంతునితో పోల్చారు ఎందుకంటే రావణుడు తీసుకువెళ్ళిన సీతమ్మకు రామకధ ద్వారా రాముని తిరిగి చేరుకోగలరు అని ధైర్యం చెప్పిన హనుమంతునిలా మన గురువు కూడా గాడి తప్పిన మన మనస్సును భగవద్ కథ ద్వారా భగవద్భక్తి అనే మార్గాన్ని చూపి భగవద్ ప్రాప్తి పొందగలం అనే ధైర్యాన్ని మనకు కలిగిస్తారు.

  • @KalavathiKala-r6h
    @KalavathiKala-r6h Год назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 Год назад

    1. Acharyuni Prema. 2.ramudu,bharathudu ,goppa seva satrugnudu. 3.kopam natistaru. 4. Rajogunam. 5.setha ni ramuni vaddaku cherchnattu guruvu manalni paramatmaku cherustaru.

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx Год назад

    Harekrishna Dandavathpranamam Prabhuji 🙏🙇🏼‍♀️

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx Год назад +1

    ఆండాళ్ తిరువడిగళే శరణం 🙏🙇🏼‍♀️

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi Год назад

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1,భాగవత్ గుణ సంపన్ను లైన ఆచార్యులు 2, లక్ష్మణుడు రాముని సేవించారు శత్రుఘ్నుడు భగవత్ భక్తుడు అయిన భరతుడిని సేవించడం వల్ల శత్రుఘ్నుడు గొప్ప వాడు 3, క్రోధాన్ని జయించిన వాడు రాముడు, భాగవతులకు అపచారం చేసినప్పుడు భగవంతునికి కోపం వస్తుంది 4,మన ఇంద్రియాలు భగవంతుని మార్గాన్ని కాకుండా అక్కడకి ఇక్కడకి వెళ్ళి పోవాలి అని పించ్చటం రావణ ప్రవృత్తి అని గుర్తించాలి 5, లంకలో ఉన్న సీతమ్మ దగ్గరకు హనుమా వెళ్ళి రామ కథ అందించారు అలానే శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ కృష్ణ భక్తిని అందించారు అందుకే హనుమతో గురువుని పోల్చారు

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Год назад

    1.bagavath guna sampanulina guruvulu vallaku Una gnanum chepadaniki ,vinani ,vinaka Poni bagavan namum gurinchi ,andharini manchi darilo pettadaniki
    2.lakshmanudu ramudini sevincharu,satragnudu barathadini sevincharu.satragnudu bagavath bhakthula seva chesaru anduke goppa di
    3.bagavantudiki kopum Radu,kopani jainchina varu ramudu.bagavath bakthulaku apcharamu cheste bagavantuniki kopum vastundi
    4.mana indriyamulu bagavan margum kakunda etu atu vellipovali anukunte adi ravana pravruti avutundi
    5.sithama talliki Rama katha nu teliyachestu anandani echaru alage Acharya guruvulu. hanuma bagavantudu Kante goppaga bagavantudi vishayalanu manaku teliya chesaru guruvulu
    Hare Krishna prabhuji🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 2 года назад

    Hare krishna prabhji🙏🙏
    Bagavath bakthulaki acharyala ki pranamalu🙏🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 Год назад

    ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @malathiaddepalli9941
    @malathiaddepalli9941 2 года назад

    Bhagavottatavula seva gurinchi baga chepparru p prabhuji. Tq dandavat pranam 🙏

  • @tkalpana6897
    @tkalpana6897 Год назад

    Hare Krishna prabhuji

  • @jayanthikrishnan5294
    @jayanthikrishnan5294 2 года назад

    Nice lecture about Acharya's mercy.Thank you Prabhi

  • @satyavathikatakam-p5i
    @satyavathikatakam-p5i 4 дня назад

    ).ఆచార్యలు తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచటానికి మనము వినిన,వినకపోనీ చెప్ప టానికి ఆత్రుతగా ఉంటారు.
    2).రాములవారిని లక్ష్మణుడు సేవచేసుకున్నారు.శత్రుష్ణుడు భరతుని సేవించుకున్నారు.అందువలన భగవంతుని కంటేభగవత్ భక్తుడి సేవచేసుకున్న శత్రుష్ణుడు గొప్పవాడు.
    3).భగవంతుడికి కోపం రానేరాదు.భాగవత అపరాధం చేసినపుడు మాత్రమే కోపం వస్తుంది
    4).మనఇంద్రియములు భగవత్ మార్గంలో కాకుండా పలురకాల గా పరుగెడుతూ వుండటమే రాక్షస ప్రవృత్తి.
    5).హనుమఎలాగైతే లంకకు వెళ్ళి సీతమ్మకు రామకథ ద్వారా ఆనందాన్ని కలిగించారు.అదేవిధంగా శ్రీల ప్రభు పాదులవారు సప్త సముద్రాలు దాటి హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అనే మహ మంత్రాన్ని ,ఇస్కాన్ అనే మహా సంస్థనుభగవత్ భక్తులసాంగత్యాన్ని మనకు అందించారు

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    2.ఆచార్యులు భగవత్ గుణ సంపన్నులైన వాళ్లకి మన పైన ప్రేమ అలా వుంటుంది ట.
    వాళ్లు ఎవరు వచ్చారు ఏమిటి వాళ్ళ యోగ్యత వీళ్ళందర్నీ ఎలాగైనా సరే ప్రేమతో వాత్సల్యంతో మంచి దారిలో పెట్టాలి అని వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం జ్ఞానం అంతా చెప్పేస్తూ చెప్పేస్తూ వుంటారు ట. వాళ్లు విన్నా వినకపోయినా వెళ్లిన వెళ్లకపోయినా వాళ్లు తెలిసిన జ్ఞానాన్ని మనందరికీ బోధించడానికి ఆత్రుతగా వుంటారు ట. మంచి విషయాల గురించి చెప్పడానికి పది మందికి భగవన్నామాన్ని గురించి చెప్పడానికి ఆచార్యులు ఎంతో ఆత్రుతగా వుంటారు ట. నిండుగా పాలు వచ్చేస్తున్నాయి అంటుంది. అయితే ఈ గోపిక ఐశ్వర్యంతో నిండిన ఇంట్లో వుందిట.
    అన్ని పాలు పోతున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు ట. ఎంతో ఐశ్వర్యం పశుసంపద ఉందట. చూడడం లేదుట ఈ గోపిక మాత్రం నిద్రించే వుంది ట. ఏమిటి దీని అర్థం అంటే తనకు ఎంత ఐశ్వర్యం ఉన్న ఎంత సౌందర్యం ఉన్న మనకు తలకి ఎక్కించుకో కూడదు. భగవంతుడు ఇచ్చిన వీటన్నింటినీ చూసుకుని అహంకారం ఉండకూడదు. నాకు ఇవన్నీ ఉన్నాయి అనే అహంకారం లేకుండా ఈ గోపిక పడుకునే వుంది. అహంకార పూరిత విషయాల నుండి మనము దూరంగా ఉండాలి ఎంతో అద్భుతమైన విషయాన్ని మనకు ఈ గోపిక నేర్పిస్తోంది.

  • @mnagendra7335
    @mnagendra7335 10 дней назад

    Hare🙏krishna😊hare❤ram

  • @revathim4713
    @revathim4713 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 Год назад

    1.ఆచార్యులకు భగవత్ గుణ సంపన్నులైన వారి మీద అంతలా ప్రేమ ఉంటుంది.
    2. లక్మణుడు రామయ్య సేవ చేశారు.శత్రుఘ్నుడు భగవత్ భక్తుడైన భరతుడి సేవ చేశారు. శత్రుఘ్నుడు సేవ గొప్పది.
    3.భగవంతునికి కోపం వస్తుంది.తన భక్తుల మీద అపరాధం,హింస చేసినపుడు కోపం వస్తుంది.
    4.మన ఇంద్రియములు భగవన్ మార్గాన్ని కాకుండా అక్కడికి,ఇక్కడికి వెల్లడం.
    5.సముద్రం లాంటి లంకను దాటి అసురులు మధ్యలో వెల్లి సీతమ్మ కి రామయ్య యొక్క కథను వినిపించారు కాబట్టి.🙏🙏🙏🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 Год назад

    Hare krishna💗💗💗💗💗💗💗

  • @RuppaLatha
    @RuppaLatha 4 дня назад

    హరికృష్ణ ప్రభుజి 1 ఆచార్యులు భగవంతుని లీలలు అందరికీ చెప్పడానికి ఆత్రుతగా ఉంటారు భక్తులు విన్నా వినకున్నా 2 లక్ష్మణుడు రాముడు సేవ చేశాడు శత్రుఘ్నుడు భరతుడు సేవ చేశాడు శత్రువులు సేవే గొప్పది 3 భగవంతుడికి అపచారం చేసినప్పుడు కోపం వస్తుంది 4 రావణ ప్రవృత్తి అంటే మన ఇంద్రియాలు భగవంతున్ని కాక వేరే దిక్కు వెళ్లటం 5 హనుమంతుడు సముద్రం దాటి లంకలో ఉన్న సీతమ్మకు రాముడు కథ చెప్పారు అందుకే హనుమంతుడు గురువుతో పోల్చారు🙏🙏❤️💐🌺

  • @Saikumar.123-c9p
    @Saikumar.123-c9p 3 дня назад

    Intha chinnavayasulo meeku intha jnam vundadan krishnaleela
    .

  • @ramudoosa2004
    @ramudoosa2004 Год назад

    Prabhuji tulasini eppdu koyalo cheppandi prabhuji inka eppdu koyakudado kuda cheppandi

  • @saraswathisanke4579
    @saraswathisanke4579 2 года назад

    🙏🙏🙏

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 Год назад

    1).భగవత్ గుణసంపన్నులు ఆచార్యులు.
    2).లక్ష్మణుడురాముని సేవించాడు.శత్రుఘ్నుడుభగవత్ భక్తుడైన భక్తిని సేవించాడు.కనుక శత్రుఘ్నుడు గొప్పవాడు .
    3).తనభక్తుల పట్ల అపరాధం ,హింస చేసినపుడు కోపంవస్తుంది.
    4).మనఇంద్రియములు భగవత్ మార్గంకాకుండ అటు ఇటు వెళ్ళటం.
    5).భగవత్ అపరాధం చేసినపుడు భగవంతుడికి కోపంవస్తుంది.

  • @ramudoosa2004
    @ramudoosa2004 Год назад

    Prabhuji maa tulasi chettu endupoyndi mari eppudu tiste bagunntadi cheppandi

  • @akshithach9102
    @akshithach9102 2 года назад

    How to join in this zoom meet i didn't get any link? Ystd

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад

    ఈ పాశురం లో 7 వ గోపికను లేపుతుంది.
    1.ఆండాళ్ తల్లి గోష్టి ఈ గోపిక ఇంటి దగ్గర కు చేరుకున్నారు. అయితే ఈ గోపిక చాలా ఐశ్వర్యవంతురాలుట. వీళ్ళకి పశుసంపద ఎక్కువే ఉంది ట. అయితే గుమ్మం లో గేదెలు నుంచుని వున్నాయట. అయితే పొదుగులో నుండి పాలు ధారగా కారి పోతున్నాయిట. అయితే ఈ గేదెలకి దూడలు అంటే చాలా ప్రేమ. మిగిలిన పశువుల కన్నా గేదెలకు కొంచెం ఎక్కువ ప్రేమ ట. ఉదయం 7 గంటల సమయానికి దూడలకి పాలు ఇచ్చే అలవాటు. ఆరోజు
    దూడలు వచ్చి తన పొదుగు లో మూతి పెట్టి పాలు తాగుతున్నట్టు గా అనిపించి
    పాలు ధారగా కారిపోతున్నాయి ట.

    • @manikyalakshmi4186
      @manikyalakshmi4186 Год назад

      2.అంటే ఈ రోజు గేదెలను వదలలేదు ట
      మామూలుగా రోజు గేదెలను వదిలితే దూడలు వచ్చి పాలు తాగుతాయి. ఆ తర్వాత మిగిలిన పాలని అందరూ స్వీకరిస్తారు ట. ఈ రోజు ఏమైంది అంటే
      ఆండాళ్ తల్లి వచ్చేటప్పటికి పాలు కారుతున్నాయి ట. అయితే ఆ సమయానికి దూడలు వచ్చి పాలు పొదుగులో మూతి పెట్టి పాలు తాగుతున్నట్టు గా అనిపించి పాలను కారుస్తున్నాయిట. ఆచార్యులు భగవత్ గుణ సంపన్నులైన వాళ్ళకి మనపైన అలా ప్రేమ వుంటుంది ట. వాళ్లు ఎవరు వచ్చారు ఏమిటి వాళ్ళ యోగ్యత వీళ్ళందర్నీ ఎలాగైనా సరే ప్రేమతో వాత్సల్యంతో మంచి దారిలో పెట్టాలి అని వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం జ్ఞానం అంత చెప్పేస్తూ చెప్పేస్తూ వుంటారు ట. వాళ్లు వెళ్లినా వినకపోయినా మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్లు తెలిసిన జ్ఞానాన్ని
      మనకు బోధించడానికి ఆతృతగా ఉంటారు
      ట. మంచి విషయాల గురించి చెప్పడానికి
      పదిమందికి భగవన్నామాన్ని గురించి చెప్పడానికి ఆచార్యులు ఎంతో ఆత్రుతతో
      వుంటారు ట. నిండుగా పాలు వచ్చేస్తున్నాయి అంటుంది. అయితే ఈ గోపిక ఐశ్వర్యంతో నిండిన ఇంట్లో వుంది ట.
      అన్ని పాలు పోతున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు ట. ఎంతో ఐశ్వర్యం పశుసంపద ఉందట. ఎవరు చూడడం లేదు ట. ఈ గోపిక మాత్రం నిద్రించే వుంది ట. ఏమిటి దీని అర్థం అంటే తనకి ఎంత ఐశ్వర్యం ఉన్న ఎంత సౌందర్యం ఉన్న మనము తలకి ఎక్కించుకో కూడదు. భగవంతుడు ఇచ్చిన వీటన్నింటినీ చూసుకొని అహంకారం ఉండకూడదు.
      నాకు ఇవన్నీ ఉన్నాయి అనే అహంకారం లేకుండా ఈ గోపిక పడుకునే వుంది ట.
      అహంకార పూరితమైన విషయాల నుండి మనము దూరంగా ఉండాలి అని ఎంతో అద్భుతమైన విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి చెబుతోంది. ఈ గోపిక కు ఒక గొప్ప అన్న వున్నాడు. ఎంత గొప్ప అన్న అంటే ఈ పశుసంపద ని చూసుకొనే బాధ్యత అది
      అంతా అతనిదే. అయితే ఆ పసుపు సంపదని చూసుకోకుండా కృష్ణుడితో కూడా ఉన్నాడు ట. అందుకనే ఆ దూడలను వదల లేదు ట. దూడలు వచ్చి పాలు తాగుతున్నాయి అనుకుని గేదలు పాలను
      కార్చేస్తున్నాయి ట. అయితే ఓ గోపిక మీ అన్నయ్య ఎంతో భక్తి చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు అమ్మ లోపల ఇంకా పడుకున్నావు లేమ్మా అంటుంది. అన్నల కంటే అక్కల కంటే చెల్లెల్లు కానీ తమ్ముళ్లు కానీ ఒక అడుగు ముందుకు ఉంటారు ట.
      రావణుడి కన్నా సూర్పణక రాముడు గురించి తెలుసుకొని ఒక అడుగు ముందే ఉందట. లక్ష్మణుడు రాముడి యొక్క సేవ చేస్తే శత్రుఘ్నుడు మాత్రం భగవత్ భక్తుల సేవ చేశాడు. భరతుడి యొక్క సేవ చేశాడు. అయితే లక్ష్మణుడి కన్నా ఒక అడుగు ముందున్నాడు. మీ అన్నయ్య భగవంతుడి వెనకాల వెళ్లి సేవ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకమ్మా ఇంకా పడుకునే ఉన్నావు లేచి మాతో వచ్చేసేయి. మనందరం కూడా బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవ చేసుకుందాము అని ఆండాళ్ తల్లి చెబుతోంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. లక్ష్మణుడి కన్నా శత్రుజ్ఞుడు గొప్పవాడు ఎందుకంటే లక్ష్మణుడు భగవంతుడి యొక్క సేవ చేశాడు. కానీ శత్రుజ్ఞుడు మాత్రం "లక్ష్మణో లక్ష్మీ సంపన్నః" అంటారు లక్ష్మణుడికి ఎంతో ఐశ్వర్యం ఉంది ట. ఎటువంటి ఐశ్వర్యం రామ సేవ అనే ఐశ్వర్యం. శత్రుఘ్నో నిద్ర శత్రుఘ్నో అంటారు. శత్రుజ్ఞ ని మనకి లక్ష్మణుడు కన్నా మన శాస్త్రములు ఆచార్యులు ఎంతగానో అన్నారు. ఎందుకంటే ఆయన భగవత్ భక్తుడైన భరతుడికి సేవ చేశాడు కాబట్టి.

    • @manikyalakshmi4186
      @manikyalakshmi4186 Год назад

      3. వీరిలో మన భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాగూర్ ప్రభుపాదుల వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన దగ్గరకు ఎవరైనా వచ్చి నేను కృష్ణ భక్తుని అండీ నేను మీతో మాట్లాడవచ్చా అంటే ఆయన నాకు కృష్ణ భక్తులకు సమయం లేదు. కానీ ఎవరైనా వచ్చి నేను కృష్ణ భక్తుల యొక్క భక్తుడిని అంటే వెంటనే ఆయన మొత్తం సమయాన్ని ఇచ్చేవారు ట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడి సేవ కంటే భాగవతోత్తముల సేవ అంటే ఇంకా గొప్పది అనే విషయాన్ని ఎంతో సుందరమైన రీతిలో ఆండాళ్ తల్లి మనకు గొప్పగా చెబుతుంది. ఇల్లు అంటే ఇంట్లో గోపిక నిద్ర పోయింది కదా. మనం కూడా ఇంట్లోనే ఉన్నాము. అయితే ఇల్లు అంటే ఏమిటి మన శరీరమే మనకి ఇల్లు.
      మనం మన శరీరం కాదు. మన శరీరంలో మనం ఉన్నాము. ఈ భౌతిక శరీరం అనేది ఆత్మకి ఒక ఇల్లు. అలానే మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మన యొక్క నిష్ఠ మన యొక్క శరీరంలో ఆత్మ గా "జీవేరా స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్". అటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉంది అంటే
      ఏం చేయాలి అంటే ఆండాళ్ తల్లి చెప్పినట్టు గేదెల యొక్క పాలన్నీ ఏరులా పారుతూ ఉంటే వాళ్ల ఇంటి ముందు ప్రాంగణం అంతా ముంచేసాయి ట. అంతా బురద బురద లా అయిపోయి భూమిలోకి ఇంకి పోతున్నాయి ట పాలు అన్ని. మనం కూడా ఆచార్యులు ఇచ్చిన భగవత్ కథను శరీరానికి మొత్తం అంతా ముంచేయాలిట.
      బురద బురదగా అయిపోయింది అంటే మనం కూడా భక్తిలో అలా గొప్పగా భగవత్కధానుభవంలో ఉండాలి. శరీరం ద్వారా ఈ శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని భగవద్భక్తిని ఆచరించాలి మన గురువులు ఆచార్యులు చెప్పే భగవత్ సంబంధమైన విషయాలను అన్నింటినీ కూడా చక్కగా శ్రవణం చేస్తూ ఉండాలి అని దీనికి అర్థం.

    • @manikyalakshmi4186
      @manikyalakshmi4186 Год назад

      4. అమ్మ గోపిక పైనుంచి మంచు ప్రవాహం కింద నుండి చూస్తేనేమో పాల ప్రవాహం మా హృదయంలో ఏమో కృష్ణ భక్తి ప్రవాహం ఈ మూడింటిలో కొట్టుకు పోతున్నాము. ఎంత ప్రవాహంలో కొట్టుకుపోతున్న మీ ఇంటి తలుపును పట్టుకున్నాము కొట్టుకుపోకుండా అంటోంది ఆండాల్ తల్లి. మన జీవితంలో ఎలాంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న భాగవతోత్తముల తలుపుని పట్టుకోవాలి.
      మనకి జీవితంలో ఎటువంటి ప్రవాహాలు ఎదురైనా మంచు అజ్ఞానమనే ప్రవాహం.
      అలాగే రాజసం ఐశ్వర్యం అనే అహంకారంతో ఉన్న ప్రవాహం. కృష్ణ భక్తిలో ఉన్న ప్రవాహంలో పడి అయినా సరే ఏ ప్రవాహంలో అయినా భాగవతోత్తముల భగవత్ భక్తుల తలుపుని పట్టుకోవాలి.
      అని ఆండాళ్ తల్లి చెబుతోంది. ఈ లోపల ఉన్న గోపికకు రాముడు అంటే ఇష్టం ట.
      రాముడి గురించి ప్రస్తావన. రాముడికి అసలు కోపమే రాదు ట కోపాన్ని జయించిన వాడు ట. కోపాన్ని తెచ్చుకుని మరీ కోప్పడతారు ట. కోపాన్ని తెచ్చుకోవడం అంటే ఆయనకు పిలిచినప్పుడు వస్తుంది ట. వెళ్లిపోమంటే
      వెళ్ళిపోతుంది ట. అందుకే జిత క్రోధా అంటే క్రోధాన్ని జయించినవాడు రాముడు అంటారు. "కోణ్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మద్యస్య క్రృతఘ్నస్య సత్యవాక్కో ధ్రృడవ్రతః చారిత్రచనచకోయుక్తః సర్వభూతేషు కోవిధః. ఆత్మవాన్కో జితక్రోధో బుద్ధిమాన్
      కోనరోఘతః. కశ్యవిభ్రతి దేవాశ్య జాతవేదస్య సంవ్రృతి. రాముడికి కోపం ఎప్పుడు వచ్చింది అంటే రామచంద్రుడు చాలా దయ కలిగిన వాడు. రామ రావణ యుద్ధంలో రావణాసురుడికి చాలా అవకాశాలు ఇచ్చారు. నీ ప్రవృత్తిని మానుకో అని ఎన్నోసార్లు హెచ్చరించారు
      అయినా సరే రావణుడు మార్చుకోలేదు.
      ఇప్పుడైతే హనుమంతుడి మీద బాణాల వర్షం కురిపించారో వెంటనే రాముడికి అప్పుడు వచ్చింది కోపం అని ఆడాలి తల్లి చెప్తుంది. రాముడు అత్యంత వైభవం కలవాడు ఆయన్ని ఏమన్నా ఆయనకి కోపం రాలేదు కానీ సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లారు లక్ష్మణ స్వామి జోలికి వెళ్ళగానే అలాగే మన హనుమ దగ్గరికి వెళ్ళగానే రాముడికి కోపం అనేది వచ్చింది.

    • @manikyalakshmi4186
      @manikyalakshmi4186 4 дня назад

      1. ఆచార్యులు భగవద్ గుణ సంపన్నులైన వాళ్ళకి మన పైన ప్రేమ అలా ఉంటుందిట.
      2. లక్ష్మణుడు రాముడి సేవ చేసుకున్నాడు. శత్రుజ్ఞుడు భగవధ్భక్తుడైన భరతుడి సేవ చేసుకున్నాడు. శత్రుజ్ఞుడి సేవ గొప్పది.
      3. భగవంతుడు క్రోధాన్ని జయించినవాడు. భాగవతులకు అపచారం చేస్తే కోపం వస్తుంది. హనుమంతుడి మీద బాణాల వర్షం కురిపించినప్పుడు, సీతమ్మ తల్లిని ఎత్తుకు వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి జోలికి వెళ్ళినప్పుడు రామచంద్రుడు కి కోపం అనేది వచ్చింది.
      4. మన ఇంద్రియాలు భగవంతుని మార్గంలో భగవన్నామం లో కాకుండా అక్కడికి ఇక్కడికి వెళ్లాలనిపిస్తుంటే అదే రావణ ప్రవృత్తి.
      5. సముద్రం లాంటి లంకను దాటి అంతమంది అసురుల మధ్యలో కూడా వెళ్లి సీతమ్మకు అద్భుతమైన రామ కథను వినిపించారు అదే హనుమ యొక్క వైభవం అదే ఆచార్యుల యొక్క వైభవం.

  • @raninallenki6375
    @raninallenki6375 4 дня назад

    హరే కృష్ణ ప్రభు ji🙌🙏🙏

  • @lakshmipuppala2246
    @lakshmipuppala2246 Год назад

    🙏🙏

  • @venkatapradeepkorukonda
    @venkatapradeepkorukonda Год назад

    🙏🙏🙏