ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తు చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను (2) దారి తప్పిన గొర్రెను నేను దారి కానుక తిరుగుచున్నాను (2) 1.కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కన్నులెత్తు చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తి చున్నాను (2) ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తు చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తి చున్నాను గాయపడిన గొర్రెను నేను బాగు చేయు మా పరమ వైద్యుడా (2) కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కన్నులెత్తు చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తు చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను పాప ఊబిలో పడియున్నాను లేవనెత్తు మా నన్ను బాగు చేయుమా (2) 1.కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కన్నులెత్తు చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తి చున్నాను (2) ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తి చున్నాను నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను (2 )
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
Aakaashamandunna Aaseenudaa
Nee Thattu Kanuleththuchunnaanu
Nenu Nee Thattu Kanuleththuchunnaanu ||Aakaasha||
Daari Thappina Gorrenu Nenu
Daari Kaanaka Thiruguchunnaanu (2)
Karuninchumaa Yesu Kaapaadumaa ||Nee Thattu||
Gaayapadina Gorrenu Nenu
Baagu Cheyumaa Parama Vaidyudaa (2)
Karuninchumaa Yesu Kaapaadumaa ||Nee Thattu||
Paapa Oobhilo Padiyunnaanu
Levaneththumaa Nannu Baagu Cheyumaa (2)
Karuninchumaa Yesu Kaapaadumaa ||Nee Thattu||
❤❤❤
Amen
Praise the lord 🌟 superb
🙏🙏🙏
🙏🙏🙏
Supper anna mipatalu chalaestm🙏🙏👏👏👏👏
చాలా చాలా బాగా పాడేరు అన్న
God bless you 👍Amen
Miss you my dad k. J. Daniel garu.
అన్న వందనాలు
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
చాలా బాగా పాడారు సార్ 👍
Adbhuthamaina pata ne Nanakuli mahimakaranga undelaguna maku ee pata ni andhichavayya sthotralu prabhuva pata rasina variki padina variki Music vallaki andhariki devudu ellappudu thoduga undunu gaka samasta mahima ganatha prabhavamu mana prabhuvaina yesunake chellunu gaka amen❤❤❤❤
AMEN 🙏🙏🙏 God Bless You brother
Or😊
I love this song...
Amen
very goof devotionalsong god blesdyou brother
Thank you brother 🙏🙏🙏God Bless you
Shalom wonderful my Lord JesusChrist Hallelujah amen🙌
Praise the lord 🙏
చాలా చాలా బాగుంది సూపర్ బాగా పాడారు అన్నా నాకు చాలా ఇష్టం ఈ పాట తండ్రి నామం లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ♥️✝️♥️🎄🎄♥️✝️♥️
Thank you brother 🙏🙏🙏 God Bless You
What a melodious voice brother. God bless you.
Thank you sister 🙏🙏🙏 God Bless you
Amen halleluya ✋✋✋🙏🏼🙏🏼🙏🏼
ఆమెన్
Praise God
Excellent voice brother
Thank you brother 🙏🙏🙏 God Bless You
sir very good meaning ful song hatsup to you
Tq brother
Praise God sir
Praise God. Amen.
Great song brother 💯
Thank You brother 🙏🙏🙏 God Bless You
అన్నయ్య మీరు పాడుతున్న పాటలో మా జీవితం ఎంతో మేలు చేస్తుంది మీరింకా ఇలాంటి పాటలు పాడి మమ్మలను బలపరచగలరు
K brother ...God Bless You
Hallelujah halleuja hallelujah
Anna enni sarlu vinna malli vinalani undhi ameen appa 🙏😭❤❤
👍🎉🌹
Super👌
Thank you brother 🙏🙏🙏God Bless you
👏👏👏👏👏
Praise the lord brother
Excellent singing brother.God bless 🙏🙏🙏 you.
Chala baga paderu annaiah ❤❤❤
🙏🙏🙏
Excellent voice brother God bless you👍
Thank you brother 🙏🙏🙏 God Bless You
Amen amen amen amen amen tq God
Maranata
Maranata🙏🙏🙏
Dear brother, you are singing with such an ease....very delightful to watch. May God bless you.
Thank you sister 🙏🙏🙏 God Bless you
Amen 🙏
Iam Prasad from Siddipet...very nice voice or song brother
Thank you brother 🙏🙏🙏 God Bless you
సుమారు 🎉
Superga paadaru anna
Tq brother
I love you my song
Anna chala baga padaru devuniki vandanalu 🙇
Praise the lord ✋🙏🙏🙏 super song anna
Praise the lord Annaya
హాయ్
Epateki ki 10 times vinanu chala machi song
Yes tq god bless you sister
Davidu kumaruda nanu kapadu nayana
అన్న వందనాలు అన్న
Chala rojulaki vinnanu e song chala happy ga undi brother devunike mahima ghanatha 🙏🙏🙏
Godblesyou,,bro
Chala Baga padaru brother praise the lord ❤🎉
Thank u bro 🙏
Good song brother
Thank you brother 🙏🙏🙏
God bless you anna
Mi valla I'm vry happy anna
Tq anna miku hartly praise the lord
Praise the lord brother 🙏🙏🙏
God is giving good voice
Thank you brother 🙏🙏🙏
Suparsar
amen amen amen amen amen amen vadanalu 🎉❤
❤❤❤❤
Tq anna tq so much after long time it's my childhood favorite song before 20yrs back
praise the lord
song rasina udaykumar gariki vandanamulu.praise the lord. anna super ga padaranna..... no words.... excellent.....
Thank you brother 🙏🙏🙏 God Bless you
Praise the lord brother song రాసింది bro Uday Kumar ఆతని interview lamp ministries channel untadhi chudandi
Muniraj.jeuse
3 lines naa paristitiki baga set avutayi, suicide tendency ni pogottu thandri.naa thappulanu skhaminchu thandei😢
Tnr
Super anna
👌👌👌👌✝️✝️✝️✝️👑👑👑👑🙏
😂🎉🎉🎉😢😢😢❤😊
amen amen amen amen vadanalu
Rojuki okkasaraina vintu unnatanu annaya praise the lord Annaya naa family gurinchi prayer cheyandi
Praise the lord brother 🙏🙏🙏
Wow super sir ....
❤ god bless you brother miku entha manchi goppa gaana swaranni ichinandhuku devudiki mahima karugunu gaaka..
Thank you brother 🙏🙏🙏 God Bless You
🙏🙏🙏amen
Ol
Sugar.. song
A
Aman aman
🎉😂😅
😢😢
Na gurinchi na masu marchu deva
vrtsury🏬🏢🏬🎉🎉🎉🎉🎉🎉🎉🥝🥝🥝
Amen Amen ❤❤❤
Amen 🙌🙌🙏🙏🙏🙏🙏
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కన్నులెత్తు చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను (2)
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానుక తిరుగుచున్నాను (2)
1.కరుణించు మా యేసు కాపాడుమా
నీ తట్టు కన్నులెత్తు చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తి చున్నాను (2)
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కన్నులెత్తు చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తి చున్నాను
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయు మా పరమ వైద్యుడా (2)
కరుణించు మా యేసు కాపాడుమా
నీ తట్టు కన్నులెత్తు చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కన్నులెత్తు చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను
పాప ఊబిలో పడియున్నాను
లేవనెత్తు మా నన్ను బాగు చేయుమా (2)
1.కరుణించు మా యేసు కాపాడుమా
నీ తట్టు కన్నులెత్తు చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తి చున్నాను (2)
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కన్నులెత్తి చున్నాను
నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను (2 )
Amen
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super anna