తల్లీ, నమస్కారం 🙏🏼 చిన్న వయస్సులోనే జుట్టు విపరీతంగా ఊడిపోయి, తద్వారా జీవితంలో చాలా విషయాలు కోల్పోయి చాలా మంది ఆత్మనూన్యతతో బాధపడుతున్నారు. జుట్టు తిరిగి పెరగడానికి ఏదయినా శ్లోకం ఉంటే చెప్పగలరు అని మనవి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Teliyani slowkaaluuu teliyachestunandukuuuu..... AVI andukoooo. Anii vivaranathoooo andistunnanduukuuu.... Namosumanjali.......meeekuuu sahakaristunnnaaa paapakuuu spcl thanks......i wish them wonderful family members... long live happily
Madam Namaskaramulu Excellent prounanciation With good clarity and High pitch positive resonance. Really if one Listens this definetly they will Get good Health. Thanks Partha Sarathy Avadhanam Madanapalli
Rojuko slokam channel ki dhanyavaavaadaalu, ee aarogyaaniki slokamlo mee vuchaaranaku screen meeda vachina slokaaniki tedaa vunnadi , adi correcto telpagalaru.
మీకు ధన్యవాదాలు..స్క్రిప్ట్ కరెక్ట్ అండి...ముంచతో అనికూడా వుంది.కనుక.మేం అలా చదివేసాం..కానీ స్క్రిప్ట్ ప్రకారం ముంచతం అని చదవండి..పైన కూడా స్క్రిప్ట్ కరెక్ట్ మేం చదివింది కూడా అరాహ్... అదే ...మీకు వినటానికి అలా వినిపిస్తోంది.మేము స్క్రిప్ట్ ప్రకారం.. సప్తశతా అరా: అని చదివాము. వినిపించటం అలా వినిపిస్తోంది...కోపం ఎందుకండీ? ..నేనేం ..గొప్పదాన్ని కాదు....నావరకు నేనేం అనుకుంటాను అంటే...దోషం చెయ్యటం సంభవిస్తే ఒప్పుకుంటాను అండి...మనం మహాస్వామి వారిని కొలవాలన్నా...శ్రీ కృష్ణ పరమాత్మను. చేరాలి అన్నా....వాళ్ళ మార్గం లో నడవాలి....వాళ్ళ భక్తుల అని చెప్తే సరిపోదని నా ఉద్దేశ్యం.....కనుక...మీరు నిరభ్యంతరంగా చెప్పచ్చు
శ్రీ మాత్రేనమః హేమ గారు నేను మనసులో నువ్వుల నూనె తో దీపం వెలిగస్తా అని మొక్కుకొని అశ్వనీ స్తోత్రం విన్నాగాని సరిపోతుందా యూస్ కదా కార్పెట్ 😔. శ్రీ మాత్రేనమః 🙏
అమ్మ దీపం లో వత్తులు కోసం ఒకఒకరు ఒకలా చేప్పుతున్నారు. మేము మేము రోజు చేసే దీపారాధన కరెక్ట్ గా చేస్తున్నామో లేదో అని భయం గా ఉంది. అమ్మ ప్లీజ్ దీపం లో వత్తులు కోసం చేప్పండి అమ్మ 🙏
ఒకసారి ఆవిడని..మదురై శ్రీ అరబిందో మహర్షి హాస్పిటల్ కి తీసుకెళ్లండి అక్కడ మంచి service వుంటుంది సేవా దృక్పథం తో ఇండియా లో నే చాలా గొప్పా హాస్పిటల్.........ఆవిడకి వినిపించండి..ఆ స్తోత్రం
నాకు చక్కటి కంటి చూపు ప్రసాదిం చిన అశ్వనీ దేవతలకు కృతజ్ఞతలు
తల్లీ, నమస్కారం 🙏🏼 చిన్న వయస్సులోనే జుట్టు విపరీతంగా ఊడిపోయి, తద్వారా జీవితంలో చాలా విషయాలు కోల్పోయి చాలా మంది ఆత్మనూన్యతతో బాధపడుతున్నారు. జుట్టు తిరిగి పెరగడానికి ఏదయినా శ్లోకం ఉంటే చెప్పగలరు అని మనవి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
avunu andi deeniki vddiparthi garu ado manthram vundhi ani chapparu please please please😢😢😢😢😢 chapandi
Om Hrushee Kayshaaya namaha. Ee manthraaniki beejaakshram jodinchi chadavaalani vaddiparthi padmaakar guruvu gaaru cheppaaru. RUclips lo sushumna kriya yoga meditation valla kooda Juttu vachindani vachina vaallu chepparu.
Thokkalo parashoot hair oil vaadatam shampoos vaaditey alaney vuntundi meeru sontamga daabha meeda kobbarikaayalu endabetti avi mills ki ivvandi pure coconut oil vastundi and kumkudikaya vaadandi .
Hair problems ki
mantram cheppadamma chinna pillalaku kuda hair problems
ఓం శ్రీ అశ్వినీ దేవతాభ్యో నమః 🙏🙏🙏
చాల మంచి స్తోత్రం అందించారు. చాల మంది కి ఉపకారం చేసారు. మీకు అనేకానేక ధన్యవాదాలు.
శ్రీ అశ్వినీ దేవతాభ్యో నమః🙏🙏🏼🍊🍏🌺
ధన్యవాదాలు అండి ఇంత మంచి శ్లోకం అందించి నందుకు🙏🙏
శ్రీ అశ్విని దేవతలా యే నమః
అందరు చేయవలసిన అమూల్యమై స్తోత్రం వినిపించిన గురువుగారికి 👣🙏🙏🙏🙏👂👌👏🇮🇳🌹
Om Sri Ashwin devatay namaha
Teliyani slowkaaluuu teliyachestunandukuuuu..... AVI andukoooo. Anii vivaranathoooo andistunnanduukuuu.... Namosumanjali.......meeekuuu sahakaristunnnaaa paapakuuu spcl thanks......i wish them wonderful family members... long live happily
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri mathre Namah🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks amma garu
Madam Namaskaramulu
Excellent prounanciation
With good clarity and High pitch positive resonance. Really if one
Listens this definetly they will
Get good Health.
Thanks
Partha Sarathy Avadhanam
Madanapalli
Ammagaru arogyamu kosam Rohini mantramu vedio cheyyandi
శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏 అమ్మ గారికి ధన్యవాదాలు 🙏🙏
🙏🙏🙏
అద్భుతం తల్లి
Om Aswini devataabyo namaha 👃👃
మీకు ధన్యవాదములు 🙏🙏🙏
We are thankful to you for all these valuable stotrams given by you Amma and kutti.
🙏🙏🙏🙏
Amma Naku dhairyani prasadhinchandi 🙏💐🕉️
Sri Matre Namaha❤🙏🙏🙏
Amma garu meeku na padabhi vandanam
Om sree Ashivini devaya namahaa.🙏💐
Thanks. Amma
Very nice andi👍.. Amma Surya namaskara stotram ivvandi...
Om Sreem Ashwinyei Namaha 🙏🙏🙏🙏
Thank you sister.
Om sri matre namaha
ధన్యవాదాలు
Thankyou for information
Thank you Medam
ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏
Jai sriram 🙏🙏🙏🙏🙏
Thank you for the valuable information mam
Rojuko slokam channel ki dhanyavaavaadaalu, ee aarogyaaniki slokamlo mee vuchaaranaku screen meeda vachina slokaaniki tedaa vunnadi , adi correcto telpagalaru.
Nenu check చేశాను నాకు..తేడా అనిపించలేదు..మీకు ఎక్కడ అనిపిస్తోంది చెప్పగలరా?
@@rojukoslokam8807 Slokam 5 rarpitaa araaha *****X rarpitaa raaha and Taavasvinow mumchatam maa *****X taavasvinow munchato. Beejaaksharaalu gadaa sariinadi nenu telusukovaalani vinnapamu, mari naapi koppadarani praarthana. Tappu ayite manninchandi.
మీకు ధన్యవాదాలు..స్క్రిప్ట్ కరెక్ట్ అండి...ముంచతో అనికూడా వుంది.కనుక.మేం అలా చదివేసాం..కానీ స్క్రిప్ట్ ప్రకారం ముంచతం అని చదవండి..పైన కూడా స్క్రిప్ట్ కరెక్ట్ మేం చదివింది కూడా అరాహ్... అదే ...మీకు వినటానికి అలా వినిపిస్తోంది.మేము స్క్రిప్ట్ ప్రకారం.. సప్తశతా అరా: అని చదివాము. వినిపించటం అలా వినిపిస్తోంది...కోపం ఎందుకండీ? ..నేనేం ..గొప్పదాన్ని కాదు....నావరకు నేనేం అనుకుంటాను అంటే...దోషం చెయ్యటం సంభవిస్తే ఒప్పుకుంటాను అండి...మనం మహాస్వామి వారిని కొలవాలన్నా...శ్రీ కృష్ణ పరమాత్మను. చేరాలి అన్నా....వాళ్ళ మార్గం లో నడవాలి....వాళ్ళ భక్తుల అని చెప్తే సరిపోదని నా ఉద్దేశ్యం.....కనుక...మీరు నిరభ్యంతరంగా చెప్పచ్చు
Amma pada padmamulaku pranamamulu Amma meeru kalalonaku yashoda ammaga kanapadinaru
🙏🙏🙏
Amma govt job ravadaniki edaina sotram chepandi amma plss
మేము ఇప్పుడు చూసిన అమ్మాయి తో మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి తల్లి ❤
Jai hunman
Prathah kalam lo kakunda a time lo ayina chadhava vacha andi
Ammaa aswini devathala photo pooja gadilo petukovocha ammaa dayachesi reply evvandi amma
Mee manthala asirvachanam Naa family ki cherai Mee Prema assisula raksanalo Meemu kuda
🙏🙏🙏🙏🙏🙏
అమ్మ, పార్కిన్సన్ తగ్గటానికి ఏదైనా శ్లోకం ఉంటే తెలుపగలరు
Plenty of Namaskarams thalleee
Medam! thevramina E.N.T problem ski adhina slokam cheppandi please allergic problems kuda please,,,,,
Pillala kosam peddavallu cheyocha madam
Akka, skin allergy taggutunda
Skin allergy thagataniki slokam. Cheppandi Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aadhithya hudhayam
Jai srimannarayana
Exlent stotra m
శ్రీ మాత్రేనమః హేమ గారు నేను మనసులో నువ్వుల నూనె తో దీపం వెలిగస్తా అని మొక్కుకొని అశ్వనీ స్తోత్రం విన్నాగాని సరిపోతుందా యూస్ కదా కార్పెట్ 😔. శ్రీ మాత్రేనమః 🙏
Naaku meeremannaaro ardham kaaledu..nuvvula noone tho thraatak chesthe adbhutham jaruguthundi science paramgaa koodaa
శ్రీ మాత్రేనమః నేను అనేది యూస్ లో అంత కార్పెట్ కదా పొరపాటున కార్పెట్ కాలీ పోతే అంతే 🙏
Maamoolugaa cheyyandi poni
అదేనండి హేమ గారు నేను అద్దాలు పెట్టుకోకూడదు అని ప్రార్ధన చెయ్యండి 🙏🙇♀️
@@vijayamadhavipeddireddy9360 kitchen lo pettukoni cheya vachu anukuntanu.. just an idea
Meeru chesthunna seva mamuludi kaadu..bhagavantudu mimmalni challaga chudali ani korukuntunna amma..🙏🙏🙏
శ్రీ మాత్రే నమః.ధన్యవాదాలు ఇది అమ్మవారి దయ మాత్రమే అండి
Mam hair problem slokam cheppandi
Namo aswni devataya namaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mam naku bolli machalu unnai ,deniki edai slokam unte cheppagalaru
Asaivani
KASYAPA GOTRAM SATYA NAMADHAYASYA SAMPOORNA AROGYA SIDDIRASTU
🙏🏽
❤️❤️🙏🙏🙏🙏🙏
ఈ స్తోత్రం సాయంత్రం సమయంలో పూజ చేసుకోవచ్చా మేము పొలం పొలం వెళ్లే వాళ్ళం నాకు సరిపోయినంత సమయం ఉదయాన కుదరదు సాయంత్రం చేయవచ్చు ఏడు గంటల తర్వాత చేయవచ్చా
cheyyachhu
Skin desese iching and hives ki edaina stotram cheppandi please
Srremaathrenamaha...soorya భగవానుడు ఉదయించే వేళలో సురైభగావానుడికి ఎదురుగా నుంచుని కళ్ళు మూసుకుని ద్వాదశ ఆర్యా సూర్య స్తుతి మూడు సార్లు చెయ్యండి
@@rojukoslokam8807 ధన్యవాదములు🙏🙏🙏
ఇలా ఎన్ని రోజులు చేయాలి
Bald hair poyi hair ravalante e mantram chadavali please cheppandi
🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Idi enni sarlu cheyali chepandi Amma.
🙏
BHAGAVADANUGRAHAM SADA MEEPAI VARSSHINCHUGAKA.DEERGHAYUSHMAANBHAVA.
🙏🙏
చదవటం రానప్పుడు ఉదయం సాయంత్రం వీడియో డౌన్లోడ్ చేసుకుని వినొచ్చా
nerchukomdi
అమ్మ దీపం లో వత్తులు కోసం ఒకఒకరు ఒకలా చేప్పుతున్నారు. మేము మేము రోజు చేసే దీపారాధన కరెక్ట్ గా చేస్తున్నామో లేదో అని భయం గా ఉంది. అమ్మ ప్లీజ్ దీపం లో వత్తులు కోసం చేప్పండి అమ్మ 🙏
Boddu vathi ayithe oka vathhi vesthaaru podugu vatthulaithe.rendu kalipi okati chesi vesthaaru
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
💐🙏
🌸🌸🙏🙏🌸🌸
Namasthe medam
Ashwini devathala sthotram
Naarasimha kavacham & vaarahi sahasram inka Durga sahasram & kavacham inka
Andaru devathala sthotralu
A...book lo untaai cheppandi medam
Meeru chaala baaga chepthaaru medam 🙏
This is best app for all sthrotras
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
అమ్మ, నా సోదరి నడవలేరు. ఇది ఫుట్ డ్రాప్స్ అని వైద్యులు చెప్పారు. ఇది పక్షవాతం దాదాపు సమానంగా ఉంటుంది. దయతో మాకు సలహా ఇవ్వండి
Aswineedevathal sthothram thi paatugaa..naaraayaneeyam cheyyamanamdi...aa video nanduri hemamaalini...ane chnl lovundi andee
@@rojukoslokam8807 Thank u so much amma.
Namaste mam Narayaneeyam Mee chanal lo dorakaledu please upload chestara?
Naraayaneeyam ఇంకా చెయ్యలేదు అండి
🙏🙏🙏🚩🚩🌺🌺🌺
Good but recited very fast
Amma e slokam rojuki ennisarlu patinchali plz teliyacheyandi
ఒక్కసారి
నమస్తే అమ్మ మ పాప కి 7 యియర్స్ అమ్మ, పాప బదులు నేను చదవమంటారా. పాప పేరు తో సంకల్పం చెప్పుకుని. ప్లీజ్ అమ్మా సమాధానం ఇవ్వగలరు
thanaki nerpimchamdi
@@rojukoslokam8807 నేర్పిస్తాను అమ్మ, పాపకి వచ్చేవరకు నేను చదవవచ్చా అమ్మ.
@pavanis8036 చదవచ్చు
@@rojukoslokam8807 థాంక్స్ అమ్మా 🙏🙏
Namaskar am Amma ma papa chinnadi8years Amma kantichupu bagoledu nenu chadavacha talli
చదవండి అలానే..అరవింద్ ఏయ్కారే మద్రాస్ లో వుంది ఒకసారి అక్కడకి తీసుకెళ్లండి
Ma Amma kosam nenu cheyacha andee.
Ameku kallu sariga kanapadavu
ఒకసారి ఆవిడని..మదురై శ్రీ అరబిందో మహర్షి హాస్పిటల్ కి తీసుకెళ్లండి అక్కడ మంచి service వుంటుంది సేవా దృక్పథం తో ఇండియా లో నే చాలా గొప్పా హాస్పిటల్.........ఆవిడకి వినిపించండి..ఆ స్తోత్రం
I have.same.problem.give..hair..money😂😊
అమ్మా డౌన్లోడ్ చేసిపెట్టుకుందాము అంటే మీ వీడియోలు డౌన్లోడ్ కావడం లేదు అమ్మా. నెట్ లేని చోట కూడా చదువు కోవడానికి వీలుగా ఉంటుంది అని
Put pass on sloka and take screenshot
Adi choosi చెప్తాను అండి
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏